Sri Ramadasu Telugu Full Movie || Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @fsteloveyouchannel7146
    @fsteloveyouchannel7146 11 місяців тому +101

    అయోధ్య రామ మందిరం open today.... ఈ రోజు చూస్తున్న....చాలా మంచి సినిమా

  • @fadkrishna
    @fadkrishna 2 роки тому +1537

    2024 లో కూడా ఈ చిత్రాన్ని చూసేవారు ఉన్నారా? ఉంటే ఒక లైక్ వేసుకోండి.

  • @garbhapusanthosh5952
    @garbhapusanthosh5952 2 роки тому +188

    ఎలాంటి వారు ఐనా చిన్న పెద్ద అని తెడా లేకుండా చివరి 15 నిముషాలు ఏడవకుండా ఉండలేడు అంత అద్భుతంగా ఉంది.. నాగర్జున్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు.. ఈ చిత్రం ని....చివరిగా ఒక్క మాట జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏

    • @Bahubali1A-gx7vt
      @Bahubali1A-gx7vt 11 місяців тому

      🎃🎗🎗🎗🎎🎗🎟🎃🎃🥌🚴‍♂️🚴‍♂️🥌🔪🍩🍩🍩🍩🍩🍩🥄🥄🥄🍩🍩🥄🍩🥄🥄🔪🔪🔪🎗🎗🎗🥄🥄🥄💬💬💬💬💬💬💬💬

  • @morthadramesh2946
    @morthadramesh2946 Рік тому +177

    ఈ సినిమా మళ్ళీ రీరిలీస్ చేయాలి ఇప్పుడు ఉన్న రాజకీయలకి ఒక మంచి గుణపాఠం జై శ్రీ రామ్

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Рік тому +52

    1:09:36 ఆహా సాక్షత్తు ఆ వైకుంఠవాసుడే లేచి వస్తున్నాడా అన్నట్లు,,,🙏🙏 Goosebump సీన్..... 🙏🙏 దానికి తోడు ఆ పద్యం ఉంది చూడండి అసలు...🙏🙏 """"సిరికిన్ జెప్పడు,, శంఖ చక్ర ఆయుధములు చేబూని సంధింపడు,,, ఏ పరివారంబును జీరడు,, అభ్రక పతిన్ వర్ణింపడు,,, ఆ కర్ణికాంతర ధను విల్లంబు చక్కనొక్కడు,,, వివాద ప్రోధ్విత శ్రీ కూచొపరిచేలాంచనమైన వీడడు,, గజ ప్రాణా వానోస్థాహిహై...🙏🙏🙏"""

  • @vineshtakire2
    @vineshtakire2 11 місяців тому +675

    శ్రీరామదాసు మూవీ 2024 ఎంతమంది చూస్తున్నారు చూస్తే జైశ్రీరామ్ కామెంట్

  • @bhargavvakkapatla980
    @bhargavvakkapatla980 3 роки тому +292

    ధర్మం,ధైర్యం,గుణం,వినయం,వివేకం, జ్ఞానం వీటికే కనుక రూపం ఉంటే అది శ్రీ రాముడే...శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @dkmanju1680
    @dkmanju1680 11 місяців тому +30

    ಜೈ ಶ್ರೀ ರಾಮ ಅದ್ಬುತವಾದ ಚಿತ್ರ ❤🫡🚩🚩🚩

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 4 роки тому +284

    ఈ చిత్రాని కి ప్రాణం m m కీరవాణీ గారు అందిoచిన అద్భుతమైనటువంటి సంగీతమే!

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +133

    కింగ్ నాగార్జున గారు నటవిశ్వరూపం ప్రదర్శించిన గమహా గొప్ప భక్తి రసాత్మక బ్లాక్ బస్టర్ చిత్రం శ్రీ రామదాసు ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏🙏🙏🙏

  • @devanshsingupuram7547
    @devanshsingupuram7547 3 роки тому +59

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే...
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @molaysarker4931
    @molaysarker4931 2 роки тому +274

    I am a bengali,,I can't understand Telugu...but I can feel the love & devotion for Shri Rama in this movie....

