గురువుగారు .... గాంధీ హరిజన ఉద్యమం చేయలేదు సరికదా బ్రిటీష్ వాళ్ళు ఇచ్చే హక్కుల్ని కూడా కాలరాశాడు Cheater అదే పునా ఒప్పందం ఇది అసలు చరిత్ర జాషువా గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏
అంబేద్కర్ గురించి నీకు ఏం తెలుసు బ్రదర్....ఇప్పుడు నువ్వు మీ family లో అమ్మాయిని ఒక దళితుడికి ఇచ్చి పెళ్లి చేయగలవా?....హిందూ కోడ్ బిల్లు గురించి నీకు తెలుసా?....ఈ రిజర్వుబాంక్ మూలాలు ఎవరి వల్ల ఏర్పడ్డాయో తెలుసా?...currency note పై నిజానికి ఎవరి బొమ్మ ఉండాలో తెలుసా?...ఏం తెలుసు నీకు అంబేద్కర్ గురించి?...స్వాతంత్రం వస్తే చాలా?....సమాజం లో అంటరానివారి కోసం,స్త్రీ హక్కుల కోసం,Bc ల కోసం పోరాడిన ఒకే ఒక్క యోధుడు అంబేద్కర్....
Great expltanation about Gurram jashuva garu thanks to rise his great ,inspirational and kindable humanity to all people ..thanyou somuch to your Ausom and great humanity of your explanation
సార్ ప్రతి సారి మీరు దళిత దళిత అని చెప్పి గుర్రం జాషువా గారిని దూరం చేస్తున్నారు మామూలు ప్రజలకు గుర్రం జాషువా గారిని మేము ఎంతో ఇష్టపడతాము ఆయన అంతటి గొప్ప కవి ఎందుకు ఆయనను దళిత దళిత దళిత మసిపూసి దూరం చేస్తున్నారు
Excellent aakella anniah..I like you brother...what a narration!..why could not become your student...why I could not become your friend ...anyhow thank you very much...
Namaste Akella sir, meeru cheppe motivational speeches vintanu sir meeru mee amma garito cheppina maata amma nenu gontu chinchukuni cheptunnanu ante okkarina maraka potara ani.mee nammakaniki really hats off sir.
Hi sir, namaste meeru cheppina mata bagane undi kani, aa padam enduku use chesarante dantlo puttina varini nirasa nispuhalaku lonu kakunda varu endulonu takkuva kadu,varilo nigudanga unna talentni veliki teeddamane uddesyam matrame.Aayana samajaniki role model sir.Aayana studentga nenu sorry cheptanu.really very very sorry sir.Namaste Sir.
What is the problem if he uses the word Dalit? But many Dalits have not known about his identity. Dalits have a tendency to uppercaste people especially Brahmins even if they praise Dalits. They try to find out the minor lapses in their speeches saying that the critic used the word Dalit too often or he called Joshua in singular number. What is the problem if Joshua's poetry represented Dalit Oppression and insult and a critic analysed it as such
If time permits please try to go through the Video or try to spare some time with utmost patience on humanitarian grounds .Sri Akella Raghavendra Rao garu explained excellently.Thanks. Untouchability is a sin and against the principles of GOD.(Generator,Operator and Destroyer)
జీవితాన్ని వివక్ష ని కాచి వడబోసి శ్మశాన వాటిక అనే అతి సూక్ష్మమైన ఖండకావ్యం లో ఎనిమిది పద్యాల ద్వారా లోకంపోకడ, జీవిత నగ్న సత్యాలను మనకు టూకీగా విశదపరచిన బ్రహ్మజ్ఞాని.
Ilanti chakkani book ni rayadaniki kavalsina situation ni create chesina brahmnins ki chala tnx.. Mere ganuka dalithulni temples ki ranichi unte elanti manchi book vachi undedhi kadhu.... Tnq akella raghavender rao shastri garu....
super sir but me explanation lo writer gurinchi ekuvaga cheepi book lo information thakuvaga vntundhi. so book lo emundo Ha information ekuvaga vndela chudandi
ఆకెళ్ళ గారు, జాషువా గారి గబ్బిలం లోని కవితా మాధుర్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఒక చిన్న సందేహం. ఎందువలన కథానాయకుని తెలుగు నేలకు చెందినవానిగా కాకుండా తమిళనాడుకు చెందిన వానిగా చెప్పారు?
ఆనాటి మడ్రాసు రాష్ట్రం ఒక్క తమిళులకే సొంతం కాదు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ ప్రజలందరికీ సొంతం. అంత మాత్రాన మన కావ్యంలోని కథానాయికుని తమిళునిగా చూపడం మనవారి దౌర్భాగ్యానికి, ఆత్మగౌరవలేమికి, మనపై మనకు నమ్మకలేమికి ఉదాహరణం.
