Tribute to GHANTASALA GARU by Praveen Kumar Koppolu

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 50

  • @balamaruthiramnaidugogana9658

    Pellinati pramanalu song by Praveen and Gundamma katha.Wonderful.Only by Praveen.

  • @deepamcolours2655
    @deepamcolours2655 2 роки тому +1

    Miraclewahat.avoice.ekkadiko.teesukelataavu.pradeep

  • @PapaRao-lp9ql
    @PapaRao-lp9ql 2 місяці тому

    చాలా చాలా... అనుసరణ.... 💐👏🏻

  • @Lucky-1961
    @Lucky-1961 4 місяці тому

    Super Praveen ❤
    Very nice song
    Congratulations 🎉

  • @kvkdurgaprasad6865
    @kvkdurgaprasad6865 3 місяці тому

    Excellent rendition with clear diction and good facial expressions. Hats off. Real tribute to a legendary singer.

  • @ranga.n.s7079
    @ranga.n.s7079 2 місяці тому

    Nice mixing of all star songs... Nice experiments 💐💐💐

  • @vyrapurambharathi4586
    @vyrapurambharathi4586 2 роки тому

    ఆశీస్సులు ప్రవీణ్ నిండు నూరేళ్లు ,,ఆనందంగా ఇలాగే పాడుతూ వుండాలి.,👌👌👌👍

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Місяць тому

    O o meghamala song super

  • @mylapallimeherbabji4479
    @mylapallimeherbabji4479 2 роки тому

    I love you anna,mimmalni chuusi chala rojulyndi.i like your singing style and your voice is verry nice.

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 роки тому +2

    అమృతం తాగారా సార్ ..అద్భుతం మీ గళం

  • @sastrysssusarla3714
    @sastrysssusarla3714 4 роки тому +2

    చక్కటి ప్రయోగం. పాడుతా తీయగాలొ మీ గాన ప్రతిభతొ ఎందరొ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ప్రవీణ్ కుమార్ కి హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినీ నేపధ్య గానంలొ అన్ని ప్రక్రియలను మధురాతి మధురంగా గానం చేసిన శ్రీ ఘంటసాల గారి గీతాలు ఆయన సమకాలీకులకే కాదు తరువాత వచ్చిన వర్ధమాన గాయకులకు ఒక పెద్ద బాలశిక్షలా నిలిచాయి. వారి మధురమైన గీతాలను ఈ వీడియోలొ విన్న నాలాంటి పాత పాటల అభిమానులకు ఎంతొ ఆనందం కలిగింది. ఎ.ఎమ్.రాజా,పి.బి.శ్రీనివాస గార్ల గీతాలు కూడా మీ మధుర గళంలొంచి జాలువారాలని కోరుతూ ఘంటసాల గారి సినిమా పద్యాలు కూడా పాడండి......సుసర్ల సర్వేశ్వర శాస్త్రి,విశాఖపట్నం

    • @gangadharamg9469
      @gangadharamg9469 3 роки тому

      చక్కని సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారికీ మీకూ చుట్టరికం ఉందా ?

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 2 роки тому

    వండర్ ఫుల్ 👏💐

  • @koteswarrao7623
    @koteswarrao7623 4 роки тому +1

    Very nice singing. I am one of your fan

  • @rameshdasika8518
    @rameshdasika8518 2 роки тому

    Adbutam
    Gatram.praveen.garu.

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 3 роки тому

    Leleta Ghantasala garu paadinatlu
    Vundi. Great praveen gaaru.

  • @vimalakumarikumari5782
    @vimalakumarikumari5782 2 роки тому

    woooo.super........

  • @charan.k7300
    @charan.k7300 4 роки тому +1

    Neelam koyyana
    సూపర్ ప్రవీణ్.ఏ పాటైన పాడగల సత్తాఉంది నీకు.

  • @rvenkatam9538
    @rvenkatam9538 4 роки тому +3

    you are superb. it is surprising why you are not coming in TV reality shows !! A Padutha teeyaga topper , someone who SPB personally blessed ... but we don't hear this voice in telugu movies . why it is so ? Why the telugu industry or music directors don't notice such wonderful talent ?

  • @Niharika26jan
    @Niharika26jan 2 роки тому

    Great voice

  • @yenjonchiranjeevi
    @yenjonchiranjeevi 4 роки тому +2

    Super sir we like these kind of melodies 👏👏👏👏👏👏👏

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 Місяць тому

    Nuvvu patala devuduvi

  • @narayanamurthyjuturi4016
    @narayanamurthyjuturi4016 4 роки тому +1

    Very nice 👍 rendition. Keep rocking Praveen.

