అలీకి గట్టిగ మండింది| Comedian Ali Serious Reaction On Mohan Babu Behaviour At Son Of India Event|FC

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ •

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 2 роки тому +194

    అడిగి చెప్పుతో కొట్టించు కోవడం మన మోహన్ బాబు గాడికి అలవాటై పోయింది 🤔🤔🤔
    ఆలీ....👍👍👍👍💕👍👍👍👍

  • @RajuRaju-ek2np
    @RajuRaju-ek2np 2 роки тому +227

    ఎర్రగడ్డ ఆస్పటల్ లో ఉండాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 2 роки тому +374

    వయస్సు పెరిగిన కొద్దీ...కొంచెం మైండ్...🤒.
    వచ్చిన వాళ్ళను భయపెట్టి పోగిడించుకోడం..కర్మ రా బాబు

  • @rockfireist
    @rockfireist 2 роки тому +149

    అపండ్రా బాబు ఒరేయ్ ఆపండ్రా బాబు నవ్వలేకపోతున్నాము 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 2 роки тому +436

    ఇంత దరిద్రమయిన ఫ్యామిలీ ప్రపంచంలో ఎక్కడయినా ఉందా ?

    • @prabhakarmiduthuru5727
      @prabhakarmiduthuru5727 2 роки тому +1

      Vallanu vadileai manamu ye staaili lo Unnama

    • @prabhakarmiduthuru5727
      @prabhakarmiduthuru5727 2 роки тому

      Vallanu vadileai manamu ye staaili lo Unnama

    • @prabhakarmiduthuru5727
      @prabhakarmiduthuru5727 2 роки тому

      Vallanu vadileai manamu ye staaili lo Unnama

    • @krishna.ravada6186
      @krishna.ravada6186 2 роки тому

      తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్లో ఉంది

    • @bathinavishnus5380
      @bathinavishnus5380 2 роки тому +9

      Manoj అన్న మంచోడు వాళ్ళకి దూరం గా వుంటునాడు

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 2 роки тому +138

    మోహన్ బాబ మరీ ఇంత దిగజారి పోయావెంటి బాబ అడిగి పోగిడించు కోవడం కాళ్ళు మొక్కిచ్చుకోడం ...అరే ఏంట్రా ఇది😀😂

  • @ownvoicetelugu6192
    @ownvoicetelugu6192 2 роки тому +452

    అలీ గారు మనసు చంపుకొని మోహన్ బాబు గారిని పొగుడుతున్నాడు

    • @sandysandip4428
      @sandysandip4428 2 роки тому +2

      Antaygaa

    • @akhil-teja6982
      @akhil-teja6982 2 роки тому +2

      Yes bro 🤣😅😂

    • @adheerasanthu7541
      @adheerasanthu7541 2 роки тому +2

      😆😆😆

    • @altimate1
      @altimate1 2 роки тому +6

      *Senior Most Actor Ali garu. Age 5 nundi act chesthunna very old actor. No proud. Simplicity. Hard work. Orpu, sahanam unna manchi manishi*

    • @hruthikraj3078
      @hruthikraj3078 2 роки тому +3

      S bro u r absolutely correct

  • @sateeshbabuparimi8161
    @sateeshbabuparimi8161 2 роки тому +403

    UA-cam దయ వలన ఇలాంటి మహానుభావుల గొప్ప విషయాలు మనకు తెలుస్తున్నాయి

  • @aadhi_Panuganti
    @aadhi_Panuganti 2 роки тому +52

    ఈడికి బ్రహ్మానందం గారు కరెక్ట్ 😆

  • @itsmeyourbhavya383
    @itsmeyourbhavya383 2 роки тому +331

    North koreaలో పుట్టాలిసినోళ్ళరా మీరు పొరపాటున ఇండియా లో అది మా తెలుగోళ్ళ దరిద్రం వలన ఇక్కడ పుట్టారు

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 роки тому +2

      అంత ద్రోహం ఏం చేసారు మీ కుటుంబానికి.
      మీకు దూల ఎక్కి వాళ్ళ కుటుంబంలోకి వెళ్లి
      వాళ్ళ పర్సనల్ విషయాల లోకి వెళ్లి.
      మీరు అసూయతో బాధపడుతున్నారు.
      అది మీ హెల్త్ కి మంచిది కాదు.

