Manmadhudu Telugu Full Movie || Nagarjuna, Sonali Bendre, Anshu

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2013
  • Watch: Manmadhudu Comedy Scenes - Manmadhudu Movie - Nagarjuna, Sonali Bendre, Anshu
    Subscribe For More Entertainment: goo.gl/WxVcXc
    Like us on Facebook @ / annapurnastudios
    Movie : Manmadhudu
    Starring : Nagarjuna Akkineni, Sonali Bendre, Anshu, Chandramohan, Tanikella Bharani, Brahmanandam, Sunil, Jaya Prakash Reddy
    Director : K. Vijaya Bhaskar
    Producer : Nagarjuna Akkineni
    Writer : Trivikram Srinivas
    Music : Devi Sri Prasad
  • Фільми й анімація

КОМЕНТАРІ • 3,9 тис.

  • @shaikinthiyaz3208
    @shaikinthiyaz3208 4 місяці тому +492

    2024లో కూడా ఈ మూవీ చూసిన వాళ్ళు ఉన్నారా ఉంటే ఒకసారి లైక్ చెయ్యండి

  • @bhashag3904
    @bhashag3904 4 місяці тому +207

    కింగ్ నాగార్జున గారి గొప్ప ప్రేమ కథా చిత్రం 'మన్మథుడు' 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc Рік тому +2684

    2023 లో కూడా ఈ సినిమా search చేసి చూసిన వాళ్ళు ఒక like ఎస్కొండి ఫ్రెండ్స్ ❤️❤️❤️

  • @shivajaligam2630
    @shivajaligam2630 2 роки тому +599

    త్రివిక్రమ్ గారి కథ మాటలు 🙏
    ;-వాడి కోపం ప్రళయం...
    వాడి ప్రేమ సముద్రం...
    వాడి జాలి వర్షం.....

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 2 роки тому +3275

    నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, అతడు,హలో బ్రదర్, అహనా పెళ్ళంట (రాజేంద్ర ప్రసాద్) , జంబ లకిడి పంబ, ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు

  • @NanduNandu-op5bl
    @NanduNandu-op5bl 4 роки тому +734

    వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం...💔💔👏👏

  • @chandhuspunk1067
    @chandhuspunk1067 2 роки тому +1179

    Still watching in 2022 😍 malli itlanti movie radhu ee movie aasal radhu...
    Emotional..100%
    Comedy ...100%
    Attitude ...100%
    Music ..100%
    Bgm ....100%
    Trivikram writing : 1000%

  • @sureshadasanapalli6704
    @sureshadasanapalli6704 2 роки тому +78

    ఇప్పటికి వందసార్లు పైనే చూసుంటా.. ఇంకా కూడా చూస్తా నే వుంటా ❤

  • @Rk-hr2mh
    @Rk-hr2mh 3 роки тому +2289

    ఏం సినిమా రా బాబు excellent అసల 👌👌👌 2021 లో అండ్ తరువత కూడా చూసేవాళ్ళు వున్నారా?😊

  • @MV-creative-channel
    @MV-creative-channel 4 роки тому +1366

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ ఇది i love this

  • @rakeshjan3371
    @rakeshjan3371 2 роки тому +144

    ఈ రోజు 2022 jan 1 కొత్త సంవత్సరం రోజున కూడా నాకు ఈ సినిమా చూస్తున్న.. ఎందుకో అర్థం కాదు కానీ ఈ సినిమా ఒక memory..🥰

  • @nareshkasharla7138
    @nareshkasharla7138 2 роки тому +156

    మన్మధుడు మళ్లీ మళ్లీ చూడాలి ఉంటుంది లవ్ సినిమా లైఫ్లో మర్చిపోలేని సినిమా మన్మధుడు♥️

  • @premkumarm2267
    @premkumarm2267 3 роки тому +2379

    2021 కూడా ఈ సినిమా ని సెర్చ్ చేసి మరి చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @vishu6837
    @vishu6837 5 років тому +498

    దేవుడు చాలా దుర్మార్గుడు.............. కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే, కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు.

