Asamarduni Jeeva Yatra/అసమర్థుని జీవ యాత్ర/Tripuraneni Gopi Chand /Book summary

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 136

  • @MrChkmnaidu
    @MrChkmnaidu Рік тому +26

    This book is a must read. చదివినంత సేపు వెన్నులో వణుకు పుడుతుంది ,మన లో ఉన్న అసమర్థత గుర్తుకి వచ్చి. మనం అలా ఉండకూడదు అని మనసు చెప్తుంది. నేను ఈ పుస్తం గురించి ఎప్పుడు తలచుకుంటేనే వుంటాను.. ఏ పని ఆయన చెయ్యలేకపోతే. ఇదే మోటివేషన్ ఇస్తుంది

  • @csrao4007
    @csrao4007 Рік тому +9

    పేరు విన్నాను కాని ఇంతవరకు చూడలేదు చదువలేదు.మంచి సందేశం. ఈ తరానికి కూడా అవసరం.

  • @rishitae6908
    @rishitae6908 Рік тому +22

    Telugu kids from USA are listening your stories.simple words and beautiful voice

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 Рік тому +9

    చక్కని నవల......గత ముప్పై సంవత్సరాల క్రితం చదివిన.... కానీ ఇప్పుడు వినటం వల్ల మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Рік тому +28

    వినసొంపన కంట ధ్వని తో,గోపీచంద్ గారి నవల వినడం బావుంది.

    • @leadahappylife6289
      @leadahappylife6289  Рік тому +4

      Thank you

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 9 місяців тому

      ఈ పుస్తకం రాసిన మగ మృగం ఆడీ శవాన్ని ఆడే తినలేక ఆడది తినేస్తుంది అంటున్నాడు
      దాని ఉచ్చ నీచాలు బ్రతికి ఉన్న రక్త మాంసాలూ మీసాలు మెలిసే భక్షించే పురుగు ఈ వెదవ

  • @TheGiriganga
    @TheGiriganga Рік тому +8

    ఇప్పటివరకు పేరు వినడమే గాని సారాంశం ఇదీ అని తెలీదు. కథ చాలా బావుంది. ఈకాలంలో మరీ ముఖ్యమైన పుస్తకం.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 9 місяців тому

      ఈ పుస్తకం రాసిన మగ మృగం ఆడీ శవాన్ని ఆడే తినలేక ఆడది తినేస్తుంది అంటున్నాడు
      దాని ఉచ్చ నీచాలు బ్రతికి ఉన్న రక్త మాంసాలూ మీసాలు మెలిసే భక్షించే పురుగు ఈ వెదవ

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 Рік тому +15

    I happened to read this novel 50 years back when I was only 20 years old, so failed to understand its depth fully. Now I am happy to know its depth by your narration. Tq.

  • @mylifemyrool5981
    @mylifemyrool5981 Рік тому +46

    నేను కొని చదివిన తర్వాత ఒక గొప్ప పుస్తకం అని అర్థం అయ్యింది.

    • @leadahappylife6289
      @leadahappylife6289  Рік тому +1

      🙏

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 9 місяців тому

      ఈ పుస్తకం రాసిన మగ మృగం ఆడీ శవాన్ని ఆడే తినలేక ఆడది తినేస్తుంది అంటున్నాడు
      దాని ఉచ్చ నీచాలు బ్రతికి ఉన్న రక్త మాంసాలూ మీసాలు మెలిసే భక్షించే పురుగు ఈ వెదవ

  • @prasadinsuresinsights
    @prasadinsuresinsights Місяць тому +1

    మీరు కద చెప్పే విధానం చాలా బాగుంది ❤

  • @achyuthaw2527
    @achyuthaw2527 Рік тому +11

    I wanted to read this novel since long time,but couldn’t..at last listened to …good novel & nice narration 💐

  • @kehanasjoys1990
    @kehanasjoys1990 Рік тому +5

    I read it fully...❤❤ Please read my dear young friends...u will get full clarity on life❤

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +45

    ఆరోజుల్లో మాకు 10వతరగతి తెలుగు వాచకం గద్యభాగంలో రిక్షావాడు అనే పాఠం వుండేది అది ఈ అసమర్ధుని జీవనయాత్ర నవల లోనిదే

    • @uma3018
      @uma3018 Рік тому

      Avunu naaku gurthu vundi aa story.. oka lawyer ki regular ga rickshaw kattevaadu

    • @uma3018
      @uma3018 Рік тому +2

      Yeppudu boss nee tenth.. naadi 95

    • @new1717......
      @new1717...... Рік тому +1

      Which year sir???

    • @tamarind4497
      @tamarind4497 Рік тому

      Year

    • @sikkolusavvadi5801
      @sikkolusavvadi5801 Рік тому

      Yes brother..... Naa tenth 97..98. మీకు రాజు కథ గుర్తు ఉందా

  • @ravivelpulavision1989
    @ravivelpulavision1989 Рік тому +9

    గోపీచంద్ గారు వ్రాసిన నవల " అసమర్ధుని జీవయాత్ర " నేటి తరం తప్పకుండా చదివి జీవితం విలువను తెలుసుకోవలసిన నవల.

