Dr Movva Srinivas : చికెన్ తినేవారికి గుండె పగిలేవార్త బయటపెట్టిన డాక్టర్.. || About Chicken

Поділитися
Вставка
  • Опубліковано 8 сер 2023
  • #drmovvasrinivas #healthtips #health #heartattack #chicken #cardiologist
    Dr Movva Srinivas : చికెన్ తినేవారికి గుండె పగిలేవార్త బయటపెట్టిన డాక్టర్.. || Chicken

КОМЕНТАРІ • 209

  • @adinarayana7711
    @adinarayana7711 8 місяців тому +9

    చాల మంది సరి ఐన వివరములు చెప్పక రకరకాలుగా చెప్పిన మాటల ద్వారా యేదినిజం యేది అపద్దం తెలియక పోతున్న సమయములో మీరు చాలామంచి విషయాలు చెప్పారు చికెన్ గురించి మీకు థ్యాంక్స్

  • @veeraramalingam7677
    @veeraramalingam7677 10 місяців тому +11

    నిజం చెప్పాలంటే ఈ మెసేజ్ చాలా మంది కి తెలియదు సార్ మీరు గుడ్ మెసేజ్ ఇచ్చారు కృతజ్ఞతలు

  • @splSrinivasspl
    @splSrinivasspl 11 місяців тому +14

    👌👌కొంతమంది 👨‍⚕️డాక్టర్స్ కి 🐔🥚🍗వీటి తినడం వలన జరిగే అనర్ధాలు గురించి తెల్వదు పదార్ధం జ్ఞానం గురించి మాత్రం తెలుసు

  • @addakulanavyasri3269
    @addakulanavyasri3269 11 місяців тому +10

    ప్రమాదం అన్ని తెలిసిన ప్రభుత్వాలు ఎందుకు స్కూల్ లో మాంసానికి ప్రాధాన్యత ఇస్తారు

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 11 місяців тому +12

    Thank you sir, for clearing the doubt...

  • @bollampranaykumar2117
    @bollampranaykumar2117 11 місяців тому +4

    చాలా మంచి information ఇచ్చినందుకు చాలా చాలా thanks sir. మీరూ చెప్పినట్లుగా ఇకనుండి 30minutes ఖచ్చితంగా boil చేస్తాము sir.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 8 місяців тому +1

    Chala bhaaga chepparandi doctor gaaru.thanks

  • @bkalyani9177
    @bkalyani9177 11 місяців тому +6

    సూపర్ విశ్లేషణ సార్...

  • @ganeshyt2056
    @ganeshyt2056 11 місяців тому

    Doctot
    nijamga meeku thanks
    cheppali endukante
    andariki boiler chicken meeda chala doubts vunnayi including me
    you have cleared all doubts
    Thank you so much sir

  • @ravibabudamu1628
    @ravibabudamu1628 6 місяців тому +3

    Very nice explanation Sir, balanced diet followed means consuming fruits 85gramand vegetables 85gram and consuming 1500 to 2000ml water 💦 per day per head

  • @vasanthatikkamaneni6593
    @vasanthatikkamaneni6593 11 місяців тому +5

    very well explained sir. All of your videos are very useful. Thank you

  • @shaiknagulmeera1383
    @shaiknagulmeera1383 8 місяців тому

    Thank you.. Doctor. Gaaru

  • @dasangamchandrashekar6848
    @dasangamchandrashekar6848 8 місяців тому

    Thanks Dr garu

  • @raviubaaryan6512
    @raviubaaryan6512 7 місяців тому

    డాక్టర్చా గారు చాలా చక్కగా విపులంగా వివరించారు. ధన్యవాదములు. కొన్ని పిచ్చి కామెంట్స్ కూడా ఉన్నాయి, కాని వాటి గురుంచి పట్టించుకోవద్దు

  • @ambedkargadepaka5478
    @ambedkargadepaka5478 11 місяців тому

    Meelaanti doctors mana dheshaaniki chaalaa avasaram sir. Doctors bayatiki vacchi maatlaadadam prajalaku open gaa manchi vishleshanalu vinipinchadam chaalaa avasaramaina ilaanti subjects enchukuni avagaahana kalpinchadam chaalaa avasaram. I appreciate your efforts towards this. I regularly follow you.