  • @rajubandreddi6315
    @rajubandreddi6315 Рік тому +54

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ 84 టైమ్స్ చూసా because my ఫేవరెట్ హీరో నాగ్

  • @rameshchanti3583
    @rameshchanti3583 3 місяці тому +67

    2024 lo e movie chusinollu oka like cheyyandi

  • @sreenivasulujallu8667
    @sreenivasulujallu8667 3 роки тому +375

    సూపర్ మూవీ " దేవుడు చాలా దుర్మర్గాడు లక్ష్మి కళ్ళు ఉన్నాయి అని సంతోషించేలోపే కన్నీలు ఉన్నయని గుర్తు చేస్తాడు " వావ్ ఇలాంటివి వోక్క మాటల మాంత్రికుడికే సాధ్యం ...

    • @Srikanth-ky8du
      @Srikanth-ky8du 2 роки тому +3

      Ee dialogue apudu vastundi

    • @naveen_neeli
      @naveen_neeli 2 роки тому +3

      @@Srikanth-ky8du 02:08:47

    • @charancherry3991
      @charancherry3991 2 роки тому

      @@Srikanth-ky8du bank cnu bharaniki waring echina after Bharani sudhagaritho cheptadu

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle Рік тому

      ❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤

  • @venkycharry3971
    @venkycharry3971 5 років тому +2751

    E movie more than 10 times chusinavaru like cheyandi

  • @nagesh_shelby
    @nagesh_shelby 2 роки тому +194

    19 Years of మన్మధుడు 💖💖💖

    • @ManusaiSRKian
      @ManusaiSRKian Рік тому +2

      Ippudu 20 years bro

    • @ManusaiSRKian
      @ManusaiSRKian Рік тому +2

      20 years of మన్మధుడు క్లాసిక్ మూవీ

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle Рік тому +1

      ❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤

  • @airportvlogsofficial
    @airportvlogsofficial Рік тому +19

    ఇప్పుడు వచ్చే సినిమాలు చూసి మర్చిపోతారు. కానీ ఇలాంటి సినిమాలు చూస్తూనే ఉంటారు.. Excellent stories

  • @dileepbandloju
    @dileepbandloju 4 роки тому +202

    Every dialogue is superbbb.. one of the best writer after జంధ్యాల.. త్రివిక్రమ్ 👌👌👌

    • @Aditya-ku1sb
      @Aditya-ku1sb 3 роки тому +3

      SUIT ESKUNTE SUIT AYE PANLU CHEYALI

  • @adhiadhi9734
    @adhiadhi9734 6 років тому +1546

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించదు I love this movie 💗💗💗

  • @rajug4885
    @rajug4885 3 місяці тому +23

    2024 lo chusevallu like me 😊

  • @lostgirl4932
    @lostgirl4932 2 роки тому +127

    I wish Nagarjuna and sonali bendre act together in a movie once again. 😍❤️🙏

  • @naidumolliyadav..4193
    @naidumolliyadav..4193 3 роки тому +161

    లా స్ట్ సాంగా వేరీ ఎమోషనల్ 😭
    సినిమా మొత్తం ఈ సాంగ్ లో ఉంది🙏🏼
    ఐ లవ దిష్ మూవీ❤️

  • @venkateshpalapati5953
    @venkateshpalapati5953 4 роки тому +21

    త్రివిక్రమ్ మాటలు & విజయ భాస్కర్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా. ! మనం అందరికీ అర్థం కావల్సిన అవసరం లేదు.! తనకంటూ సొంత ఆలోచనలు, భావజాలం ఉన్న మగాడు వాన్ని ప్రేమించే, ఇష్ట పడిన వాళ్లకు మాత్రం అర్థం అవుతాడు.!! ఇష్ట పడి, ప్రేమించి & నమ్మి వచ్చిన వారి కోసం ఏమైనా చేస్తాడు. !!!

  • @rajkumarg4582
    @rajkumarg4582 Рік тому +104

    ఈ సినిమా..కొనుక్కున్న టికెట్ కన్నా.. ఖర్చైన నెట్టు కన్నా... మెమోరీలో ఆక్రమించిన స్పేస్ కన్నా.. చూడడానికి గడిచిపోయిన సమయం కన్నా.. ఎన్నో రెట్లు విలువైనది.

