Agniparvatham Movie || Ide Ide Ragulutunna Video Song || Krishna,Vijayashanti, Radha

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 533

  • @kumarnaidu8798
    @kumarnaidu8798 6 місяців тому +24

    ఇప్పుడు థియేటర్ లో వేసినా మోజు తగ్గని సినిమా కృష్ణ గారి డైలాగ్ మాడ్యులేషన్ ఈ సినిమాలో హైలెట్. అగ్ని జమదగ్ని 🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +24

    ఈ టైటిల్ కి సరిగ్గా సూటయ్యే One and Only Hero... 🔥SUPERSTAR 🔥gaaru....Love u Krishna Gaaru

  • @kumarpasula6715
    @kumarpasula6715 2 роки тому +38

    ఎప్పటికీ super star కృష్ణ గారే

  • @daa184
    @daa184 Рік тому +66

    ఒక తరం ముగిసింది Rest in Peace Super star Krishna Garu..

  • @rambabukavala3177
    @rambabukavala3177 Рік тому +27

    డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అమర్ రహే

    • @pandusmart2174
      @pandusmart2174 Рік тому

      Ntr time lo kcr unte mee during and dashing telstundhe

  • @rajalinga7223
    @rajalinga7223 Рік тому +59

    సెట్టింగ్స్ అంటే బాహుబలి సెట్టింగ్స్ కాదు ఆ రోజుల్లో అగ్నిపర్వతం మూవీ కోసం కృష్ణ గారు వేసిన సెట్టింగ్ చూడండి ఎలా ఉందో అది సెట్టింగ్ అంటే, that is సూపర్ స్టార్ కృష్ణ

    • @venkatabhaskar8419
      @venkatabhaskar8419 3 місяці тому

      Settings ante agniparvatham kadu simhasanam movie

    • @killadigangabhavani3677
      @killadigangabhavani3677 5 днів тому

      మా చిన్నతనంలో సింహాసనం సినిమాలో కూడా సెట్టింగ్ బాగా వేశారు

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +299

    స్వర్గీయ సూపర్ స్టార్⭐కృష్ణ గారు⭐ జమదగ్ని పాత్రలో నట విశ్వరూపం ప్రదర్శించిన మహా గ్రేట్ సినిమా 'అగ్ని పర్వతం' లోని ఈ పాటని ఇప్పుడు విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 🔥🔥

  • @sankarnaikkodavath1822
    @sankarnaikkodavath1822 Рік тому +69

    Powerful Super Star 👏👏
    మేము చచ్చేవరకు సూపర్ స్టార్ కృష్ణ గారిని మరవము 🙏🙏🙏

  • @veerabhadrareddy_1967
    @veerabhadrareddy_1967 4 роки тому +222

    అప్పట్లో సూపర్ స్టార్ గా వెలిగిన కృష్ణా అదే స్ఫూర్తి ఎదుగుతున్న మహేష్ బాబు

  • @jallurisrinivas3978
    @jallurisrinivas3978 Рік тому +33

    మాది ఆంధ్రప్రదేశ్ లో ని తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. నా జీవితం లో ఒక సారైనా నా అభిమాన నటుడు కృష్ణ గారిని డైరెక్ట్ గా కలుస్తాను అని అనుకోలేదు. అలాంటిది కృష్ణ గారు ఆమని హీరోయిన్ గా నటించిన పచ్చని సంసారం సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది, ఆ టైం లో కృష్ణ గారి కి కాల్ చేసి మిమ్మల్ని కలవాలి అని చెప్పగా పద్మాలయా స్టూడియో కి రమ్మని పిలిచారు, అలా ఆ మహనీయుడు ని కలిసేందుకు అవకాశం వచ్చింది, ఏ విధమైన కల్మషం లేని కృష్ణ గారి తో ఫొటో కూడా తీసుకుని ఆనందంతో మా మిత్రులకు చెప్పాను. ఈ జన్మకి ఇంతకన్నా ఏమి కావాలి, అభిమాన నటుడు కృష్ణ గారిని డైరెక్ట్ గా కలిసాను

