రాజేందర్ రెడ్డి గారు మీరు చెసే వీడియోలు రైతులకు చాలా వుపయొగపడతాయి.ఈ వీడియో లొ విత్తనాలు సీడ్ డ్రిల్ తో వేసుకునే ముంధు దుక్కు ఎన్ని సార్లు దున్నుతారు.20కేజీల విత్తనాలు వేస్తే ఎన్ని బస్థాలు పెసర్లు పండుథాయి.
Thank you so much andee. ఈ వీడియో పూర్తిగా సీడ్ డ్రిల్ కు సంబంధించిన సమాచారం వివరిస్తుంది. పెసర సాగు, దుక్కి సిద్ధం చేసుకోవడం అది దీనికి సంబంధం లేదు. మరొక వీడియోలో ఆ సమాచారం ఉంటుంది. మన వీడియోలు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటే అదే సబ్జెక్ట్ మీద కంటిన్యూ అవుతాయి. డీవియేట్ కాకుండా చూడటమే రైతుబడి ప్రధాన ఉద్దేశం. కలగాపులగం చేస్తే ఏదీ క్లారిటీగా అర్థం అవదు. గమనించగలరు. అర్థం చేసుకోగలరు.
Hi sir ur so great.
Ur a former's god 🙏🙏🙏🙏🙏🙏
Nice info bro
Dhinitho vari vesukovacha akka
Try to explore Super seeder as well
రాజేందర్ రెడ్డి గారు మీరు చెసే వీడియోలు రైతులకు చాలా వుపయొగపడతాయి.ఈ వీడియో లొ విత్తనాలు సీడ్ డ్రిల్ తో వేసుకునే ముంధు దుక్కు ఎన్ని సార్లు దున్నుతారు.20కేజీల విత్తనాలు వేస్తే ఎన్ని బస్థాలు పెసర్లు పండుథాయి.
Thank you so much andee.
ఈ వీడియో పూర్తిగా సీడ్ డ్రిల్ కు సంబంధించిన సమాచారం వివరిస్తుంది. పెసర సాగు, దుక్కి సిద్ధం చేసుకోవడం అది దీనికి సంబంధం లేదు. మరొక వీడియోలో ఆ సమాచారం ఉంటుంది. మన వీడియోలు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటే అదే సబ్జెక్ట్ మీద కంటిన్యూ అవుతాయి. డీవియేట్ కాకుండా చూడటమే రైతుబడి ప్రధాన ఉద్దేశం. కలగాపులగం చేస్తే ఏదీ క్లారిటీగా అర్థం అవదు. గమనించగలరు. అర్థం చేసుకోగలరు.
Super
Thanks
👌
Hai bro
Hello bro
చెత్త వేస్ట్ seeddril