  • @ranga.n.s7079
    @ranga.n.s7079 3 місяці тому

    Mixing of songs is gd trail....

  • @vjayalakshmi4465
    @vjayalakshmi4465 4 роки тому +1

    Very good nice

  • @rameshpudhipatla5366
    @rameshpudhipatla5366 3 роки тому

    jr (SPB) anaa meeru 👌😀🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dgprakasarao2270
    @dgprakasarao2270 11 місяців тому

    Mee Concept Nice

  • @malleswaraprasad4896
    @malleswaraprasad4896 3 роки тому

    Pl perform ETV swarabhishekam

  • @kanchusthambhamsrinivas253
    @kanchusthambhamsrinivas253 3 роки тому

    Nice Praveen👍

  • @thundertiger3599
    @thundertiger3599 2 роки тому

    Praveen Garu bhanumati song please

  • @kakipadmavathi9255
    @kakipadmavathi9255 4 роки тому +1

    Awesome

  • @pushpakosetty8622
    @pushpakosetty8622 4 роки тому

    👌👌😍😍superb

  • @rudrapillaisambhuprasad2408
    @rudrapillaisambhuprasad2408 3 роки тому

    Nice performance 😺

  • @rangarao6270
    @rangarao6270 4 роки тому

    Outstanding

  • @madhavrao5816
    @madhavrao5816 4 роки тому

    (Delhi)nice video bro

  • @patruduramana6471
    @patruduramana6471 4 роки тому

    Superb

  • @sridhartallapragada4649
    @sridhartallapragada4649 4 роки тому

    Super..

  • @rambabubhanu7986
    @rambabubhanu7986 4 роки тому

    Super super voice

  • @mudadlaapparao7515
    @mudadlaapparao7515 4 роки тому

    Very nice my boy

    • @kondalaraoj2806
      @kondalaraoj2806 4 роки тому

      ప్రవీణ్ పాటను అనుభవిస్తూ హాయిగా పాడుతూ మా మనసుకు కూడా హాయిగా,ఆనందంగా సంతోషంగా వుంది.నాకు కూడా పాత పాటలు చాలా ఇష్టం.రిలాక్స్ గా వున్నప్పుడు ఇలాంటి పాటలు నెమరు వేసుకుంటూ వుంటాను.మాది కూడా సింహపురి(నెల్లూరు)...నీకు నా శుభాభినందనలు...

  • @sureshdoulapalli4677
    @sureshdoulapalli4677 4 роки тому +1

    Fast beat paadu bro.

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 4 роки тому

    👍👏

  • @malleswaraprasad4896
    @malleswaraprasad4896 3 роки тому

    Now what u r doing
    R u performing music programs

  • @gangadharamg9469
    @gangadharamg9469 3 роки тому

    బాలు గారి లాగే పాడుతున్నారు, ఆయన ప్రభావం ఉందిగా. మీ ఇమిటేషన్ వినడానికి బాగుంది కానీ, ఘంటసాల గారిలో ఉండే ఫీలింగ్ రాలేదు. దానికి సంగీతం కాదు కావలసినది. తనను తాను మరచి పోయి, పాటలో ఉన్న భావంలో లీనం కాగలిన ప్రవృత్తి కావాలి. ఘంటసాల గారు అహంకారం లేని మంచి మనసున్న మనిషి. తోటిమనుషుల కోసం ఉద్యమించిన వ్యక్తి........ బాలు గారిని ఇమిటేట్ చేయడం మానండి. లేని ఫీలింగ్ తెచ్చుకొని పాడే బాలు గారి పాటల్లో ఫీలింగ్ పైపైన ఉంటుంది.......... మరొకటి , మా 87 ఏళ్ల నాన్న గారికి మీరు ' పాడుతా తీయగా ' లో పాడిన హరిశ్చంద్ర లోని రంగస్థల పద్యం' తిరమై సంపద లెల్ల' చాలా,చాలా ఇష్టం. గుర్తు చేసుకొని అడిగితే, మొన్ననే ఆయనకి you tube లోనుంచి వినిపించాను .చాలాసంతోషించారు.

  • @ramavathmanthrunaik8724
    @ramavathmanthrunaik8724 4 роки тому

    Track name plc

  • @surendranathbanerjee2524
    @surendranathbanerjee2524 25 днів тому

    Lackdoun lo praveen put up his weight bagaa😂😂😂