NTR Super Hit Songs - Chattaniki Nyayaniki Song | Justice Chowdary Telugu Movie

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Nandamuri Taraka Rama Rao (28 May 1923 - 18 January 1996), popularly known as N. T. Rama Rao or by his initials NTR, was an Indian film actor, writer, director, producer, and politician who also served as the Chief Minister of Andhra Pradesh for three terms.
    Justice Chowdary Telugu Video Songs
    Starring N.T.R(Nandamuri Taraka Rama Rao), Sri Devi,Sharada,Jayanthi.Director: K.Raghavendra Rao,Music: Chakravarthy,
    Producer: T.Trivikram Rao.
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

КОМЕНТАРІ • 940

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 3 роки тому +43

    బారి వాన కురిసి వెలసినట్టున్నది.ప్రపంచంలో ఎవరు చేయలేరు. అన్న నీ పాదాలకు వందనం.

  • @shabareeshchinna6854
    @shabareeshchinna6854 Рік тому +20

    ఆహా... మిమ్మల్ని.. మించిన నటున్ని.. ఈ జన్మలో చూడ లేము 🙏🙏👌👌👌జోహార్ NTR 🌹🙏

  • @srinivasgeddam8244
    @srinivasgeddam8244 4 роки тому +21

    నవరసాలు పండిచ గల ఒకే ఒక మహా నటుడు ఎన్టీఆర్

  • @srinivasgeddam8244
    @srinivasgeddam8244 3 роки тому +3

    Oke songlo inni expressions ivvadam mahanatudu ntr garike saadyam

  • @rameshpagolu9668
    @rameshpagolu9668 3 роки тому +88

    విశ్వ విఖ్యాత నట సార్వభౌమ 🙏🙏🙏
    Always we feel proud ... When we watch U

  • @jagadeeshdibba1448
    @jagadeeshdibba1448 4 роки тому +67

    దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు అన్నగారు మిమ్మలిని చూచినతర్వాత దేవుడు ఇలా ఉంటాడు అనుకుంటున్నాం మీరు డేవాసంబోతులు మీరు మళ్ళీ పుట్టాలి అన్నగారు

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 роки тому +73

    పాట వింటుంటే నరాలు జివ్వు మన్నాయి హాట్స్ ఆఫ్ ది అన్న గారు 👌👌 ఎస్పీ బాలు గారు

  • @keshavgoud1722
    @keshavgoud1722 4 роки тому +109

    ఈ సినిమాకి రామారావు గారికి ఎంత పేరొచ్చింది రాఘవేంద్రరావు గారికి అంత పేరొచ్చింది. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయని మనం ఆశించకూడదు.

  • @rajk9329
    @rajk9329 4 роки тому +212

    సింహం కళ్ళముందు ఉంటె ఎలా ఉంటుందో వెండి తెరమీద అన్న ఎన్టీఆర్ ని చూస్తే అలా ఉంటుంది నటీ నటులకి కూడా. ఇంకా ఇటువంటి నటుడు పుట్టడు. మన తెలుగు జాతి అదృష్టం. జోహార్ అన్న ఎన్టీఆర్. నిజ జీవితం లోకూడా అత్యంత నిజాయితీపరుడు. మహానుభావుడు. దేవుడితో సమానం. ఏ దేవతల వరమో ఇలా శాపవశాన జన్మించాడు మనకు వరంలా.

  • @elvsatyanarayana
    @elvsatyanarayana 4 роки тому +2

    కైలాస శిఖరాన కొలువైన స్వామీ
    నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
    మనసున్న మంచోల్లే మహారాజులూ
    మమతన్టూ లేనొళ్ళె నిరుపేదలూ
    ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరేమీ అనుకుంటే నీకేమి లే
    రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా
    చరణం:
    కన్నీటా తడిసినా కాలాలు మారవు మనసారా నవ్వుకో పసిపాపల్లే
    ప్రేమకన్నా నిధులు లేవు
    నీ కన్న ఎవరయ్యా మారాజులు నిన్నెవరూ ఏమన్నా నీ దాసూలూ
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా
    త్యాగాల జీవితం తనవారికన్కితమ్
    మిగిలింది నీ నేను నా నువ్వెలే
    దేవుడు వంటీ భర్త ఉంటే నాకన్నా ఎవరయ్యా మారాణులు మనకున్న బంధాలే మాగాణులు
    ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
    ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు

