నీవే ఆశ - నీవే శ్వాస - నీవేగా - అతిశ్రేష్ఠుడా నాలో ప్రాణం - నాలో జీవం - నీవేగా - బలవంతుడా ప్రేమ పూర్ణుడ - నా దేవ పావనాత్ముడ - యేసయ్య స్తుతికి పాత్రుడ - నా దేవ నా నిరీక్షణ - నీవేగ స్తుతియించెద - సర్వోన్నతా - పూజించెద - ప్రభువా యేసయా బలమైన నీ నామం నీదు ప్రేమ నిండే నాలో - నీవే చెరగని ప్రపంచం నాలో నీవు నీలో నేను - నీవే తరగని వరం వెలిగించవా - నడిపించవా నీ మాటతో ఇల వశియించవా - నిజదేవుడా ఆధారమై ఇల యేసు నీవే నాలో స్వాస్థ్యం - నీతో నిరతము ప్రయాణం నీతో స్నేహం - నింపే ధైర్యం - నీవే పరముకు పథం చిరకాలము - నను కాచిన నా మంచి కాపరి కనుపాపగా - కాపాడిన నీవేగ నా గురి
నీవే ఆశ - నీవే శ్వాస - నీవేగా - అతిశ్రేష్ఠుడా
నాలో ప్రాణం - నాలో జీవం - నీవేగా - బలవంతుడా
ప్రేమ పూర్ణుడ - నా దేవ
పావనాత్ముడ - యేసయ్య
స్తుతికి పాత్రుడ - నా దేవ
నా నిరీక్షణ - నీవేగ
స్తుతియించెద - సర్వోన్నతా - పూజించెద - ప్రభువా యేసయా
బలమైన నీ నామం
నీదు ప్రేమ నిండే నాలో - నీవే చెరగని ప్రపంచం
నాలో నీవు నీలో నేను - నీవే తరగని వరం
వెలిగించవా - నడిపించవా
నీ మాటతో ఇల
వశియించవా - నిజదేవుడా
ఆధారమై ఇల
యేసు నీవే నాలో స్వాస్థ్యం - నీతో నిరతము ప్రయాణం
నీతో స్నేహం - నింపే ధైర్యం - నీవే పరముకు పథం
చిరకాలము - నను కాచిన
నా మంచి కాపరి
కనుపాపగా - కాపాడిన
నీవేగ నా గురి
@@MartinEdits-s5t Tnqq brother