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Рік тому +1

    A good message in the novel.i have read this novel 50 years ago .but I was immature to grasp the author s motivr

  • @naresht1678
    @naresht1678 Рік тому

    Very very helpful....మరిన్ని ముఖ్యమైన సాహిత్య పుస్తకాలు... చర్చించగలరు 🎉🎉🎉🎉

  • @joyarjun3578
    @joyarjun3578 Рік тому +2

    చాలా చక్కగా చెప్పారు... మీ నరేషన్ బాగుంది

  • @Paramesh_Prime
    @Paramesh_Prime Рік тому +1

    చాలా బాగా చెప్పారు.
    ధన్యవాదలు

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Рік тому +1

    Very nice information and good explanation of book

  • @tam.sapcrm5016
    @tam.sapcrm5016 Рік тому +2

    is very innovative,out of the box idea,neat explanation.

  • @sumitragarikipati
    @sumitragarikipati Рік тому +4

    Your voice suits very well and your narration is Awesome!

  • @saikumarkesa5586
    @saikumarkesa5586 Рік тому

    Meadadunu madini okesari Kalisinattu anipisthundi E Book chadivitey 🧘

  • @mogalhafeezbaig413
    @mogalhafeezbaig413 Рік тому +3

    చాలా చక్కగా చెప్పారు వాయిస్ చాలా బావుంది

  • @jetpanjaabasha1509
    @jetpanjaabasha1509 Рік тому +1

    Nijama kadha 👏

  • @subbaraob8474
    @subbaraob8474 Рік тому +3

    గోపి చందు తండ్రి గొప్ప hetuvadhi

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 9 місяців тому

      కానీ వీడు
      ఈ పుస్తకం రాసిన మగ మృగం ఆడీ శవాన్ని ఆడే తినలేక ఆడది తినేస్తుంది అంటున్నాడు
      దాని ఉచ్చ నీచాలు బ్రతికి ఉన్న రక్త మాంసాలూ మీసాలు మెలిసే భక్షించే పురుగు ఈ వెదవ

  • @Jan98722
    @Jan98722 Рік тому +2

    Me voice ఎంత అద్భుతంగా ఉంది ఆండీ

  • @manup3526
    @manup3526 Рік тому +2

    true story,chala bhagundi 👌👌👌

  • @ptmkhalandar2954
    @ptmkhalandar2954 Рік тому +2

    Good vibes

  • @upendrakumar308
    @upendrakumar308 Рік тому +1

    Great 👍

  • @veerrajub2631
    @veerrajub2631 Рік тому +1

    Thank you very much

  • @vvdurgaprasadvanka9140
    @vvdurgaprasadvanka9140 Рік тому +2

    చాలా బాగా చెప్పారు, కథ కూడా బాగుంది మరిన్ని నవలలు చెప్పగలరు, ముఖ్యంగా అంతరముఖం కోసం చెప్పండి మేడం

  • @vikkynaik6183
    @vikkynaik6183 Рік тому +1

    Thnk you so much

  • @rajulegalpractitioner
    @rajulegalpractitioner 4 місяці тому +1

    చివరి పేజీ 🙏

  • @masthaneducation487
    @masthaneducation487 Рік тому

    Way of explaining nice madam, urs voice superb

  • @veerrajub2631
    @veerrajub2631 Рік тому +1

    Thank you 🙏🙏

  • @theanilvvv
    @theanilvvv Рік тому

    Very soothing narration andi..

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Рік тому

    Chandra led successful life.

  • @MahaRaja-hc2iw
    @MahaRaja-hc2iw Рік тому

    Madam beautiful ❤️ voice

  • @shshshsh8820
    @shshshsh8820 Рік тому

    thanqs medum👌🙏👏

  • @prasanthganagalla4552
    @prasanthganagalla4552 Рік тому

    Super

  • @rariankandth3chandrasekh-cn5ur

    ఈ నవలలోని ఒక అసమర్ధని హీరో లాంటి పాత్ర ఇంకోటి వుంది అదే "దేవదాసు " పాత్ర.మీరేమంటారు

  • @jemielatchirthi5950
    @jemielatchirthi5950 Рік тому

    Good explain medam

  • @phanikumar4275
    @phanikumar4275 Рік тому +5

    సీతా రామ రావు యొక్క అన్ని లక్షణాలు నాలో వున్నాయి.

    • @foruvasanth
      @foruvasanth Рік тому +3

      dont worry andarilo untaay entho kontha

    • @leadahappylife6289
      @leadahappylife6289  Рік тому

      నెగిటివ్ ఆలోచనలను చేయవద్దు

  • @balajisainath1674
    @balajisainath1674 Рік тому +1

    marriage was the big problem in this life,live in relationship was best and no affairs is great.

