Dr Movva Srinivas : గుడ్లు తినేవారు చచ్చిన ఈ తప్పు చేయకండి || Health Benefits of Having Boiled Eggs

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Dr Movva Srinivas : గుడ్లు తినేవారు చచ్చిన ఈ తప్పు చేయకండి || Health Benefits of Having Boiled Eggs

КОМЕНТАРІ • 81

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 Місяць тому +3

    నేను గుడ్డు గురించి బిబిసి దగ్గర నుంచి చాలా వీడియోలు చూశాను..... చాలా వ్యాసాలు చదివాను కాని ఇంత అద్భుతంగా,,, సరళంగా ఎవరూ చెప్పలేరు Thank you sir 🙏

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 Місяць тому +42

    టైటిల్ నెగెటివ్ గా ఉంది. ఎగ్గ్ వల్ల ఎన్నో లాభాలు అని పెట్టొచ్చుగా! కొలెస్టరాల్ పెరగటానికి కార్బోహైడ్రేట్స్ ప్రధాన కారణం అని డాక్టర్ గారు చెప్పారు, నిజమే. కానీ మనం వంటల్లో వాడే నూనే వల్ల ( groundnut or sunflower oil) కొలెస్టరాల్ బాగపెరుగుతుంది , గుండెకు హానీ చేస్తుంది, ఈ విషయం చెప్పలేదు.

    • @simplensample2724
      @simplensample2724 Місяць тому +2

      andariki telisinde.. oil gurinchi .. kaanee rice gurinchi janalu neglect chestharu.

    • @veeraswamyg3799
      @veeraswamyg3799 Місяць тому +1

      పాజిటివ్ గా eggs వల్ల లాభాలు ani మెసేజ్ కంటే ఇలా suspective మెసేజ్ ఎక్కువగా చూస్తారు.. ఏది ఏమైనా మంచి మెసేజ్ .. thank you Doctor garu..

    • @koorarambabu636
      @koorarambabu636 Місяць тому +1

      తల్లి బిడ్డ అంటున్నారు పారం కోడిగుడ్డు నుండి కోడిపిల్లా రాదు. పారం గుడ్డు natural egg కాదు

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv Місяць тому +1

      వ్యూస్ కేలియే బిజినెస్

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv Місяць тому

      మీ కామెంట్ తో వీడియో చూడక్కరలేదని తేలిపోయింది థాంక్యూ

  • @veerababukvb5419
    @veerababukvb5419 Місяць тому +7

    Thank you my dear doctor Garu good information good sagesation

  • @khaleelurrahman6344
    @khaleelurrahman6344 Місяць тому +2

    డాక్టర్ గారూ, మీ వీడియోల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ టైటిల్స్ అదే thumbnails అన్నీ కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు అనేటట్లు చాలా నెగెటివ్ గా ఉంటాయి..!! మనిషికి ఆత్మస్థైర్యాన్ని అందించవలసిన డాక్టరుగా మీరు ఈ టైటిల్స్ విషయంలో వెంటనే మార్పులు చేస్తారని ఆశిస్తున్నాము..!!

  • @umachintakula419
    @umachintakula419 Місяць тому +6

    Chala Baga chepparu Doctor garu. Nenu 3 months thini hart weekness ni thagginchukinnandi.morning one egg, evening one egg theesukunnanadi

  • @ncs9810
    @ncs9810 Місяць тому +2

    మొవ్వ గారు wonderful 🙏🙌🚩

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 23 дні тому

    Explained well.Thanks.

  • @ramakrishnarimmalapudi9004
    @ramakrishnarimmalapudi9004 Місяць тому +4

    మంచి విషయం చెప్పారు.🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Місяць тому +3

    Very nice egg message thank you sir

  • @dbunnyop9100
    @dbunnyop9100 22 дні тому

    Real doctor your right

  • @suhanaphalgun755
    @suhanaphalgun755 Місяць тому +3

    Avasaraaniki minchi boil chesthe aragadhu egg, so one whistle cooker lo pedithe sufficient ga boil avuthundi and vidiga boil chesthe 8 mins boil cheyyali for easy digestion

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 Місяць тому +1

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు 🙏🏻❤️

  • @devadosssreepuram3505
    @devadosssreepuram3505 Місяць тому +3

    Good message🎉🎉🎉

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Місяць тому +1

    M SRINIVAS DOCTOR GARU THANK YOU VERYMUCH.GOOD THINGS.17.07.24..BOSUBABU

  • @venkata7427
    @venkata7427 Місяць тому +2

    Respected sir 🙏
    Your tell about always all things..we are thankful to that 🙏🙏

  • @umadeviminnamareddy8850
    @umadeviminnamareddy8850 Місяць тому +2

    TQ Doctor, good information

  • @ark6820
    @ark6820 Місяць тому +4

    స్త్రీ కడుపు లో వుండే ఉమ్మనీరు గుడ్డు లౌ వుండే తెల్లసొన ఒక్కటే

  • @sujathakumari7864
    @sujathakumari7864 Місяць тому +2

    Nicely told sir

  • @rajuesn943
    @rajuesn943 Місяць тому +1

    Sir , many thanks about Eggs.