  • @ijjadarajendra8304
    @ijjadarajendra8304 11 місяців тому +2

    Dr garu thank you, very usefull information

  • @katkuriashokreddy4709
    @katkuriashokreddy4709 11 місяців тому +1

    చాలా మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు

  • @mohanrao7641
    @mohanrao7641 11 місяців тому +3

    శుభాభినందనలు డాక్టరుగారు..

  • @arunalekha2193
    @arunalekha2193 10 місяців тому +2

    Thankyou so much sir,for giving useful n important message we r now happy to eat fearlessly nameste sir.

  • @ruthviolachilaka4748
    @ruthviolachilaka4748 10 місяців тому

    Thankyou so much sir.your guidance and message useful to us.
    .

  • @claritykanth2577
    @claritykanth2577 11 місяців тому +7

    చక్కని వివరణతో మంచి అవగాహన కలిగిస్తున్నారు.థ్యాంక్యూ సార్.

  • @manoharendla8791
    @manoharendla8791 5 місяців тому +1

    Hats off to you sir, God bless you and your profession and your family abundantly. 🙏

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 11 місяців тому +2

    Thanks a lot sir,,,, 🙏🙏🙏

  • @Khasim.733
    @Khasim.733 11 місяців тому +3

    Thank you doctor gaaru 🙏 daily enta chicken teesukovaalo video cheyyandi 🙏

  • @eatrightbesmart5421
    @eatrightbesmart5421 11 місяців тому +3

    Very clear info sir thankyou

  • @luckyhluckh8228
    @luckyhluckh8228 10 місяців тому +4

    Thank you doctor
    Please make video on prawns, mutton, carbs (Meat)

  • @christianvoice4all613
    @christianvoice4all613 6 місяців тому +1

    Nice explanation and very useful information...thank you sir

  • @gamingtv2784
    @gamingtv2784 11 місяців тому

    Thank you sir useful information

  • @tekisuresh876
    @tekisuresh876 11 місяців тому +1

    Thank you sir 🙏🙏🙏🙏

  • @suneethasurala2295
    @suneethasurala2295 11 місяців тому +1

    Good explanation sir..

  • @user-sp7ms7jq7w
    @user-sp7ms7jq7w 11 місяців тому

    Tq so much sir good information Doctor

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 11 місяців тому +5

    Wonderful sir.
    Realfacts.
    We look forward more such videos from you sir.
    Thank you.

  • @Raju_patel12345
    @Raju_patel12345 11 місяців тому

    Thanks a lot....😍

  • @srinuimandi1975
    @srinuimandi1975 11 місяців тому +1

    Good infremation sir

  • @pradeekumarrayigmailcom
    @pradeekumarrayigmailcom 10 місяців тому

    Tq sir for your message

  • @gongatisaveenkumar3650
    @gongatisaveenkumar3650 11 місяців тому +1

    Thank you sir

  • @user-jl5wv5tk5s
    @user-jl5wv5tk5s 11 місяців тому +2

    Tq so much sir I love chicken

  • @vijayabharathi8137
    @vijayabharathi8137 11 місяців тому

    thankyou very much. sir.

  • @user-nj9ll8cw8w
    @user-nj9ll8cw8w 11 місяців тому

    Excellent information sir

  • @valabojusurender2866
    @valabojusurender2866 11 місяців тому +2

    Tqq 🙏🙏

  • @shobharani3210
    @shobharani3210 11 місяців тому

    Thank you sir 🎉🎉🎉

  • @mdbhaskarrao7231
    @mdbhaskarrao7231 11 місяців тому +13

    Very nice explanation and clear clarification sir thank you

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 6 місяців тому +3

    Hi, Dr garu, super clarifications. Thx.

