Dr Movva Srinivas : Does Your stool Sink.? Or Float.? | మీ మలం నీళ్లలో తేలుతుందా.?

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Dr Movva Srinivas : Does Your stool Sink.? Or Float.? | మీ మలం నీళ్లలో తేలుతుందా.? @dr.movvasrinivas
    #drmovvasrinivas #health #healthtips #cardiologist #diabetes #constipation #constipationproblem

КОМЕНТАРІ • 392

  • @SreedharChandra
    @SreedharChandra 7 місяців тому +341

    ఈ డాక్టర్ గారు కరోనా సమయంలో ఒక రాత్రి దాదాపు అర్థరాత్రి నాకు గుండె నొప్పి అని వీరి ఇంటికి వెళితే ecg తీసి అంతా బావుంది. anxiety వల్ల అని చెప్పి గుండె fine అని దైర్యం ఇచ్చి నిద్రకు anxiety tablets ఇచ్చి పంపించారు. చాలా మంచి మనసున్న మనిషి.

    • @scienceintelugucb1147
      @scienceintelugucb1147 7 місяців тому +4

      😊😊😊😊

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 7 місяців тому +16

      వైద్యో నారాయణో హరిః 🙏🙏🙏🙏🙏

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 7 місяців тому +9

      వైద్యో నారాయణో హరిః 🙏🙏🙏

    • @manidhammoju.
      @manidhammoju. 7 місяців тому +10

      ​@@gsreeramamurthy9416 నారాయణ ఎందుకు.....
      డాక్టర్ ఏ దేవుడు.....

    • @leela2470
      @leela2470 7 місяців тому +7

      Such a genuine person

  • @hari9190
    @hari9190 Місяць тому +5

    మలం నీటిలో తేలితే ఆరోగ్యం ....మునిగితే వాత రోగం కొన్ని రోజులకు లివర్ పాడు అయ్యి ఉంటాది.....తెల్ల జుట్టు వస్తుంది..... రక్తం తగ్గుతుంది.... కంటి శుక్లాలు వస్తాయి..... జాగ్రత్త

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz 7 місяців тому +83

    మీరు, రవి కాంత్ కొంగర, ముఖర్జీ గారు నిజంగా ఈ జన్మలో దేవుళ్ళు 🙏🙏

  • @bhaskarrao110
    @bhaskarrao110 7 місяців тому +35

    అయ్యా, నమస్కారం. మీరు గొప్ప వైద్యులు మరియు అంత కన్నా గొప్ప మానవతా వాది.

  • @igupta1799
    @igupta1799 4 місяці тому +12

    I am 74years old and God bless you my dear good doctor sir. You are doing great service to people sir Thank you sir

  • @ajwwe194
    @ajwwe194 7 місяців тому +25

    డాక్టర్ గారు నేను కూడా ఒకటి అనుకుండే వాడిని మలం నీటిలో తెలితే మంచిదని, మీ వీడియో చుసిన తరువాత ఇంకొంచెం స్పష్టంగా అర్ధం అయింది, కృతజ్ఞతలు డాక్టర్ గారు

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 7 місяців тому +52

    మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది సార్ ధన్యవాదాలు సార్

  • @mdjafar9856
    @mdjafar9856 7 місяців тому +11

    డాక్టర్ గారు నిజంగా మీరు ఇచ్చే సలహాలు గాని వీడియోలు గాని చాలా గొప్ప వరం అందరికీ ఉపయోగపడేవి మీరు ఇలాంటి చాలా చేయాలని

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 4 місяці тому +1

    Sir
    You are a real doctor with ethics and values. Everyone feels you are their person when they are seeing your videos.