    • @itsmeyourbhavya383
      @itsmeyourbhavya383 2 роки тому +6

      @@iam-kl8jl self dabba kottukokunda apamandi chalu ade vallu chesi punya karyam telugu prajalaki

    • @itsmeyourbhavya383
      @itsmeyourbhavya383 2 роки тому +6

      @@iam-kl8jl మీరు నార్త్ కొరియా వాళ్ళ కొంపదీసి 😂😂😂

    • @lankipallijayaprakash827
      @lankipallijayaprakash827 2 роки тому

      Don't compare with North korean people bro. They are excellent and well disciplined people. Common people wherever they be they are polite and gentle.

    • @itsmeyourbhavya383
      @itsmeyourbhavya383 2 роки тому +4

      @@lankipallijayaprakash827 అంటే అక్కడ పుట్టుంటే ఎప్పుడో కిమ్ గాడు వీళ్ళ వేషాలు చూసి లేపేసే వాడు అని 😂

  • @appajipullepu3120
    @appajipullepu3120 2 роки тому +83

    విళ్లు నిజమైన జాతి రత్నాలు రా బాబు

  • @sreekalla3506
    @sreekalla3506 2 роки тому +264

    ఏంట్రా...అలి గారి స్పీచ్ ట్విస్ట్ లు లేకుండా ముగిసి పోతుంది అనుకున్నాను... లాస్ట్ లో పెట్టాడా ట్విస్టు.... Dabba of India..😁😆😆

  • @adityavarma2138
    @adityavarma2138 2 роки тому +393

    ప్రతీ ఇండస్ట్రీకి ఒక ఐటెం రాజా ఉంటాడు, మన అదృష్టమో దురదృష్టమో ఒక మంద మందే ఉంధి..🤦

  • @srinuthoughts7266
    @srinuthoughts7266 2 роки тому +1043

    సరిపోయింది సంబరం 😄మీకలా సాగుతుంది 😄😄ఇండస్ట్రీ పెద్ద... ఆకాశంలో గ్రద్ద...ఆవకాయ బద్ధ.. అన్నీ ఆయనే... మంచోడే కానీ డబ్బా రాయుడు 😄😄😄😄😄😄😄

  • @vsvrtalks5608
    @vsvrtalks5608 2 роки тому +300

    మంచు కరిగించి వెళ్లారు అలీ గారు మంచి పని చేసారు

    • @sudheerk406
      @sudheerk406 2 роки тому

      hahahahahha, em comment bro.. navvaleka chastunna..

  • @vighneshkaarthikeya3643
    @vighneshkaarthikeya3643 2 роки тому +406

    మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాడు ఇలా జనాల్లో ఉంటే ఇలా కాక ఇంకోలా ఉంటుందా ఏంటి!?

    • @mccreations312
      @mccreations312 2 роки тому +1

      Avnu bhayya

    • @mccreations312
      @mccreations312 2 роки тому +9

      ఇలాంటి వాడు ఇండస్ట్రీ కి పెద్దగా వస్తాడంట 🤣🤣🤣

    • @srinavya4076
      @srinavya4076 2 роки тому +2

      Edhi correct ga cheppavu

    • @D-Gando
      @D-Gando 2 роки тому +2

      🤗Andhari guddhalo yelu petti nolto pettukuntadu moham babu garu

    • @Love-yx8yp
      @Love-yx8yp 2 роки тому

      Nuvvu aa mohan babu kali goru pina dhuli dhummi ki kuda saripovu.
      Ee paid comments ika aapandi.