  • @manukondablessingmosas1085
    @manukondablessingmosas1085 11 місяців тому +11

    Thank u doctor garu. Very good explanation I got. Highly informative and all wrong notions are cleared

  • @dvlvenki3089
    @dvlvenki3089 6 місяців тому

    Good information sir thank you

  • @shaikmahaboobali2094
    @shaikmahaboobali2094 11 місяців тому +2

    Good Explanation sir thank very much valuable information sir

  • @veerababukvb5419
    @veerababukvb5419 11 місяців тому +2

    Thank you my dear Doctor garu Good information

  • @srinuvoodiga2250
    @srinuvoodiga2250 11 місяців тому

    Gud information sir

  • @bhaskarnaidu7858
    @bhaskarnaidu7858 9 місяців тому +1

    మీకు ధన్యవాదాలు

  • @user-ip2qc2pv7f
    @user-ip2qc2pv7f 11 місяців тому

    Good information doctor sir

  • @pilli471
    @pilli471 10 місяців тому

    nice explain sir.

  • @Messege9
    @Messege9 11 місяців тому +2

    Good analysis

  • @keerthanavaishnavi6th472
    @keerthanavaishnavi6th472 11 місяців тому +17

    డాక్టర్ గారు మీరు చెప్పింది తప్పు నేర్మల్ నేచురల్ గా ఆరు నెలల్లో 8 నెలల పెరగాల్సిన కోడి పార్టీ ఫైవ్ డేస్ లో పెరుగుతుంది అంటే ఇట్ ఇస్ (నార్మల్ ) నేచురల్ కాదు అంటే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. యాంటీబయటిక్స్ స్టెరాయిడ్స్ వేడి చేస్తే పోవు కెమికల్స్ అక్కడే ఉంటాయి ఈ స్టెరాయిడ్స్ వెంటనే లా యాంటీబయాటిక్ వల్ల వాటి కణజాలంలో మార్పు వచ్చి అవి త్వరగా పెరుగుతున్నాయి ఆ కలుషితమైన కణజాలాన్ని మనం తినడం వల్ల మన డైజేషన్ కి అర్థం కాక మన కణజాలంలో కూడా మార్పులు సంభవిస్తాయి డాక్టర్. ఈ మార్పుల వల్లే క్యాన్సర్లు వస్తున్నాయి డాక్టర్ గారు.
    బాయిలర్ చికెన్ తినడం వల్ల ఆల్ అవుట్ గుడ్ నైట్ లో వాడడం వల్ల మనుషుల పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గి పిల్లల పుట్టకుండా పోతున్నారు డాక్టర్ గారు పి పి యం లో కెమికల్స్ కూడా బాడీకి ఎంతో హానికరం చేయగలవు గమనించండి
    ఇట్లు
    మీ విశ్వ సోదర , వేంగి చాళుక్యుల విక్రమాదిత్యుని, ముని ముని శ్రీముని మహాముని మనుమడు, ఆచార్య వేంగీ శ్రీనివాసరావు వివరణ కై :~ 9247803577 / 9182097831

    • @panasareddy6886
      @panasareddy6886 5 місяців тому

      బాయిలర్ కోళ్లని అందరూ ప్రమోట్ చేస్తున్నారు....ఇక్కడ సమస్య యాంటీ బయోటిక్స్ కాదు....వాటికి వేగంగా పెరగటానికి ఇచ్చే గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు అసలు సమస్య......దాని గురించి చెప్పాలి.....ప్రజలను Educate చెయ్యాలి....వాటివల్ల మనుషుల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి......

  • @simhadrinath
    @simhadrinath 11 місяців тому

    Well said.