  • @gopalpatibandla3800
    @gopalpatibandla3800 7 місяців тому +12

    చాలాధన్యావాదాలు సార్ డాక్టర్ శ్రీనివాసరావుగారు చాలమంచి సందేహ నివృత్తి జేసారు మీరుచెప్పిన ఆవిషయాలు నీటిలొ మలంతేలడం,కిందనించి అపానవాయువు రిలీజు అవుతండడం గురించి ఆసింప్టమ్స్ నాలొఉన్నాయి మాహోమయోపతి డాక్టర్ గారుకూడ మనలొమెటబాలిజమ్ సక్రమంగా జరుగుతు పేగులలొ రక్షక బేక్టీరియాసమృధ్ధిగా ఉండడం మూలాన అలాగుంటుంది ఆవిషయమే మీరుకూడా ప్రసారమధ్యమంలొవివరించారు.ధన్యులం.మీరుచెప్పే ఆరోగ్య సంబంధితసందేహాలు తీర్చినవారవుతునారు.

  • @govardhanakatragadda6618
    @govardhanakatragadda6618 7 місяців тому +8

    మీలాంటి డాక్టర్ నేటి సమాజానికి అవసరం

  • @venkateswaravjinnuri3890
    @venkateswaravjinnuri3890 7 місяців тому +13

    చాలా మంచి విషయం చెప్పి నందు
    కు కృతజ్ఞతలు

  • @rlgraphics6559
    @rlgraphics6559 7 місяців тому +8

    మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది సార్ ధన్యవాదాలు సార్ nice sir

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 7 місяців тому +7

    మనసు లో వున్న సందేహా లను తీర్చారు.ధన్య వాదాలు.

  • @hntvtelugu
    @hntvtelugu 7 місяців тому +5

    చాలా మంచి సమాచారం మాతో షేర్ చేసుకున్నారు డాక్టర్ గారూ. సమస్యను చెబుతూనే మంచి సన్నిహితునిలా కంగారు పడకండీ అంటూ సింపుల్ సొల్యూషన్స్ తో వీడియోను ముగించిన విధానం చాలా బాగుంది. మొదటిసారి మీ వీడియోను చూడడం, ఇకపై మిస్ కాను. 😇

  • @chandrasekharreddydundi587
    @chandrasekharreddydundi587 28 днів тому

    చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు ధన్యవాదాలు

  • @sundarik2727
    @sundarik2727 7 місяців тому +7

    నమస్కారం డాక్టర్ గారూ. చాలా బాగా చెప్పారు.

  • @rrchannel868
    @rrchannel868 2 місяці тому

    ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు డాక్టర్ గారు 🙏

  • @maddusuryanarayan6033
    @maddusuryanarayan6033 7 місяців тому +5

    Thanks Sir..ఇంటవరకు ఇలాంటి వాటి మీద ప్రజలకు ఉపయోగపడే తక్కువనే ఇన్ఫర్మేషన్ అనుకుంటాను.

  • @mallikaarjun223
    @mallikaarjun223 7 місяців тому +14

    Respected doctor, thank you for your information 🙏

  • @punyadasboorla7478
    @punyadasboorla7478 7 місяців тому +5

    చాల వివరంగ చెప్పారు...మీకు కృతజ్ఞతలు.......🙏

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 4 місяці тому +4

    మీరు చెప్పేది నిజం. మలం తేలాలి.ఏంటిబయాటిక్సు,మసాలా లు ,జంక్ ఫుడ్ సి తింటే తేడా.మజ్జిగ త్రాగి తే నార్మల్.కొట్టు మీద మజ్జిగ వద్దు, ఇంట్లో నిది.

  • @naveensrirangam7434
    @naveensrirangam7434 4 місяці тому

    సర్ చాలా మంచి రీసెర్చ్ హెల్త్ సైన్స్ గురించి వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు ❤

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 7 місяців тому +7

    డాక్టర్ గారు నమస్తే మీరు చేస్తున్న వీడియోలు వలన తెలియని విషయాలను చాలా విపులంగా సామాన్యులకు అర్ధమైన రీతిలో మా విజ్ఞానాన్ని పెంచే విధంగా తెలియ జేస్తున్న మీకు ధన్యవాదాలు మరియూ
    మా అందరి తరపున మీకు కృత్ఞతలు తెలియజేస్తున్నాము 🎉🎉🎉🙏🙏🙏.

