ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
👉👉👉 ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE👇👇👇 1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing 2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్ drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing 3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing 4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్ drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
Dear sir sulphur90% nu inthavaraku ivvaledhu, 100 days crop(mirchi ) ippudu soil lo ivvacha sir, cocoly, calcium, prosul g(sulphur80%)e combination lo vaadocha sir
Okay black sulphur fungicide gaaa paniii chestudiii but flowering stage lo black sulphur use chestai flower drop aavuthadi antannaru it's true sir answer please @@ANNAPURNAAGRISPACE
పూత - కాత మొక్కకు పూత బాగా రావడానికి , మరియు పూతరాలకుండా ఉండటానికి , పూత పిందెగా మారడం లో ఫాస్ఫరస్ , సల్ఫర్, కాపర్, బోరాన్, మొలిబ్డినుమ్ , మాంగనీస్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందువలన పూత బాగా రావడానికి మరియు రాలకుండ ఉండటానికి వరుస మూడు స్ప్రే లు వారం రోజుల వ్యవధి లో ఇలా చెయ్యండి 1 . PEP 1kg + బ్రాసికా 20gm + ZenX 500gms + సల్ఫర్ 250gms 2 . బంపర్ 250ml + ప్రోమో 100gms + Boroquin 250gms + ప్రోమిన్ 250gms 3 . Zuca 1kg + బ్రాసికా 10gms +Cu-12 100gms పైవన్ని న్యూట్రియంట్స్ మాత్రమే
వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి : 1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు 2 . అవని రెండు బస్తాలు 3 . Tricho Rich 10kg లు ( Trichoderma ) 4 . Flick 10kg లు ( Pseudomonas ) 5 . బెల్లం 5kg లు 6 . బంగాళా దుంపలు 2kg లు ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి తాత్కాలిక ఉపశమనం కోసం ముందుగా ఇలా చెయ్యండి Wనాలుగుkg లు Trichorich నాలుగుkg లు Flick తీసుకొని 5kg ల బెల్లం ఒక బకెట్ నీళ్లలో 48 గంటలు నానబెట్టి 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి
వేరుకుళ్లు, కాండం కుళ్లుకు తక్షణ పరిష్కారం : ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ లతో భూమి శుద్ధి చేసి డ్రెంచింగ్ చేసాక కూడా వేరు కుళ్ళు కాండం కుళ్ళు వల్ల మొక్కలు చనిపోతుంటే ఇలా డ్రెంచింగ్ చెయ్యండి Tiptop 300gms + Radix 2Ltrs + Cu12 200gms + Cocoly 2kg + సల్ఫర్ 2kg లు 300ltrs నీటిలో కలిపి మొదలు తడుస్తూ వేరు వ్యవస్థకు చేరేలా డ్రెంచింగ్ చెయ్యండి.
Sir bhumi lo 20-20 200kg lu supar 50kg potash50kg 10-26-26 150kg evi 4 sarulu ga vesemu sir gwoth raledhu sir 100 days avvuthundi sir kanisam 2 fits kuda gwoth raledhu sir please🙏🙏 reply sir phone number cheppansi sir please reply sir
ఈ సారి భూమిలో అవని 2 బస్తాలు, పుడమి 2 బస్తాలు , Trichorich 5kg లు , యూరియా 25kg లు మెగ్నీషియం 25kg లు, DAP 15kg లు, పోటాష్ 15kg లు Cocoly 20kg లు భూమిలో పడేట్లు వెయ్యండి స్ప్రే లో 1 . 19 - 19 - 19 లు 1kg , ZenX ౫౦౦జైమ్స్, ప్రోమో 100gms మెగ్నీషియం 1kg ఒక సారి వారం తరువాత 2 . పెప్ 1kg , బంపర్ 250ml , Brassicaa 20gms ఒక సారి మల్లి వారం తరువాత 3 . Zuca 1kg , ZenX 500gms , Culter 50ml స్ప్రే చెయ్యండి
Thank you so much sir polam 1.50 senttu Mee what's up number evvandi sir ma polam mekku pics what up chesta digubadi vastundi ani miru chevithene balam vestanu sir please eppude ke 1,50000 pettenu sir frist kota ki 150 kg lu iyyaye anthe sir 2 days back blockbuster and 123 rendhu kalipi pichikari chesenu sir
Hi sir... tomato కోత దశలో ఎరుపు వర్ణం లో మాగడం లేదు...పసుపు వర్ణంలో కి మారి పోతున్నాయి .దీనికి సల్ఫర్ మెగ్నీషియం లోపం అంటున్నారు..correct గా ఎవరూ చెప్పడం లేదు...