  • @ramakrishnakatru5867
    @ramakrishnakatru5867 3 роки тому +184

    తెలుగు సినిమా కళ్ళు ఎన్టీఆర్ ఏఎన్అర్ అయితే సూపర్ స్టార్ గుండె ఇది నిజం

    • @PremKumar-ff5bf
      @PremKumar-ff5bf 3 роки тому +2

      Super bro

    • @nvsb7894
      @nvsb7894 3 роки тому +5

      మూడో కన్ను కూడా,త్రినేత్రుడు కృష్ణ గారు.ఇది ఎవ్వడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం

    • @chinnaraogorapalli2388
      @chinnaraogorapalli2388 3 роки тому +2

      @@nvsb7894 correct bro

  • @dasarijohn5389
    @dasarijohn5389 3 роки тому +167

    ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపించె పాట సూపర్ స్టార్ కృష్ణ అద్భుత నటన విశ్వరూపం

  • @viswaviswa3632
    @viswaviswa3632 Рік тому +32

    ఎన్ని తరాలు మారినా NTR ANR శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉంటారు

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 4 місяці тому +1

      నిజం చెప్పారు.. ఇప్పటి హీరోలు మాత్రం కాదు

  • @vinodbabu4602
    @vinodbabu4602 2 роки тому +90

    నట విశ్వరూపం కృష్ణ గారి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి

  • @lakshmisumanthreddy8874
    @lakshmisumanthreddy8874 4 роки тому +1142

    ఈ రోజు కు కూడా ఈ సాంగ్ ఇష్టపడే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి

  • @sankarraojasti4093
    @sankarraojasti4093 2 роки тому +81

    మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారికి పాదాభివందనం

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 2 роки тому +74

    జై సూపర్ స్టార్ కృష్ణ .....జై ఘట్టమనేని శివరామకృష్ణ. .

  • @nvsb7894
    @nvsb7894 3 роки тому +506

    తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు N T R , A N R అయితే సూపర్స్టార్ కృష్ణ గారు మూడో కన్ను,త్రినేత్రుడు మాత్రమే కాదు ,గుండె కూడా ఆయనే,ఇది ఎవ్వడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం

    • @garidepallylakshmanrao1486
      @garidepallylakshmanrao1486 2 роки тому +16

      You are 100000000000000000% correct.iam hardcore fan of Lezend, dynamic, Daring,dialogue,Superrrrrrrr starrrrr Krishna one and only Actor

    • @esamsettiappalaraju349
      @esamsettiappalaraju349 2 роки тому +7

      Superb

    • @kan7868
      @kan7868 2 роки тому +2

      YES

    • @tajaykumarreddy8238
      @tajaykumarreddy8238 Рік тому +1

      So bro

    • @parvezmustafa6699
      @parvezmustafa6699 Рік тому +7

      Yes.. నేను చూసాను..కృష్ణ ఎంత పవర్ ఫుల్ లో ఈ సాంగ్ ఒకటీ చాలు

  • @dasarinarayanaswami4758
    @dasarinarayanaswami4758 3 роки тому +65

    అగ్ని పర్వతం సూపర్ సినిమా

  • @cherukudhanunjay4326
    @cherukudhanunjay4326 4 роки тому +19

    Industry monagaadu maa krishna

  • @vijayakumarpillithatisgatt6582
    @vijayakumarpillithatisgatt6582 4 роки тому +371

    ఈ పాట నచినవాళ్ళు లైక్ కొట్టండి నచ్చనివాళ్ళు త్వరగా చచ్చిపోండి

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 4 роки тому +35

    Industry hit film... All songs super hit VJshanti madam became lady super star from this movie...

  • @shaikasmathulla4068
    @shaikasmathulla4068 4 роки тому +37

    never seen before & ever in future like this song ....... super

  • @NM.23
    @NM.23 4 роки тому +37

    one and only dynamic super star who can go Against NTR...... Superstar krishna

  • @christaindavid9096
    @christaindavid9096 Рік тому +22

    నేను అత్యధిక సార్లు చూసిన సినిమా
    22 సార్లు
    పిడుగురాళ్ళ గంగా మహల్
    ధియేటర్
    మార్కాపురం శ్రీనివాస ధియేటర్

    • @GayathriKesava-j5q
      @GayathriKesava-j5q 5 місяців тому

      నాకూ చాలా ఇష్టమైన మూవీ ఈ సినిమా లో డైలాగ్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరుకు చెప్పేయ్య గలను న నా మొబైల్ కూడ ఉంది ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు

  • @bhaskarchatla2029
    @bhaskarchatla2029 3 роки тому +109

    బాలు గారి పాట, కృష్ణ గారి నటన ఈ పాటకు ప్రాణం పోసాయి.