    • @kondayyrevu7143
      @kondayyrevu7143 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sherlocksensai
      @sherlocksensai 2 роки тому +12

      Please don't separate we all are indians

    • @sherlocksensai
      @sherlocksensai 2 роки тому +5

      We belong to same family

    • @santhoshag1710
      @santhoshag1710 2 роки тому

      @@sherlocksensai kikiikikiikkikkkkkkkkkikiikiiiiiiiikiiiiiiiiiiikiiiiiiikiiiiiiiiiii

    • @tiruvurunagalakshmi7803
      @tiruvurunagalakshmi7803 2 роки тому +1

      @@sherlocksensai ?
      🎇0

  • @lakshmiluckylakshmilucky422
    @lakshmiluckylakshmilucky422 4 роки тому +142

    ఎక్సలెంట్ సినిమా
    శ్రీ రామ దాసు
    శ్రీ రామునిగా :- సుమన్ చాలా బాగున్నాడు
    అన్నమయ్య లో
    వేంకటేశ్వర స్వామి గా కూడా...
    అర్చన గారు అచ్చం సీతమ్మ నే
    అనుకునేలా వున్నారు
    అక్కి నేని నాగార్జున గారు
    రామదాసు పాత్రలో
    బాగా ఇమిడి పోయారు
    మా ఫ్యామిలీ కీ ఫేవరెట్ సినిమా
    సూపర్ సూపర్ సూపర్ 👌👍

    • @RAKESH-ub8lv
      @RAKESH-ub8lv 5 місяців тому

      Nagababu as Ravanasura ❤

  • @kishenathrao9695
    @kishenathrao9695 2 роки тому +164

    Literally saw Annamayya and Ramadasu through the wonderful acting of Nagarjuna. What a movie. Jai Shree Ram

  • @rajudayyalakuruma2054
    @rajudayyalakuruma2054 Рік тому +74

    Nagarjuna just lived in his character.. Really no word in his acting👏👏

  • @maheshkasarla5930
    @maheshkasarla5930 2 роки тому +96

    స్వచ్ఛమైన మనసున మహా రాజు మా శ్రీరామ చంద్రుడు

  • @Suman-428
    @Suman-428 10 місяців тому +44

    2024 lo chusinavaru evaraina unara

  • @hanmanthvendi7504
    @hanmanthvendi7504 3 роки тому +94

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
    రాఘవేంద్రరావు కీరవాణి నాగార్జున
    కృతజ్ఞతలు 🙏

  • @MuralikrishnaKakunuri
    @MuralikrishnaKakunuri 11 місяців тому +15

    ఈ సినిమా చూసి నా జన్మ ధాన్యం అయినది, జై శ్రీ శ్రీ రామ్

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 5 років тому +124

    రాఘవేంద్రరావు గారి భక్తిరస చిత్రాలలో ఇది అద్భుతమైనది. రమణీయం, కమనీయం

  • @the_jovial_boy
    @the_jovial_boy 11 місяців тому +12

    I'm a Malayalee. But must say that, these type of devotional films, produced in TFI, had a huge impact on my devotional life :) Thankyou TFI for making such films that showcases the importance of our culture and unity among humans :)

  • @anji785
    @anji785 10 місяців тому +75

    2024 chuse valu oka like

  • @SanjuSahu-c5x
    @SanjuSahu-c5x 11 місяців тому +25

    Watching this movie on ram mandir prana Pratishtha 22 January 2024 Jai Shri Ram 🙏🕉🛕

  • @srinivassrinivas3471
    @srinivassrinivas3471 2 роки тому +31

    శ్రీరామదాసు లో నాగార్జున🙏🙏🙏🧡💙❤💙🧡🕉💐💐 చాలా బాగా నటించారు ఈ మూవీ తణుకులో చూశాను జై జై శ్రీరామ్

  • @varunbahrdwaj
    @varunbahrdwaj 2 роки тому +23

    I watched this movie in my childhood only once on TV and it made a very big impact on my heart that i came back on UA-cam on my 18th birthday to watch it again this movie is ultimate 😎🤟💪💪💪

  • @subbareddygontu2398
    @subbareddygontu2398 4 місяці тому +14

    05.08.2024 నుంచి చుస్తున్నావా లు ఒక లైకు వేసుకొండి

  • @chandramohandasari1020
    @chandramohandasari1020 Місяць тому +1

    ఇప్పుడు అంతా స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు అయినవి ఇప్పుడు ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది

  • @premsagargollapally9438
    @premsagargollapally9438 3 роки тому +325

    2021ఈ చిత్రం చుసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @jarupulavinod1281
    @jarupulavinod1281 2 роки тому +26