Sir miru ado chepalani prayathnicharu kani ami chepaledhu, guram joshva gurinchi kakunda vere valagurinchi Akuva cheparu sir 🙏🙏 mi explanation ami baledhu na bura karab inadhi Sir 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
Thank you Sir. దళిత కవి వ్రాసిన కవిత్వాన్ని చదివినందుకు, దళితుల బాధలు తెలుసుకున్నందుకు, దళితుల్లో ఉన్న ప్రతిభను మీ యొక్క విశ్లేషణ ఇచ్చినందుకు......
@@gowthamamaravarapu1142❤😊
జాషువా విశ్వనరుడు...దళిత అనే పదం వాడడం చాలా పొరపాటు....
మరే ఏ కవిని కూడా వారి కులము తగిలించరు....ఏమిటో ఈ భావ దారిద్య్రం...😢😢😢😢
సార్, మీరేవరోగాని excellent, కన్నీరు తెప్పించారు. మీకు నా వందానలు
భ్రదర్ ఆయన సుప్రసిధ్ధ తెలుగు సినీరచయిత అకెళ్ళగారు
civils mentor and he is maintain gurukulam also
ఈ సమయంలో వింటున్న ఆనాటి రోజుల పరిస్థితులను తన గబ్బిలం ద్వారా అద్భుతంగా వివరించారు అంతే అద్బుతంగా మీరు విశ్లేషించారు గురుజీ🙏
జాషువా గారికి ఎన్ని సాహిత్య అకాడమీ, నోబెల్, జ్ఞానపీఠ అవార్డు లు ఇచ్చినా తక్కువే. జాతి గర్వించదగ్గ విశ్వ నరుడు....🙏🙏
Dear sir, wonderful... wonderful wording... heart full touching narration.
Absolutely amazing sir ❤
తరగతి గదిలో కూర్చుని శ్రద్ధగా వింటున్న విద్యార్థినయిపోయాను ! ఆకెళ్ళ గారికి అభినందనలు!
Good teacher Akella
Thank you so much for bringing Jashuva to us in very lucid way
Tq for wonderful narration of poet Jashawa Garu. Every Dalith has to know. Please continue this effort 👍🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు సార్. మీకు మా ధన్యవాదాలు
challa bavundhi sir, me visleshana...oka kulaaniki kaadhu, deshaaniki diksuchi jashua gaaru......very good sir..tq
మీ విశ్లేషణ బావుంటుంది బ్రదర్. పరిశుద్ధ గ్రంధంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మీరు వివరిస్తే వినాలని ఉంది.
గురువుగారు ....
గాంధీ హరిజన ఉద్యమం చేయలేదు సరికదా బ్రిటీష్ వాళ్ళు ఇచ్చే హక్కుల్ని కూడా కాలరాశాడు Cheater
అదే పునా ఒప్పందం
ఇది అసలు చరిత్ర జాషువా గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏
Correct
గాంధీ దళితులనే కాదు,
మిగతా బలహీన వర్గాలను సవర్ణ హిందువులని వాళ్లకి రిజర్వేషన్లు అవసరం లేదని మోకాలడ్డిన మోసకారి కూడా!
గాంధీజీ లేకపోతే దళితులు... ఇలా ఉండేవారు కాదు... తేలుసుకోవాలి మిత్రమా
@@narendrakumarkoduru3857 అవును చాలా బాగా వుండేవారు ,
అంబేద్కర్ గురించి నీకు ఏం తెలుసు బ్రదర్....ఇప్పుడు నువ్వు మీ family లో అమ్మాయిని ఒక దళితుడికి ఇచ్చి పెళ్లి చేయగలవా?....హిందూ కోడ్ బిల్లు గురించి నీకు తెలుసా?....ఈ రిజర్వుబాంక్ మూలాలు ఎవరి వల్ల ఏర్పడ్డాయో తెలుసా?...currency note పై నిజానికి ఎవరి బొమ్మ ఉండాలో తెలుసా?...ఏం తెలుసు నీకు అంబేద్కర్ గురించి?...స్వాతంత్రం వస్తే చాలా?....సమాజం లో అంటరానివారి కోసం,స్త్రీ హక్కుల కోసం,Bc ల కోసం పోరాడిన ఒకే ఒక్క యోధుడు అంబేద్కర్....
Great expltanation about Gurram jashuva garu thanks to rise his great ,inspirational and kindable humanity to all people ..thanyou somuch to your Ausom and great humanity of your explanation
# చాలా చక్కగా వివరించారు.కృతగంటలు.akula creations
కృతగంటలు అంటే ఏంటండీ!!!!!!?
