I am a cancer patient. I thank God he restored my health .i did not go thru chemo. I trusted Him for my healing n he lead me d right way. Praise God for His mighty power
వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... x2 వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... x2 ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం 1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు, తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము..... దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక, ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము... అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి" 2. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే..... ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే... ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి" 3,.దుుఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము..... చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము... ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి"
I'm Hindu but Jesus himself revealed me that he is the only God and this is the real meaning of my life when I understood creator died for my sins....Love u Jesus daddy.bless Raj prakash paul
Wow Praise God! and praying that God would continue to use you more mightily for His work. I pray for God's spirit to fall fresh on you and guide you forward as you live to be a living witness of Jesus Christ among your fellow Hindu friends. God bless you Bro and Continue to live a holy pleasing life to God and in everything you do Glorify Christ and grow into the likeness of Christ! Encouraged by your testimony.
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. " 17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. " యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ ) 10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు" 23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. " రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ ) 8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. " 9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. " రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ ) 9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. " 10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. " 13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. " రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ ) 8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. " 9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. " ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ ) " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. " 2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ ) 27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. " 28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. " హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ ) " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. " ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ ) " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
Nenu dialy morning me songs thone legusthunna Anna Oka kotha energy osthundhi roju day Motham Chala happy ga untunna Tq for this song's brother God bless u more❤ Please Pray for me brother
Edhi na favorite song e song vinte naku vuna badhalu marchipotanu 🥰🥰tq u for coming into my life Jesus you solve all my prblms and you resend my love and my life
Ee song lo meku devunipaina vunna intrest love and affection chala Baga telusthundhi.....it's almost 10 years for this song.....Inka yenni years ayina....ee song ni matram marchipolem.......praise the lord...
E song nenu 7 th class lo unnapudu yanam lo padaru, and now I'm pursuing MCA.. 🥺❤️ My heart wants this lyrics when I'm sad.. And I'm gonna take baptism this year 🥺🫂
Praise the Lord Anna memu e roju kotha home change iyyamu Anna home Loki vellagani prayer chinchukoni e song ni pettanu Anna elanti song Inka meru padali Anna 🙏 ma fmly kosam prayer chiyandi Anna
పూజిత, కరుణాకర్ రెడ్డి, వెంకటేష్, తిరుపతమ్మ, కుటుంబ ంకొరకుప్రార్థన్, చేయండి, ఇల్లు కూడా లేదు,అన్నయ్య, పాడిపంటలు బాగా ఉండాలి,ఇల్లుకాటుకోనేలా,ప్రార్థన్,చేయండి,అన్నయ్య, 😢😢
I am a cancer patient. I thank God he restored my health .i did not go thru chemo. I trusted Him for my healing n he lead me d right way. Praise God for His mighty power
Amen shalom 🙏
❤❤❤❤❤
Amenn..... Praise the Lord.... 🙏🙏🙏🙏
Thanks to God almighty
Thank u lord
అన్నయ్య మేము హిందువులం కానీ, నాకు ఏమైనా భాద గా ఉన్నప్పుడు జీసస్ సాంగ్స్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యం గా ఈ పాట వేయికళ్లతో
Bible chadavandi bro inka baguntubdi
Devudni ki nammukoni raskhana ponduko apaudu happy ga untav
@@siddunagipogu4079 ok brother
@@user...224 థాంక్స్ బ్రదర్
Super reply
వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... x2
వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... x2
ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి
పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం
పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం
1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు,
తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము.....
దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక,
ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము...
అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ,
స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి"
2. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును,
దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే.....
ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును
ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే...
ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ,
స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి"
3,.దుుఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని
నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము.....
చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో
ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము...
ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ,
స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి"
They
Ydzk
Dvijaya
Adbutamyna e pata
Prise the lord anna,I love this song
I'm Hindu but Jesus himself revealed me that he is the only God and this is the real meaning of my life when I understood creator died for my sins....Love u Jesus daddy.bless Raj prakash paul
Wow Praise God! and praying that God would continue to use you more mightily for His work. I pray for God's spirit to fall fresh on you and guide you forward as you live to be a living witness of Jesus Christ among your fellow Hindu friends. God bless you Bro and Continue to live a holy pleasing life to God and in everything you do Glorify Christ and grow into the likeness of Christ! Encouraged by your testimony.
3:29
....
