Aa Bugga Meeda | Sri Devi Kapoor , Super Star Krishna | Vajrayudham | K Raghavendra Rao

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Watch Krishna Sridevi's Vajrayudam Telugu Movie Song With HD Quality
    Aa Bugga Meeda | Sri Devi Kapoor , Super Star Krishna | Vajrayudham
    Music : Chakravarthy
    Lyrics : Veturi Sudararama Murthy

КОМЕНТАРІ • 776

  • @chengalrayuluedem947
    @chengalrayuluedem947 4 роки тому +399

    2020 lo chisel vallu okay like vesukondi

    • @eswarsuvvari3374
      @eswarsuvvari3374 4 роки тому +17

      1989 krishna fans

    • @kanugalaramakrish139
      @kanugalaramakrish139 3 роки тому +4

      @@eswarsuvvari3374 4444444

    • @PanduPandu-lf4yn
      @PanduPandu-lf4yn 3 роки тому +6

      Ys

    • @HCSC2022
      @HCSC2022 3 роки тому +6

      @@eswarsuvvari3374 1970 fans ikkada ...Krishna Kala nikethan,,world wide organisation,,machilipatnam,Andhra Pradesh,india

    • @samba369
      @samba369 3 роки тому +1

      01 05 21

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 3 місяці тому +14

    ఈ మూవి నేను నా లవర్ ఇద్దరం కలసి 1986 లొ బనగానపల్లె జీ యం టాకిస్ లొ చూశాము కాని ఇంత వరుకు నేను ఆ అమ్మాయితో ఒక్క సారి కూడ కలువలేదు అదె మాది నిజమైన ప్రేమ. ❤😂🎉❤ఈ పాటకు సంబంచిన గ్రీటింగ్ కూడ 1986 ఇచ్చాను

  • @vivekanandhakumar5361
    @vivekanandhakumar5361 3 роки тому +30

    Krishna-Sridevi superb hit pair,👌👍

  • @shravan12321
    @shravan12321 3 роки тому +25

    Such a beautiful doll she is, chakravarthy music is awesome.. hats off to k.ragavendra Rao.
    No words for lyricist...

  • @srinivasareddysyamala8311
    @srinivasareddysyamala8311 7 років тому +58

    beautiful Krishna-sridevi super combination

    • @wisdom2885
      @wisdom2885 6 років тому +3

      Yes your correct Sir....

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 4 роки тому +15

    Superstar krishna is legend. Krishna and sridevi are made for each other.

  • @kishorebabu3132
    @kishorebabu3132 2 роки тому +1

    Director Raghavendra Rao, B.A. .. Sir, mee tharvathe evairana, enni tharalu ayina, entha mandi vochinda, meere LEGEND and CREATOR, GOD FATHER to coming generations

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 10 місяців тому +3

    Hero Krishna garu tho Sridevi garu on screen chemistry ki just chinna example.

  • @tejadonga8840
    @tejadonga8840 3 роки тому +5

    Super Star and beauty Queen sridevi fantastic song

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +13

    Legend Superstar Krishna

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +6

    Nice n beautiful songs handsome Krishna beautiful sridevi

  • @nenuneney1637
    @nenuneney1637 Рік тому +3

    NTR అభిమానుల సంఘము తరువాత ఎక్కువ అభిమానులు సంఘము ఉన్న హీరో కృష్ణ.

  • @kinthadavasu2648
    @kinthadavasu2648 5 років тому +12

    Sridevi Garu dance super but we are all miss you a lot RIP... Mam 😥

  • @GkRAVI-ni5uz
    @GkRAVI-ni5uz Рік тому +1

    వజ్రాయుధం పేరుకు తగ్గట్టు సాంగ్

  • @bodduramesh4802
    @bodduramesh4802 2 роки тому

    that is raghavendra rao
    Very very very romantic song
    Excellent screen play
    Very beautiful song

  • @msaiprasad251
    @msaiprasad251 8 років тому +7

    Awesome...............music,........................!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  • @mahaboob2796
    @mahaboob2796 5 років тому +8

    Mass song 👌😍

  • @swamyswamt415
    @swamyswamt415 5 років тому +19

    కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్ లో చివరి చిత్రం ఆ తరువాత ఎందుకు రాలేదు తెలపండి బ్రదర్

  • @laxmana7439
    @laxmana7439 4 роки тому +3

    Super..song..❤️🙏🌹

  • @yvramana8637
    @yvramana8637 5 років тому +3

    Wonderful song

  • @nattambharath2899
    @nattambharath2899 4 роки тому +1

    Trend setter song...