  • @Kingcook-1
    @Kingcook-1 2 роки тому +28

    ఎర్ర రవ్వ ఉప్మా చేయనా. తెల్ల రవ్వ ఉప్మా చేయనా.. ఉప్మా లా ఉండే ఉప్మా చెయ్. 😂😂

  • @bashashaik5014
    @bashashaik5014 5 років тому +2281

    2019....లొ చూసిన వారు లైక్ వేసుకోండి

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 роки тому +119

    ఎన్నిసార్లు చూసానో అస్సలు బోర్ రావడం లేదు..👌👌

  • @GanesH_Gan
    @GanesH_Gan Рік тому +14

    ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టాని మంచి వినోదాన్ని పంచే అధ్బుతమైన మూవీ..సూపర్,సూపర్,సూపర్,,,,

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 роки тому +28

    జై అక్కినేని ఫ్యామిలీ😍😘
    జై నాగేశ్వరావు సార్🌹♥️
    జై నాగార్జున సార్🌹♥️
    జై నాగచైతన్య సార్🌹♥️
    జై అఖిల్ అక్కినేని సార్ ♥️🌹

  • @manikantasagarpenke2608
    @manikantasagarpenke2608 9 років тому +251

    I saw this movie so many times from starting to ending without forwarding any scene's... I never feel bore at all... Beautiful love story, lovely performance, comedy and more than that heart melting DSP music... Thanks to thrivikram and DSP, Nagarjuna

    • @sreekarreddy9623
      @sreekarreddy9623 5 років тому +3

      Manikanta Sagar Penke And Vijaya Bhaskar mainly.

    • @andakanunollaashok6903
      @andakanunollaashok6903 2 роки тому +1

      Andakanunolla Ashok .vijay hero Vishal hero chala cinimalu chla chushanu

    • @gsupriyagsupriya5671
      @gsupriyagsupriya5671 Рік тому

      ​@@sreekarreddy9623 .

    • @sandhyaranisahu341
      @sandhyaranisahu341 Рік тому

      Appati DSP ippudu ledu 😴

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle Рік тому +1

      ❤ అబద్ధం చెప్పడం ఎంత సులువో నిజాన్ని దాచడం అంత కష్టం ఈ డైలాగ్ హైలెట్❤ కళ్ళు రెండు లేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే కూడా Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి❤

  • @ntrntr4966
    @ntrntr4966 2 роки тому +29

    కథ మరియు మాటలు రాసిన త్రివిక్రమ్ గారికి నా 🙏🙏🙏

  • @gollanavya6823
    @gollanavya6823 2 роки тому +9

    ఇలాంటి మూవీ చూస్తుంటే అన్ని మర్చిపోయి ఎక్కడికో వెళ్తుంది మనసు సూపర్ ఎంత చెప్పిన తక్కువే నేను oka 50 సార్లు చూసి వుంటా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sairithinsai8411
    @sairithinsai8411 9 місяців тому +27

    First time Watching this movie today on nagarjuna birthday special in 2023 on re-release in theaters... 😍😍💯
    Happy birthday king nagarjuna sir🎂🎂🍰🍰💯🎊💥

  • @adityakiran670
    @adityakiran670 7 років тому +231

    This is One of The BEST MOVIES of Telugu Film Industry.
    NAGARJUNA ROCKED This MOVIE
    And
    DSP's Music Was AWESOME.

  • @pulupularajeshkumar301
    @pulupularajeshkumar301 3 роки тому +39

    ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా ఎన్ని సార్లు చుసిన అస్సలు బోరు కొట్టదు ILOVE THIS MOVIE

  • @ss_1
    @ss_1 10 місяців тому +10

    నువ్వే నువ్వే, మన్మధుడు, నువ్వునాకు నచ్చావ్, అతడు, స్వయంవరం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు ❤❤

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 2 роки тому +8

    దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలకు సిరివెన్నెల పదాలు
    త్రివిక్రమ్ రచనకు నాగార్జున నటన
    👌👌👌 🙏🙏🙏 ❤️❤️❤️

  • @kumarichedda246
    @kumarichedda246 3 роки тому +53

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలంపించే మూవీ అస్సలు బోర్ కొట్టదు.. నాకు ఇష్టమైన మూవీస్ లో ఇది ఒకటి 😍😍😍