  • @paulanu.sarikonda805
    @paulanu.sarikonda805 2 роки тому +262

    వాడి (మోహన్ బాబు )కాయలో ఏముంది అలి గారు ఎప్పుడో పగిలి పుచ్చిపోయింది😂😂😂😂😂😂😂😃😃😃😃

  • @immanuel717
    @immanuel717 2 роки тому +150

    నేనైతే మైక్ మీదకి విసిరివేసేవడ్ని.
    మనకు కొంచెం సేపటికే ఇలా అనిపిస్తే మూవీ లో ఆర్టిస్ట్స్ షూటింగ్స్ లొ పాపం...
    అందరూ అంటుంటే ఏమో అనుకున్నా కానీ ఇంత waste అని అనుకోలేదు

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 роки тому

      అందుకే మీరు కామెంట్ పెట్టె పొజిషన్ లో ఉన్నారు... వాళ్లు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు
      వాళ్లకి అన్నీ తెలుసు.
      మీకే కొంచెం లోకజ్ఞానం తక్కువ.
      Sorry

    • @immanuel717
      @immanuel717 2 роки тому +11

      @@iam-kl8jl Okasari majority of comments chudu bhayya . Andaru adhi correct kadu antunaru ante definately thappu atu side undi Ani meaning. Comment pettina vallandariki position ledu anukuntunava bro. Common sense unte ardam avtindi evarili ina ala stage meeda ala thakkuva chesi matladite evariki ina nachadu ani

    • @balajijarpala6869
      @balajijarpala6869 2 роки тому

      @@iam-kl8jl nuveda unnav

    • @ffwarrior4416
      @ffwarrior4416 2 роки тому

      నిజం అన్న వీడు ఇక్కడే ఇలావుంటే..సినిమ ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్న పెద్దపెద్ద నటులు వీడిముందు 2 మినిట్స్ మాట్లాడే పరిస్థితే ఇలావుంటే,వీలతో నెలలు, ఏళ్ల తరబడి సినిమా తీసే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్,ఆర్టిస్ట్ ల పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది.వీడి చదస్తాన్ని,సైకో ఇజాన్ని భరిస్తూ ఎంతలా మనసు చంపుకుని పనిచేస్తారో వాళ్ళు పాపం...

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 роки тому +79

    Nageshwar Rao చెప్పింది correctఏ..
    ఈడికి పిచ్చి...

    • @raghavasurla3435
      @raghavasurla3435 2 роки тому +2

      Darinipoye vallani namaskaram pettamani aduguthaadu

  • @arjunwealthcreator6245
    @arjunwealthcreator6245 2 роки тому +142

    నమస్కారం రా మీ డబ్బా రాయల్ అందరూ ఒక దగ్గర చేరి తెలుగు ఇండస్ట్రీ నాశనం చేస్తున్నారు

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 роки тому

      ఒక్క మెగా ఫ్యామిలీ ఉంటె ఎవరు చూడరు కదా అన్న...

    • @venkeshahvvenkyhv9221
      @venkeshahvvenkyhv9221 2 роки тому

      E movie pakka flop avvadam nijam

    • @pavanyallabandi9424
      @pavanyallabandi9424 2 роки тому +1

      @@iam-kl8jl bro mega family lo evaru Ela dappu kottukoru bro, iam Mahesh Babu fan bro, COVID time lo chiranjeevi gaaru chaala chesaru me Manchu family em chesindo chepu bro