  • @HCSC2022
    @HCSC2022 3 роки тому +12

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever...NO 1 🌟...
    .

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 3 роки тому +13

    నెంబర్ వన్ తెలుగు మాస్ హీరో సూపర్ స్టార్

  • @shaikabdulgafoor2067
    @shaikabdulgafoor2067 3 роки тому +29

    అగ్గి పెట్టె ఉందా....

    • @GayathriKesava-j5q
      @GayathriKesava-j5q 5 місяців тому

      శివుడు మూడో కన్ను తెరిచినా ఈ జమ దగ్ని మూడో అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని మిగిలేది భస్మం

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +26

    Legend Superstar Krishna

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 4 роки тому +61

    Superstar Krishna - Evergreen No.1 hero & Legend

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 Рік тому +30

    సూపర్ స్టార్ కృష్ణ గారు......

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 3 роки тому +51

    SUPERB SONG. SUPER☆ KRISHNA'S HIGH VOLT TREMENDOUS PERFORMANCE. CREATED ALL TIME NEW RECORDS. GREAT HERO WITH HUGE FAN FOLLOWING. TREMENDOUS ACTOR, NO COMPETITOR. PROUD FATHER OF SUPER☆ MAHESH BABU.

    • @buvanabuvana6515
      @buvanabuvana6515 Рік тому +2

      క్సకౌ్స్సక్
      స్క్స్
      ఇటూ్స్స్స్
      స్క్స్

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 5 років тому +32

    Surru super sususu super natasekharudi viswaroopam Block buster in that days when IAM 13 years

  • @ksv1132
    @ksv1132 3 роки тому +4

    Telugu cine field lo nijaaniki appatiki , ippatiki unna oke okka handsome hero super star krishna garu.

  • @ravikumarb6066
    @ravikumarb6066 4 роки тому +24

    Banglore state super star Natashekara Krishna and Mahesh babu fans like it

  • @varalakshmid9840
    @varalakshmid9840 5 років тому +25

    Super star Krishna super

  • @krajasekhar3630
    @krajasekhar3630 Місяць тому

    Daring ,dashing ,
    actor anti super star krishna sir,
    ki chellutundi , taruvata mana star mahesh anna ..

  • @venkatmani8372
    @venkatmani8372 4 роки тому +63

    1985 jamadagni created industry hit

    • @raghureddy7217
      @raghureddy7217 3 роки тому

      jamadagni released in 1982 this movie agniparvatham released in 1985

    • @DasariSrilatha-hi9kc
      @DasariSrilatha-hi9kc 2 місяці тому +1

      Jamadagni movie release in1988.

  • @srikumarpasula9055
    @srikumarpasula9055 2 роки тому +3

    ఇప్పటికి ఎప్పటికి love you సూపర్ star

  • @mgangadharam3531
    @mgangadharam3531 4 роки тому +8

    Super song krishana garu jai

  • @anwarshaik144
    @anwarshaik144 4 роки тому +37

    SUPER STAR KRISHNA....
    It's not a name.... It's BRAND..
    Jai SUPER STAR KRISHNA

  • @aptodaynews6211
    @aptodaynews6211 3 роки тому +9

    SUPER STAR KRISHNA SUPER SONG

  • @srinivasan-bc3ej
    @srinivasan-bc3ej 5 років тому +52

    Sir meeru super me paata super

  • @kumarchunduruveerendra4493
    @kumarchunduruveerendra4493 4 роки тому +17

    I LOVE THIS song

  • @shaikabdulgafoor2067
    @shaikabdulgafoor2067 3 роки тому +52

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @ramubk501
    @ramubk501 3 роки тому +8

    Tollywood No 1 most handsome Hero Okkadu ☝️ super 🌟 Krishna sir

    • @srinivasm3432
      @srinivasm3432 3 роки тому +1

      IAM INDIANS ALL PATALS OK GOOD IAM INDIANS ALL PATALS OK GOOD

  • @chinababu1308
    @chinababu1308 5 років тому +47

    Exlent voice magicalga padalante oke okka singer sp balu sir e pataki voice highlights super super

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 роки тому +45

    Getting goose bumps after listening to this song. Fantastic lyric, music and life given by balu gaaru.