  • @polinaidu1905
    @polinaidu1905 3 місяці тому +3

    తెలుగు వెలుగు అన్న ఎన్టీఆర్........భూమి వున్నంత కాలం మీరు వుంటారు

  • @anandbabuburlu4885
    @anandbabuburlu4885 3 роки тому +75

    అన్న గారి ని కొట్టేవాడే లేదు ఇ దునియలో... జై ఎన్టీఆర్......

  • @yashn174
    @yashn174 3 роки тому +4

    Great actor in worldwide I'm fan when I watch ntr anna in movie first time, maa anna la yavvaru act cheyyaleru and cheyyaru kuda.

  • @bashabj1682
    @bashabj1682 5 років тому +38

    యన్ టి, అర్, జోహర్

  • @vellankisrinivasarao2359
    @vellankisrinivasarao2359 4 роки тому +42

    మాదేవుడుఎన్టీఆర్

  • @khadarpasha1134
    @khadarpasha1134 3 роки тому +43

    ఈ పాటలో పదాల అమరిక ,వాక్యముల మధ్య పోలిక సూపర్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాక్యముల అర్థము బరువుగాను , బలంగాను ఉంటాయి. ఈ పాటలో NTR emotions,expresions , పాటను తిరుగులేని స్థాయిలో ఉంచాయి . ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట ఇది.

  • @srikanth4275
    @srikanth4275 3 роки тому +6

    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..
    ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..
    కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..
    కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..
    ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ
    తప్పా.. తప్పా.. తప్పా.. నెవ్వర్..
    I am in the hands of law..
    Any thing happens.. it's not my flaw..
    చరణం 1:
    కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం
    మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..
    కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం
    మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..
    న్యాయమూర్తిగా నేనున్నప్పుడు.. న్యాయస్థానమే నాదయినప్పుడు
    నాకు మీరు లేరూ..ఊ..ఊ..
    నేను నేను కాను..ఊ.. నేను నేను కానూ..
    ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు...
    తప్పా.. తప్పా.. తప్పా.. నో..
    చరణం 2:
    సత్యం కోసం.. హరిశ్చంద్రుడు సతీసతులనెడబాసినదీ..ఈ..ఈ
    గర్భవతిని సీతమ్మను రాముడు.. కారడవికి పంపించినదీ..ఈ..ఈ
    కన్న తల్లినే కాదని కర్ణుడు.. రాజత్యాగము చేసినదీ..ఈ
    కన్న కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది..
    ఎందుకోసం.. ఆ.. ఎందుకోసం.. ఆ..
    దహించినా అది ధర్మం కనుకా.. సహించాలి అది సత్యం కనుకా..ఆ..
    కృశించినా.. నే నశించినా..ఆ.. అది న్యాయం కనుక..ఆ..ఆ
    ఆ ఆ..న్యాయమే.. నా ధైవం కనుకా..ఆ..ఆ..
    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో..
    ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో..
    కడుపు తీపికి కట్టుబడని తీర్పూ..ఊ..ఊ
    కన్నీటికి కరిపోనిదీ తీర్పూ..
    ఇది ఆ దైవమే..ఏ..ఏ.. ఇచ్చిన తీర్పూ..