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 роки тому +1

      @@pavanyallabandi9424
      Bro. Nenu kamma kadhu kaapu kadhu reddy kadhu.... Bc.
      Nenu ye heroki ye rajaki nayakudiki abhimanini kadhu kevalam
      Cinemalu chustanu nachite bagumdi antanu lekapote ledhu.....
      ఇంక మోహన్ బాబు సంగతి అంటారా.
      ఆయన గురించి అందరికీ తెలుసు.
      వాళ్లు వాళ్లు సమయం వస్తే అంతా ఒక్కటే.
      ముద్దులు పెట్టుకుంటారు..
      మధ్యలో కొట్టుకుచచ్చేది మనమే.
      ఇంక డబ్బా అంటారా చాలామంది కావాలని బూతద్దంలో పెట్టి చుస్తునారు మంచు ఫ్యామిలీ ని
      ఒకరకంగా స్పై చేస్తున్నారు.
      ప్రతీ విషయానికి పెడఅర్ధం తీస్తున్నారు.
      అంత అవసరం లేదు...
      మనం మంచు ఫ్యామిలీ మీద పెట్టె కాన్సన్ట్రేషన్
      మన గ్రామ సర్పంచ్ మీదో
      మన మ్మెల్యే మీదో
      మన gm ఎంప్లోయస్ మీదో
      మన గ్రామ పట్టణ అభివృద్ధి మీదో
      మన ఏరియా లో జరిగే అవినీతి అక్రమాల మీదో పెడితే బాగుటుంది. వాళ్ళని విమర్శిస్తే కనీసం ప్రభుత్వం మనం చేసే అవినీతిని ప్రజలు యూత్ చుస్తునారు అడుగుతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు
      అని భయపడతారు... మనకి మన ఇంటిపక్కవాడు చచ్చినా పరవాలేదు వాడికి అన్యాయం జరిగిన పరవాలేదు. మనకి
      సంబంధం ఉండదు అదే మన హీరోని అంటే మాత్రం ఇంక చూసుకొండి.
      విడియోస్
      ట్రోల్స్
      బైట్స్
      విమర్శలు.
      ఆందోళనలు... ఏంటి బ్రో ఎక్కడికి వెళుతున్నం
      సినిమా తప్ప వేరే ప్రపంచంలేదా.
      కనీసం వాళ్లు డబ్బుకోసం యాక్ట్ చేస్తున్నారు
      మనం.. దేనికోసం విమర్శిచుకుని చస్తునాం
      ......ఇంక మోహన్ బాబు అతను కూడా కష్టపడి పైకి వచ్చిన మనిషి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు
      ఒకరు ఇది నా హక్కు అని దెబ్బలాడి పైకి వస్తాడు. Inkokadu వాడిపాపనా వాడే పోతాడు అని పైకివస్తాడు... మోహన్ బాబు అతని సీనియార్టీని చూబెడతాడు. ఆఫ్ట్రాల్ కాలేజ్ కి వెళితేనే
      సెంకండ్ ఇయర్ వాడు ఫస్ట్ ఇయర్ వాడ్ని ర్యాగింగ్ చేస్తాడు. అది కోట్ల మీద నడిచే వ్యాపారం
      అందులో సీనియర్ క్రమశిక్షణ కలిగిన మనిషి
      ముక్కుసూటిగా మట్కాడతాడు.
      ఆ మాత్రం ఉంటుంది...
      Bt అతని పిల్లలు ముఖ్యంగా విష్ణు బిహేవియర్ నాట్ గుడ్... తెలియని తనం. అందుకని
      24/7 వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు
      తప్పు చేయనివాడు తప్పు మాట్లాడనివాడు ఎవరైనా ఉన్నారా.... tq.అర్ధం ఐతే ఓకే లేకపోతె మీ ఇష్టం బ్రో tq

    • @Vihari9
      @Vihari9 2 роки тому

      @@iam-kl8jl Mega vaalla vucha taagara konchum buddi vaatundi..