  • @bevinalasudherbabu2528
    @bevinalasudherbabu2528 4 роки тому +21

    Nijalu nirbhayanga matladadame raakshasathvam...anukulanga matladadam manavathvam..but nijale matladatham..emina anukoni...ha ha ha..

  • @narendrababu5448
    @narendrababu5448 4 роки тому +28

    Excellent action by super star krishna garu

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 4 роки тому +48

    Superstar🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 4 роки тому +59

    SUPERB. SUPER☆ KRISHNA'S Tremendous performance. Created ALL TIME RECORDS.

  • @krishnamoguloji2972
    @krishnamoguloji2972 3 роки тому +5

    Super super song👌👌🙏🙏

  • @pratapkumarthata9641
    @pratapkumarthata9641 5 років тому +43

    Only Super Star Krishna do hard work

  • @syedraqeeb7916
    @syedraqeeb7916 3 роки тому +11

    Telugu film history lo no1 emotional song, ssk gari natana adbhutam nobody can do it.

  • @muralikrishna3209
    @muralikrishna3209 4 роки тому +20

    Super star Krishna super song Telugu industry black buster film

  • @luckychannel6534
    @luckychannel6534 4 роки тому +58

    Exllent extraordinary song of super star and k ragavendrarao combo magical voice great spb

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 роки тому +21

    No one can do justice to JAMADAGNI except the GREATEST SUPER STAR KRISHNA, Kudos KRISHNA Garu - MAHESH KRISHNA Fans

  • @RaviPrakash-tf5fk
    @RaviPrakash-tf5fk 5 років тому +51

    సూపర్ సాంగ్స్

  • @shyambindhushyambindhu7338
    @shyambindhushyambindhu7338 5 років тому +27

    Arey vast lanjakoduka e song ki dislikes kodutara miru mi yaba

  • @bhaskarchatla2029
    @bhaskarchatla2029 5 років тому +47

    Balu singing. Krishna action super

  • @ashokchowdaryravipatinbkja7950
    @ashokchowdaryravipatinbkja7950 5 років тому +164

    సూపర్ సాంగ్.... జై సూపర్ స్టార్ కృష్ణ... జోహార్ అన్న NTR....... జై తెలుగుదేశం

    • @kirayikotigadu4661
      @kirayikotigadu4661 4 роки тому +3

      Superstar Krishna - Evergreen No.1 hero & Legend

    • @yakubhazera3261
      @yakubhazera3261 3 роки тому

      Vi ft 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @malyadrireddykalluri8776
      @malyadrireddykalluri8776 Рік тому

      Ore erripuka Krishna garu pacchi congress. TDP Ki badda opposite. 1999 lo krishna Eluru MP gaaaa poti chesi TDP Hawa lo kuda bumper majority tho Congress MP gaaaaa win iyadu. That is Krishna. Best friend of YSR.

  • @yugandharternekal6517
    @yugandharternekal6517 2 роки тому +6

    కొన్ని వందల సార్లు చూసాను

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 4 роки тому +13

    LEGENDARY SUPER☆ KRISHNA ALL TIME RECORDS Created Movie AGNIPARVATAM. SUPER ☆ MAHESH BABU 'S Next Blockbuster Movie SARILERU NEEKEVVARU.