  • @raviyacharam6327
    @raviyacharam6327 4 роки тому +4

    Love you sridevi💖💖💖💖💖💖💖

  • @ksnksn2568
    @ksnksn2568 3 роки тому +1

    Eepaatalo ssk steps super

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      అవునండీ బాగా చెప్పారండి సూపర్

  • @hanumanthusubrahamanyam5588
    @hanumanthusubrahamanyam5588 2 роки тому +1

    2022లో చూసిన వారు లైక్ వేయండి

  • @rajubuju8434
    @rajubuju8434 5 років тому +3

    Jai super star

  • @naraharisarmach1539
    @naraharisarmach1539 3 роки тому +2

    🌹🌹🌻🌻 SUPER 🌹🌹🌻🌻

  • @skmastanvali6295
    @skmastanvali6295 3 роки тому +2

    Super super super star

  • @ShekarShekar-ct8lf
    @ShekarShekar-ct8lf Рік тому

    Super movie

  • @baleboinasatish3514
    @baleboinasatish3514 6 років тому +2

    Super

  • @davusudhakar
    @davusudhakar 6 років тому +2

    Luv u drlng..

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 3 роки тому

    శ్రీదేవి ఏవర్ గ్రీన్ గ్లామర్ క్వీన్

  • @srinivasareddy.v
    @srinivasareddy.v 4 роки тому +1

    Ee song ni kalavaking Movie (Nikhil & Swetha Basu Prasad) lo Same song ni remake chesaruu..

  • @anjiunnam1010
    @anjiunnam1010 6 років тому +3

    All time super hit songs

  • @janakiramana1761
    @janakiramana1761 3 роки тому +1

    Spbgaru signing tosuperstar Krishna 1000songsabove

  • @doddibabu3724
    @doddibabu3724 4 роки тому +1

    Super star krishna super hit song

  • @srinivasareddym1081
    @srinivasareddym1081 8 років тому +3

    This song creativity is morvles

    • @krishnasuraparaju39
      @krishnasuraparaju39 6 років тому

      morvles antey enti sir ? marvellous ana boyaara lekapothe?

  • @bhavanishankarpampana5026
    @bhavanishankarpampana5026 6 років тому +3

    Super star super song

  • @kellaramananaidu582
    @kellaramananaidu582 7 років тому +4

    super

  • @nanikrcd
    @nanikrcd 4 роки тому +1

    ఇటువంటి పాట మళ్ళీ చూస్తామా?

  • @mesala.dayakarm.dayakar6051
    @mesala.dayakarm.dayakar6051 4 роки тому

    Exlent song

  • @bixamdoti8142
    @bixamdoti8142 6 років тому

    SUPER SONG

  • @gantakrishnamurthy2519
    @gantakrishnamurthy2519 6 років тому

    super song

  • @manebanthi3669
    @manebanthi3669 2 роки тому

    Superstar song super.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Рік тому

    Elanti songs okka Hero Krishna garu tho Sridevi garu chesaru, inka chala romantic song chesaru, kani intha ga sexual songs inkoti ledu.

  • @satishb4521
    @satishb4521 2 роки тому +67

    ఎన్ని సంవత్సరాలు అయిన ఎవడు ఇ పాట లాంటి పాట తీయలేడు . చేయలేడు కూడా జై సుపర్ స్టార్‌ .....