  • @sekharbonu3674
    @sekharbonu3674 3 роки тому +3

    Viswaropam mattalevu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lavanyakolli1
    @Lavanyakolli1 3 роки тому +3

    Roaring lion

  • @kasinimmala
    @kasinimmala 4 роки тому +81

    Nobody can match his stardom.That is one and only the Legend NTR. Hats off to you🙏

  • @bashag8803
    @bashag8803 3 роки тому +118

    🐅యన్.టి.ఆర్ గారి నటన, బాలు గారి గానం దెబ్బ కి ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు కి సినిమా హాల్స్ దద్దరిల్లి పొయ్యాయి. 🌹ఇ లాంటి పాటలు ఇక రావు. ఈ పాట లో అన్న గారి హావ భావాలు వర్ణించలేము.🌹🙏 జై యన్.టి.ఆర్🙏🙏ఇలాంటి మహానుభావులు ఇక పుట్టరు. 🌹🙏 జోహార్ యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు 🌹🙏🙏🙏

  • @nagarajutalluri5305
    @nagarajutalluri5305 3 роки тому +7

    Ntr acting.... balu gari voice... raghavendrao direction... super cuper combination

  • @Chowdary-ue3jj
    @Chowdary-ue3jj 4 роки тому +15

    World fame actor NTR.never any one clear the gap of NTR.

  • @rajakeeyakurukshetram5756
    @rajakeeyakurukshetram5756 3 роки тому +5

    Only One NTR. Great Actor and Politician. elected as no1 Hero in CNN-IBN survey on the occasion of 100 year Indian cinema.

  • @sambayalagala6660
    @sambayalagala6660 4 роки тому +2

    జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @abhishekgoud2309
    @abhishekgoud2309 5 років тому +30

    What an actor he is .... NTR is the pride of Telugu.

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +117

    🦁టాలీవుడ్ రారాజు🦁 🙏🙏స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు🙏🙏 నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈపాట ఇప్పుడు చూసి,విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు. 👍👍

  • @mravindrababu3826
    @mravindrababu3826 3 роки тому +19

    NTR sir you are truly God's son having God's image in terms of action & looks. Plus you are true politician that we miss a lot. Nobody can replace you sir. Come again we need you.

  • @kagithakrishnamurthy668
    @kagithakrishnamurthy668 2 роки тому +5

    Jai NTR

  • @srinivask-qb1ve
    @srinivask-qb1ve 3 роки тому +11

    Wow spb u r voice added extra flavour to ntr so many songs

  • @suryanarayanareddy2592
    @suryanarayanareddy2592 4 роки тому +10

    Wonderful song excellent

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 3 роки тому +29

    అన్నగారిని చూస్తుంటే మాటలు రావు ఈ నటన అన్నగారికే సాధ్యం 🙏🌹🙏🌹🙏

  • @rakeshnaidu5220
    @rakeshnaidu5220 4 роки тому +6

    Marvelous

  • @venkateswararao9260
    @venkateswararao9260 4 роки тому +6

    One and only. No comparison to NTR. Dedicated and committed acting.

  • @srinivasaraop4796
    @srinivasaraop4796 3 роки тому +75

    ఈ పాట చూచి న్యాయమూర్తి N.V.Ramana motivate అయ్యుంటాడు.

  • @pujariprathap2290
    @pujariprathap2290 3 роки тому +187

    వృత్తి నే దైవం గా భావించిన కర్మ యోగుల కు ఈ పాట అంకితం, వారికీ పాదాభివందనం

  • @srinivasaraop4796
    @srinivasaraop4796 3 роки тому +8

    మనిషిని సింహం తో పోల్చాలిచొసెతే, అది NTR తరువాతే ఎవరైనా.

  • @naresh3187
    @naresh3187 2 роки тому +74

    సింహం జూలు విదిల్చి దాడి.చేసేముందు ఎంత ఉగ్రరూపం లో ఉంటుందో అన్నగారు ఈ పాట లో హావభావాలు అలానే ఉన్నాయి.....కారణజన్ముడు ...యుగానికి ఒక్కడు... 🔥🔥🔥