Sir it is an excellent Narration - Thanks.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
hats-of for ur contribution and the enlightenment u given.
Super sir, what a easy explaining.... What a great narrator....
👍
మీ పరిచయం ఎంతో పరిమళం...
ధన్యవాదాలు సార్,
స్వయంగా జాషువా గారే
ఆయన గళాన్ని వినిపించారన్నంత బాగా చెప్పారు 👋👋👋👋👋👌👌👌
సార్ ప్రతి సారి మీరు దళిత దళిత అని చెప్పి గుర్రం జాషువా గారిని దూరం చేస్తున్నారు మామూలు ప్రజలకు గుర్రం జాషువా గారిని మేము ఎంతో ఇష్టపడతాము ఆయన అంతటి గొప్ప కవి ఎందుకు ఆయనను దళిత దళిత దళిత మసిపూసి దూరం చేస్తున్నారు
Excellent aakella anniah..I like you brother...what a narration!..why could not become your student...why I could not become your friend ...anyhow thank you very much...
ఎక్సలెంట్ సార్ గబ్బిలం కధనాలు అతిసామాన్యుడుకు అర్థం అయ్యేరీతిలో తెలియజేసిన మీకు జైభీములు...
Namaste Akella sir, meeru cheppe motivational speeches vintanu sir meeru mee amma garito cheppina maata amma nenu gontu chinchukuni cheptunnanu ante okkarina maraka potara ani.mee nammakaniki really hats off sir.
పవర్ఫుల్ ఉపన్యాసం సూపర్ విశ్లేషణ
super sir melantivare maku adarsham sir na bavalanku anukulangavundhi sir adsap sir menu very very vandarfull in your sleep.....
Thank you sir. 🎉 good explanation ❤
Thanq sir wonderful message. sir
Your analysis on the subject is top Sir
చాలా గొప్పగా చెప్పారు ఆకెళ్ళ గారు , రెండవ భాగము కూడా you tube lo పెడితే బాగుంటుంది
wonderful sir tq u
జై హింద్ జై గుఱ్ఱం జాషువా
good program....................u made me my job very easy
దళిత అనే పదం ఎక్కువగా ఉపయోగించారు..
బాధ అనిపించింది.. పదే పదే అనడం అవసరమా... కాస్తో కూస్తో సాహిత్యం తెలిసిన వారందరికీ జాషువా ఎవరో తెలుసు...
ఆయన బ్రహ్మ జ్ఞాని...
Great personality.good explanation
Hi sir, namaste meeru cheppina mata bagane undi kani, aa padam enduku use chesarante dantlo puttina varini nirasa nispuhalaku lonu kakunda varu endulonu takkuva kadu,varilo nigudanga unna talentni veliki teeddamane uddesyam matrame.Aayana samajaniki role model sir.Aayana studentga nenu sorry cheptanu.really very very sorry sir.Namaste Sir.
What is the problem if he uses the word Dalit? But many Dalits have not known about his identity.
Dalits have a tendency to uppercaste people especially Brahmins even if they praise Dalits.
They try to find out the minor lapses in their speeches saying that the critic used the word Dalit too often or he called Joshua in singular number.
What is the problem if Joshua's poetry represented Dalit Oppression and insult and a critic analysed it as such
Super sir good speech 😊🎉
supurb programme sir.soo useful....
Thankyou sir ✊ good video 🙏💐💐💐💐💐
Super sir....meeru cheppe vidanam chala baguntundi....
Excellent it is spell bounding . Your presenting the subject content is great.
Sir I gon through your previous brief expel nations also in face the book about trump ect. Also so thank you very much
Excellent
Akella garu
Akella Garu , excellent rendition , many thanks.
Great words sir, IAM inspired...,..
very good video sir
గాంధీ ఇజం వల్ల కాదు... అంబేద్కర్ ఇజం మే కనిపిస్తుంది
Thank you sir for narration Jashuva
చాలా బాగా చెప్పారు sir
Really excellent sir.if possible try to say maximum story in your words.
చాలా బాగా చెప్పారు సార్.
Good sir
Sir thanks for discussing about gabbilum of gurram jashuva garu
Thank you for your time sir
🙏 సార్
Very interesting....
Purthi ga vivarimchamdi sir.chala bagunai
మానసిక శుద్ధి కలిగిన వారు ఎవరైనా ఉన్నతులే.
Congrats Akella సార్.
Thank you sir
If time permits please try to go
through the Video or try to spare
some time with utmost patience
on humanitarian grounds .Sri
Akella Raghavendra Rao garu
explained excellently.Thanks.