  • @naraharisarmach1539
    @naraharisarmach1539 3 роки тому +1

    🌹🌹🌻 SUPER 🌹🌻🌻

  • @thummalakannaiah9073
    @thummalakannaiah9073 3 роки тому

    Jai super star

  • @abdulravoof5014
    @abdulravoof5014 2 роки тому

    Super songs

  • @kandyana.s.satish6168
    @kandyana.s.satish6168 3 роки тому +167

    ఎవడు రా పాట deslike చేసింది
    మరో 100 యేండ్లు అయినా ఇటువంటి పాట రాదు
    ALL Time Ever Green Song

    • @suneelsuneel6865
      @suneelsuneel6865 2 роки тому +4

      Exactly bro

    • @bkchaitany
      @bkchaitany Рік тому +1

      Ido జనగణమణ....నువ్వో రవీంద్ర టాగోర్....నీకు దండం రా బాబు

  • @damlanaickmude7063
    @damlanaickmude7063 2 роки тому +74

    కృష్ణ శ్రీదేవి గారి అద్భుతమైన ,అందమైన నవరసాలు కలిపి చేసిన పాట. ఒక్క మాట లో చెప్పలంటే ఇది రాఘవేంద్రరావు గారి మాయ జాలం.సూపర్.....

  • @rayavarapumallikarjunarao3893
    @rayavarapumallikarjunarao3893 3 роки тому +37

    రాఘవేంద్రుని మాయాజాలం.. శ్రీదేవి తన సౌందర్యంతో యువకుల గుండెల్లో అలజడి రేపారు.. ఈ పాట కోసమే నాడు సినిమాను ఒకటికి పది సార్లు చూశారు.. ఇప్పటికీ చూస్తున్నారు..సౌందర్య పిపాసులకు ఒక అమృత కలశం లాంటిది ఈ గీతం..ఎన్ని సార్లు చూసినా గిలిగింతలు పెడుతూనే ఉంటుంది..

  • @manthrivenkataramasathyana4416
    @manthrivenkataramasathyana4416 Рік тому +46

    సూపర్ స్టార్ కృష్ణ గారు చరిత్ర లో ఈ సాంగ్ కు ఒక ప్రతేక మైన స్థానం ఉంది అలాగే k. రాఘవేంద్ర రావు గారు తీసిన గొప్ప చిత్రాలు లో దీనికి ప్రతేక స్థానం ఉంది సూపర్ సాంగ్ 🙏🏼🙏🏼🙏🏼👌👌👌👍👍👍

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 3 роки тому +128

    వజ్రాయుధం లోని వజ్రపు తునక ఈ సాంగ్... దీనికి మించిన సాంగ్ టాలీవుడ్ లో మరి లేదు మళ్ళీ రాదు.

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 роки тому +48

    సూపర్ జోడి సూపర్ సూపర్ 👌👌👌👌👌 ఇది కాంబినేషన్ ఇద్దరు ఇద్దరే 👌👌👌👌👌🙏🏾🌹🌹

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +78

    వజ్రాయుధం.సూపర్ స్టార్ కృష్ణ మరియు
    శ్రీ దేవి .నటించిన చిత్రం.సూపర్ మూవీ
    సూపర్ సాంగ్.

  • @nagarajumysenu2778
    @nagarajumysenu2778 3 роки тому +154

    సూపర్ స్టార్ కృష్ణ గారి మైల్ స్టోన్‌ సాంగ్ అద్భుతమైన మూవీ వజ్ర యుధం ఎన్ని సార్లు విన్న వినలని పిస్తుంది ఈ సాంగ్ SP Balu S Janaki అద్భుతం గా పాడరు సూపర్ స్టార్ ONLY one లేజండ్

  • @talarivenkataih2265
    @talarivenkataih2265 2 роки тому +38

    ఇంక నూరు సంవత్సరాలు దాటిన ఈ పాట శాశ్వితంగా ఉంటుంది

    • @ksprasadksprasad5178
      @ksprasadksprasad5178 Рік тому

      మీరు సరిగా చూడండి టైటల్ నా కృష్ణ ని వెనుకాల పెట్టాడు

  • @naveenbabu3695
    @naveenbabu3695 2 роки тому +35

    అన్నగారు సూపర్ స్టార్ ⭐️ అన్నయ్య ఎవరు చేయలేరు జై సూపర్ స్టార్ ⭐️

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 Рік тому +41

    కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను🙏💐💐

  • @morampudibhagavan8455
    @morampudibhagavan8455 3 роки тому +256

    మా ఘట్టమనేనిని మించిన హీరో లేడు.. రాడు..