    శ్రీరామ నవమి రోజు అంతమంది చూస్తున్నారు🙏

  • @bshravankumar5779
    @bshravankumar5779 5 років тому +93

    Na brain strack inapudu nenu .. Sri ramadasu and annamaiah movies chustanu... I love this movies..🙏🙏🙏🙏🙏🙏💗💖💞💟💕💗👌👌

  • @ahainfinitejoy
    @ahainfinitejoy Рік тому +12

    16:40 raama chilukani panjaramlo bandhinche scene lo bgm super. ilanti music vinnappude MM keeravani garu lengendary music director Ela ayyaroo ardham autundi 👏👏👏
    Sarvaantaryaami Aina aatmaaraamudu oka raama chilukagaa panjaramloo bandhi ayyaade anna bhaavanani aa music and "akhilanda koti bramhanda nayakaa..." Antoo ocche lines tho aa scene ni anukunna feel ochela bhale iccharu music hats off

  • @BeereddyLathareddy
    @BeereddyLathareddy 11 місяців тому +14

    January 22,2024 roju ee movie chusinavallu like cheyyanddi 🙏🏼🙏🏼Jai Sri Ram✨✨✨❤️❤️

  • @kmanjunath2435
    @kmanjunath2435 4 дні тому +1

    శ్రీరామదాసు మూవీ రిలీజ్ చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు❤

  • @ravindraravi4783
    @ravindraravi4783 2 роки тому +22

    7...తండ్రి మాటను నిలుపగా
    రాముండు అడవులకు పైనమాయె
    నేను మీ బాటలోనే వస్తాను అనుచూ సీతమ్మ కదిలీ
    ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు
    నీడనే వదిలి పెట్టి మీరెలా వెళ్లగలరనెను సీతా

  • @kollurusaharsh722
    @kollurusaharsh722 2 роки тому +30

    1:27:52 see how hindu and muslim are united,It's very rare scenario in Bollywood movie nowadays.....that's why tollywood (Telugu) has a special place in my heart ❤️

  • @rameshsri534
    @rameshsri534 8 місяців тому +22

    శ్రీరామనవమి రోజు ఎంత మంది చూస్తున్నారో ఒక లైక్ వేసుకోండి. జై శ్రీరాం

  • @Karnasivaraj
    @Karnasivaraj 9 місяців тому +7

    2024 లో శ్రీ రామ దాసు మూవీ చూస్తున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు. ❤❤😊😊😊
    ఈ సినిమా నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కుటంబ సమేతంగా చూడదగ్గ సినిమా 😊😊❤❤
    జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై హనుమాన్ 🙏🙏

  • @Ravikumar-gj6qw
    @Ravikumar-gj6qw 2 роки тому +28

    One of the best movie all the times, Thanks for k.Ragavendar rao director 👏👍👌

  • @jaswanthraju1537
    @jaswanthraju1537 6 років тому +91

    After watching this movie I became a fan of NAGARJUNA. What an ACTING........ super sir....

  • @zabeensyed8950
    @zabeensyed8950 Рік тому +9

    My god.. What is this movie 😭😭😭fantastic 👌🏻👌🏻👌🏻🥰🥰

  • @pradeepdeepu5729
    @pradeepdeepu5729 4 роки тому +79

    Still am watching this movie...getting goosebumps for songs and scenes..extraordinary movie...

  • @naveengurram-cf7sj
    @naveengurram-cf7sj 5 місяців тому +17

    2024 జులై లోచూసేవాళ్ళు లైక్ ఏసుకొండి 😊

  • @g.naresh6721
    @g.naresh6721 2 роки тому +36

    నేను 2022 సినిమా చూశాను అని సంవత్సరాల తరువాత. చూసిన చూడాలనిపించే సినిమా

  • @sarathbabu1241
    @sarathbabu1241 Рік тому +10

    2023 లో కూడా ఈ చిత్రాన్ని చూసేవారు ఉన్నారా? ఉంటే ఒక లైక్ వేసుకోండి.

  • @mannaruroja1206
    @mannaruroja1206 11 місяців тому +6

    2024 lo 22 Jan ayodhya mandhiram lo jarige celebration. ee movie chusi avaryna santhoshapadara❤

  • @ajaymarri2772
    @ajaymarri2772 Рік тому +12

    సినిమా రిలీజ్ నుండి ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 2023

  • @Rohan_Arun2010
    @Rohan_Arun2010 Рік тому +34

    It’s 2023 and still the amazing legacy of this movie continues…🙏

  • @Shivagameryt46
    @Shivagameryt46 11 місяців тому +9

    2024 lo kuda chusina valu vunnara ithe like kotandi mari🎉

  • @muthuluriguru3921
    @muthuluriguru3921 2 роки тому +6

    Really Great Spiritual Movie. I liked this movies & watched lot of times. Thks to all movie Team members. Jai Sreeramm, Jai Sreeram, Jai Sreeram.