Untouchability is a sin and against
the principles of GOD.(Generator,Operator and Destroyer)
GOOD EXPLANATION SIR..👍
chaala baga chepparu sir
జీవితాన్ని వివక్ష ని కాచి వడబోసి శ్మశాన వాటిక అనే అతి సూక్ష్మమైన ఖండకావ్యం లో ఎనిమిది పద్యాల ద్వారా లోకంపోకడ, జీవిత నగ్న సత్యాలను మనకు టూకీగా విశదపరచిన బ్రహ్మజ్ఞాని.
Ilanti chakkani book ni rayadaniki kavalsina situation ni create chesina brahmnins ki chala tnx..
Mere ganuka dalithulni temples ki ranichi unte elanti manchi book vachi undedhi kadhu....
Tnq akella raghavender rao shastri garu....
Other wise Gandhi excellent explanation sir
Super explanation sir
excellent sir
చాల బాగ చెప్పారు సర్
Akella garu. Hat's up for your excellent presentation
Namaste
Super great mind guru jasuva
Nic
దళిత కులం కాదు సార్.మాదిగల ముద్దుబిడ్డ.మహనీయుడు.మా కులానికి కారణ జన్ముడు.కలియుగ వైతాళిఉడు.
😂😂😂😂😂😂
Jiddu Krishnamurthy garii books gurinchi chepandi please 🙏🙏 sir
Sir maa inti main door thurupu vaipu unadi. Dani mula veroka into door ku samanam ga undi deni valla emaina problem untada cheppandi sir please
Kaarana Janmulu.
Yendaro Mahaanubhaavulu
Andariki Vandanamulu.
Dhanyavadhamulu.02.06.2020.
Good analysis. I appreciate your zeal, and your sincerity.
Hats off
good effort
Wonder full sir..
Jai beem sir
దళిత అని పదేపదే అనకుండా అనగారిన కులాలు అనాలి
Thanks ,Very good indepth thoughts enlighten to us
super sir but me explanation lo writer gurinchi ekuvaga cheepi book lo information thakuvaga vntundhi. so book lo emundo Ha information ekuvaga vndela chudandi
Nari Naresh super
ఈ లింక్ లో
RX100 laxman
చాలా కష్టపడి చెప్పాడు
చాలా బాగా అర్థం చేసుకునేందుకు వీలు గా ఉంది తన సరళి .
exlent explanation
Super sir
exellent sir tq..
Nice explaination
బాగా చెప్పారు సర్.. కానీ నేను ఒక రచయిత కావాలని అనుకుంటున్నాను దయచేసి నాకు సలహా ఇవ్వండి ..ఎలాంటి బుక్స్ చదవాలి ఎలా ప్రారంభించాలి చెప్పండి... సర్ plz
All the best bro
Elanti rachayatha kavalani anukuntunnav
Books ekkuva chadawali
Start cheyyandi complete avtundi
ilanti programme eppudoo chudaledu sir.... all time best
ilane cheptoo andarni inspire chestarani korukuntunanu
Chalaa bhagundi sit
Sir
👏👏👍🤗
Nice information
ఆకెళ్ళ గారు, జాషువా గారి గబ్బిలం లోని కవితా మాధుర్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఒక చిన్న సందేహం.
ఎందువలన కథానాయకుని తెలుగు నేలకు చెందినవానిగా కాకుండా తమిళనాడుకు చెందిన వానిగా చెప్పారు?
తమిళులు, ఆంధ్రులు 1953 వరకు మద్రాసు రాష్ట్రం లో
కలిసి ఉండేవారు.
ఆనాటి మడ్రాసు రాష్ట్రం ఒక్క తమిళులకే సొంతం కాదు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ ప్రజలందరికీ సొంతం. అంత మాత్రాన మన కావ్యంలోని కథానాయికుని తమిళునిగా చూపడం మనవారి దౌర్భాగ్యానికి, ఆత్మగౌరవలేమికి, మనపై మనకు నమ్మకలేమికి ఉదాహరణం.
Excellent
Swachamaina bhashana, inkonni bhashanalu cheyandi, miloo pakshapaatha dhoorani kanpinchaleedu.
👏👌🤘
జాషువా గారు మానవుడు, అంతే
Sir miru ado chepalani prayathnicharu kani ami chepaledhu, guram joshva gurinchi kakunda vere valagurinchi Akuva cheparu sir 🙏🙏 mi explanation ami baledhu na bura karab inadhi Sir 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
Ambedkarisam
Marchisam anakandi sir
EDI real life facing experiences sir
Adbutham sir
Pusthakam lo emundho cheppandi