    • @shashirangaraveni3500
      @shashirangaraveni3500 Рік тому +3

      నాకు ఇష్టమైన మూవీస్ లో ఇది మొదటి సినిమా 🥰🥰🥰

    • @ramavathbalakrishna9744
      @ramavathbalakrishna9744 11 місяців тому +2

      @@shashirangaraveni3500 I'm big fan of Nagarjuna gaaru

    • @ramavathbalakrishna9744
      @ramavathbalakrishna9744 11 місяців тому +1

      I'm big fan of Nagarjuna gaaru

  • @nithinburgula8438
    @nithinburgula8438 3 роки тому +263

    2021 lo chusinavallu
    👇👍
    👇
    👇

  • @eerie4058
    @eerie4058 2 роки тому +85

    2022 and still watching....1:09:23 best dialogue of my entire lifewhat a bgm by DSP ....Asusual😭💔❤

  • @vinnushivallinonecreater1561
    @vinnushivallinonecreater1561 Рік тому +8

    Sonali. .. chairmen garu pilicharani vachanu
    Nag .. watchmen garu vellipo mante velli pothava,🤣🤣🤣🤣🤣superb trivikram sir dailougs 🙏

  • @narsimhareddy6215
    @narsimhareddy6215 3 роки тому +350

    2021 లో చూసినా వాళ్ళు ఇక్కడ లైక్ చేయండి

  • @avinash7420
    @avinash7420 3 роки тому +124

    no matter how many times i saw this movie , i won't get bored ... whenever i feel lonely i watch this movie (enkaa chaalne unnay andhulo edhoka movie) i laugh and cry while watching this movie . ... on of my fav.. trivikram sir writing ki fidha nenu .....

  • @hyderabadjsrfolkadda6561
    @hyderabadjsrfolkadda6561 4 місяці тому +13

    2024 lo avarainna vunnaara ee movie chuseevalu

  • @crazycouple2286
    @crazycouple2286 Рік тому +30

    Legends watch in 2022🥳🥳😋

  • @bukuday5787
    @bukuday5787 3 роки тому +71

    All time ever green movies..
    1.Nuvvu naku nacchav
    2.Malleswari
    3.Manmadhudu
    4.Narasimhanaidu
    5.Kushi
    6.Preyasi raave
    ** Ee 6 movies all songs are superb hit **

  • @glamourshot6355
    @glamourshot6355 4 роки тому +732

    2020
    ....లొ చూసిన వారు లైక్ వేసుకోండి

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 2 роки тому +23

    Yes it is a wonderful cinema . Hat's of to director and Nagarjuna and remaining actors.

  • @vijaykunar.nandhi
    @vijaykunar.nandhi 8 місяців тому +4

    ఈ రోజుల్లో కూడ ఇలాంటి సినిమాలు చూస్తె ఎంతో సరద అనిపిస్తూంది

  • @FB-he2gp
    @FB-he2gp 2 роки тому +116

    This hero never gets old...how he manages his look so good until now is really awesome 👍

  • @manisowmya2364
    @manisowmya2364 4 роки тому +159

    DSP gave such a beautiful soundtrack for this movie. I love all songs and bgms form this movie. Never gets bore .

  • @rscollocations8496
    @rscollocations8496 5 місяців тому +4

    Naku oka 2 doubts unnai
    1.Sunil party lo sonali dress ela acept chesad😂
    2. Inthaki a pelli koduku evaru😂
    Super hit move ❤❤❤

  • @mohankrishna1590
    @mohankrishna1590 2 роки тому +9

    nag is most handsome 😘😍😚
    Superb movie

  • @lohit5552
    @lohit5552 4 роки тому +1447

    Manmadhudhu 2 badhulu nenu manmadhudhu 1 chuskunta ane vallu like cheyandi

  • @123srijita
    @123srijita 9 років тому +142

    Very good movie 55 times i saw this movie thanks to you tube

    • @venkuc
      @venkuc 9 років тому +2

      This movie is really superb

    • @shehbaazism
      @shehbaazism 8 років тому +1

      +Vinay Kumar idiot

    • @cyracharyulup3177
      @cyracharyulup3177 8 років тому +1

      +Shehbaaz Jahangir vuggupeyyare oyma annamayya
      samkeerthana

    • @affuafroz7888
      @affuafroz7888 8 років тому +2

      If u don't have any work to do than u will watch even 555 times

    • @saikumar5532
      @saikumar5532 8 років тому +1

      Thanks to UA-cam

  • @SaiKumar-qj7nd
    @SaiKumar-qj7nd 8 місяців тому +4

    Re release ki velli marii chusam.....Naa manasune song kosam❤❤❤❤..... Nostologia ❤❤❤