పండ్లు తీయగా రుచిగా మంచి పరిమాణం లో రావాలంటే ఏం చెయ్యాలి : పండ్ల తోటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం వలన పండు పరిమాణం , బరువు, రంగు, రుచి , వాసన, నిలువ సామర్థ్యం పడిపోయి నష్టాలను చవి చూస్తాము. అధిక లాభాలు గడించాలంటే పండుకు ఈ 6 ముఖ్య లక్షణాలు వుండి తీరాలి. ఉద్యానవన పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతుల పూర్తి సమాచారం కోసం అన్నపూర్ణ అగ్రి స్పేస్ లోని 20 , 21 ఎపిసోడ్స్ చూడండి. ముఖ్య సమాచారం : 1 ) పిందె కాయగా మారేప్పుడు పరిమాణం మంచిగా రావడానికి మరియు రక్షణ కవచం ( తోలు ) ధృడంగా ఉండటానికి నిలువ సామర్థ్యం పెరగడానికి క్రింది విధంగా పిచికారీ రెండు సార్లు చెయ్యాలి: లీటర్ నీటికి కాల్షియమ్ నైట్రేట్ (Topicin ) 5gms , , కర్బనం (కార్బన్) 2gms , బోరాన్ (బోరోక్విన్) 2gms వెట్టింగ్ ఏజెంట్ (Setwet ) ౦.3 ml కలిపి స్ప్రే చెయ్యాలి 2 ) పిందె కాయగా మారిన తరువాత ఉద్యానవన పంటల్లో పిచికారీ చేసేప్పుడు అందులో నైట్రోజన్ , ఫాస్ఫరస్ లేకుండా చూసుకోండి. ఇవి కాయ పూర్తిగా పక్వానికి రావడానికి అవరోధం కల్పిస్తాయి. కాయలోని పిండి పదార్థాలు చెక్కరగా మరియు ఆమ్ల రసాలుగా సంపూర్ణగా మారి రంగు రుచి వాసన బాగా రావాలంటే పొటాషియం , బోరాన్ , మోలిబ్డినం అవసరం. పండుకు ఈ మూడు లక్షణాలు రావాలంటే ఈ క్రింది విధంగా 3 సార్లు స్ప్రే చెయ్యండి : లీటర్ నీటికి ౦-౦-50 (SOP ) 10gms , కర్బనం (కార్బన్ ) 2gms , బోరాన్ (బోరోక్విన్ ) 2gms , మోలిబ్డినం (ప్రోమో) ౦.3gms , వెట్టింగ్ ఏజెంట్ (setwet ) ౦.3ml కలిపి స్ప్రే చెయ్యాలి
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
👉👉👉 ప్రతిభ బయోటెక్ వారి ఎరువుల క్యాలెండర్ ను ఇక్కడ ఉచితంగా పొందండి. DOWNLOAD HERE👇👇👇
1. ప్రతిభ బయోటెక్ వారిఅరటి సాగులో డ్రిప్ ఎరువుల క్యాలెండర్
drive.google.com/drive/folders/1QYW3rHrerKbKvHagBncLETTZqi7inSST?usp=sharing
2. ప్రతిభ బయోటెక్ వారివరి పైరులో అధిక దిగుబడులకోసం క్యాలెండర్
drive.google.com/drive/folders/1p6unmwzTDd2bVyA_SriT3pynQbl_LbXx?usp=sharing
3.ప్రతిభ బయోటెక్ వారిమిరప,టమోటా మరియు కూరగాయల పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.com/drive/folders/1aqrB0udTdlI5n783AB_fywgZDfiy9KA5?usp=sharing
4. ప్రతిభ బయోటెక్ వారి ఉద్యానవన పంటలకు ఎరువుల క్యాలెండర్
drive.google.com/file/d/15ApYs9ttG1g4C36cEb3geHIbMi_31FvZ/view?usp=sharing
Sir
మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు
మీ సలహాలు పటిస్తున్నను.