  • @Thunderworldzzz
    @Thunderworldzzz 2 роки тому +16

    ali : enti mummy evadieedu😆😂😂😂

  • @jillepallisrinu6111
    @jillepallisrinu6111 2 роки тому +109

    ఓరిని యేషలు.... అపండిరా బబూ...
    🤭🤭🤭🤭🤭🤭😆😆😆😆🤭
    🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁

  • @A24B289
    @A24B289 2 роки тому +35

    సరిపోయింది "సన్యాసులు సంగమం "సినిమా తీయండి..... Sir

  • @pujariprasanthroy7567
    @pujariprasanthroy7567 2 роки тому +119

    కర్త, కర్మ, క్రియ అన్ని మోహన్ బాబు అయితే anchor నీ ఎందుకు పెట్టుకున్నారో ఏంటో కర్మ రా బాబు.

  • @yasinshaik7767
    @yasinshaik7767 2 роки тому +82

    అయిపోయిందా అయిపోయిందా 😄😄😄 ఏంటి డబ్బా రాయుడు చెప్పి చెప్పి మరి చెప్పించుకుంటున్నాడు వీళ్ళు మారాలంటే వీళ్ళు ఇంకో జన్మ రావాలి అనుకుంట 😄😄😄😄

  • @dadeepyayalamanchili80000
    @dadeepyayalamanchili80000 2 роки тому +51

    ఓరి మీ దుంపలు తెగ మీరు ఎక్కడ దాపరించరు రా బాబు. . . .

  • @teamalone2023
    @teamalone2023 2 роки тому +152

    జాతి రత్నాలు రా మీరు

  • @nem3203
    @nem3203 2 роки тому +67

    ఇవన్నీ చూసి ఓ పెద్ద మనిషి, మోహన్ బాబు నీ ఏమన్నాడో తెలుసునా..
    "పెద్ద మనిషే కానీ పిచ్చలంత పియ్యి, అంతే" అని అన్నాడట 😒

  • @adityavarma2138
    @adityavarma2138 2 роки тому +96

    వీళ్ళు మారరు బయ్యా మారరు, ఇంకెన్నాళ్ళు భరించాలో తెలుగు ప్రేక్షకులు!!

  • @garaju2978
    @garaju2978 2 роки тому +80

    అలీ క్యాబేజీ పువ్వు బాగా పెడుతున్నారు

  • @rame_ch
    @rame_ch 2 роки тому +34

    ANR garu eppudo chepparu 🤭

  • @daramadhu3373
    @daramadhu3373 2 роки тому +23

    Adigi Mari chepinchukovadam enti ra swami😂🤣

  • @shankark9118
    @shankark9118 2 роки тому +188

    ఆపురా ఆలీ.... నువ్వూ.... నీ సొల్లు.
    ఏంటి రా... ఆయన సందేశం ఇవ్వటానికి మాత్రమే సినిమా తీస్తారా.... లాభం కోసం కాదా??? ఏం బ్రతుకు రా నీది???
    థూ....

    • @dondapativenkatagopi1792
      @dondapativenkatagopi1792 2 роки тому +15

      నిజం బ్రదర్ ఎందుకు అంటే వాడి సినిమాలకి లాభం రాదు కదా

    • @asuryaprakash1242
      @asuryaprakash1242 2 роки тому +4

      నీకు పదవి రావడం కోసం ఇంత సొల్లు. అవసరమా

    • @Demha624
      @Demha624 2 роки тому

      అప్పర పువ్వా నీకు ఎందుకు రా

    • @shankark9118
      @shankark9118 2 роки тому +2

      @@Demha624 మరి నీకెందుకరా ఎర్రి పువ్వా... నాకు కామెంట్ పెట్టడం???,😀😀😀

  • @bonelaumamahesh7010
    @bonelaumamahesh7010 2 роки тому +36

    మోహన్ బాబు కి పిచ్చి ekkinda.. ఏంటో

  • @pardhasaradhikaila4171
    @pardhasaradhikaila4171 2 роки тому +108

    Vedu maradu

    • @srisaimushrooms2600
      @srisaimushrooms2600 2 роки тому +2

      మారితే మోహన్ బాబు ఎందుకువుతాడు

    • @ananthalooru192
      @ananthalooru192 2 роки тому +1

      Veedu marithe mohanbabu ela avuthaadu??