  • @veerababurelangi7877
    @veerababurelangi7877 2 роки тому +9

    ఈ మూవీ ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది I Love This Movie❤❤❤❤

  • @sridharjeripothula702
    @sridharjeripothula702 4 роки тому +473

    Corona Lockdown period lo choosina choosthunna vaaru oka like vesukondi 😍 ...

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj9635 3 роки тому +54

    త్రివిక్రమ్ రైటింగ్ విజయభాస్కర్ డైరెక్షన్ సూపర్

  • @rajashekaryadav5179
    @rajashekaryadav5179 10 місяців тому +13

    కళ్ళు ఉన్నాయ్ అని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు
    ❤️❤️❤️💔💔💔 త్రివిక్రమ్ గారు యూ ఆర్ great 👍👍👍👍

  • @venureddy8218
    @venureddy8218 2 роки тому +15

    what a movie!!! one of the best telugu movies...credit goes to Vijaya Bhaskar, DSP, Nag and of course Trivikram

  • @ss-lx5ln
    @ss-lx5ln 4 роки тому +13

    మన్మధుడు నాగార్జున అక్కినేని మూవీ సూపర్ సూపర్ my brother King nagarjuna movie super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @prabhaalonelife8522
    @prabhaalonelife8522 2 роки тому +43

    నిజంగా ఎం సినిమా రా బాబు excellent అస్సలు mind లో నుంచి పోవట్లేదు ఆ bgm అయితే మరీను ఆ bgm ఫ్యాన్స్ like చెయ్యండి.

  • @chandhuayan3236
    @chandhuayan3236 2 роки тому +7

    ఇదెక్కడి లవ్..రా మావా...లవ్ మీద ఫీలింగ్ లెనోడికి కూడా..లవ్ మేరీజ్.. చేసుకోవలనిపిస్తుంది...వెరీ realistic మూవీ

  • @ogguanji1808
    @ogguanji1808 2 роки тому +7

    ఎవరైనా ఉన్నారా 2022 లో కూడా all time my fvrt mve🥰🥰🥰

  • @l.n.vlucky4558
    @l.n.vlucky4558 7 років тому +624

    ది గ్రేట్ లెజెండ్ రైటర్ తివిక్రమ్ శ్రీనివాస్ సూపర్

  • @SATYALIFESTYLESTUDIOS
    @SATYALIFESTYLESTUDIOS 3 роки тому +83

    E movie ni more than 10 times chusinavallu okha like cheyande

  • @newcreations2003
    @newcreations2003 2 роки тому +4

    Manager rammanaru Ani వచ్చాను watchman garu vellipomante vellipothava) what a punch

  • @nagalalithpuvvada7582
    @nagalalithpuvvada7582 Рік тому +3

    Real ga Nag sir career lo one of the best film Trivikram gari dialogue's & Rockstar Dsp musical next level anthe & Vijaya Bhaskar gari direction superb

  • @dr.agupta
    @dr.agupta 7 років тому +327

    One of the best dialogues ever written by Trivikram, "Kallu unnai ani santoshincheloga kannellu kooda unnai ani gurtu chestadu" :)

    • @hanishapeddada1028
      @hanishapeddada1028 7 років тому +10

      Adarsh GUPTA so true...... no film has got such dialogues... comedy sentiment all the dialogues are perfect

    • @vikasreddy7668
      @vikasreddy7668 7 років тому +2

      Superb movie

    • @deepsjaij3026
      @deepsjaij3026 7 років тому +1

      v Essa

    • @adityakiran670
      @adityakiran670 7 років тому +3

      Adarsh Gupta Correct CHEPPINAV.
      Inko Vishayam
      DEVUDU ANDARI Meeda Daya Chupinchadu.

