నేను చదివిన సంక్షిప్తీకరణాల లో ఇది అత్యుత్తమ రచన. గోపీచంద్ గారి రచనల్లోని లోతు ని అర్థం చేసుకోవాలంటే గజ ఈతగాళ్ళకే సాధ్యమవుతుంది. మీరు సామాన్య పాఠకులకి కూడా అర్థం అయ్యేలా రాసి, స్పష్టంగా చదివారు. నవల లోని ఆత్మకి ఏమాత్రం హాని కలగనివ్వలేదు. ముఖ్యంగా సీతారామయ్య మేనమామ సీతారామారావు ఉత్తరానికి ఇచ్చిన ప్రత్యుత్తరం చాలా ముఖ్యమైనది. దాన్ని ఎలా కట్ చేస్తారో అని భయపడ్డాను. ఆ పని అత్యంత చాకచక్యంగా నెరవేర్చారు. Hats off to you. 💐💐💐
ధన్యవాదాలు సార్, ఈ నవలను నేను ఇంతకు ముందు 2,3, సార్లు చదివాను.కానీ, ఇప్పుడు మీ ద్వారా విన్నప్పుడు, అర్థం చేసుకొన్నంతగా అర్థం చేసుకోలేక పోయాను. మీ ద్వారా నవలలోని మానసిక విశ్లేషణను చక్కగా అర్థం చేసుకొన్నాను. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
The best nove i have ever read in my life. Gopichand sir very clearly explained what is the life is. This is book is very much relevant in current days also. Every one should read this novel to prevent mistakes in life
Halo sir Naku entho nachendi ,e kathha Alage nenu kuda same alage roju alochenchevadeni na thala badalieade , manche mata ga e store ne andincharu edi okka guna patalaga thisukovale , andaru .😊thanks farmer karnataka.
Ma family kuda anthe.. Same naku ade vachindi Ee book vintunte nannu nenu chuskunnatlu undi future lo urgent ga edo oka job join avvali.... Thank you ❤
Chapthanu anaru thanks sir nenu student ni naku meeru chepna e story chal baga ardhamindhi ma madem cheapena ardhamkani e story meru chapinadhi ardhamidi ones agine tq sir and thvaraga nenu chapena story explain cheyandi naku 1 week lo exam unadhi ple
నీతి, ధర్మ శాస్త్రములన్ని బ్రతికే వీలున్న వారికి మాత్రమే, బ్రతకడమే కష్టమైన వారికి, బ్రతకడమే నీతి, ఈ పాయింట్ చాలా బాగుంది🎉🎉🎉🎉
🙏
నేను చదివిన సంక్షిప్తీకరణాల లో ఇది అత్యుత్తమ రచన. గోపీచంద్ గారి రచనల్లోని లోతు ని అర్థం చేసుకోవాలంటే గజ ఈతగాళ్ళకే సాధ్యమవుతుంది. మీరు సామాన్య పాఠకులకి కూడా అర్థం అయ్యేలా రాసి, స్పష్టంగా చదివారు. నవల లోని ఆత్మకి ఏమాత్రం హాని కలగనివ్వలేదు. ముఖ్యంగా సీతారామయ్య మేనమామ సీతారామారావు ఉత్తరానికి ఇచ్చిన ప్రత్యుత్తరం చాలా ముఖ్యమైనది. దాన్ని ఎలా కట్ చేస్తారో అని భయపడ్డాను. ఆ పని అత్యంత చాకచక్యంగా నెరవేర్చారు. Hats off to you. 💐💐💐
Thank you sir🙏
Very nice narration..chala rojuluga book kosam choosanu. Ika akkaraledhu ippudu
Thank you andi
అద్భుతమైన కథ. చాలా చక్కగా వినిపించారు. ధన్యవాదములు సార్.
Thank you madam 🙏
బాగా ప్రాచుర్యం పొందిన,చాలా మంది జీవితాలను ప్రభావితం చేసిన గోపీచంద్ గారి నవలను అద్భుతంగా వివరించారు💐💚🙏
Thank you andi
ధన్యవాదాలు సార్,
ఈ నవలను నేను ఇంతకు ముందు 2,3, సార్లు చదివాను.కానీ,
ఇప్పుడు మీ ద్వారా విన్నప్పుడు, అర్థం చేసుకొన్నంతగా అర్థం చేసుకోలేక పోయాను.