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 7 місяців тому +5

    డాక్టరు గారు నమస్కారం
    మీరు చక్కని విశ్లేషణ చేశారు.
    అభినందనలు...ధన్యవాదములు.

  • @angaraprasad4910
    @angaraprasad4910 4 місяці тому

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మీరు చెప్పింది విని చక్కగా ఆచరిస్తే ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉంటుంది

  • @rajug4977
    @rajug4977 2 місяці тому

    What a beautiful language...wow, your narration out of the world. Superb.

  • @shankaralord4368
    @shankaralord4368 7 місяців тому +7

    మీరు బాగా చెప్పారు సార్. ధన్యవాదములు సార్.

  • @vankanemale3909
    @vankanemale3909 4 місяці тому +2

    Very good impermation 🙏🙏🙏🙏🙏

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 7 місяців тому +8

    Dr Sab U R Explain Very Clear fine sir thanks .....

  • @rithikn1202
    @rithikn1202 7 місяців тому +2

    Good information sir ...ma mom ki cell lo mi videos chupistunamu she is 55
    She is getting awareness about ur videos...v r following ur words....in our daily life thank you sir....
    Ur videos r motivating us....thq sir

  • @krkrao1091
    @krkrao1091 Місяць тому

    Very good information doctor garu,thank you very much

  • @RamaraoCheemalamarri
    @RamaraoCheemalamarri 2 місяці тому

    You are great adviser and you are giving very good suggestions..You are great humanitarian sir.May God bless you and all of your family members. Good luck all of you and always sir🙏🙏🙏

  • @suryasiva8949
    @suryasiva8949 3 місяці тому

    We should thankful to the Doctor as he is making videos to develop awareness In us

  • @lakkarajureddypantulu5539
    @lakkarajureddypantulu5539 20 днів тому

    Very nice information for daily life routine 🙏🙏

  • @Senior820
    @Senior820 7 місяців тому +6

    చక్కని విశ్లేషణ.,.వీడియో బాగుంది సార్.👌👌

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri 7 місяців тому +6

    Yes sir good message atomy product probiotics chala bhavundi🎉

  • @simachalamyernagula8481
    @simachalamyernagula8481 13 днів тому

    Sir if this is true very very good information.

  • @ramisettykeerthana5948
    @ramisettykeerthana5948 10 днів тому

    Sar miru great real hero. Dr

  • @kodesankararao4102
    @kodesankararao4102 2 місяці тому

    Very useful information. Thank you Dr. Srinivas garu.

  • @gopalaiahnagula2005
    @gopalaiahnagula2005 3 місяці тому

    Thank you Doctor, వైద్యో నా రాయణోహరిః

  • @anilgadumoori9256
    @anilgadumoori9256 2 місяці тому

    మీరు చెప్పింది కరెక్ట్ సర్
    నేను మిల్లెట్స్ తింటున్నాను
    మిల్లెట్స్ తిన్నప్పుడు నా మలం నీటిమీద తేలుతుంది
    కానీ రైస్ తిన్నప్పుడు నా మలం నీటిలో మునిగిపోతుంది
    నేను చాలా సార్లు ఇది గమనించాను
    మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది మన పేగులను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది మరియు మీరు చెప్పినట్టు మంచి బ్యాక్టీరియా పెరగటానికి సహాయం చేస్తుంది
    రైస్ తిన్నప్పుడు మలం రావటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే అందులో ఫైబర్ సున్నా అది అనారోగ్యానికి కారణం అవుతుంది

  • @bokinalasuvarnarao3179
    @bokinalasuvarnarao3179 7 місяців тому +3

    Thank you sir మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్ క్లియర్గా చెప్పారు

    • @9391816789
      @9391816789 7 місяців тому

      Thank you doctor garu

  • @vasaviv-dz5pc
    @vasaviv-dz5pc 2 місяці тому

    Thank you so much sir, it helped in clearing lots of doubts

  • @prasadnaidujm941
    @prasadnaidujm941 7 місяців тому +6

    Doctor garu,
    You are explaining science authentically. Thank you Doctor jee.