    • @tejaswiniteju2302
      @tejaswiniteju2302 7 років тому +3

      ok bye to e46tfyih 82 to get to the right to 5 the best price

  • @MrAjayvmr
    @MrAjayvmr 8 років тому +198

    I Love this movie so much, so close to reality, nagarjuna is king of telugu film industry

  • @jntu7142
    @jntu7142 Рік тому +6

    Kushi, okkadu tho ppatu idhi kooda release cheyyandi. Happy new year 2023

  • @subramaniasrinivasan3104
    @subramaniasrinivasan3104 Рік тому +12

    Concept title : communication , emoting each frame meticulous ,desiring quick witted dialogues are humourous. Kudose to Akkineni Nagarjuna & the entire team of " మన్మధుడు" ,praise worthy. Best wishes.

  • @yembarinaveenkumar7549
    @yembarinaveenkumar7549 5 років тому +108

    Evergreen Movie of Tollywood
    Nag Acting
    Dsp music (especially Bgm)
    Trivikram dialogues ...👌😍😍😍

  • @adityakiran670
    @adityakiran670 7 років тому +60

    After Longtime I have Seen This Movie Again.
    Very Nice MOVIE.
    The Reason Behind this is The Team Effort of MANMADHUDU MOVIE TEAM.
    NAGARJUNA's ACTING
    Brahmanandam's COMEDY
    DEVI Shri PRASAD'S MUSIC
    EACH And Everything Was Nice About MANMADHUDU.

    • @mandamn2793
      @mandamn2793 5 років тому +2

      Wtf the main man is trivikram

    • @sreekarreddy9623
      @sreekarreddy9623 5 років тому

      man damn No the credit goes to K Vijaya Bhaskar. None of Trivikram’s movies are good except for athadu

    • @mandamn2793
      @mandamn2793 5 років тому +1

      @@sreekarreddy9623 that's not a good joke......
      The story and dialogue writer of all vijay bhasker's blockbuster movies is trivikram... And now after trivikram has left him... Bhasker is history

    • @sreekarreddy9623
      @sreekarreddy9623 5 років тому

      man damn True. He made some decent movies like Prema kavali, Classmates.
      But None of the movies Trivikram directed are as good as Manmadhudu, Nuvvu naaku nachav or Nuvvu Kavali.
      He’s a good dialogue writer but average director.

    • @sreekarreddy9623
      @sreekarreddy9623 5 років тому

      man damn The screenplay is awesome in all Vijay Bhaskar’s movies. The transition between scenes is smooth and all the dialogues fit in organically.
      Whereas in movies like Khaleja, Son of Satyamurthy and Agnathavaasi, the dialogues are good but the screenplay and execution is bad.

  • @pandu8558
    @pandu8558 2 роки тому +5

    Ippatiki 50sarlachusinattuna inka inka chudali anipicche Lovely❤😊 movie🍿🎥 my favorite😍😍😍😍 super super super super super super super super super super cute ❤❤❤❤♥❤❤❤❤

  • @MadlyFooder
    @MadlyFooder 2 роки тому +7

    Anni sarlu chusina Malli Malli chudalanipinche movie ❤️❤️❤️❤️ super blockbuster
    Still watching in 2022

  • @hannuhoney362
    @hannuhoney362 8 років тому +45

    Great things happen and we can't make them happen.. Take a bow to Trivikram,DSP and Nag...

    • @gupta524
      @gupta524 8 років тому +4

      u forgot the main person k vijay bhaskar

    • @hannuhoney362
      @hannuhoney362 8 років тому

      But U can't remember this film these many years without them..It's just an ordinary film without these 3...