  • @vishnuteja252
    @vishnuteja252 2 роки тому +17

    ANR was true in words about Mohan babu

  • @yaswanthpatil8429
    @yaswanthpatil8429 2 роки тому +95

    Enti snow sir comedy chestunnada 🔥🔥

  • @RamaRama-mk8gd
    @RamaRama-mk8gd 2 роки тому +42

    అలీ అన్న నువ్వు ఏ గాలి కి ఆ దిక్కున ఆ మాటలు మాట్లాడుతావు తప్పు అని చెప్పా లేదు అన్న స్నేహం అనే దానికి నువు సారిపోవు ఆసలమ లేకుమ్

  • @Harikrishna5174
    @Harikrishna5174 2 роки тому +115

    ఎప్పుడైనా పవన్ సార్ అరే ఒరే అన్నాడా అలీ గారు

  • @venkybabu449
    @venkybabu449 2 роки тому +14

    డబ్బులు సంపాదించాలి అని లేకపోతే
    ప్రమోషన్ ఎందుకు... పెట్టుపాడులు ఎందుకు డబుకావాలి పేరుకావాలి

  • @balakrishna5340
    @balakrishna5340 2 роки тому +22

    Antha... YCP PAYTM Batch yee 😃😃😜😜😜💯💯💯

  • @altimate1
    @altimate1 2 роки тому +7

    *Senior Most Actor Ali garu. Age 5 nundi act chesthunna very old actor. No proud. Simplicity. Hard work. Orpu, sahanam unna manchi manishi*

  • @Kingindia-l7o
    @Kingindia-l7o 2 роки тому +9

    మోహన్ బాబు అడిగిమరీ డప్పు కొట్టించుకోవడం అంటే. ఆయన తర్వాతే

  • @superstar-ff6zy
    @superstar-ff6zy 6 місяців тому +1

    పెద్దరాయుడు మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది

  • @pardhasaradhikaila4171
    @pardhasaradhikaila4171 2 роки тому +32

    Where are the audience ?

  • @aithalsujatha
    @aithalsujatha 2 роки тому +2

    Waav! Aligaru, Great! Very good SLAP 💫 @ the end😂😝🥸
    That Muchu fellow never tired of boasting himself or forcefully making others to Praise himself👽☠️👺

  • @SatishKumar-gh5qs
    @SatishKumar-gh5qs 2 роки тому +8

    Ee pre release ki vellina prathi okkaru bhali aypoyaru 🤣🤣

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 2 роки тому +7

    అలీ రియాక్షన్: జీవితం లో నీ ఫంక్షన్ లకి నువ్వు వెళ్లే ఫంక్షన్ లకు రాను బాబు. ఫ్రీ గా వెదవ ని చేస్తావు.

  • @oneplusshortmovies9999
    @oneplusshortmovies9999 2 роки тому +21

    Kayi kachori kadu Anna.. dabba rekulu thisukoni baga sounds vachhethattu cheyi appudu satisfy avuthadu 😂😂😂 evadu Andi Babu adigi Mari kaaluki mukka mantadu 😂😂 adigi Mari pogadu antadu 😂😂😂

  • @padmaleelaalla5471
    @padmaleelaalla5471 2 роки тому +8

    భజన ప్రతి దానికి భజన

  • @TheCheppanuga
    @TheCheppanuga 2 роки тому +4

    Mohan babu garu Ali garini "veedu" anatam em baledu. Sabha maryada paatinchandi, lekapote Chiranjeevi ni chusi nerchukondi

  • @uudhays1486
    @uudhays1486 2 роки тому +1

    నేను కవిని కాదన్నవాడిని కత్తి తో పొడస్తా..... అన్నట్టు ఉంది సార్.... మిమ్మలిని మీరు పొగుడించుకోవడం....😀

  • @raghumgh
    @raghumgh 2 роки тому +4

    Reel lo vilan
    Real life lo comedian
    One and only collection king

  • @harithameka3936
    @harithameka3936 2 роки тому

    Superrrrr Ali mama.