    • @lakshminarayana9096
      @lakshminarayana9096 2 роки тому +4

      Yes bro

    • @swamy8706
      @swamy8706 2 роки тому +5

      Ss

    • @bkchaitany
      @bkchaitany Рік тому +6

      అసలు నిన్ను మించిన మనేషే లేడు brother

    • @thirukimar1449
      @thirukimar1449 Рік тому +1

      తెలుగు ప్రేక్షకులు గొప్పోల్లు

    • @mahidany6600
      @mahidany6600 Рік тому +2

      Super bro

  • @edemchengalrayulu7487
    @edemchengalrayulu7487 3 роки тому +25

    2021లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకొండి

  • @malyadrisanuguri1955
    @malyadrisanuguri1955 3 роки тому +26

    Super...Super Star Krishna&Sridevi. ఎంత అద్భుతంగా తీశారో...

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +123

    దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఆక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటశేఖర కృష్ణ గారి అందాల నటి అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.

    • @svceramics0318
      @svceramics0318 2 роки тому +3

      jv

    • @Priya-yy7sl
      @Priya-yy7sl 2 роки тому +2

      Super hit songs

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому +1

      @@svceramics0318 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому +2

      @@Priya-yy7sl గారు ధన్యవాదాలు.

    • @Puli1111
      @Puli1111 2 роки тому +1

      Guruvu gari taking awesome

  • @lambhorgini4250
    @lambhorgini4250 3 роки тому +14

    రాఘవేంద్రరావు imagination లో నుంచి వచ్చిన అద్భుతమైన picturaisation ..
    శ్రీదేవి క్యూట్ expressions గ్రేస్ స్టెప్స్ రొమాంటికి touch తో ఒక ఊపు ఊపింది తెలుగు ఆడియెన్స్ మొత్తం క్లీన్ బౌల్డ్

  • @saireddy7318
    @saireddy7318 3 роки тому +161

    never 100years ఎవఢూ పాడాలేడూ ఎవఢూ తీయీలేఢూ super chakravarthi

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 2 роки тому +27

    జై సూపర్ స్టార్ కృష్ణ...

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 3 роки тому +44

    SUPERB SONG. SUPER☆ KRISHNA IS THE ONLY HERO ACTED 30 FILMS WITH SRI DEVI. HE INTRODUCED HER IN HINDI FILMS ON PADMALAYA BANNER. HE PRODUCED HIMMATWALA & GIVEN FIRST SUPER HIT TO SRI DEVI. BOTH ARE GREAT LEGENDARY ACTORS.

  • @cherukudhanunjay4326
    @cherukudhanunjay4326 4 роки тому +48

    Maa krishna ku thiruge ledhu... Ippatikee chedarani fans following.. Legend of TF industry monagaadu maa krishna thiruguleni hero.. Jai SSK... Aa stardom aa status yevarikee raavu

  • @harshagirish4892
    @harshagirish4892 4 роки тому +44

    అద్దం మీద చెయ్యి భలే నైస్ గా వేశాడు

  • @naveenbabu3695
    @naveenbabu3695 3 роки тому +17

    అన్నయ్య గారు సూపర్ ⭐️డేరిగ్ డాసింగ్ హీరో 👌👌🙏

  • @harshagirish4892
    @harshagirish4892 4 роки тому +58

    ఇమ్రాన్ భాయ్ భలే రొమాంటిక్ గా చెయ్యి వేసాడు అద్దం మీద దటీజ్ క్రృష్ణ

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +26

    Legend Superstar Krishna and all India beauty Sridevi
    3:22 - 3:26 seconds classic

    • @anand5075
      @anand5075 Рік тому

      Shall we talk about this song

  • @ufuchannel3508
    @ufuchannel3508 3 роки тому +53

    శ్రీదేవి గారు కి ఇప్పటికీ ఆ personalty కి ఆ dance కి fans

  • @cherukudhanunjay4326
    @cherukudhanunjay4326 3 роки тому +6

    Krishna tharuvaathe yevvarainaa.. Industry dhummu lepaadu maa SS... Only Super star of the industry.. Ntr Anr lanu easy ga surpass chesina monagaadu NSK

  • @aprao6940
    @aprao6940 3 роки тому +45

    నా దేవత శ్రీదేవి కోసం ఈ పాట ని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.. నా తాపం చల్లారదు

  • @murteinfradevelopers7485
    @murteinfradevelopers7485 4 роки тому +16

    Eentha super Jodi malli chusthaama,. Super pair,I like this Jodi, sridevi and Krishna