  • @HTIMES5165
    @HTIMES5165 2 роки тому +8

    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష భద్రాచలం కలియుగ వైకుంఠం ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు ఆ స్వామి దర్శనం సర్వపాపహరం జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @MrKmilo2622
    @MrKmilo2622 3 роки тому +218

    Please upload English Subtitles, this movie is very important for us Sri Rama devotees

  • @Artofaadya14
    @Artofaadya14 11 місяців тому +15

    2024 lo ee movie chuse vallu vunnara

  • @jashubhaiofficial
    @jashubhaiofficial 6 місяців тому +3

    Nagarjuna నటించాడు❌ real gopanna,Sri ramadasu జీవించాడు 🙏✅......జై శ్రీరామ్ ❤🚩

  • @ravindraravi4783
    @ravindraravi4783 2 роки тому +12

    16...Dasaradhi, Sri Ramadasu
    Dasaradhi, Sri Ramadasu
    Music: M M Keeravani
    Lyrics: Veda Vyas
    Singer: SP Balu, Chitra
    దాశరధీ కరుణాపయోనిధి
    నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా
    నిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమా
    సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
    నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి
    దాశరధి కరుణాపయోనిధి
    గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
    శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు
    నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కాని
    ఏల రావు...నన్నేల రావు...నన్నేల ఏల రావు
    సీతా రామస్వామి....
    రామ రసరమ్య ధామ రమణీయ నామ
    రఘువంశ సోమ రణరంగ భీమ
    రాక్షస విరామ కమనీయ కామ
    సౌందర్య సీమ నీ రధ శ్యామ
    నిజభుజోద్దామ భుజనల లామ
    భువన జయ రామ
    పాహి బద్రాద్రి రామ పాహి
    తక్షణ రక్షణ విశ్వ విలక్షణ
    ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
    డాండడ డాండ డాండ నినదమ్ముల
    జండము నిండ భస్మ వేదండము
    నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేదిరా
    ప్రేమ రసాంతరంగ హృదయంగ మశుంగ శుభంగ రంగ బహురంగ దబంగ తుంగ
    సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపు దుశంగా విభంగా
    భూతల పతంగ మధు మంగళ రూపము చూపవేమిరా
    గరుడ గమన రారా గరుడ గమన రారా

  • @saitejasunke4970
    @saitejasunke4970 2 роки тому +17

    2022 ఈ చిత్రం చూసిన వాళ్ళు ఒక like కొట్టండి

  • @DivyaPrabhandhaPadasalai
    @DivyaPrabhandhaPadasalai 3 місяці тому +1

    பத்ராசல மூர்த்தியே ஸ்ரீராமதாஸனின் இதயத்தில் எப்போதும் உறைந்திருப்பவரே ஆத்ம ராமனே நின் திருவடிகளே சரணம்

  • @abhinayabhi91
    @abhinayabhi91 Рік тому +11

    Re-release this movie please 🥺. My childhood favourite movie. Cheste kachitanga chusta

  • @SodagamSairam-ed1yv
    @SodagamSairam-ed1yv 11 місяців тому +4

    Exlent movie na chinnappudu theatre looo chusaaa

  • @srihankumar
    @srihankumar Рік тому +5

    I'm watching this movie and Celebrating SriRamaNavami on March 30 2023 Sri Rama Navami Festival Celebrations