  • @sivakumar-fn4mj
    @sivakumar-fn4mj 10 місяців тому

    Tq very much sir 🙏

  • @_Jyothi888
    @_Jyothi888 11 місяців тому

    Thanka you sir

  • @user-ip5cd1zm1j
    @user-ip5cd1zm1j Місяць тому

    Very good information

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 11 місяців тому +1

    డాక్టర్ గారు మీకు 🙏

  • @murthymvvsn4600
    @murthymvvsn4600 6 місяців тому

    Super advise

  • @panjanadan3466
    @panjanadan3466 10 місяців тому

    Thank you

  • @RameshKummarivmd
    @RameshKummarivmd 10 місяців тому

    Super Sir Tq

  • @syedsattar4045
    @syedsattar4045 10 місяців тому

    Thanks sir 🙏

  • @PvKishore-tt8mo
    @PvKishore-tt8mo 11 місяців тому +1

    Tq sir

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 11 місяців тому +2

    Thank sir for the valuable information

  • @pvvsatyanarayana5429
    @pvvsatyanarayana5429 10 місяців тому

    Sir cholestrol gurinchi chappandi

  • @amarapugangulu1170
    @amarapugangulu1170 2 місяці тому

    దన్యవాదాలు

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 11 місяців тому

    Good morning doctor garu,wellexplained about differance veg. And nom veg food...ssrao 85 years guntur...

  • @meghnathkatkam2263
    @meghnathkatkam2263 10 місяців тому +3

    Clarity of myths & facts..thank you for the valuable information sir

  • @vrajesh3616
    @vrajesh3616 11 місяців тому +9

    If girls take broiler chicken they will mature verly early age...

  • @Sudhakerreddy1234
    @Sudhakerreddy1234 6 місяців тому

    బాగా చెప్పారు వెరీ గుడ్

  • @Nunekanakahia
    @Nunekanakahia 7 місяців тому

    TQ sir super 👍👏🙏🙏

  • @RamaRao-ze8tl
    @RamaRao-ze8tl 6 місяців тому

    Thakqsir

  • @ashasrinidhi5678
    @ashasrinidhi5678 7 місяців тому

    Nice vedio sir

  • @MrBharath97000
    @MrBharath97000 7 місяців тому

    Good information

  • @sujatharavinder4618
    @sujatharavinder4618 11 місяців тому

    Tq doctor

  • @soundaryaselvijangam5170
    @soundaryaselvijangam5170 11 місяців тому

    TQ sir

  • @sabhithasabhi8917
    @sabhithasabhi8917 24 дні тому

    Super sir

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 7 місяців тому +1

    చాలా మంచి సమాచారం. అత్యంత విలువైన సమాచారం.మనలో ఉండే అపనమ్మకాలు, భయాలను దూరం చేస్తుంది.కానీ Heading మాత్రం భయపెట్టే లా ఉంది. బహుశా డాక్టర్ గారి విశ్లేషణలను పోస్ట్ చేసే ఎడిటర్ల పొరపాటా ఇది?

  • @suryanarayanasimharaju8134
    @suryanarayanasimharaju8134 11 місяців тому +16

    Very nice and useful , enlighting information to all the non vegetarians. Thank you.

    • @eliahburugu9474
      @eliahburugu9474 7 місяців тому +1

      సర్.హార్మోన్స్ యివ్వకపొతే బ్రైలర్ కోడి 41రోజులకి 2 కిలోలు యేల పెరుగుతుంది.
      మరి నాటు కోడి 6నెలలకు అర కిలో కూడ సరిగపెరగధు.ప్రజలకు యెంత నిజమైన సమాచారం యిస్తునరు మీ ఆత్మ సాక్షిగా చెప్పండి.

    • @user-wb8hq2uz6o
      @user-wb8hq2uz6o 6 місяців тому

      111111111111¹¹11¹11111111111​@@eliahburugu9474

    • @user-wb8hq2uz6o
      @user-wb8hq2uz6o 6 місяців тому

      😊7😊

    • @user-wb8hq2uz6o
      @user-wb8hq2uz6o 6 місяців тому

      😊7😊

  • @rajannaidu7649
    @rajannaidu7649 6 місяців тому

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు

  • @buddhabalaramsrinivasarao330
    @buddhabalaramsrinivasarao330 11 місяців тому

    Tq sir given valuable information

  • @ashokvelpula2303
    @ashokvelpula2303 11 місяців тому

    Exallent explanation sir

  • @rajshekhar7966
    @rajshekhar7966 11 місяців тому +10

    If Doctor D Nageshwar Reddy of the Asian Institute of Gastroenterology(AIG) also approves and authenticates this above video would be great.