Your comment made me cry😢😢 praise god🙏 same life story
@@KalyaneDEVA😊7❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
God bless you forever 🙏
Listening Since 8+ Years .... Is Anyone There Like Me!?? 🙌
S iam
S I am
Me too bro
S iam
I am bro 😊
ననూ మానాన్న తిటినపుడలా నాకు చాలా బాదగాఉంటుంది అలాంటి సమయంలో నేను ఈపాట చాలాసారుల లు వింటాను ఎందుకంటే ఆబాధ మరచిపొవడానికి.
Super maa
Daddy thittina god ane real daddy manaki unaru badapadaku
Nice song anna
@@kondapallimahalakshmudumah7650 😊😊
@@chaitanyakayala6483fylt 9pp8ltui8pplol4.umktiTu ddd34ff try
2024 lo Yentha Mandhi song vintunnaroo please likeee
Who are listening in 2024
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. "
యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ )
10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )
8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )
9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ )
8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )
" కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )
27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )
" పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )
" ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
ఎంత బాధలో ఉన్న ఈ సాంగ్ వింటే చాల అనందం గా ఉంటుంది చాల గొప్ప గా పాడారు రాజ్ పాల్ గారు God bless u bother
AMEN.....
Avunu bro nijam chepparu e song Chala baguntundi
Saikiran Orsu superanna
Amen
Hiii
Saikiran Orsu hi by by c
Ee song super and vallu oka like cheyyendi
Yes
Jjk
@@preamkumarmanchikalapudi4044 qq
Rt
T
5
T
Gggg
సార్ మీరు మంచి మంచి పాటలు పాడుతారు మాకు బాధ గా వున్నప్పుడు మేము మీ పాటలు వింటాము చాలా చాలా సూపర్ 👌👌🙏🏻🙏🏻
Sar. Me. Patelu. Super
❤🎉😢😮😅😊😂
ఎంత బాధలో ఉన్న Jesus సాంగ్స్ వింటే అన్ని మర్చిపోతాం ,ఆయన పేరుని తలచుకుంటే ఎంత కష్టం నుంచి అయిన బయటపడతారు 🙏🙏
Yes
Glory to Jesus 🙏
Who are listening 2024 year. 😊
It's me😊😊
Hppy
Ok
Amen❤❤❤❤❤❤❤❤❤ok❤❤❤❤❤❤❤❤❤❤❤❤ok❤❤❤❤❤❤❤❤❤❤ok❤❤❤❤❤❤❤❤❤❤❤ok❤❤❤❤❤❤❤❤❤❤❤ok
@@nanaji.creativeok
E song nenu fast time vintunnanu e song vinte naku manasu Chala prasamthamgaumdhi fast time vimtunnavalu own like
Devaa raj praksh gariki mahimalu prasadhinchu pedalku sahayam chesesakthini eppinchu devaa Amen.......
E Song Ki Archestra Baga Istamga Kottaru Ane Vallu Oka Like
Kkk
Ha
Telagathoti Anil kumar this song is very beautiful price the Lord
Wonderful song
❤😮😊❤
రోజు మార్నింగ్ లేవా గానే ఈ సాంగ్ వింటాను నాకు వున్న బాధలు అని మర్చి పోయి నేను డ్యూటీ కి వెళ్తా ను అన్న సాంగ్ అంత బాగుంది
Ee pata ventei entha badha lo unna new energy vasthundhe anna thank you giving this song
Yes
♥️
Yes
Yaa praise the lord 🙌
Song🎤🎶🎤
🙇🙏అన్నయ్య మీ పాటలు చాలా బాగుంటాయి మీ పాటలు విన్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందని వాందనలు అన్నయ్య🙏🙇
Replies🙏👍🌅good
Hii
Hii
Fgrg6
Hi love you me Daya
Very nice
Don't scroll seeing this comment please like to it this can show how many members love this song
God bless you all
Amen
ĺpouhgfgggghhhghbbvbvbjoi00ppppppoh
p0pp
Excellent song brother praise the Lord tq brother devuni mahimakalugunu gaka amen
Naku e song super estam , me also Hindus annaya but I like Jesus , but one day i need Christian
Goda thippi itu vaipu chusthu undu chalu ra bangaram kadha bjvyhugwgjogdubivydhioffxrtcuvhkiewazfguyff❤❤❤❤❤❤😢🎉🎉🎉🎉🎉
Praise the lord! Awesome song's... thank you brother.. God bless you!