ఈ సంవస్తరమ్
ఏం జరుగుతుందో చూద్దాం sir
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
Excellent
Sir supppper sir baga cheparru
Chala vivaram GA chepputhunnaru. Well done.
Very nice gud explanation sir tq
Good information sir
Super super super good 👍
Thanks for your information
Thank you Sir
Nice video sir
Good information sir ☺️
Sir black sulphur 80wg rupamlo vuntudikada sir. Mokkala paina spray chestam danikuda bumoloki use cheyocha.
Dear sir sulphur90% nu inthavaraku ivvaledhu, 100 days crop(mirchi ) ippudu soil lo ivvacha sir, cocoly, calcium, prosul g(sulphur80%)e combination lo vaadocha sir
Mokkaku ye dasalo vadavachu sir
Dear sir e roju nenu prathibha biotech sulphur 80% thesukunnanu mirchi crop putha dashalo undhi sir e sulphur tho patu calcium, cocoly, urea(koddi mothadhu matramay) kalipi vaadocha sir
👌👌🙏
బెంటోనైట్ సల్ఫర్ కూడ ఫంగిసైడ్ గా పని చేస్తుందా సర్?
Sulper megniseam calisham.evi panta edasalo Veyali
19 va episode chudandi
Sir
కలుపు మొక్కలు నిర్మొలన గురించి వివరించండి
Nenu gaddi mandhulaku vyathirekam.. power weeders gaani labour tho gaani theeyaeame better
టొమోటో లో వాడొచ్చా
💯🌹🌹🙏🙏sir
Crop mundu land prepare ela cheyali ani video cheyandi sir
Meeru episode 1, 2, 3 chudandi
Meeru 1, 2, 3 mariyu 23 va video lu chudandi
Mirchi lo sulphur uses cheppandi sir plse
A mokkakaina okate… meru chusina episode lo vundhi kadha
Bellam kodiguddu kalipi spray cheyavacha sir
Dhenikosam
Nala sulphur spray chesukova sir yekkara ki kg spray cheyavacha
👏👏👏👏
సార్ నమస్కారం male femaleవరి లో మేల్ డిలే ఉంటే సల్ఫర్ వాడడం వల్ల ఉపయోగం ఉంటదా
Black sulfur contact fungicide mirchilo deniki panichesthundi sir
Sulphur fungicide ga pani chesthundhi, flowerning raavadaaniki pani chesthundhi
Sir red mites yellow mitesku panichesthundi Ani fosmit combination black sulfur fungicide panichesthunda sir
Oka spray try cheyyandi
Okay black sulphur fungicide gaaa paniii chestudiii but flowering stage lo black sulphur use chestai flower drop aavuthadi antannaru it's true sir answer please @@ANNAPURNAAGRISPACE
Dear sir meeru oka commentlo cocoly, magnet vaadina 30 rojula tharvatha sulphur 90% 3 kgs vadamannaru kani crop calendar lo cocoly, magnet, sulphur vaadamani chepparu ela use cheyyali sir, nenu 3 va dafalo cocoly, pudami, magnet use chesha
19, 20, 21 episodes chudandi
Ledha comments lo crop calendar download chesukondi
Sir jaama lo poota sariga raavatam ledu sulfer vadochha
Vaadu petti sulphur spray cheyyandi
Sir డ్రిప్ lo panpiche cms unadha
Sir tomato chettlalloo flowering baga vachindi kani anduloo nunchi fruit bayataki ravadam ledu sir anduku solution emiana cheptara
పూత - కాత
మొక్కకు పూత బాగా రావడానికి , మరియు పూతరాలకుండా ఉండటానికి , పూత పిందెగా మారడం లో ఫాస్ఫరస్ , సల్ఫర్, కాపర్, బోరాన్, మొలిబ్డినుమ్ , మాంగనీస్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందువలన
పూత బాగా రావడానికి మరియు రాలకుండ ఉండటానికి వరుస మూడు స్ప్రే లు వారం రోజుల వ్యవధి లో ఇలా చెయ్యండి
1 . PEP 1kg + బ్రాసికా 20gm + ZenX 500gms + సల్ఫర్ 250gms
2 . బంపర్ 250ml + ప్రోమో 100gms + Boroquin 250gms + ప్రోమిన్ 250gms
3 . Zuca 1kg + బ్రాసికా 10gms +Cu-12 100gms
పైవన్ని న్యూట్రియంట్స్ మాత్రమే
సార్ ప్రక్రుతి వ్యవసాయం లో ఈ పోషకాలు ఎలా అందించాలి కెమికల్స కాకుండా సలహచెప్పండి
Jeevana eruvulu jeeva niyantrakaalanu sendriya eruvulatho kalipi vaadandi
మెగ్నీషియం సల్ఫేట్ జిక్ సల్ఫేట్ నందు సల్ఫర్ ఉంటుందని మీరు చెప్పే వరుకు ఎవ్వరికి తెలియదు సర్
Magnesium sulphate lo magnesium 9.8% vunte sulphur 12% vuntundhi
@@ANNAPURNAAGRISPACE జింక్ సల్ఫేట్ నందు ఏ మోతాదులో ఉంటుంది
Sulphate ante SO4 (MgSO4, ZnSo4), 10th and +2 Concept. No Wonder Farming is in such a Bad Shape.