  • @vijayamonahara2018
    @vijayamonahara2018 Місяць тому +1

    Good explanation doctor garu Tq

  • @srikanthkomma-uv6jp
    @srikanthkomma-uv6jp Місяць тому +4

    Good మెసేజ్

  • @padmalatha2309
    @padmalatha2309 Місяць тому

    .challa baga chyparu doctor garu.

  • @advancedlearner330
    @advancedlearner330 Місяць тому +1

    Very old video with negative title but useful information on why eating eggs is good.

  • @umarani2159
    @umarani2159 Місяць тому +2

    Thank you sir

  • @suryaraju31
    @suryaraju31 Місяць тому +2

    I've been eating 2 boiled eggs in breakfast from past 6 years (my age is 50years) .. In this 6 years I got cold and cough only 2 times (earlier I used to get cold every 3 months)
    Also, never attacked by Corona virus.
    maintaining good weight balance.

    • @hanumantharao7743
      @hanumantharao7743 Місяць тому

      Meeru farm eggs ye use chestaara? 6.5 rupees vi.

    • @baireddyvenkatramireddy9704
      @baireddyvenkatramireddy9704 Місяць тому

      What about your cholestral level? Is it normal

    • @suryaraju31
      @suryaraju31 Місяць тому

      @@hanumantharao7743 since iam eating every day . Iam buying Abhi eggs . rs 12 to rs.16 per piece..dont compromise with local eggs..still these are cheaper than idli, dosa..

    • @suryaraju31
      @suryaraju31 Місяць тому

      @@baireddyvenkatramireddy9704 before eggs diet my cholesterol was 400 plus.. now it is 250.. Hdl increased and LDL reduced.. don't worry much about cholesterol.. along with eggs i take soaked nuts like walnuts, badam,pista each 3 or 4 pcs..

  • @IRREDDY69
    @IRREDDY69 Місяць тому +1

    మంచి ఇన్ఫర్మేషన్ సార్ 👌🙏

  • @stephensharon1428
    @stephensharon1428 Місяць тому

    Very well said sir 👏
    Thank you sir 🙏

  • @narsingaraochikyala84
    @narsingaraochikyala84 Місяць тому +10

    దిక్కుమాలిన టైటిల్స్ ఎందుకు పెట్టిచస్తారు

  • @user-hn8eq1qq9m
    @user-hn8eq1qq9m Місяць тому

    Super 👍

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Місяць тому

    Thanks 🙏 Doctor

  • @vijayamonahara2018
    @vijayamonahara2018 Місяць тому

    Anchor questioning super 👌

  • @pramodkumarvellore1177
    @pramodkumarvellore1177 Місяць тому +2

    It is very unfortunate that these Channels to attract viewers always put misleading title to the subject. No doubt what Doctor said is 100 % correct but it is irrelevant to the Title 😔😔😔

  • @SathishSavarapu
    @SathishSavarapu Місяць тому +1

    Egg Valla Piles Vasthaai.

  • @kondapanaidubasam2489
    @kondapanaidubasam2489 Місяць тому

    Very very useful message sir,thank Q

  • @umauma4668
    @umauma4668 Місяць тому +1

    డాక్టర్ గారు ఎగ్ తినొద్దు అని చెప్తున్నారు కొంతమంది

  • @jagadishgoud4782
    @jagadishgoud4782 Місяць тому +2

    Chalamandi yello avoid chesthunnaru

  • @user-wq3ns7zn3n
    @user-wq3ns7zn3n Місяць тому +1

    Annirojula varak u nilva pettochu

  • @ypsaradhy4568
    @ypsaradhy4568 Місяць тому

    Good 🙏👌

  • @yadagiri8158
    @yadagiri8158 Місяць тому

    Tnq sir, but daily 2 eggs thinadam valla vedi emyna chestundaa sir, anybody plz reply.

  • @Lifevalues_1729
    @Lifevalues_1729 Місяць тому +1

    Normal eggs teesukovala organic na.