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 роки тому +22

    ఓరి మీ వేసాలు..

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 2 роки тому +2

    ముచ్చుఫ్యామిలీ అడిగి మరీ కొట్టి0చుకుంటుంది, కంస, కీచక ,
    చాణూర, జరాసంధ రాక్షస ప్రేత కళ ముఖ కవళికలు బృహన్నల ఠీవి , దర్పం , కంచర గాడిద సకిలింపు , గార్ధభ స్వరం శిఖండి నడక వంటి సమస్త అవలక్షణాలతో
    తెలుగు ప్రేక్షకులను ఇంతకాలం ఆనందింపజేస్తున్నారు .

  • @gurunathsirivelu3609
    @gurunathsirivelu3609 2 роки тому +14

    A Mohan Babu family ni mental hospital lo join cheyandi ra babu

  • @సత్యమేవజయతే-ణ7త

    యూట్యూబ్ వీడియోలు..ట్రోలింగుల్లోనే చూడలేక పోతున్నాం ...మళ్ళీ మీ మొఖాలకి..సినిమాలు కూడా నా...🙏🙏🤤🤤🤤

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 2 роки тому +12

    Karma ra ....ma karma

  • @prakashrao4683
    @prakashrao4683 2 роки тому +2

    Government should consider removing entertainment tax for this movie

  • @sudhakarkaspa1662
    @sudhakarkaspa1662 2 роки тому +6

    Ali sir me value mere tiskuntunnaru

  • @ksrao9478
    @ksrao9478 2 роки тому +31

    Manasu champukoni matladuthunnaru andaru.

  • @salakavaraprasad8536
    @salakavaraprasad8536 2 роки тому +11

    Film funtion la ledu idi, self dabba function ki pilichinattundi . Sunday kada time pass avvatledemo

  • @allahbakshu7334
    @allahbakshu7334 2 роки тому +1

    Yetu. Collections ravu ga

  • @kushiwwwcomkushiwwwcom2123
    @kushiwwwcomkushiwwwcom2123 2 роки тому +11

    Aligaru 100% nijam chepparu

    • @altimate1
      @altimate1 2 роки тому +1

      *Senior Most Actor Ali garu. Age 5 nundi act chesthunna very old actor. No proud. Simplicity. Hard work. Orpu, sahanam unna manchi manishi*

  • @chanduannagoni2360
    @chanduannagoni2360 2 роки тому

    Ali anna nv super

  • @నాగర్జున-ఠ6స
    @నాగర్జున-ఠ6స 2 роки тому +3

    కాయి కచోరి 😆😆😆😆

  • @manikantach1670
    @manikantach1670 2 роки тому

    అలీ గారు సూపర్

  • @someshs8279
    @someshs8279 2 роки тому +9

    మోహన్బాబు ను మెంటల్ hospital lo చూసాను.ఒక రోజు

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 роки тому

      మీది కూడా పక్క బెడ్ కదా...
      ఎలా ఉంది ఇప్పుడు బ్రదర్.
      మోహన్ బాబు ఐతే బాగానే ఉన్నాడు
      మంచి పొజిషన్ లో ఉన్నాడు.
      మీరే ఆలోచించుకోవాలి మీ స్థాయి ఎక్కడ ఉందో

