ట్రాక్టర్ సీడ్ డ్రిల్ పని తీరు, ఉపయోగం, ధర | How Seed Drill Works? | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • మూడు సంవత్సరాలుగా ట్రాక్టర్ సీడ్ డ్రిల్ ఉపయోగిస్తున్న రైతు కోడి వెంకటేశ్వర్లు గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. సీడ్ డ్రిల్ ఏ విధంగా పని చేస్తుంది.. ఏయే పనులకు వినియోగించవచ్చు.. కిరాయికి నడిపిస్తే ఎంత ఆదాయం వస్తుంది వంటి అనేక అంశాలు వీడియోలో ఉన్నాయి. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7075062968, 7386403652 నంబర్లలో హైదరాబాద్ కు చెందిన సీడ్ డ్రిల్ డిస్ట్రిబ్యుటర్లతో మాట్లాడవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ట్రాక్టర్ సీడ్ డ్రిల్ పని తీరు, ఉపయోగం, ధర | How Seed Drill Works? | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #SeedDrill

КОМЕНТАРІ • 28