  • @Vemalijagadeswararao
    @Vemalijagadeswararao 8 місяців тому

    Sir good news

  • @rambabuv9509
    @rambabuv9509 7 місяців тому

    Nice

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 11 місяців тому +4

    Would u mind coming back with Dr Veramacinenis's observed theory on clorostal versus proteins? Have u got any observed statistical analysis?pls analyte

  • @srinivasuluekambaram4751
    @srinivasuluekambaram4751 11 місяців тому +2

    Doctor Garu, here important point is that circumstances of growing them and spices which is used in preparation of curry and along with biryani is actually hurting the health in a long run instead of healthy protein.. Best is veg or grain souce is better for protein .

  • @nagarjun4156
    @nagarjun4156 11 місяців тому +8

    He is obsalutely just promoting chicken , don't follow him . Chicken is raised in 35 days by giving steroids. Think and decide

  • @user-fb7kp2zb3u
    @user-fb7kp2zb3u 6 місяців тому

    Kidneys thinakudadhannamata. Tq dr garu

  • @bharathch2576
    @bharathch2576 11 місяців тому +41

    సార్ చాలా బాగా సూటిగా అర్దం అయ్యేలా నిష్పాక్షపథం గా చెప్పరు అలాగే మటన్ గురించి కూడా మీ క్లారిటీ ని ఇవ్వండి అందులో ఉన్న లాబాలు నష్టాలు కూడా సూటిగా చెప్పండి సార్.

  • @prasadaddala943
    @prasadaddala943 6 місяців тому +1

    Sir
    Mantena Raju గారు chiken కన్నా శనగలు/లేదా ఇతర పప్పులతో పోలిస్తే చికెన్ లో తక్కువ ప్రోటీన్/కాలరీస్ తక్కువ అని చెపుతున్నారు.

  • @srinivasanpeddi9649
    @srinivasanpeddi9649 11 місяців тому +1

    🙏🙏

  • @user-eq4zs2qo3e
    @user-eq4zs2qo3e 11 місяців тому

    Good sir

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 11 місяців тому

    Thank you doctor

  • @SrinivasNagulapalli-ge3vg
    @SrinivasNagulapalli-ge3vg 11 місяців тому +2

    🙏🙏🙏

  • @user-ch3rc7ql4o
    @user-ch3rc7ql4o 11 місяців тому

    Meeru Telugu varu kavatam great. sugar bp Vunna varu heart ki ame test chepenchali.weight 105.plese tell me sir

  • @veeraramalingam7677
    @veeraramalingam7677 10 місяців тому

    Very good message Doctor ji

  • @asifulla5800
    @asifulla5800 11 місяців тому +1

    One question ❓ vegetable ki vaade mondulavalla emi effect ledaa

  • @DurgaprasadBandaru-ox4et
    @DurgaprasadBandaru-ox4et 11 місяців тому +46

    45 days lo Chiken Ela development avutundo cheppandi sir,,,,,idi kevalam poultry industry ni save chese reports laa kanapadutunnadi,,,sorry doctor .

    • @mosaharanadh640
      @mosaharanadh640 11 місяців тому +5

      రాత్రి పగలు ఓకేలాగా ఉండేటట్లు లైట్లు వేచి అధిక కార్బోహైడ్రేట్లు గలా ఆహారం పెడుతూ అక్కడే తింటూ అక్కడే ఉన్నట్లు చేయడము వలన బరువు పెరుగుతాయి.

    • @grkramakrishnagrk4212
      @grkramakrishnagrk4212 11 місяців тому +1

      Thanks sir

    • @venkatraobavaraju8647
      @venkatraobavaraju8647 6 місяців тому

      ​@@mosaharanadh640s Zee😂❤ Dr nu Zee Zee😊

    • @devidraju4064
      @devidraju4064 6 місяців тому

  • @ranikoeila1312
    @ranikoeila1312 11 місяців тому

    Yes