సూపర్ ఇలా fertilizer ki సంబంధించి ఏదో ఒక కంపెనీ వి చూపిస్తే కొంచం మాకు ఐడియా వస్తాది, ఈ వీడియో చూసిన తరువాత మీరూ చూపించిన వాటిని బట్టి అవి పాలనా అనీ అర్దం చేసుకోవడం జరిగింది. దాదాపు నేను మి వీడియో లా చెప్పిన విధంగా చేస్తున్నా బానే అనిపిస్తుంది.మి ఫోన్ నంబర్ ఇస్తే ఎండ కాలం పూర్తిగా మొదటి నుండి చేయాలి అనుకుంటున్న.
సూపర్ ఇలా fertilizer ki సంబంధించి ఏదో ఒక కంపెనీ వి చూపిస్తే కొంచం మాకు ఐడియా వస్తాది, ఈ వీడియో చూసిన తరువాత మీరూ చూపించిన వాటిని బట్టి అవి పాలనా అనీ అర్దం చేసుకోవడం జరిగింది. దాదాపు నేను మి వీడియో లా చెప్పిన విధంగా చేస్తున్నా బానే అనిపిస్తుంది.మి ఫోన్ నంబర్ ఇస్తే ఎండ కాలం పూర్తిగా మొదటి నుండి చేయాలి అనుకుంటున్న.
ప్రేమ్ 🙏🙏🙏
Aana 20:20:0:13 lo kudaa sulphur vunthadi kaada
💐💐💐 Annaya gud mng🙋♂️🙋♂️🙋♂️🙋♂️ BAGUNNNARA, 👌👌👌 vedeo
West de camposar gurinchi chepandi babai
సరే గుణ వీలుకావడం లేదు.
@@KarshakaNestham sare babai
Super aman 55 days vari ,Akulu pachaga auvtunai babai kelden spry chesaaa Pani cheyaledhu ala babai
నాటివో లేదా గెలీలియో స్ప్రే చెయ్ talstar తో కలిపి (అవసరమనుకుంటేనే ).
Good information sir
🙏🙏🙏
Sir madhi 1156 peddy putha dhasha mottam enuthandi vanaku putha ralithe vadlu ayithaya leda cheppandi plz
పూతకు ఏమీ ప్రాబ్లమ్ లేదు, కానీ పాముపొడ, మరియు పొట్టకుల్లు వచ్చే ప్రమాదముంది. జాగ్రత్తగా పొలాన్ని గమనిస్తూవుండండి.
Ade tention ga undhi vadlu ayithayo ledo ani
వడ్లకు ఏమినష్టం లేదు. Blb (బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ )కూడా వచ్చే ప్రమాదముంది గమనించండి. వర్షం తగ్గిన తరువాత nativo +సెప్త్రోమైసిన్ స్ప్రై చేయండి 🙏.
Sir memu S P Z vadam sir malli vadavacha
మళ్ళీ అవసరం లేదు.
bentonite sulphur vada vachha
Yasangi lo kuda jeeluga veyavachuna ?
Nimmachetlaku speying cheyyocha sir
నిమ్మకు స్ప్రై అవసరంలేదు, భూమిలో వేయండి 🙏.
Vestige agri products మంచివేన సార్
👌👌
Nice sir
Warangal urbun destiec
Super injury kada
Namaste sir .... Ante varilo a time Lo a dashalo sulper veyali
పిలకదశలో వేస్తే బాగుంటుంది.
Ee sulphur food valle...mana aarogyalu ilaa unnayi. Mana peddavallu tinna tindiki mana tindiki...anta idey.
Sir onion farming pina video cheyandi
ఒకే వీరేష్ 🌾
Cms + microfood+ dap veyyochha
Sir natu vesena 50 nundi 60 days time lo spray cheyavacha e sulphur
స్ప్రై కన్నా 5కేజీలు చల్లండి బెస్ట్.
Ok sir thank you
Kalupu mandhulo vepa nune posi spray cheyocha sir
అలా కలపకండి.
Mirapalo spry cheyavacha
మిరపలో నాటుకుముందు చల్లండి. లేదా నెల తరువాత దుక్కిలో చల్లి బోదె ఎక్కించండి.
sir eppudu na vari birru potta Dhasa lo undi .moggi chani pothundi..manchi purugu Mandu cheppandi sir.
H_dan
కోరాజన్ 60మెల్ 850rs
Sir bagunnara
బాగున్నా స్వామీ.
Sir namaste Natu vesinaka kuda veyavacha
వేయవచ్చు.
@@KarshakaNestham tq
పొట్ట దశలో cms వేయవచ్చా sir?
మంచి కంపెనీ cms చెప్పండి.
@venky venkatesh TQ Sir....
Siri cms also good
Sulfar మందు మిర్చి లో కొడుతే పుత రాలుతోందా అన్న
Sulfar, బూడిద తెగులు బాగా ఉంటే, ఆఖరు దశలో కొట్టండి. (పంట లాస్ట్ దశలో ).
First vivew sir
Sir A time lo challali salpar+Dap ni
ఏ పంటలో నైనా దుక్కిలో చల్లి పంటవేయండి.
Natu vesi 35 rojulu avuthundhi eppudu sulpar veyavacha anna
భూమిలో బలం లేకుంటే (జీలుగ, జనుము అలికి దున్నకుంటే )వేయండి.
పసుపు పంట లొ salphar ఎప్పుడు చాలులకోవాలి
pota dasalo sulfer veyocha
పిలకదశలో వేస్తే బెస్ట్.
@@KarshakaNestham t q sir
Super sirrr
🙏🙏🙏
Sir Maadi vari 2months avuthundi vadochha
రామ్మోహన్ అంకురం దశలో వాడితే బెస్ట్. వచ్చే పంటలో వేయండి.
ఎకరాకు ఎన్ని కేజి లు వేయాలి.
5kg చాలు.
గోధుమ లో వడ వచ్చా 30 రోజుల పంట ఉంది యూరియా లో కలిపి వడ వచ్చ ఎకరానికి ఎంత వాడాలి
👍👍💪💪
🙏🙏🙏
Hai sir mango tree kottochha sulphour
Sir 🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏
What is use ffor sulpamax in paddy
Sulphur granuvals cost entha untadhi
10కేజీలకు 700సుమారు.
@@KarshakaNestham tq gromare lo dhorkuthundha
Varilo gurrapudekka ekkuvagaundi
EMI cheyali
వేరు శనగ గురించి కూడా తెలియ చేయగలరు
సరేనండి 🌿.
Sir Batu best 35 days avthundi Urea potash challavacha ants chalali
ఎకరానికి 25కేజీల పోటాష్ 30కేజీల యూరియా వేయండి.
సల్ఫర్ వరిలో ఎన్ని రోజుల పైరుల ఏ దశలో వేయాలో చెప్పనేలేదు
పిలుకదశలో లేదా చిరుపొట్ట దశలో వేయండి.
సల్ఫర్ బాగ్ కావాలి కాస్ట్ ఎంత ఎక్కడ దొరుకుతుంది
650rs
sulpher ,Dap కలిపి వేయ కూడదు
Y
అయ్యా సారు సల్ఫర్ ,DAP కలప కూడదు (ఫాస్ఫేట్ , సల్ఫర్ కలప రాదు)
Avuna.....20 20 0.13 ...13% enti sulphur kakunte .... phosphate thonkalipe kada ichedi
20 20 0 13 lo 13 % sulfar untundi
Namaskatam sir vari lo Dap+potash+sulpher kalipi challochha
Anna nano urea tho purugumandhu spray cheyocha
చేయొచ్చు.
Super sir
🙏🙏🙏