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +33

    చుక్కపూల పక్కమీద జున్నుపాల పొంగులైతే మల్లెపూవు మాట తప్పునా

  • @janakiramana1761
    @janakiramana1761 3 роки тому +20

    V. Musicalhit
    V. Dilogshit
    V. Storyhit
    V. Superstar super hit
    V. Veturi. Chkravarthi. Hit

  • @ashuarshavardan
    @ashuarshavardan 5 років тому +46

    telugu cenimaa,,vajram,,,super staar krishnaa

  • @blossomsbagworldfash-ngarm2965
    @blossomsbagworldfash-ngarm2965 4 роки тому +18

    Only LEGENDARY Super☆ dedicated his life for TFI. SUPER☆ KRISHNA introduced more than 100 heroines to the TFI. SUPER ☆ KRISHNA introduced SRIDEVI to hindi films. He produced TOFA on Padmalaya banner. Jayasudha, Vijaysanthi, Mandakini,...etc were introduced by Super☆ KRISHNA to TFI .

  • @ramakrishnakatru5867
    @ramakrishnakatru5867 3 роки тому +11

    ఎవర్ గ్రీన్ సాంగ్ ఎవర్ గ్రీన్ హీరో&హీరోయిన్ తెలుగు మ్యూజికల్ మెరాకిల్

  • @bantumohan6828
    @bantumohan6828 4 роки тому +23

    S P Balu. S Janaki voice supper

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +10

    JAI SUPER STAR krishna SIR LOVE YOU INDIAN CINEMA JAI

  • @naasifmohamed2761
    @naasifmohamed2761 3 роки тому +11

    Whenever Sridevi is involved in a song sequence that's it...no hero should be mentioned or compared to her including Amitabh leave alone Krishna,ANR,NTR ,Kamal.,SIRANJEEVI and Rajini...She is such a potential artist thanks to her sheer talent and charisma...Her biggest flaw in her life was her marriage...

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +25

    What a wonderful age of Sridevi under 21 years. This song picturisation time. Never before never after Sridevi glamour.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 9 місяців тому +2

    NTR garu kante yekkuva fan following unna Hero Krishna garu, 2500 Abimana sangalunnai.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +5

    Krishna garu Sridevi garu O special gift.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 роки тому +14

    Super star Krishna garu Ki Beauty Queen Sridevi garu K sweet memorable romantic song. Never before never after Indian movie history. Top hit pair of tollywood Sridevi garu and Krishna garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +11

    Yes, mile stone song of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.

  • @chaituchaitu8501
    @chaituchaitu8501 4 роки тому +24

    23 Centers 100 days. Those days.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +12

    One of the best and beautiful romantic song of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. This type song of tollywood. Never before never after.

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 3 роки тому +14

    Sri Devi dance superb.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому +1

      అవునండీ బాగా చెప్పారండి సూపర్ రండీ

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +11

    Never before never after hit pair of tollywood Super star Krishna garu and Andhalarasi Sridevi garu. That is Sridevi garu. RIP.

  • @Anandkumar-zk9eb
    @Anandkumar-zk9eb 4 роки тому +13

    Super star Krishna Ki jai I love this song so romantic

  • @kganga6129
    @kganga6129 5 років тому +7

    శ్రీదేవి.అద్భుతమైన.అందగత్తె.సందేహంలేదు.

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 5 років тому +44

    Superstar Krishna - Sridevi jodi was a huge hit in 1980s

  • @thammunaidu
    @thammunaidu 3 роки тому +1

    Bootu ni kooda sravyam ga choopinchadam me aa rojullo goppatanam malli alanti rojulu ravali.....

  • @cherukudhanunjay4326
    @cherukudhanunjay4326 3 роки тому +7

    Yem grace abba krishna.. The legend.. Jai TF industry monagaadu NSK... Dance sooper

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +5

    Vayasu kuda srungara rashagulikalu. Anduke ee pata Antha romantic ga vacchindi. Hats off to Andhalarasi Sridevi garu hats off. RIP.

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 3 роки тому +2

    వేటూరి రచన స్వర చక్రవర్తి సంగీతం గ్లామర్ క్వీన్ శ్రీదేవీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సాంగ్స్ ఏవర్ గ్రీన్ సాంగ్స్