నేను ఒక సిఐఎస్ఎఫ్ జవాన్. ఈ మూవీ నేను డెహ్రాడూన్ లో 23 9 2024 నైట్ చూశాను. మూవీ చాలా బాగుంది. చాలా మంచిగా తీశారు మూవీ.. కామెంట్ చూసి ఈ మూవీ చూడాలనుకున్న వాళ్లు ఈ మూవీ 100% కచ్చితంగా చూడవచ్చు. నాకైతే యోగి బాబు ని చూసి ఫుల్లుగా నవ్వుకున్నాను. చాలా బాగా ఉంది మూవీ.
Sir ila matladutunnanu ani meru hurt ayina parvaledu Human trafficking lo soldiers kuda evvariki teliyakunda chestunnaru Edi nenu creat chesi cheppatledu Edi nijam.meku telise untundi.
ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది శివ కార్తికేయన్ గారి యాక్టింగ్ డైరెక్టర్ Nelson Dilip Kumar గారి direction and writing skills సూపర్ గా ఉంటుంది❤
Anna motham paruvu poiendii Anna , train loo fight seen nii bus loo velatapuduu chusanu nenu navuthuu vuntey andaruu naney chustunaruu emii comedy and action Anna 😅😅😂😂
కధానాయకుడు ఎక్కడా నవ్వడు. మిగతా అంతా అధ్బుతంగా నవ్విస్తారు. నెల్సన్ దర్శకత్వ ప్రతిభ అది. మూవీ చూడటం అయ్యాక కూడా నవ్వుతూనే ఉంటాం. వె కిలి కామెడీ కి బలి అయ్యి ఉన్నమేమో ఇన్నాళ్లు ఈ కామెడీ కి హాయిగా మనసారా నవ్వుకుంటాం.😂😂😂😂😂😂😂😂😂
నేను ఒక సిఐఎస్ఎఫ్ జవాన్. ఈ మూవీ నేను డెహ్రాడూన్ లో 23 9 2024 నైట్ చూశాను. మూవీ చాలా బాగుంది. చాలా మంచిగా తీశారు మూవీ.. కామెంట్ చూసి ఈ మూవీ చూడాలనుకున్న వాళ్లు ఈ మూవీ 100% కచ్చితంగా చూడవచ్చు. నాకైతే యోగి బాబు ని చూసి ఫుల్లుగా నవ్వుకున్నాను. చాలా బాగా ఉంది మూవీ.
Tq Sri
Happy to see a comment from a Jawan. Respect to you Sir. Jai Hind Sir.
Jai hind sir, India ki super hero meere sir,Jai javan.
Jai hind sir
Sir ila matladutunnanu ani meru hurt ayina parvaledu
Human trafficking lo soldiers kuda evvariki teliyakunda chestunnaru
Edi nenu creat chesi cheppatledu
Edi nijam.meku telise untundi.
Enni sarlu search chesano e movie kosam finally ippudu vachindi thanks for uploading this movie 🙌🙌🙌❤️❤️❤️🔥🔥🔥
కామెంట్ చూసి సినిమా చూసేవారు,రెండో ఆలోచన చేయకుండా చూసేయండి సినిమా బాగుంది....👌
K🙌🤌
Ok tq😊
Ok tq
Thank you
Chusaaa
నేను చాలా సార్లు చూసాను. ఎప్పుడూ bore కొట్టలేదు
మూవీ ఒక రేంజ్ లో ఉంది, స్లో గా కామెడీ గా వెళ్తు ట్విస్టులు అదుర్స్ అన్న విదంగా ఉంది ❤
ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది శివ కార్తికేయన్ గారి యాక్టింగ్ డైరెక్టర్ Nelson Dilip Kumar గారి direction and writing skills సూపర్ గా ఉంటుంది❤
Avunu bro super untadhi
మామూలు సినిమా కాదు ఇది, full comedy సినిమా. ఇప్పటికీ ఎన్ని సార్లు చూశానో. సూపర్ movie. Director very talented
ఫస్ట్ టైం మూవీ చూసి ఎంత ఎంజాయ్ చేయడం థాంక్యూ చాలా బాగుంది నవ్వి నవ్వి నా కడుపు పగిలిపోయింది అంతే ఎవ్వరైనా చూడొచ్చు ఈ మూవీ
Avunu madam chala bagundhi
Nee talking superb nuvu enka enka superb 👌🏻
Yogi babu game in this movie 😂😂 High light😂😂
నిజంగా చాలా బాగుంది 👌👌👌సూపర్
విజయదశమి..శుభాకాంక్షలు..jaimaathaji... good movie
Really extraordinary movie ఫ్యామిలీ తో హ్యాపీ గా చూసే మూవీ ఇది
Thanks bro movie upload chesaru
ఇలాంటి సినిమా కథ రాదు...రాలేదు ఇలాంటి డైరెక్షన్ చేయలేరు..