    • @bonthubab757
      @bonthubab757 24 дні тому

      chiranjeevi gadu nene andarikante goppa antunnadu

  • @madeenatdp3590
    @madeenatdp3590 11 місяців тому

    జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య

  • @sureshbabu4497
    @sureshbabu4497 3 роки тому +5

    Marvelous acting by Ntr abd excellently sung by one and only SPB SIR

  • @kishorev45
    @kishorev45 3 роки тому +1

    జోహార్ N. T. R

  • @Nandhamuriempire
    @Nandhamuriempire 4 роки тому +86

    ఊరికే అందరు నటసార్వభౌమ అయిపోరు....... అన్న గారి రౌద్రం, రాజసం చూడండి

  • @sudheendrar8087
    @sudheendrar8087 4 роки тому +10

    Super song music video ❣️❣️ acting super by great NTR of all times👌👌🙏🙏🙏

  • @satyaprasadvemuri8251
    @satyaprasadvemuri8251 5 років тому +214

    తెలుగు జాతి యుగ పురుషుడు.

    • @vikkybanti2045
      @vikkybanti2045 3 роки тому +2

      @NAIDU ARMY - THE KAKATIYA gajuwaka.. bheemavaram.. emi machines panicheyyatledu.. 😂🤣😂

    • @vikkybanti2045
      @vikkybanti2045 3 роки тому +4

      @NAIDU ARMY - THE KAKATIYA Nee naidu army tag lone undi nee EGO.. nee amma babu peru pettukovachuga,,naidu army eti be bokka laga..🤣😂🤣😂.. malli nee naidu jaathi antha east west godavari,vizaglo vote ki 2000 rs,5000 rs ki ammudupoyi.. ippudu neethulu chebutunnaru..😂🤣.. malli meeku Sr Ntr lanti vaallatho polika,pulini choosi nakka vaathalu pettukuntaru.. Jagan ventruka kooda peekaledu,,mee Pk..😢

    • @vikkybanti2045
      @vikkybanti2045 3 роки тому +1

      @NAIDU ARMY - THE KAKATIYA maatalu sarigga maatladura.. nee amma chettha lanjaki puttina gabbu lanjakoduka..

    • @vikkybanti2045
      @vikkybanti2045 3 роки тому +3

      @NAIDU ARMY - THE KAKATIYA naanaa chimpanzeelu dengithey puttina,chimpanjee moham lanjakodukulu mee kapook naidus..🤣😂anduke chiranjeevi chimpanjee,allu ramalingadi family chimpanjeelu alane puttayi..😂.. chimpanjeelu egirithe dance anta, mee lanja jaatiki pooku bogam dancelu eskodam tappa.. okka seat kooda raadu eppudu..😂🤣

    • @ramadevisatti4675
      @ramadevisatti4675 3 роки тому

      @@vikkybanti2045 bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb

  • @praveenkumar-qd5or
    @praveenkumar-qd5or 4 роки тому +4

    Very inspiring song.hatsoff NTR Garu

  • @srinivaschowdary756
    @srinivaschowdary756 5 років тому +186

    నట విశ్వరూపం

  • @monitgamerworld3799
    @monitgamerworld3799 4 роки тому +1

    Wt a acting ntr sir.kalamatalli me acting chusi pongipotundi.natana ki maruperu ntr sir.

  • @vishnudevkarrothu9740
    @vishnudevkarrothu9740 4 роки тому +9

    king and legend of tolywood jai NTR

  • @kovvurivkreddy8022
    @kovvurivkreddy8022 3 роки тому +28

    వృత్తి ధర్మం యొక్క విలువ కు సంపూర్ణవివరన ఈ పాట రచన...రచయత కి వందనాలు

  • @abhishekgoud2309
    @abhishekgoud2309 5 років тому +217

    మా దేవుడు న‌ందమూరి తారకరామారావు గారు..

    • @manoraj1189
      @manoraj1189 5 років тому +6

      He is Human, not GOD. U r parents are u r GOD. Don't forgot, any time. He is only Actor.

    • @venkatacharimanchi9117
      @venkatacharimanchi9117 4 роки тому +1

      Abhishek Goud

  • @rr-ff4wx
    @rr-ff4wx 3 роки тому +1

    NTR means LION

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 2 роки тому +3

    A beautiful song and a great song, A LEGEND actor NTR in Indian history.