Yes
Sir sulphur ni mirchi lo paipatuga challukovachaa sir .?
Bhumilo padela veyyaali
@@ANNAPURNAAGRISPACE mirchi thota kapu medha undhi,akkadakkada chettlu chenipotunnaii sulphur urea lo mix chesi challavacha.
వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి :
1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు
2 . అవని రెండు బస్తాలు
3 . Tricho Rich 10kg లు ( Trichoderma )
4 . Flick 10kg లు ( Pseudomonas )
5 . బెల్లం 5kg లు
6 . బంగాళా దుంపలు 2kg లు
ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి
తాత్కాలిక ఉపశమనం కోసం ముందుగా ఇలా చెయ్యండి
Wనాలుగుkg లు Trichorich నాలుగుkg లు Flick తీసుకొని 5kg ల బెల్లం ఒక బకెట్ నీళ్లలో 48 గంటలు నానబెట్టి 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి
వేరుకుళ్లు, కాండం కుళ్లుకు తక్షణ పరిష్కారం :
ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ లతో భూమి శుద్ధి చేసి డ్రెంచింగ్ చేసాక కూడా వేరు కుళ్ళు కాండం కుళ్ళు వల్ల మొక్కలు చనిపోతుంటే ఇలా డ్రెంచింగ్ చెయ్యండి
Tiptop 300gms + Radix 2Ltrs + Cu12 200gms + Cocoly 2kg + సల్ఫర్ 2kg లు 300ltrs నీటిలో కలిపి మొదలు తడుస్తూ వేరు వ్యవస్థకు చేరేలా డ్రెంచింగ్ చెయ్యండి.
Sir spic company cms vadavacha బీర నాటి 10డేస్ అయినది
Panta dhasanu batti magnesium sulphate, sulphur 80%, Calcium nitrate vaadandi
Acr yentha evalu sir drip lo sulpur
Comments lo drip calendar undi chudandi
Pdf provide cheyandi sir all videos combine chesi
inkaa complete avvaledhu
16moolakalu oktesari veyavalana sir?
meeru cheppinadose prakaram veste manchida cheppandi sir
19, 20 episodes chudandi
Dear sir sulphur per acre 3 kg dose kada sir, e sulphur nu denilo kalipi vaadali sir
Fertliser tho paatu.. ledha drip lo
Banna agriculture information plz
Dear sir magnesium sulphate ( magnet) vaadithay sulphur 90% vaadalsina avasaram leda sir
Sulphur 90% 3kg putha dhasalo bhumilo veyyandi
@@ANNAPURNAAGRISPACE sulphur lo inka emina kalupukovala sir
19th episode prakaaram fertilisers vaadandi
24.24.0 varilo vadochaaa sir
Varilo suti eruvulu dashanu batti kalupukoni vaadandi.. vari panta episode chudandi
Sulpher lo konni mandulu kalavayani cheptuntaru vatini ela gurthinchali
Magnesium sulphate vaadinappudu andhulo sulphur vuntundhi... SOP vaadina andhulo kuda sulphur vuntundhi... saiponappudu 2va dhasa lo sulphur 90% 3kg vaadandi
Pandals.thotalaku.n.p.k.yenthaveyali
21 va episode chudandi
Mudatha ki panichaystundha
33 va episode chudandi
Sir cocoly and mgso4 vadina tarvata 90% sulphur vadocha mirchi crop ki
30 rojula tharuvatha vaadandi
@@ANNAPURNAAGRISPACEsulphur nu ela vaadali sir akula meeda padakunda
Vadochu
పశువుల పేడ వేస్తే సల్ఫర్ లోపాన్ని నివారించవచ్చా ? వివరించండి
Ledhu.. sulphur 90% veyyaali
Sir humicacid and fulvicacid ఏ దసలలో వాడాలో చెప్పండి
Humic acid base granules PUDAMI modhati dhasa eruvulatho kalipi veyyandi, Fulvic acid base BUMPER 250ml ecaraaniki putha dhasa lo spray cheyyandi
సర్,35 రోజే zen-x వాడను 60 రోజులు నా
infofil share in పెసర లో వాడవచ్చా..