  • @ravindraravi4783
    @ravindraravi4783 2 роки тому +5

    9...అల్లా....శ్రీరామా....
    శుభకరుడు సురుచిరుడు భవహరుడు
    భగవంతుడెవడూ
    కళ్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడూ
    అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
    అలరారు అందాల చంద్రుడెవడూ
    ఆనంద నందనుడు అమృతరసచందనుడు
    రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
    తాగరా శ్రీరామ నామామృతం
    ఆ నామమే దాటించు భవసాగరం(2)
    ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
    ఏ మూర్తి ముజ్జేగంబుల మూలమౌ మూర్తి
    ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
    ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్పూర్తి
    ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
    ఏ మూర్తి జగదేక చక్రవర్తి
    ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
    ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
    ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
    ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తి
    తాగరా....తాగరా శ్రీనామామృతం
    ఆ నామమే దాటించు భవసాగరం(2)
    పాపాప మపనీప మపనీప
    మపసనిప మాపామా శ్రీరామా
    పాపాప మపనీని పనిసాస రిరిసనిప
    మాపాని మపమా కోదండరామా ..
    మపనిసరిసానీ పానీపామా సీతారామా
    మపనిసరిసారీ సరిమరిస నిపమా
    ఆనంద రామా
    మా...మా....రిమరిమరిసరిమా
    రా...మా..జయ...రా...మా...
    సరిమా రామా...సపమా...రామా..
    పావన నామా
    ఏ వేల్పు ఎల్లవేల్పులను గొల్చెడి వేల్పు
    ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
    ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
    ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
    ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
    ఏ వేల్పు నింగినేలలను కలుపు
    ఏ వేల్పు ద్యుతిగొల్పు
    ఏ వేల్పు మరుగొల్పు
    ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
    ఏ వేల్పు సేతమ్మ వలపు తలపుల నేర్పు
    ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు
    తాగరా...తాగరా శ్రీరామనామామృతం...
    ఆ నామమే దాటించు భవసాగరం

  • @lavanyaAyyala
    @lavanyaAyyala 10 місяців тому +4

    14/2/2024 e movie chusina valu vunara sri rama🌹🙏🙏🙏🙏🙏🌹

  • @ganeshjadhav8560
    @ganeshjadhav8560 2 роки тому +32

    Please upload the Hindi dubbed movie and english subtitles also.....let all the devotees across India and globe know about the great Rambhakta Bhadrachal Ramdasu 🙏

  • @lalasivudupallapati2799
    @lalasivudupallapati2799 4 роки тому +41

    జై శ్రీరామ్ 🙏💐🌹👑💪🚩

  • @gopichandu3823
    @gopichandu3823 2 роки тому +6

    ఈ శ్రీ రామ నవమి రోజున ఎంత మంది ఈ movie చూస్తున్నారు ...🤗🤗

  • @Vijaykumarsunagar
    @Vijaykumarsunagar Рік тому +3

    My mother toung is Kannada dont know Telugu..But i melt this all drama and musical devotional movie... 🙏🏼🙏🏼🙏🏼... Tq

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 2 роки тому +9

    only Nagarjuna sir can pull this sort of characters
    sneha mam aslo done fantastic job
    MM Kerrvaani sir don't know whether you are a musician or magician

  • @srinivasrao9810
    @srinivasrao9810 6 років тому +51

    Nagarjuna is an institution in himself just like his father Sri Akkineni Nageswara Rao Garu

  • @kishan99a
    @kishan99a 2 роки тому +27

    1:14:50 bgm ❤️😍🙏
    Jai Shree Ram 🙏

  • @payyaulaswapna4688
    @payyaulaswapna4688 3 роки тому +15

    What A feel while watching muvie jai sreeram I watched many many times music and songs scenes exllent 🙏🙏🙏🙏🙏

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 Рік тому +2

    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM

  • @unluckyboypraveenkumar8875
    @unluckyboypraveenkumar8875 3 роки тому +18

    2021 lo ee movie chusevallu unnara 😉

    • @ganeshdathrik3978
      @ganeshdathrik3978 3 роки тому +2

      Vunnaru kaani Christian kukkalu chudaru

    • @rajbandaru143
      @rajbandaru143 3 роки тому +1

      ఎందుకు లేరు, దైవం మీద భక్తి ఉన్నవాళ్ల చూస్తారు కచ్చితంగా 💚 god u

    • @ranikondaveeti8795
      @ranikondaveeti8795 2 роки тому +2

      Nenu unnaga

  • @maheshboddupally1029
    @maheshboddupally1029 3 роки тому +559

    2022 lo e movie chusina valu vunara like

  • @mahammadgous5720
    @mahammadgous5720 2 роки тому +7

    జై శ్రీ రామ్ ఈ సినిమా లోని ప్రతి ఒక్క పాట అద్భుతం... జై శ్రీ రామ్

  • @smartymk5046
    @smartymk5046 Рік тому +5

    I'm watching this movie in 2023,anyone in 2023 watching this?

  • @prasadvenu8818
    @prasadvenu8818 3 місяці тому +5

    2024 లో కూడా ఈ చిత్రాన్ని చూసేవారు ఉన్నారా?