చాలా బాగా వుంది ఇలాంటి వీఏనొచుడలనీఆశ
thanks bro for giving this song prise the Lord
ప్రకాష్ అన్న మీ మాట కి చాలా మంచి మాటలు పడుతాడు అన్నయ ఇంకా మీలాంటి మంచి మాట ఉన్నలి. ఆమెన్ ఆమెన్ 🙌🙌
😀😃
Thank you bro I am favorite song very nice I love my Jesus
Nenu dialy morning me songs thone legusthunna Anna
Oka kotha energy osthundhi roju day Motham Chala happy ga untunna
Tq for this song's brother
God bless u more❤
Please Pray for me brother
0
WITH PRESSURE
Hi
@@prani7200 hi
Bigg vundhi kada ra bujji bangaram fight started huguyaedybipjivuvgafuvubuvgvunjbv❤❤❤❤❤
Raj Prakash Paul anna this is my favourate song forever.Glory to Jesus
nice song bro
sham chetan
Naveen Silaparasetti tff cczLJjjhuyrtv .
. Zach Joy i
sham chetan నువ్వు చాల బాగునవు
Sandeep
Amen praise the lord god bless you
Super song anna iam 16years old e song vinnaka singing ante intrest vachindi
2020 and 2021 ee song entha mandi vinnaro like this 👍
2021
2021
2021
2021😊 please forgive my lord 🙏🙏🥺🥺😭😭😭
Hi
I'M Extremely blessed by this song.. bro.. though i don't understand telugu but yet i listen this song continually..
2018 Hyderabad Dilsuknagar ... Paul gaari meeting ki attend ayye luck Jesus blessed me...u r looking super brother
Gu
Iove song 🎄🎄దేవునికే మాహిమ కలుగున్ను గాక 🎄🎄 l love you..
Raj parkash Paul
God bless you 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
Martha Raju super
Shiva
I'm the die heart fan for this song😎
I’m not Cristian but I love thise and respect to Jesus for lessen thise song ❤ praise the lord 🙏
Amen🙌🙏😣🙏✨🙏 దేవుడు అందరిని ఆయన బిడ్డ లుగ మార్చును గాక ! ! నేను మీలా దేవుని సేవకు రాలు కావాలని ప్రార్థన చేయండి please
6kx5kxrk6kx6yzu77z
Yzr y 7z7.♓
🤚🤚
🤚🤚👐👩👩👧👦👨👨👦😔🙃😥🥰
😂🤣😎
Hiii
Edhi na favorite song e song vinte naku vuna badhalu marchipotanu 🥰🥰tq u for coming into my life Jesus you solve all my prblms and you resend my love and my life
Anna price the lord ...
Mee song chala chala baguntai
helin mary
helin mary stkh
helin mary
hrajeshelin mary CT
Rajesh pata
Ee song lo meku devunipaina vunna intrest love and affection chala Baga telusthundhi.....it's almost 10 years for this song.....Inka yenni years ayina....ee song ni matram marchipolem.......praise the lord...
If any bad desire comes in my mind just i will listen to this song and i ll rejoice in God
Super song excellent bro u had singer talent bro praise the Lord amen
excellent song
Veyi,kallatho,song,bagundi,hart,taching,,,raj,Prakash,Paul,,me,message, bagundi,,god,bless,u,ana
Anna meeru padina pata naku chala estam
Ee song nachina vallu like kottandi👇
Kottanu
😭
Super song
Sir song is superb god bless you every second
వేయి కళ్ళతో😍 చిన్నప్పుడు బాగా వినేవాణ్ణి అలాగే ఇప్పటికి వినాలి అనిపిస్తుంది😍😍
Same brother 👍👍👍
Veika,2023π
🎉🎉❤😢
Sang
Sanjana
Prakaramu gala nagaramu lo na.......form dis lyrics
I dnt know who written
Great words...praise the lord
very nice song we will come t active state on listening this.
fantastic song bro
sangireddy shanthi hí αkkα
sangireddy shanthi híí
a
samuel Royal
s/o DSR
దేవుడు కే మహిమ కలుగును గాకఆమెన్
Prise tha Lord annaya
Want to listen more and more times.all glory to God
Price the lord brother e song vintay chala happy vuntadhi prayer chiyandhi brother ma family kosam andharu prabu ni pradhinchali ani
Joy full song brother raj paul i love ur every songs.