Clear ga cheppandi
Bathayathotalacu.n.p.k.ala.veyali
అన్ని ఉద్యానవన పంటల్లో ఎరువులు ఎలా వెయ్యాలో 20 మరియు 21 వ ఎపిసోడ్ లలో సూచించాను చుడండి 🙏🏻
Sir bhumi lo 20-20 200kg lu supar 50kg potash50kg 10-26-26 150kg evi 4 sarulu ga vesemu sir gwoth raledhu sir 100 days avvuthundi sir kanisam 2 fits kuda gwoth raledhu sir please🙏🙏 reply sir phone number cheppansi sir please reply sir
ఈ సారి భూమిలో అవని 2 బస్తాలు, పుడమి 2 బస్తాలు , Trichorich 5kg లు , యూరియా 25kg లు మెగ్నీషియం 25kg లు, DAP 15kg లు, పోటాష్ 15kg లు Cocoly 20kg లు భూమిలో పడేట్లు వెయ్యండి
స్ప్రే లో
1 . 19 - 19 - 19 లు 1kg , ZenX ౫౦౦జైమ్స్, ప్రోమో 100gms మెగ్నీషియం 1kg ఒక సారి
వారం తరువాత
2 . పెప్ 1kg , బంపర్ 250ml , Brassicaa 20gms
ఒక సారి
మల్లి వారం తరువాత
3 . Zuca 1kg , ZenX 500gms , Culter 50ml
స్ప్రే చెయ్యండి
Thank you so much sir polam 1.50 senttu
Mee what's up number evvandi sir ma polam mekku pics what up chesta digubadi vastundi ani miru chevithene balam vestanu sir please eppude ke 1,50000 pettenu sir frist kota ki 150 kg lu iyyaye anthe sir 2 days back blockbuster and 123 rendhu kalipi pichikari chesenu sir
@@ANNAPURNAAGRISPACE polam 1.50 sir avi mottam mix chesukoni challa mantara lekha sallu pakkana poyyamantara sir
9989424449 ku whats app cheyyandi
@@ANNAPURNAAGRISPACE dear sir, ఒకేసారి ఇంత క్వాంటిటీ భూమి లో వెయ్య వచ్చా సార్. అలా గే మెగ్నీషియం, సల్ఫర్ ను రసాయన ఎరువు లతో వాడొచ్చా sir
Sulphur 80%wp paina spray cheyyocha
250gms spray cheyyochu
@@ANNAPURNAAGRISPACE e sulphur nu 1acre ku enni kg vesukovachu
Ekaraaniki Bhumilo 3kg , Spray aithe 250gms, Drip aithe 1kg okko saari
Hi sir... tomato కోత దశలో ఎరుపు వర్ణం లో మాగడం లేదు...పసుపు వర్ణంలో కి మారి పోతున్నాయి .దీనికి సల్ఫర్ మెగ్నీషియం లోపం అంటున్నారు..correct గా ఎవరూ చెప్పడం లేదు...