  • @shankarreddy8149
    @shankarreddy8149 Місяць тому

    Egg lo pacchasona lo bad cholestrol vuntundi. Dont eat yellow part ani chala mandi doctors chebutu vunnaru sir. Confusion.

  • @jagadishgoud4782
    @jagadishgoud4782 Місяць тому +1

    Nenu avoid cheshanu

  • @nagapotharaokollu3783
    @nagapotharaokollu3783 Місяць тому

    Can we take any Egg or only Hen

  • @user-nx3ol2kb1t
    @user-nx3ol2kb1t Місяць тому

    Dikkumalina taitil petta kandi tg doctor

  • @Sivalakshmi5995
    @Sivalakshmi5995 Місяць тому +1

    దిక్కు మాలిన టైటిల్స్ ఎందుకు పెట్టారు

  • @SatyavathiGara
    @SatyavathiGara Місяць тому

    Egg tinte lavuga ayipotaru antunnaru appatinunci tinadam manesanu

  • @mokshithacreations9545
    @mokshithacreations9545 Місяць тому

    Weight gain avutama sir

  • @padmajyothi9508
    @padmajyothi9508 Місяць тому

    Sir ma husband ki 6 months back stunt padendi atanu Anni eggs with yellow 🟡 tenavachu please now he is eating only white

  • @snarasimharaju6144
    @snarasimharaju6144 Місяць тому +1

    Egg chala baga panichestundi mokallanoppulu taggutai

  • @chenchulakshmitenneti1686
    @chenchulakshmitenneti1686 Місяць тому +1

    🙏🙏🙏🙏

  • @sudhakarreddy1353
    @sudhakarreddy1353 Місяць тому +1

    Change the title

  • @sadashivan89
    @sadashivan89 Місяць тому +1

    😊😊😊😊❤❤💐💐🤚🤚

  • @appalanaiduramba6677
    @appalanaiduramba6677 Місяць тому +1

    Animal food is sin

  • @sandhyadarpalli2635
    @sandhyadarpalli2635 Місяць тому +1

    Title is very negative

  • @muthyalamanjunath582
    @muthyalamanjunath582 Місяць тому

    Dr చదివినవ్ non-veg ni promote చేస్తున్నావ్ nka ఎవర్ని నమ్మాలి without non-veg kohli fit ga వున్నాడు కదా చూసి నేర్చుకోవాలి కదా

  • @subbaraopanidapu4208
    @subbaraopanidapu4208 Місяць тому +3

    నాటు కోడి గుడ్డు ఫారం కోడి గుడ్డు ఏది మంచిది

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Місяць тому +3

      నాటు కోడి గుడ్డు మంచిది ఎందుకంటే నాటుకోడికి హార్మోన్ లు ఆంటీ బయోటిక్ లు ఇవ్వరు గాని ఏం చేద్దాం దొరకడం ఒక సమస్య రేటు కూడా ఎక్కువగా

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 Місяць тому

    నాకు తెలిసినంతలో మీరు చెప్పేది తప్పు. పప్పు పదార్థాలు లో వున్నంత ప్రోటీన్లు, గృడ్డు, మాంసం లో వుండదు. మీకు తెలుసు కదా శరీరం దానికి అవసరమైన ప్రోటీన్లను అదే తయారు చేసి కొంటుంది చాలావరకు ఒక్క ఎస్సెన్షియల్ ఎమైనోఏసిడ్లనుతక్క. మాంసం, గృడ్లు లో శక్తీ శాకాహార పిండి
    పదార్ధాలు లో కంటే చాలా తక్కువుగా వుంటుంది. పీచు అసలు వుండదు. జీర్ణ వ్యవస్థ శాకాహార జీవుల లో కంటే మాం‌సాహార జీవులలో చిన్నదిగా వుంటుంది. ఈ తేడా మూలంగా ప్రేగుల లో కదలికలు తగ్గిపోతాయి.. మొత్తం వ్యవస్థ దెబ్బ తింటుంది. మీరు వట్టి ఆయుర్వేదం వైద్యులా ఏమీటి .. కానీ వాళ్ళుకు కూడా ఈ సబ్జెక్టు ఇప్పుడు చెప్పుతున్నారు కదా. గృడ్లు అమ్మకందార్లు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్లా ఏమిటి.😊

  • @revallaudayakumari9409
    @revallaudayakumari9409 Місяць тому

    Thank you sir

  • @luckytripura4076
    @luckytripura4076 Місяць тому

    Change the title