  • @lakshmiprasanna9461
    @lakshmiprasanna9461 Рік тому +3

    Nagarjuna is perfectly suitable for this kind of movies ..excellent

  • @prasadppawankalyan5489
    @prasadppawankalyan5489 Рік тому +7

    నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి 🙏🚩 జై శ్రీరామ్ 🙏🚩✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rajashreemallojjala5208
    @rajashreemallojjala5208 2 роки тому +10

    From 1:42:09 , that kalyanam 🙏🏻🙏🏻🙏🏻 and background song, music and everything is a masterpiece

  • @juchtt2789
    @juchtt2789 Рік тому +5

    Jai Sri Ram Nagarajuna Garu Acting Lo Mungipoyinaru Super Songs One Of The best Film In Industry

  • @yogismartvlogs
    @yogismartvlogs 2 роки тому +7

    Allah…
    Sri Raamaa… Aa AaAa
    Shubakarudu Suruchirudu… Bhavaharudu Bhagavanthudevadu
    Kalyana Gunaghanudu… Karunaghana Ghanudu Evadu
    Allah Thathwamuna Allaaru Muddhugaa
    Alaraaru Andhaala Chandrudevadu
    Aanandha Nandhanudu… Amrutharasa Chandhanudu
    Ramachandrudu Kaaka Inkevvadu
    Thaagaraa Shree Raama Naamaamrutham
    Aa Naamame Dhaatinchu Bhavasaagaram
    Thaagaraa Shree Raama Naamaamrutham
    Aa Naamame Dhaatinchu Bhavasaagaram
    Ye Moorthy Moodu Moorthuluga Velasina Moorthy
    Ye Moorthy Mujjagambula Moolamou Moorthy
    Ye Moorthy Shakthi Chaitanya Moorthy
    Ye Moorthy Nikhilaanda Nithya Sathya Spoorthy
    Ye Moorthy Nirvaana Nijadharma Samavarthi
    Ye Moorthy Jagadeka Chakravarthy
    Ye Moorthy Ghana Moorthy… Ye Moorthy Guna Moorthy
    Ye Moorthy Adaginchu Janmajanmala Aarthy
    Aa Moorthy Ye Moorthiyunu Gaani Rasamoorthy
    Aa Moorthy Shree Ramachandramoorthy
    Thaagaraa… AaAa, Thaagaraa Shree Rama Naamaamrutham
    Aa Namame Dhaatinchu Bhavasaagaram
    Paapaapa Mapaneepa Mapaneepa Mapasanipa Maapaama, Sri Raamaa
    Paapaapa Mapaneeni Panisaasa Ririsanipa Maapaani Mapama, Kondanda Rama
    Mapanisari Saa Ree Sarimarisa Nipamaa… Aanadharaamaa
    Maa Maa Rimarimarisarimaa… Raamaa Jayaraamaa
    Sarimaa Raamaa Sapamaa Raamaa… Paa AaAa Vana Raamaa

  • @royalravin2822
    @royalravin2822 7 місяців тому +1

    K. Raghavendra rao garu
    M.M.keeravani garu
    Main pillar of the movie
    Like lord Rama-Lakshmana
    Jai SriRam 🙏🫂

  • @ahainfinitejoy
    @ahainfinitejoy Рік тому +4

    1:11:22 , raama nundi viraaamam ( intermission) shot wonderful.

  • @audiq7audiq712
    @audiq7audiq712 10 місяців тому

    అప్పట్లో పదిహేనేళ్ళ కుర్రాడినైన నాకు కూడా కళ్ళలో నీళ్ళు తెప్పించిన అద్భుతమైన సినిమా ఇది. 🙏🙏🙏

  • @royofsyam...9835
    @royofsyam...9835 2 роки тому +4

    Manaki chala sigguchetu movie upload Chesi 9 years authindi
    Only 2.4milllouns views...
    Jai sri ram.... Jai Hanuman.... 🚩🚩🚩

  • @harikala5630
    @harikala5630 Місяць тому

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన థానిమి తీరదు 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏

  • @sweety_5555
    @sweety_5555 6 місяців тому +1

    Sri rama rama ramethi rame raame manorame sahasranama thatthulyam ramanama varanane 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai shreerama🙏
    Jayarama🙏
    Jayajaya rama🙏
    Seetha rama 🙏
    Janaki rama🙏
    Pavana rala🙏
    Kausalya rama🙏
    Badradhri rama 🙏
    Dhasaradha rama🙏

  • @kittuejjigani9788
    @kittuejjigani9788 8 місяців тому +4

    జై శ్రీరామ్ కామెంట్ చేయండి ♥️🚩🙏🏿...