  • @srinivasgorty3375
    @srinivasgorty3375 7 місяців тому +2

    Dear sir,Your videos are helping us to live a comfortable and confident life.Thank you very much for sharing such useful information.

  • @narayanrl8110
    @narayanrl8110 7 місяців тому +18

    మీరు చెప్పినది బాగానే ఉంది గా, మరి ఆ భయపెట్టే title ఎందుకు ??

    • @VEG8582
      @VEG8582 5 місяців тому +3

      ఎక్కువ మంది చూడాలని మరి, అంతకంటే ఇంకేముంటుంది🎉😅😊

  • @kuppanarasaiah7037
    @kuppanarasaiah7037 7 місяців тому +7

    Good information .
    Thank you,Dr

  • @pasalacharles6568
    @pasalacharles6568 7 місяців тому +6

    Very good information to take care of our health. Thank u very much sir

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 7 місяців тому +7

    Useful information Sir. Thank you

  • @akratnam8740
    @akratnam8740 3 місяці тому

    Dr sir, you are giving excellent advices. Thank you so much sir.

  • @deepaknyathi6819
    @deepaknyathi6819 3 місяці тому +1

    మలం తేలితే గ్యాస్ ఉంటుంది నేను ఎప్పడో ఊహించాను కానీ అది మంచిది కాదు అనుకునే వాన్ని,మునిగితే మంచిదనుకునే వాన్ని .....

  • @balaramgangada8463
    @balaramgangada8463 7 місяців тому +12

    Very informative and thought provoking video. Thank you very much Sir.

  • @mehrunnisayaseen7396
    @mehrunnisayaseen7396 5 місяців тому

    Thankyou somuch Doctor
    Excellent Explanation
    Very informative Ur video gives us lot of confidence .
    Generally Doctors donot tell us
    all these details due to lack of time.Thanks alot Doctor
    Hats off to Ur service to the society. Stay Blessed.

  • @jlsrinivas4092
    @jlsrinivas4092 7 місяців тому +1

    Good information
    Do more videos TQ u Sir
    From J L Srinivas Film Actor n journalist, Advocate, Ex Dirtr Film Development Corporation Govt of AP.

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 7 місяців тому +7

    డాక్టర్ M.శ్రీనివాసరావు గారు గారు మల విసర్టన
    మునగటం,తేలటం ఈ రెఃడు పరిణాల వల్ల ఆరోగ్యపరమైన దుష్పలితాలకు ఎదైన సంకేతంగా భావించాలా?

    • @jeevansureshkumar.p6548
      @jeevansureshkumar.p6548 3 місяці тому

      మలం తేలడం ఆరోగ్యదాయకం అనే చెపుతున్నారు.Dr sir.

  • @giridharpetapalle8787
    @giridharpetapalle8787 4 місяці тому

    Doctor garu namaste.mee videos chala upayogakaranga unnay .ilanti video s marrinni cheyali god bless you.

  • @jayannajay3239
    @jayannajay3239 7 місяців тому

    మంచి సమాచారం ఇచ్చారు సార్. కృతజ్ఞతలు.

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 2 місяці тому

    Thank you sir
    Iam following your advises.

  • @maheshwarrao8660
    @maheshwarrao8660 7 місяців тому +2

    Doctor garu ma che health treap Chapa ru thanku you.

  • @srinivasyellapu699
    @srinivasyellapu699 2 місяці тому

    Thank u sir for ur valuble information.

