Old Songs of Zion || దేవ కుమారా - దీనొపకారా || Sung By Bro. Sundar Singh (Late) God’s Servant
Вставка
- Опубліковано 3 лют 2025
- Old Songs of Zion || దేవ కుమారా - దీనొపకారా నా వంక దయ జూప - నా యన్న రారా || Sung By Bro. Sundar Singh (Late) God’s Servant, Ministered in West Godavari District, Co-Worker of Bro. Bakht Singh.
Short Testimonies about Bro. Sundar Singh:
• Short Testimony about ...
• Short Testimony about ...
Lyrics:
పల్లవి: దేవ కుమారా-దీనోపకారా
నా వంక దయఁ జూప- నా యన్నరారా
1. వృక్షముఁ బాసిన-పక్షి నేనయ్యా
అక్షీణ కరుణచే-రక్షింప వయ్యా ॥దేవ॥
2. పాపుల పాలిటి-పరమదయాళూ
దీవించు నీ దయ-దీనునికిపుడు ॥దేవ॥
3. వినుతింతు సద్గుణ-విమల విచారా
ననుఁబ్రోవవే యేసు-నామావతారా ॥దేవ॥
4. భజనఁజేసెద నిన్ను-నిజ రక్షకుండ
విజయముఁ జేయవే-నజరేతువాఁడా ॥దేవ॥
5. కనికర మత్యంత-కరుణయుఁ గలదు
నిను నమ్ము వాని చే-తిని వీడ వలదు ॥దేవ॥