Boran, potash, molybdinum kalipi rendu saarlu spray cheyyandi. Spray lo natrajani, bhasvaram lekunda chusukondi
కాయలు మాగే సమయంలో వాడవచ్చా
Putha dhasalo sulphur vaadaali
పండ్లు తీయగా రుచిగా మంచి పరిమాణం లో రావాలంటే ఏం చెయ్యాలి :
పండ్ల తోటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం వలన పండు పరిమాణం , బరువు, రంగు, రుచి , వాసన, నిలువ సామర్థ్యం పడిపోయి నష్టాలను చవి చూస్తాము. అధిక లాభాలు గడించాలంటే పండుకు ఈ 6 ముఖ్య లక్షణాలు వుండి తీరాలి. ఉద్యానవన పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతుల పూర్తి సమాచారం కోసం అన్నపూర్ణ అగ్రి స్పేస్ లోని 20 , 21 ఎపిసోడ్స్ చూడండి.
ముఖ్య సమాచారం :
1 ) పిందె కాయగా మారేప్పుడు పరిమాణం మంచిగా రావడానికి మరియు రక్షణ కవచం ( తోలు ) ధృడంగా ఉండటానికి నిలువ సామర్థ్యం పెరగడానికి క్రింది విధంగా పిచికారీ రెండు సార్లు చెయ్యాలి:
లీటర్ నీటికి కాల్షియమ్ నైట్రేట్ (Topicin ) 5gms , , కర్బనం (కార్బన్) 2gms , బోరాన్ (బోరోక్విన్) 2gms వెట్టింగ్ ఏజెంట్ (Setwet ) ౦.3 ml కలిపి స్ప్రే చెయ్యాలి
2 ) పిందె కాయగా మారిన తరువాత ఉద్యానవన పంటల్లో పిచికారీ చేసేప్పుడు అందులో నైట్రోజన్ , ఫాస్ఫరస్ లేకుండా చూసుకోండి. ఇవి కాయ పూర్తిగా పక్వానికి రావడానికి అవరోధం కల్పిస్తాయి. కాయలోని పిండి పదార్థాలు చెక్కరగా మరియు ఆమ్ల రసాలుగా సంపూర్ణగా మారి రంగు రుచి వాసన బాగా రావాలంటే పొటాషియం , బోరాన్ , మోలిబ్డినం అవసరం. పండుకు ఈ మూడు లక్షణాలు రావాలంటే ఈ క్రింది విధంగా 3 సార్లు స్ప్రే చెయ్యండి :
లీటర్ నీటికి ౦-౦-50 (SOP ) 10gms , కర్బనం (కార్బన్ ) 2gms , బోరాన్
(బోరోక్విన్ ) 2gms , మోలిబ్డినం (ప్రోమో) ౦.3gms , వెట్టింగ్ ఏజెంట్ (setwet ) ౦.3ml కలిపి స్ప్రే చెయ్యాలి
Putha stage lo sulphur use chestai flower drop aavuthadi antaa gaa sir@@ANNAPURNAAGRISPACE
వరిలో సల్ఫర్ నీ వడ వచ్చా.. స్ప్రేయింగ్ లో... అన్ని మందులతో కలిపి
90% sulphur 3kg lu potta dhasaku mundhu veyyandi
Money plant కు వాడ వచ్చా సార్
Suryakanthi sokuthunnatlaithe vaadandi... kaani thakkuvaga vaadandi
Cocoly lo kuda sulpher undhi
Aunu S 19% vuntundhi
Ammonium sulphate lo kuda sulper undhi thakkuva dhara
Kaani putha , kaaya , pandu dhasa lo ammonium ante nitrozen ekkuvaga vaadatam valana vupayogam ledhu..
SOP vaadatam valana sulphur mariyu potash kalisi vasthai...
Sir Kurnool district Lo prathiba biotech product ekkada available Lo vunnai .pls send number
స్ప్రే చేయొచ్చా సార్.జింక్ ,క్యాల్షియం,మెగ్నీషియం సల్ఫేట్ కలిపి స్ప్రే చేయొచ్చా sir
Mundhu bhumilo veyyaali.. tharuvatha mokkallo lopaalu kanipisthe spray cheyyaali
🙏 thanks సార్
మేము భూమి లో వేయలేదు మేము మిరప నాటి 70రోజులు అవుతుంది కాయలకు దెబ్బ తగిలినా విధంగా ఉంటుది
Aithe spray cheyyandi
ఏవేవి చేయాలి ఎంత పరిమాణంలో చేయాలి
Amso4
Sir mee number
9989424449 whats app msgs only
Cell no sir
9989424449