    • @new1717......
      @new1717...... Рік тому +2

      Without marriage....no relation will be strong....... You can't get complete happiness nd secured life .....in living relationships always we feel insecured.... If we go on changing relationships what is the diff between prostitution nd relation.... Their we give only money for hour, here we give some money, love, respect, trust nd attention, interest for a short time..... But in marriage we get it for life long.....

    • @balajisainath1674
      @balajisainath1674 Рік тому

      @@new1717...... This is your view,don't impose on others.This life is a set of unlimited options and none be correct nor wrong,after death reality will understand.But the problem is no one will come back again

    • @leadahappylife6289
      @leadahappylife6289  Рік тому

      ఏ బందం తో ఐనా తామర ఆకు పై నీటి బొట్టు లా వుండటం సాధన చెయ్యాలి

  • @shekyusuf737
    @shekyusuf737 Рік тому +1

    E navala eppati paristulakaina anvaenchukovachhu 🙏

  • @mrnobody9762
    @mrnobody9762 Рік тому +1

    ఎప్పటి నుండో చదవాలి అనుకుంటున్నా. కొని పక్కన పెట్టా , pdf కూడా download చేశా. I read a few other books

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht Рік тому +1

    Sahajamaina vinasimpina vyaakhyaanam

  • @nagasuzith1643
    @nagasuzith1643 Рік тому

    Friend good concept..🎉

  • @gaddamedipraveenkumar7254
    @gaddamedipraveenkumar7254 Рік тому

    I happened to read this in 2003

  • @srinivasgyni1558
    @srinivasgyni1558 Рік тому

    Nice madam

  • @subbaraob8474
    @subbaraob8474 Рік тому

    హైస్కూల్ డేస్ లో ఆ నవల చదివేను

  • @karrinagavaralakshmi8028
    @karrinagavaralakshmi8028 Рік тому

    Very nice.Kudirite sarvepalli Radhakrishnamurthy gaari gurinci aayana raasina books kuda ila video cheyagalaru

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 Рік тому

    🙏🙏

  • @india-tv9sq
    @india-tv9sq Рік тому +1

    🙏🙏🚩🇮🇳
    👌👌👍👍🙏

  • @gamergirls546
    @gamergirls546 9 місяців тому

    ❤❤❤❤❤

  • @sumanthremalli3004
    @sumanthremalli3004 Рік тому

    Adi maa ooru

  • @padmaraonelli7627
    @padmaraonelli7627 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @sdvprasad4179
    @sdvprasad4179 Рік тому

    Tanaku minchina danam yeppudu cheyaradu🙏

  • @ratnasekharmaganti4277
    @ratnasekharmaganti4277 Рік тому

    😊

  • @chaitanyareddy8003
    @chaitanyareddy8003 8 місяців тому

    Na life story laga undhi 😅😅

  • @Akil-l5i
    @Akil-l5i Рік тому +1

    Naa life Laa vundhii

  • @SuperSurendra111
    @SuperSurendra111 Рік тому +1

    I read this book. She missed a lot. It can’t be told in 8 min. At least needs 30min.

  • @113uineo
    @113uineo 3 місяці тому

    Ekkada dorkukutundi any website,ee madhya Amazon lo koni books order ichinapudu idi kuda search chesthe un available ani undi

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 Рік тому

    Nenu kuda asamardhudinemo ani anipistundi...🤔

  • @maheshkumar-rq3gh
    @maheshkumar-rq3gh Рік тому

    Book కావాలి, ఎక్కడ దొరకుతుందో చెప్పండి. మాది వైజాగ్.

    • @leadahappylife6289
      @leadahappylife6289  Рік тому

      Asamarthuni Jeeva Yaatra www.amazon.in/dp/8182940761?ref_=cm_sw_r_apann_dp_WNH3F01CYK3XC62Z4PJA&language=en-IN

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Рік тому

    Other books please

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 Рік тому

    🎉👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏

  • @vijayasekhar77
    @vijayasekhar77 Рік тому

    Jeeva yathra not jeevitha yathra

  • @Varun_9-h5k
    @Varun_9-h5k Рік тому

    Edhena full lesson

  • @sureshkn9591
    @sureshkn9591 Рік тому +1

    Great work madam

  • @satishgarapati6199
    @satishgarapati6199 Рік тому +1

    చివరి లో స్మశానం ....లో జరిగే కథ అది ... చదివే వాళ్ళ బుర్ర లో నుండి...అంత త్వరగా ..పోదు... 🫡....

  • @joshwareddy7323
    @joshwareddy7323 Рік тому

    Title naaku sarrigga saripothundiiii

    • @leadahappylife6289
      @leadahappylife6289  Рік тому

      నెగిటివ్ ఆలోచనలను రానీయకoడీ