Jesus Jesus hiiiiiiiiiiiiiii lord is good
Anna ne voice and ne song super badhanu kuda ne patta pothindhi praise the lord super song jai paul brother
Super song bro awesome nice I like it song p t l bro
2025 january 14th first time ee song nenu chusthunna ❤chaala baagundhi paata pastor garu 🙏 GOD BLESS YOU PASTOR GARU ✝️🙏✝️
Lovely song praise the Lord
Praise the lord 🙏🏻
Devunikey mahima roju e oong vinanidhey maku roju start avadhu hallelujah 🙌🙌🙌
chala bavundi bro song extraordinary
Praise the Lord 🙏
Sir miru padutu untay jayapal sir mimalani enta baga devuni mahima lo pencharo ardam avutundhi sir
Thank u 🙏 sir
Good song sir
Praise the lord.. devudiki mahima ganatha prabavamulu chellunu gaaka.. amen!
God Bless you. Excellent song by this brother...,, I love this song much..I LOVE YOU JESUS CHRIST [ DADDY ]
As ur a Christian see ur profile
Hemanth Raj Anupoju defaulting fairs fairs thirst it's just ue
E song nenu 7 th class lo unnapudu yanam lo padaru, and now I'm pursuing MCA.. 🥺❤️ My heart wants this lyrics when I'm sad..
And I'm gonna take baptism this year 🥺🫂
Ee pata vintu unte enni kastalu ayina marchipotham antha happy gaa undhi ee song vintuntee really god is always ,always,great.
Worshiping God..... In his Almighty name ... Listening your song 🎵🎵🎵 and dancing in the presence of Almighty God
Praise the Lord Paul annayya 🙏 beautiful song 🤏one of my favorite song
దేవుడు మనతో వుండును గాక ఆమెన్
God bless you
Sir chala Baga padaru
Love you song sir super.
My favourite song..amazing voice..God bless u brother.
Grace full song brother
Praise the Lord Anna anna super song chala chala bagudhi
Nise soons
Praise🙏the🙏Lord🙏anna🙏super🙏song🙏chala🙏bagudhi🙏
Chichi ch ra bangaram nenu ninnu chudali ga nu cubes act responsibly to you ❤❤❤❤❤srctctctvthivfvgcgbuvgctc
వేయికళ్ళతొనే వేయికళ్ళతొనే మీరు పాడితె చాలా బాగుంటుంది అన్న
God bless you and your family
Great song, praise the Lord
Excellent song wonderful music wow very nice voice brother God bless you all
excellent of the voice gud meaning of Jesus songs
very nice songs
Sudha renu P
hi
super song
hjhygjkohln
b haskarao
Listening from last 10+ year ❤
I really enjoyed in jesus
in this song
samuel paul : Praising God. Thank you
Daveedu Gadham
I love this song chala Baga padaru brother
I💟💟 song
😄
Supr anna
😉💞💝👍💚💙💜🧡💛♥️💖🙏👨👩👧👦
Super sir
Praise the Lord Anna memu e roju kotha home change iyyamu Anna home Loki vellagani prayer chinchukoni e song ni pettanu Anna elanti song Inka meru padali Anna 🙏 ma fmly kosam prayer chiyandi Anna
Wow nice song bro eppatiki nenu 70 times vinnaanu superb bro
Nice
thank you bro praise God
Devunike mahima kalugunu gaka Amen
super
Nenu enni sarlu vinna marala vinalanipinche tone meedi rajprakash anna
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
చాలా బాగుంది
Hhaa
@@kmalleswary5233yyyyh an
Very fantastic song I love that song
supersong
Super anna 👍👍👍👍👍
Amen, Hallelujah.Thank you My Lord Yohova 🙏 and Jesus 🙏 for Everything in my life.
This song make me happy thaaaaaaaaaank you
Praise the lord brother nice worship song
such a nice song
Super song bro
keyboard fingering spr totally music exalent
Taneti Suresh Kumar : Many thanks. All Glory to God alone.
Raj Prakash Paul
pi
Taneti Suresh Kumar Jesse name k Mishima
Taneti Suresh Kumar g g h go phobia nm b l km km kvb Blv
jesus has given you beautifull voice
పూజిత, కరుణాకర్ రెడ్డి, వెంకటేష్, తిరుపతమ్మ, కుటుంబ ంకొరకుప్రార్థన్, చేయండి, ఇల్లు కూడా లేదు,అన్నయ్య, పాడిపంటలు బాగా ఉండాలి,ఇల్లుకాటుకోనేలా,ప్రార్థన్,చేయండి,అన్నయ్య, 😢😢
You are so blessed Anna you have very very very beautiful voice god bless you
nice song we really luv it
god bless u bro and ur family
Google Google : Many thanks. All Glory to God alone.
Google Google your song is very nice Anna
+Raj Prakash Paul
nice song
God blessed u with lovely voice