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 3 місяці тому

    మీరు తీసిన ప్రతి వీడియో చాలా ఉపయోగపడుతుంది 8:02 8:02

  • @mpramakumar7706
    @mpramakumar7706 7 місяців тому +3

    But doctor microbiome is unique for each individual. Also to keep these microbiome healthy we must be eating complex carbs mostly. Why don't doctors advise this to patients. Dr Norbert walker did extensive research on Colon and explained beautifully about 71 critical nerve endings in Colon which which controls each andveverynorgan

  • @telugudisciplesofchrist36479
    @telugudisciplesofchrist36479 3 місяці тому

    Good information - Great information because it's life a dude❤

  • @user-ci9nd9ih3g
    @user-ci9nd9ih3g 3 місяці тому +1

    Tq Dr garu

  • @konappagariarundhathi268
    @konappagariarundhathi268 7 місяців тому +1

    Manchi vishayalu cheppinaduku doctor gariki danyavadalu sir

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 6 місяців тому

    Avatar Meher Baba ki jai. Thanks Doctor gaaru.Very useful information to all.

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 6 місяців тому

    DR,
    I consume daily 6 or7 ORANGES.( BATTAYI).
    it resulted in production of lot of gas.
    Stool too always floats in lumps.
    I waa wndering & worrying with this excess gas generation.
    I did not consult any doctor as there was not any serious problem.
    Now i am relieved after reading your vedio.

  • @suzataap4495
    @suzataap4495 3 місяці тому

    Thank you doctor .your advice is valuable

  • @kunurusrinivas5487
    @kunurusrinivas5487 5 місяців тому

    Doctor గారు మీరు చాలా బాగా చెపుతున్నరు

  • @himabindumungara
    @himabindumungara 7 місяців тому +5

    Excellent explanation about metabolic mechanism aswellas need of probiotic capsule/curd..
    Thanq' and kind enough Dr.garu.
    Namaste 🙏.

  • @balasubramaniam4242
    @balasubramaniam4242 3 місяці тому

    Same problem i faced now i get clarity

  • @kishorechowdary9795
    @kishorechowdary9795 3 місяці тому

    Nice suggestion sir.... Thanks for all ur suggestions...

  • @trinadhkumar1612
    @trinadhkumar1612 7 місяців тому +2

    sir..నమస్కారం.....your...convey to good valuable...information to...society...🙏🙏🙏

  • @sonyysoni8955
    @sonyysoni8955 7 місяців тому +3

    Good information sir respect 🙏

  • @suryakumari8238
    @suryakumari8238 5 місяців тому +2

    Tq so much Sir manchi vishayam teliyachesaru

  • @chendausha4127
    @chendausha4127 6 місяців тому +1

    Thank you sir for everyone useful information

  • @umadeviuppunuthula5792
    @umadeviuppunuthula5792 5 місяців тому

    Thank you very much sir. For giving good advice and suggession sir.

  • @Praveenaari
    @Praveenaari 3 місяці тому +1

    Thank you so much sir❤

  • @sreenivasgonuguntlachoudar5743
    @sreenivasgonuguntlachoudar5743 6 місяців тому

    Good info … good doctor ❤
    In fact , very few doctors advocate this preventive approach., let’s appreciate these rare few docs 🌹

  • @macharlojubrahmachary972
    @macharlojubrahmachary972 6 місяців тому +1

    చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలు 🙏

  • @surya_rana_prathap.M
    @surya_rana_prathap.M 4 місяці тому +1

    Good massage

  • @venkateswararao3316
    @venkateswararao3316 6 місяців тому +1

    Thank you sir very good information

  • @blessyrani.4445
    @blessyrani.4445 7 місяців тому

    డాక్టరు గారు చాలాబాగా వివరించారు. మీకు కృతజ్ఞతలు

  • @bkrao660
    @bkrao660 7 місяців тому +1

    ThanQ doctor... Very good information.... God bless you sir.