  • @VijayKumar-hr5wk
    @VijayKumar-hr5wk 2 роки тому

    Ali tho vadhu boss
    As a smile person

  • @udaybhaskar7429
    @udaybhaskar7429 2 роки тому +3

    కెలికిమరి చి అనిపించింకుంటున్నారు అంత అవసరమా మీకు మోహనబాబుగారు

  • @indianrailwayfan_sai5504
    @indianrailwayfan_sai5504 2 роки тому +1

    Sadist Mohan babu

  • @mohanrao3808
    @mohanrao3808 2 роки тому +7

    Chip dobbindhi babu ki.😂😅

  • @sankarkona9247
    @sankarkona9247 2 роки тому

    మహానుభావులు

  • @dineshyadav-lm6gc
    @dineshyadav-lm6gc 2 роки тому +7

    villani avadikyna chupinchandi

  • @upnderdgm5283
    @upnderdgm5283 2 роки тому

    Supar.hero

  • @Harikrishna5174
    @Harikrishna5174 2 роки тому +9

    మిత్రద్రొహి అలి

  • @pspkpk1284
    @pspkpk1284 2 роки тому

    Kamed super

  • @gopreddy653
    @gopreddy653 2 роки тому +10

    Same to same jagan gaanni chusnattundhi are paisal ichi kaani naa gurinchi cheppu ani adukkovadam endhi ra mee bathukulu MAA association ni musti association chesnar kadha raa😂

  • @vinodaraogaddikoppula2934
    @vinodaraogaddikoppula2934 2 роки тому

    వామ్మో..బ్యాచ్ అందరూ ఒకే దగ్గర...

  • @govinduraju7982
    @govinduraju7982 2 роки тому +4

    😱😱😱😱😱😂😂😂😂

  • @dhanu3979
    @dhanu3979 2 роки тому

    They are true and best friends

  • @vanguruvirat4342
    @vanguruvirat4342 2 роки тому +8

    Vaadu veedu ani antaventra waste ga respect evvadam nerchukora waste fellow Mohan babu

  • @udaybhaskarsappa4664
    @udaybhaskarsappa4664 2 роки тому +1

    What he has to say,he said well about you sir

  • @chandpasha520
    @chandpasha520 2 роки тому +11

    Adigi Mari cheppinchukondi..

  • @babyclub2642
    @babyclub2642 2 роки тому +2

    Kammadhengademma Ali ..... 😂😂😂

  • @muralikrishnaammu6635
    @muralikrishnaammu6635 2 роки тому +5

    ఏంట్రా బాబు మీ ఓవర్ యాక్షన్ సీన్స్ సినీమా పరువు పోతుంది రా దరుద్ర లా రా

  • @sri.hemanth6521
    @sri.hemanth6521 2 роки тому

    Meku namskaram ra Babu

  • @rampathivada3838
    @rampathivada3838 2 роки тому +8

    Pora kukka

  • @nydhruvasarmakaluvakolanu1999
    @nydhruvasarmakaluvakolanu1999 2 роки тому

    Mohan Babu new movie ''Kaya kachodi" 😂😂😂😂😂😂

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 2 роки тому +5

    Mohan babu mandulo vunnadu

  • @anilkumar-pz2eh
    @anilkumar-pz2eh 2 роки тому

    చాలామంది యూట్యూబర్ కి లైఫ్ ఇచ్చిన మహానుభావుడు మా మోహన్ బాబు

  • @durgahprasaden9951
    @durgahprasaden9951 2 роки тому +3

    ఒరే మీ చొలు అప్పెండ్రా

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 роки тому

    ఇది దాదాగిరి function లాగా ఉంది 😂😂😂

  • @manoharkaja4553
    @manoharkaja4553 2 роки тому +1

    Arey baabu aadini ekkadaina manchi mental doctor ki chupinchandi ra babu

  • @sahind1670
    @sahind1670 Рік тому +1

    Rajini garidhi chinna charactera

  • @madboy2139
    @madboy2139 2 роки тому

    Correct gaa saripoyindi

  • @naveenpritham4604
    @naveenpritham4604 2 роки тому

    Ma Mohan babu garu chinna pilladi manasu.

  • @bodakondaiah6107
    @bodakondaiah6107 2 роки тому

    😢😢😢😢😢😢

  • @guruprasad8775
    @guruprasad8775 2 роки тому

    Only bramhi and Ali play with mohanbabu😂