మీ ద్వారా నవలలోని మానసిక విశ్లేషణను చక్కగా అర్థం చేసుకొన్నాను.
అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
🙏🙏🙏
The best nove i have ever read in my life. Gopichand sir very clearly explained what is the life is. This is book is very much relevant in current days also. Every one should read this novel to prevent mistakes in life
🙏
చక్కగా ఒకే రీతిన బాగా చెప్పారు ; ఈ నవల కనీసం మూడుసార్లు చదవాలి ; అద్భుతమైన నవల.
Thank you andi
Wonderful emotional narrative and deeply involved listening your voice . Thankful for your time and love for this book.🙏🙏🙏🙏
🙏🙏🙏
Clear voice.Very nice narration.
Thank you andi
Clear voice and clear presentation, I feel entire script,good video
Thank you
చాల బాగా చెప్పారు సర్
Thanks andi
Thank you. Great narration and summarisation.
🙏
Thankyou for such a wonderful narration 🙏
🙏
Very nice narration.. pitiable climax😭... good book..👌👌👌
Thank you
Chala baga cheppav anna
🙏
Excellent rendering sir
Thank you sir
మంచివాడు అనే పొగడ్తలు స్లో పాయిజన్ లాంటివి, ఇది నా స్వీయ అనుభవం. రియలైజ్ అయ్యే సరికి కాలం ముగిసిపోతుంది.
☺️🙏
Superb narration 🎉🎉🎉🎉🎉
🙏
@@Mana_tharam_PEDDAbalaSIKSHA also narrate ,chivaraku mighiledhi, novel
Sir ilanti videos cheyyandi.chala bagundi
I will try andi. Thank you very much
very nice narration , clear voice 👌👌👌
Thank you andi 🙏
👌
🤝🤝
👌👌👌🙏🙏🙏🙏💐💐💐🏆
🙏🙏
Ante vadi jeevitham inka anthena
Nice reading ❤
Thank you andi
Story is very helpful how to live
🙏
Halo sir
Naku entho nachendi ,e kathha
Alage nenu kuda same alage roju alochenchevadeni na thala badalieade , manche mata ga e store ne andincharu edi okka guna patalaga thisukovale , andaru .😊thanks farmer karnataka.
Thank you sir.. All the best.. always be positive..
Nice presentation
Thank you andi
Ma family kuda anthe.. Same naku ade vachindi Ee book vintunte nannu nenu chuskunnatlu undi future lo urgent ga edo oka job join avvali.... Thank you ❤
🙏🙏🙏🙏🙏
Super sir
Thanks andi
🙏
24:32
❤
🙏🙏🙏🙏🙏 very nice
Thank you andi 🙏🙏🙏
👏
🤝
Super video sirrrr
Thaaaank you sir
Good effort
Thanks andi
Nice
🙏
3:50, 7:00, 13:45
1:03:47
❤
Hi Sir Ela unnaru
Videos cheyatledu enti sir
Please do more videos on books
Fine andi. Leisure దొరకటం లేదు.. వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను.. thank you very much..
😢sir asamarthuni menama lo story naku chla badha vachhindi
🙏
Nitshe's this spake jarathustra resembles this sitaramarao
Namasthe sir..
Ela unnaru
Fine.. and you.. Thank you very much..
Pirikivalaki, somaripothulaki ee jivitha pravaham lo brathike aavakasam ledu.
🙏
Sir mudu vanmaya sikharalu explain pleeee
Ok sir.. I will try
Chapthanu anaru thanks sir nenu student ni naku meeru chepna e story chal baga ardhamindhi ma madem cheapena ardhamkani e story meru chapinadhi ardhamidi ones agine tq sir and thvaraga nenu chapena story explain cheyandi naku 1 week lo exam unadhi ple
Sir meru mudu vanmaya shikharalu story chapthanu ani chepparu kani inka chapaledhu please cheypandi sir naku 2 days lo exams please sir
Very Very sorry andi. Due to job's busy schedule, I can't do it. If I have leisure, I will do it later.. pls understand..
@@Mana_tharam_PEDDAbalaSIKSHA okk sir no problem
సూపర్ ఆడియో book..300 మెంబర్స్ కి షేర్ చేశాను బ్రో...🥰
Thaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaank you very much brother 🙏