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 6 місяців тому +1

    Nice information thanks to you Sir❤❤

  • @rsyamala5189
    @rsyamala5189 7 місяців тому +1

    Sir Meru prajalki chala help chasthunaru sir,,,,,, thank you very much sir

  • @ganapathikumar1745
    @ganapathikumar1745 7 місяців тому +1

    Many thanks for your videos lot of helpful to public

  • @vrdvrdesigns9148
    @vrdvrdesigns9148 5 місяців тому

    Very usefull and informative vedio and way of explaining is very understandable thank u

  • @tataraobotta2200
    @tataraobotta2200 3 місяці тому

    Dr garu pedha pregu lo gas gurinchi bhaga vivarincharu

  • @gsatyanarayanaraju9252
    @gsatyanarayanaraju9252 7 місяців тому +2

    Sir explaining very well very useful health information

  • @kathalaiahnamewar806
    @kathalaiahnamewar806 3 місяці тому

    Tq for ur kind information. Sir,
    ....... kaani title marchandi sir

  • @sambs3609
    @sambs3609 3 місяці тому +2

    Starts from 1:28

  • @prasannakumar6243
    @prasannakumar6243 3 місяці тому +1

    Thankyou so much sir...

  • @srinivasaraotunuguntla4983
    @srinivasaraotunuguntla4983 7 місяців тому

    Chala Bagundi Sir. Nenu chinna chinna chitaka vydyam aacharistuntanu . Naku chala Baga Nachchindi.🎉

  • @user-yi5um2om3d
    @user-yi5um2om3d 4 місяці тому

    Thank you sir God Information God bless
    You

  • @devendrasastrymotukuri3695
    @devendrasastrymotukuri3695 7 місяців тому +1

    Good information Doctor sir.

  • @nagarjunareddy9187
    @nagarjunareddy9187 7 місяців тому +7

    Stools float in water primarily because of fat content in the excrete. This shows that we are not absorbing fats properly. This may be because of enzyme deficiency or bile deficiency.

    • @user-kg9yh4gf8l
      @user-kg9yh4gf8l 7 місяців тому +1

      Yes that is true about fat absorption due to Bile or Liver issue

    • @user-sc9ch4od5m
      @user-sc9ch4od5m 7 місяців тому +4

      If we open the lid of the septic tank of a Hostel of the Residential School , you will notice some of the chunks of stools float while the rest is sunk and settled in the bottom of thr tank.
      Floating is more due to the density of the stool rather than any illnesses.
      A healthy stool be must be soft to excrete and look like a long snake of 10 or more inches without any break and without any lumps.
      The example of opening a lid of the residential school children's septic tank is taken here because children usually are young and healthy.
      Eating nutritious and balanced grains like the five positive millets as mentioned in detail by Padma Shri Dr Khader Valli ji especially in the form Ambalees for a perfect GUT Microbiome.
      It costs zero and works 100% .
      Eat the following five positive millets after soaking for eight to ten hours:-
      Foxtail Millet.
      Kodo Millet
      Little Millet
      Barnyard Millet
      And
      Browntop Millet.
      Permanently QUIT Tea , Coffee, Sugar, Wheat, Rice , Maida, Milk, Soya, Maize, GMOs, Eggs, and all types of Non Vegetarian and ALL types of processed foods.
      Fruits and berries only in moderation.
      No honey and artificial sweetners please.
      Needless to mention about smoking and alcohol consumption

    • @user-mi2xy7rr9q
      @user-mi2xy7rr9q 5 місяців тому

      Pancratitites bro......

    • @nagarjunareddy9187
      @nagarjunareddy9187 4 місяці тому

      Definitely it's a question of density. That is the law of nature. The only issue is why the density is low. There seem to be two reasons. The gas content in the poop and the undigested fat. @@user-sc9ch4od5m

  • @harisdevotionalchannel1968
    @harisdevotionalchannel1968 3 дні тому

    Thanks

  • @gudladonavenkatakameswarar6184
    @gudladonavenkatakameswarar6184 5 місяців тому +1

    Super sir. Thank you for sharing valuable information