  • @kraja1154
    @kraja1154 5 років тому +8

    Super 🌠🌠🌠❤❤❤

  • @sureshjayanthi1061
    @sureshjayanthi1061 5 років тому +28

    Edera ra song ante

  • @punnammurali3469
    @punnammurali3469 5 років тому +36

    That is super star krishna

  • @TeluguIndian729
    @TeluguIndian729 5 років тому +33

    Wowwww What a song👌👌
    Jai SuperStars Krishna & Mahesh Babu💪💪
    SPB singing & lyrics another level👏👏

  • @Gopal1007
    @Gopal1007 4 роки тому +18

    Excellent Song

  • @umakoyyana7626
    @umakoyyana7626 4 роки тому +11

    One and only super star Krishna gaaru

  • @khadarvali8630
    @khadarvali8630 Рік тому

    Verygood song Jai superstar krishana

  • @yagagirik2169
    @yagagirik2169 4 роки тому +23

    I like this song always, jai super star Krishna

  • @rsubbaiah3994
    @rsubbaiah3994 4 роки тому +18

    Super star Krishna one man show.lion is roaring....

  • @thurpatinarsimha6094
    @thurpatinarsimha6094 3 роки тому +3

    Chiru Krishna great hero's always

  • @krajukraju4540
    @krajukraju4540 4 місяці тому

    జై సూపర్ స్టార్ కృష్ణ జై మహేష్ బాబు

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 роки тому +4

    God. Bless.. Good. Family... Kota.. Patamata. Centre. VJA. City. Andhraoradesh... .kota

  • @mytoolschannel7751
    @mytoolschannel7751 3 роки тому +15

    Legend...one and only super 🌟

  • @rameshwaramsantoshkumar8924
    @rameshwaramsantoshkumar8924 Місяць тому

    Very Good Song

  • @muralipunnam2405
    @muralipunnam2405 5 років тому +94

    super song jai super star krishna Johar Ys.rajasekar reddy ....jai ysrcp

  • @vsbvenkeygameing9202
    @vsbvenkeygameing9202 3 роки тому +3

    SUPER SONGS

  • @songalarajasekhar5984
    @songalarajasekhar5984 5 років тому +24

    Ji superstar

  • @ksrinivas6852
    @ksrinivas6852 4 роки тому +4

    God. Bless.. ..kota. patamatacentrevjacityap.. Good. All.. Arehappyiamwverytimeeverydaygapoy

  • @ShaikSadaan-pn8fz
    @ShaikSadaan-pn8fz Рік тому +1

    Excellent song

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 Місяць тому

    Super

  • @sunilkumarnainarapu8422
    @sunilkumarnainarapu8422 5 років тому +28

    I love this song

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 3 роки тому +3

    Superstargari, super hit, movie35year, old, Appudu, sanchalanm

  • @kosurisrinivas19344
    @kosurisrinivas19344 4 роки тому +13

    Excellent ... Super 🌟 Krishna gari Action.

  • @mahalakshmirayavaram192
    @mahalakshmirayavaram192 3 роки тому +12

    Super star krishana always super star

  • @sreenunannatalli3862
    @sreenunannatalli3862 4 роки тому +5

    Ballu gari performance given life to many forever

  • @thurpatinarsimha6094
    @thurpatinarsimha6094 3 роки тому +2

    Aggipettunda

  • @shivaprasadjonnalagadda4168
    @shivaprasadjonnalagadda4168 3 роки тому +9

    సూపర్ song

  • @krishnakarthikcreators9997
    @krishnakarthikcreators9997 Рік тому

    11111...
    Number one,he is super ✨⭐ KRISHNA garu

  • @appalareddy770
    @appalareddy770 3 роки тому +3

    Really promise I don't chilling patodalathu Bathukitha anukunadi sadichili Adi Jayam ok if

  • @vijjuvijay480
    @vijjuvijay480 5 років тому +42

    What a lyricsss exllenttt who is lyric righterrr....jai superstarrrrrrrrr

  • @routhviswanath8372
    @routhviswanath8372 3 роки тому +10

    Mata leave no words
    👍👌 old is gold

  • @ashwadhamamandha8101
    @ashwadhamamandha8101 Рік тому

    Telugu cinima legend superstar krishna

  • @ramanamurthykv2543
    @ramanamurthykv2543 4 роки тому +7

    Most of people not using soft skills to solve their problems ,hence all matters are becoming complicated and ending with painful sufferings

  • @sankurathrianji1660
    @sankurathrianji1660 4 роки тому +2

    Superhitsong

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 3 роки тому +2

    Ituvanti songs vuppu sobhanadhri annyjanmmlu atthitay chayagaldu that is superstar