బాంబులు లేవు
తొడ లు లేవు
జీపులు లేవలేదు...
నేను అంటే....లేదు...
కానీ సినిమా bagundi
Anna motham paruvu poiendii Anna , train loo fight seen nii bus loo velatapuduu chusanu nenu navuthuu vuntey andaruu naney chustunaruu emii comedy and action Anna 😅😅😂😂
సింపుల్ యాక్షన్, సింపుల్ కామెడీ 😊చాలా మంచి సినిమా...
Movie Super 🎉🎉🎉...Small Mistake at 2:12:34 Three Months After
మూవీ బాగుంటుంది
Movie super ga vundhi madhya madhyalo comedy super 😂😂 movie ni full ga enjoy chesthu chusthastharu👌👌👌👌👌
Super movie 🍿🎥 డాక్టర్ వరుణ్..
E mottam lo highlights comedy scene 34:10 daggara 😂😂😂❤
Movie super aslu sk bagga chesaru ❤❤❤❤❤❤❤
Doctor movie it's good movie Nelson Gaaru and shiva Karthikeyan gaaru Anirudh gaaru good project 🎉🎉🎉🎉🎉
Story చాలా బాగుంది, 👍
A comment from Sri Lanka.. Heartfelt greetings.. Very good movie.. I watched the movie more than 10 times.❤❤❤❤❤
Extraordinary movie 100% credit goes to director only
1:22:13. Devara bgm anirudh 😅😅
Really broh 😂
😂😂😂😂 video lo kuda samudram undhi
Im fan of sk sir,bcz tana life yela vundali anukunnaro ala vundhi,he is a good nd homely human man
ఈ మూవీలో ఒక clips సీన్ చూసి నచ్చి మొత్తం మూవీ చూశాను. ఒక మంచి మూవీ చూసాను అన్న ఫీలింగ్ కలిగింది. చూడని వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి..
Yes
Anyone 2024 ❤❤❤❤❤
1:22:33 DEVARA BGM
Nijame mawa 😮
same music director anirudh
Siva Karthikayan 💖💖💖💖💖
నేను ఇప్పటికి పది సార్లు పైన చూస్తుంటా.యిసినిమా చాలా బాగా ఉంది
Super🎉movie
Every one should watch the movie
Movie super 😂😂😂😂 full comedy & action& thriller excellent 👌👌👌👌👌😂😂😂😂
Great movie
.. Siva Karthikeyan is great and natural actor
4:30 to 5:55 compare with 2:05:40 to 2:06:00 . This conversation shows that Hero character is more emotional than Heroine.
Searched for this movie many times finally found in UA-cam thank you for uploading this 🍿
Addhiripoindhi ❤
This is the second time i was watching this movie. Enjoying the movie more than first time. What a movie 👏👏
1:52:00 what a bgm 😢😢
Super movie , full comedy😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Enni rojulaki okka real movie chusa Ella thiyali movies chala bagundi...... super ❤ story writing chala bagundi intelligent, knowledge tho
53:10 ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ వెరీ ఫన్నీ వెరీ క్యూట్ 🥰
The comedy scenes were the main highlight of this film.