  • @vandanamanmadharao9187
    @vandanamanmadharao9187 3 роки тому +5

    He is the king of kings 👍💐💐

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 Місяць тому

    అప్పుడు, ఇప్పుడు గాని ఇలాంటి పాటకు హావాభవాలు పలికించ గలిగే నటుడు ఒక్క అన్నగారు మాత్రమే అందుకే ఆయన్ను నట సార్వ బౌముడు అన్నారు

  • @ravigadem6605
    @ravigadem6605 5 років тому +4

    NTR All ways number. one. Suppppppppppppppppppppppppp0pppppppppppper 🌟

  • @vijyaraju3564
    @vijyaraju3564 4 роки тому +3

    Jai ntr

  • @madhumathi383
    @madhumathi383 4 роки тому +7

    Lion of the society

  • @sudheendrar8087
    @sudheendrar8087 4 роки тому +32

    NTR nijanga Yuga Purusudu👌👌🙏🙏🙏

  • @natarajnataraj4923
    @natarajnataraj4923 3 роки тому +11

    నందమూరిసింహానికి నా కృతజ్ఞతలు జై జై

  • @nageswararao5643
    @nageswararao5643 2 роки тому +7

    Malli అలాంటి mahnubavulu పుట్టరు Ee పాడు లోకం lo 😍😍😍

  • @kambhampatilakshminarasimh9770
    @kambhampatilakshminarasimh9770 4 роки тому +11

    This song discusses how one family person should behave if struggle occurs in giving importance between professional life and family life.

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 4 роки тому +1

    Super Movie

  • @gandhamsrinu8330
    @gandhamsrinu8330 3 роки тому +110

    ఈ పాటని ఇప్పుడు హైకోర్టు జడ్జిలకు వేసి చూపించాలి.

    • @YCubeBusiness
      @YCubeBusiness 3 роки тому +9

      Andhukey crct result isthunaru.. Ledhu antey e panikimallini govt vallaa chalaaa prblms vochii undeyvii

    • @sudheerbatchala5731
      @sudheerbatchala5731 3 роки тому +2

      @@YCubeBusiness no comments bro

    • @pittuv.t.r2894
      @pittuv.t.r2894 2 роки тому +1

      🚲

  • @mohanbabu902
    @mohanbabu902 3 роки тому +19

    Just observe his actions. It will resemble the LION 🦁 ROARING.
    JAI NTR JAI JAI NTR👏👏👏😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @gunasekarnaidu8907
    @gunasekarnaidu8907 5 років тому +11

    Super song & also Super action Jai NTR

  • @mcraftanddrawing1345
    @mcraftanddrawing1345 4 роки тому +1

    Jntr

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 років тому +14

    Art is eternal
    Art is devine
    i. e., N T R 🏇🏇🏇🏇

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 роки тому +2

    NTR అనే గులాబీ పువ్వుకి SPB అనే పరిమళం అబ్బినట్టు వుంది

  • @vamsipotluri1987
    @vamsipotluri1987 4 роки тому +72

    NTR lanti natudu nayakudu vyakthi vyakthitvam malli choodalememo....Johar ntr.. jai jr NTR...

  • @venkatkandula6215
    @venkatkandula6215 5 років тому +3

    Jai ntr

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 років тому +20

    Veturi + Balu + chakravathi + Raghavendra rao = 4 pillars to create any beautiful outcomes during those 1985 to 1995s.

    • @srmurthy51
      @srmurthy51 3 роки тому

      ఔను...కానీ ఆ సమయము 1980 నుండి 1987 వరకు మాత్రమే...అప్పటికే చక్రవర్తి ప్రభావము తగ్గింది..