  • @hamanthkumar9045
    @hamanthkumar9045 8 місяців тому +3

    🚩రామ🚩రామ🚩జయ🚩రాజా🚩రామ🚩 🚩రామ🚩రామ🚩జయ🚩సీతా🚩రామ🚩🙏🕉 జై శ్రీరామ్🕉🙏🚩

  • @ravindraravi4783
    @ravindraravi4783 2 роки тому +8

    12...paluke bangaramayenaa, Sri Ramadasu
    Paluke Bangaramayenaa, Sri Ramadasu
    Music: M M Keeravani
    Lyrics: Veda Vyas
    Singer: SP Balu, Chitra
    కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
    కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
    పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
    పలుకే బంగారమాయెనా
    పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ
    మరువ చక్కని తండ్రి
    పలుకే..
    పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా
    రామా...
    ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి(2)
    కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి
    పలుకే బంగారమాయెనా..(3)
    శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా(2)
    కరుణించు బధ్రాచల వన రామదాస పోషా
    పలుకే బంగారమాయెనా...

  • @SUDARSHANACHAKRAM
    @SUDARSHANACHAKRAM Рік тому +3

    2023 lo chuse vallu like kottandi alage jai sri ram ani pettandi🚩🙏

  • @sreedattaneriyanuru6781
    @sreedattaneriyanuru6781 4 роки тому +43

    Nagarjuna ever green block buster movie

  • @Loki-xb8oe
    @Loki-xb8oe 11 місяців тому +1

    ನಾನು ಕನ್ನಡಿಗ, ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಎಲ್ಲಾರ ಆಕ್ಟಿಂಗ್ ಸೂಪರ್,ನಾಗಾರ್ಜುನ ಆಕ್ಟಿಂಗ್ ಹೇಳೋಕೆ ಆಗಲ್ಲ ಆತಾರ ಚೆನ್ನಾಗಿದೆ,ಹಾಡುಗಳು ಕೇಳಿದ್ರೆ ಮತ್ತೆ ಕೇಳ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ, ಅನ್ನಮಯ್ಯ ಸಿನಿಮಾ ಹಾಡುಗಳು ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ❤

  • @ilayathalapathyraja4230
    @ilayathalapathyraja4230 11 місяців тому +4

    2024 lo Ayodhya lo 22 Jan na chuse vallu ఉన్నారా🏹🚩

  • @deekondasunandha6507
    @deekondasunandha6507 2 роки тому +8

    నేను రాముడికి పెద్ద భక్తురాలుని జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @venkateshrachakonda8200
    @venkateshrachakonda8200 3 роки тому +6

    రాఘవేంద్రరావు గారు అసలు దర్శకుడు అంటే మీరు సార్ ,సినిమా ఎం తీసారు సార్ నాగార్జున గారు,స్నేహ యాక్టింగ్ మీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు మీ డిఒపి అండ్ మీ టీమ్ అందరు కలిసి మాకు మరియు సిని ఇండస్ట్రీకి జీవితాంతం గుర్తు ఉండిపోయే ఓక కల్ట్ క్లాసిక్ ని అందిచారు ,మీకు నా పాధాభి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీరామ్🕉️

  • @kalpeshparmar2572
    @kalpeshparmar2572 2 роки тому +4

    Please upload this movie atleast in Hindi language so we north indian can teste the love and devotion of shri ramdasu for shri ram

  • @rahmatrahmat158
    @rahmatrahmat158 5 років тому +23

    29 times iam watching the movie

  • @RaghavaNani.-tt9vk
    @RaghavaNani.-tt9vk Рік тому +1

    Hi annapurana studio's how r u i am telling u happy sri rama navami my favourite movie is Sri rama dasu & annamayya also nagarjuna,sneha,suman & archana super acting from raghava.

  • @madhureddy4341
    @madhureddy4341 4 роки тому +15

    Watched many times in theatre and in cable channels and know in you tube Jai sir ram 🙏👏🚩

  • @nitheeshbatta2780
    @nitheeshbatta2780 Рік тому +4

    After watching airbrush my respect increased to this masterpiece.