51:01 metro train scene 😂😂😂
Very decent and ultimate movie 🫡 comedy also 🔥😂
Full comedy....enjoy cheyyochu....chala funny ga untundhi....thribulex roomlu ga andharu okko room lo ki velli edvandi...comedy baguntundi.....
Bagundi mivie❤sk.
Best music and bgm of the 🍿 movie 🎉
2:13:10 edhi super 😂😂😂
Exlent Move super silence comedy ilanty crime movies lo comedy scenes create cheyyadam exlent
జాతీరాతనులు movie ❤ ❤❤❤
ఈ మూవీ చాల బాగుంది ❤
❤❤❤❤ super
Fevret❤
Fully entertainment 😅😅
సినిమా చాలా బాగుంది.
One Of The My Favourite Favourite Favourite Excellent Marvelous Super Movie, More Than 30 Time's Watched This Movie👌
Varun Doctor 🎥🎥🎥
Bro Same I am also big fan of this movie
@@BalajiReddyA ✊
Same here. Awesome movie.
కధానాయకుడు ఎక్కడా నవ్వడు. మిగతా అంతా అధ్బుతంగా నవ్విస్తారు. నెల్సన్ దర్శకత్వ ప్రతిభ అది. మూవీ చూడటం అయ్యాక కూడా నవ్వుతూనే ఉంటాం. వె కిలి కామెడీ కి బలి అయ్యి ఉన్నమేమో ఇన్నాళ్లు ఈ కామెడీ కి హాయిగా మనసారా నవ్వుకుంటాం.😂😂😂😂😂😂😂😂😂
Devara bgm 1:22:18 😂😂😂😂😂 yenti ani bro
ee movie kosam chala try chesanu chuddaniki telugulo upload chesinandhuku chala thanks Andi😊😊
Nice movie.... thanks for uploading
😂😂😂 movie chalaa bagunde
Really superb movie ❤❤❤
Devara music 1:22:30 vastundi yenti 😂😂😂
Yes brother some copy tune
Yes .. but, ee movie ki kuda music director anirudh eh
@@Naveenkumarmaahi7 adi maku telusu lee
ఈ సినిమా కోసం నేను యెదురుచూస్తున్నాను
1:49:52 this part ❤❤ to this part 1:52:25
ఏముంది సినిమా ❤❤❤❤
Anirudh wonderful background 😢 particular that girl she that family meeting time❤❤❤❤
Sooooooooper
Super bro movie thank you bro ❤❤❤
నాకు చాలా చాలా నచ్చింది సినిమా 🎉🎉🎉
Best movie ❤
Movie is a very emotional movie❤❤❤
1:23:12 devara movie music vasthundhi nti
Super 👌 movie exlent concept ❤
Full fun lot fun ayoo.. Amuu amOO.. Ayooo amooo
Superb movie 🎥🎥🎥🍿
Extraordinary film ❤❤
😅🤣😂😂😂😂😂😂😂😂😂😂😆😆😆😆😆nijam ga chala comedy undi movie😂😂😂😂😂😂😂😂😂
సిన్మ వచ్చినప్పుడు యావరేజ్ చేశారూ ఇప్పుడేమో తెగఎంజాయ్ చేస్తున్నారూ 😢😢😢
ఏంటో ఈజనాలు
No bro it's biggest hit😊
Coments chusi movie chusevaru oka like vesukondi 😊😊
Nice movie ❤from Kodagu district Karnataka state 😊
Great movie with moral values and no voulgarness
Super ❤
Siva karthik super movie
Wowwwwwwww movie ❤️🙏🙏🙏🙏
E movie ante naku chala istam
So😂😂😂😂😂😂😂😂😂😂 Comed
E movie bgm ni devara lo vadesasdu😅😅😅😅😅😅
😂
Yes
Good
Love you ❤❤❤❤SK❤SIR❤ im big of LSR ❤️ AP
Chala sarlu chusa e movie assal bore radhu
Osm movie ❤
ಸೂಪರ್ ❤️🙏
Scheduled this Saturday night
Eh chusena taruvtha naku
Nani anna movie gang leader grutuku vachendhi 😂😂
What a movie ❤👌
Agent sai srinivas movie పేటండి ❤