    • @sreekarreddy9623
      @sreekarreddy9623 5 років тому +1

      K. Vijaya Bhaskar is the main person.
      None of the movies Trivikram directed are as good as Manmadhudu or Nuvvu Naaku Nachav( except for athadu)

    • @rohanistej
      @rohanistej Рік тому

      Major credits to Vijay Bhaskar for directing the movie

  • @rameshmattemalla468
    @rameshmattemalla468 5 років тому +30

    Superb Feel Good Movie...
    Nagarjuna Garu & Trivikram Garu 👌👌👌👌👌

  • @gosangiavinash3410
    @gosangiavinash3410 Рік тому +25

    Attendance 2022

  • @shekhar9530
    @shekhar9530 2 роки тому +14

    Movie exllent Super naaku Heroine Anshu Nagarjuna Sir vaala iddari Chemistry chaala Baagundhi..kaani papam Heroine Anshu Nee Chaala Miss Ayyam..Haa movie lo Adhe Chinna Baadhaga undhi..🥺🥺yentho Happy ga unna haa janta Ala jaragadam Accident lo Heroine Chanipovadam.. Chaala Badhaga undhi..🥺🥺

  • @sirichowdary5084
    @sirichowdary5084 4 роки тому +67

    There is some magic in these film ❤️❤️👌🏻

  • @nikhilvarmaseediri5424
    @nikhilvarmaseediri5424 3 роки тому +192

    I'm watching this in July 2020😍😍

  • @Akram_shaik786
    @Akram_shaik786 3 місяці тому +26

    2024 lo chusevallu like vesukondi

  • @non-sensetrolls2383
    @non-sensetrolls2383 2 роки тому +5

    దేవుడు చలా దుర్మర్దు కళ్ళు ఉన్నాయి అని సంథొచిచె లోపే కన్నీళ్ళు ఉన్నాయి అని గుర్తు chestaduu

  • @kramakrishna7976
    @kramakrishna7976 4 роки тому +76

    background music super love you DSP 😍😍😍🤩

  • @pravallikasattala2881
    @pravallikasattala2881 3 роки тому +10

    Pichekki pothundhi. Ela vundali pure love❤️

  • @prabhas293
    @prabhas293 Місяць тому +1

    నాలాంటి వారు ప్రేమించి ప్రేమ దక్కని వారు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎక్కడో తెలియని ఆనందం తెలియని బాధ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ 🙋🏻‍♂️

  • @jyotsnarao5879
    @jyotsnarao5879 2 роки тому +8

    Lavangam kosam 😂😂.miss that bhrami ,Sunil and dsp bgm

  • @drvren030
    @drvren030 4 роки тому +151

    I grew up LOVING this movie as a child.
    Recently, i watched this again, this time with my white friend, and i was translating every line to help her understand, since I remembered almost every line in the movie.
    She laughed so hard, and almost choked laughing during the brahmanandam scenes 😂😂😂😂😂 almost ANYONE can enjoy the humor in this movie

  • @sivanaik8740
    @sivanaik8740 9 років тому +81

    I am a big fan of this move.....i love manmadhudu

  • @laharilahari8036
    @laharilahari8036 Рік тому +1

    Exact nenu puttinaapudu release iendhi e cinema ippatiki 21yrs ippati daka ilanti cinema Malle raledu radu kuda ✨♥️🥰
    Music
    Songs
    Comedy
    Fun
    Emotion
    Everything is just amazing 😍 nenu low feel ina prathi sari e movie a chustha nag sir ciemalo best movie edi ♥️♥️

  • @saikumarbunny8345
    @saikumarbunny8345 5 місяців тому +7

    2024 లో చూసేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి.ఇటువంటి సినిమాలు ఇప్పట్లో వస్తాయో రావో 🫶♥️.
    masterpiece 🤌🏻❤️‍🩹

  • @mahendrachowdary5441
    @mahendrachowdary5441 8 років тому +301

    Vadi Kopam Pralayam!
    Vadi prema Samudram!
    Vadi Jaali Varsham!
    3Vikram's MAGIC with Words

  • @lokeshrekha3445
    @lokeshrekha3445 5 років тому +60

    Best movie in Nagarjuna's career and Evergreen movie in telugu.

  • @nithiin6241
    @nithiin6241 Рік тому +8

    Trivikram Srinivas is a legendary writer and director especially in writing the stories

  • @sujatharaghav-gj4pj
    @sujatharaghav-gj4pj 10 місяців тому +1

    E movie chustunna sepuu....... Edho teliyani feeling superb movie enni genaration marinaa ..... E movie chudalanipistundhi.01/08/2023