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 роки тому +1

    ఈ జన్మకు ఎన్టీఆర్,బాల సుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ చూడగలిగాం..చాలు

  • @santhoshbandi9699
    @santhoshbandi9699 4 роки тому +75

    Lion
    Of
    The
    Telugu
    Cenima

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 місяців тому +1

    Jai. NTR
    CE. AP

  • @venkateswararao9260
    @venkateswararao9260 3 роки тому +13

    Kalama thalli muddu bidda NTR. Very dedicated action. NTR done 100% justice to scene.

  • @abhishekgoud2309
    @abhishekgoud2309 5 років тому +233

    మా దేవుడు న‌ందమూరి తారకరామారావు గారు.

  • @chandrapunnati9622
    @chandrapunnati9622 4 роки тому +397

    తెలుగు జాతి ఉన్నంతవరకు మిమ్మల్ని మరువలేము అన్న గారు తెలుగు జాతికి దేవుడు ఇచ్చిన వరం మీరు జై ఎన్టీఆర్

  • @saikrishnamangali5567
    @saikrishnamangali5567 4 роки тому +2

    Jai Ntr

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 3 роки тому +74

    ఈ పాట sp బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్లో ఒక అని ముత్యం , పాటలో లేలమై పోయారుమహానుభావులిద్దరు

  • @skbasha3297
    @skbasha3297 4 роки тому +1

    Super

  • @thirupaluntr927
    @thirupaluntr927 5 років тому +3

    Maa daivamu Nata viswarupamu super song jai NTR

  • @mularajareddy2221
    @mularajareddy2221 4 роки тому +2

    దై వాశసంబుతుడు

  • @rashinkargopinatharao5640
    @rashinkargopinatharao5640 5 років тому +252

    ఎక్కడుంది న్యాయం కళ్ళుమూసుకుని వుంది ఎక్కడుంది ధర్మం ధనవంతుడి కే ధర్మం

  • @ramakrishnapinniboina9802
    @ramakrishnapinniboina9802 3 роки тому

    నాకు బాలు తప్ప ఎవరూ కనపడరు

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 3 роки тому +76

    మరొక ఎన్టీఆర్, ఇంకొక spb రారు. ఇద్దరూ ఈ పాటకు ultimate న్యాయం చేశారు.

  • @venkateswararaomattakoyya8674
    @venkateswararaomattakoyya8674 3 роки тому

    Super

  • @3tvtelugu89
    @3tvtelugu89 4 роки тому +52

    సర్, మీరు లేని లోటు కనబడుతుంది

  • @malleshweraopabbathi2520
    @malleshweraopabbathi2520 3 роки тому +1

    NTR is good

  • @suryakumari1825
    @suryakumari1825 5 років тому +10

    Great actor in.N,T,Ramarao garu

  • @abdulmaliks.r6047
    @abdulmaliks.r6047 5 років тому +64

    na bhootho na bhavisyathi.NTR ki sati yevaruleru

  • @arunkumarbandi1939
    @arunkumarbandi1939 5 років тому +3

    Lezand

  • @ShyamKumar-nt8xe
    @ShyamKumar-nt8xe 4 місяці тому

    Amazing sir, no words

  • @srivijayalakshmi3637
    @srivijayalakshmi3637 2 роки тому +12

    దేవుడు మనుషుల్లో దేవుడు

  • @anushanaripeddi1627
    @anushanaripeddi1627 2 роки тому

    తెలుగు సూపర్ సాంగ్ అదుర్స్ ఎపు‌డు రాలెదు

  • @srinivasd5838
    @srinivasd5838 5 років тому +13

    The best single serious song in this industry

  • @vijayrajuraju1892
    @vijayrajuraju1892 3 роки тому +1

    NANDAMURI TARAKA RAMA RAO
    Aa perko HISTORY unde

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 років тому +6

    2019...ane....wachi.👈

  • @KaleshavaliShaik-ik9vs
    @KaleshavaliShaik-ik9vs 8 місяців тому

    Legendri❤song

  • @srinivasulupallapu4801
    @srinivasulupallapu4801 5 років тому +5

    King of Telugu indtri

  • @meherrajesh1245
    @meherrajesh1245 5 років тому +7

    Legend of industry