1980లలో ప్రభలమీద డ్యాన్స్ పార్టీ లలో, డ్రామా లలో ఈ పాట లేకుండా ఉండదు. ఎ.యన్.ఆర్. గారు & రాధిక స్టెప్స్ అదరగొట్టారు. ఇప్పుడు ఈ పాటను చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 ❤❤
మా చిన్న తో రికార్డ్ డాన్స్ కి ఏ పెట్టే వాళ్ళుమా చిన్న తో రికార్డ్ డాన్స్ కి ఏ పెట్టేవాళ్ళు సూపర్గేస్తే వాళ్ళ రోజులుమా చిన్న తో రికార్డ్ డాన్స్ కి ఏ పెట్టేవాళ్ళు సూపర్గేస్తే వాళ్ళ రోజులు చూడ ముచ్చటగా ఉండేది సరదాగాఉండేది
1980లలో ప్రభలమీద డ్యాన్స్ పార్టీ లలో, డ్రామా లలో ఈ పాట లేకుండా ఉండదు. ఎ.యన్.ఆర్. గారు & రాధిక స్టెప్స్ అదరగొట్టారు. ఇప్పుడు ఈ పాటను చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 ❤❤
❤🎉
చిన్నప్పుడు ఈ పాట లేకుండా రికార్డింగ్ డాన్సులు లేవు. ఎలా వస్తాయండీ ఇలాంటి కంపోజిషన్లు?
అప్పట్లో డాన్సుల్లో తాతANR ఇప్పట్ల డాన్సులు మనవడు యూత్ కింగ్ అఖిల్ ఈ పాట అఖిల్ రీమిక్స్ చేస్తే చూడాలని ఎంతమందికి ఉంది 💞👌
Yes sit
ara dance hero evaru ra babu
తాత గారితో పోల్చితే అఖిల్ కి ఇంకా పాకడం కూడా చేత కాలేదు...
He suits for Adds only... మోడలింగ్ కి మాత్రమే....❤
మధుర జ్ఞాపకాలు 💐💐💐
మళ్ళీ మళ్ళీ రావు ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఈ సమంటి సాంగ్స్ రావు
ఒక తరం ముగిసింది Rest in Peace Super star Krishna Garu..
Anr
@@chanchalilatchunnaiduvideo7144😊
2022 lo ee song yentha mandiki nachindi oka like kottand.and comment pettandi.
Good movie 💚💚💚💚💚💚
Great song 🧡🧡🧡🧡🧡🧡
Top lyric 💙💙💙💙💙💙
Superstar Krishna Mahesh fans⭐⭐⭐
రికార్డు డ్యాన్స్ లలో. ఈపాటికి. స్టెప్పులు. వెస్తె. ప్రభ. బండి. ఊగి. పోయేది. అది గుర్తుకొస్తుంది. ఆరోజులు. ఇంకా. మరల చూడగలమా. అనుకుంటే. బాదేస్తుంది
Ninukuda anthei
లేదు
చుడలేము వచ్చే జనరేషన్ కుడా చుడలేరు వీనలేరు
లేదు అటువంటి పాటలు ఇక్కరావు వచ్చే జనరేషన్ కుడా చుడలేరు వీనలేరు
Nic song 💐💐💐
Vammooo ఏమి జోష్ ఫుల్ డాన్సర్ ANR Garu I'm u
మా చిన్న తో రికార్డ్ డాన్స్ కి ఏ పెట్టే వాళ్ళుమా చిన్న తో రికార్డ్ డాన్స్ కి ఏ పెట్టేవాళ్ళు సూపర్గేస్తే వాళ్ళ రోజులుమా చిన్న తో రికార్డ్ డాన్స్ కి ఏ పెట్టేవాళ్ళు సూపర్గేస్తే వాళ్ళ రోజులు చూడ ముచ్చటగా ఉండేది సరదాగాఉండేది
Mr bachan movie chusi e song chusevallu oka like
2023 lo chusina vaaru like kottandi
Mallepoolu Jallu Mannavi Gundello One Of The best Chemistry Jodi lovely Performance
Just superb actor A N R saheb..
ఓల్డ్ is గోల్డ్ songs 👌👌👌👌👌
Old is gold
......
మంచి కొలెస్ట్రాల్ నియంత్రణ కలిగి ఉన్న సాహిత్యం
Super Comment
ANR Lives On
ANR can Dance energetically
At 💯. Also...❤️🎉🎉🙏
A kodanda rami Reddy Garu means ADHURS KODANDARAMI REDDY GARU
Super song manchi expressans
Wow Excellent Song 👍👍😊 Very Energetic Sooper ANDI Balu Bangaram Janakamma Kalasi Padina Pata Soooooooooo Sweet,Anr Sir, 🙏🙏🙏🙏🙏😁👏👏👏 Balu Voice Amrutham Amogham Soooooo Sweet Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧
సూపర్ అమ్మాయి మీరు రిప్లే ఇవ్వుండి ప్లీజ్ మేడం
My favorite song
సూపర్
Any one 2024
ippudu herola steppulu yelaavuntaayante fits vachhinattu cheemalu vallantha pakinattu vuntaayi
Super song
Anr the introducer of Telugu dancesongs
Super song bro
supar.hit.songs..anr..garevee
మల్లె పూలు గల్లుమన్నవి Dj Song - ua-cam.com/video/-MbOHHoRzR4/v-deo.htmlsi=5DICG31AhLl37BvK
👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Ever green song by ANR gaaru
Super paata
Super, song
Manchi memory
1:16
సూపర్. ఓల్డ్.ఈజ్. గోల్డ్
Unexpected pairing 😍✨🔥
Balu Meeku Jooharlu Jooharlu Jooharlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Endukamma Vellipoyaru
Correct
Ok old is golden sang
My megastar do this song remix with anyone heroine.. but i want to do my megastar same steps...
Anr is a good actor and dancer
After ravi teja dance
Super star mahesh film lo chudalani undhi
ANR LIVES ON...
Nice song and locations natural not Grafix
🌹🕊👌
Movie name
Anubandham
Thaubugaru. Aibi. Ebad
Ada
Aunu. Tbg
Thabuagru. Merukad. Radlgdahas. Caela. Mare
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో..జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో..బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
The song is brought to you by somesh999
నీచిలిపి నవ్వులో..ఆనవ్వు వెలుగులో
నాసొగసు ఆరబోసి మెరిసిపోనా
నీఒంటి నునుపులో..నీపెదవి ఎరుపులో
నావయసు పొంగు నేను కలుపుకోనా
గంగలాగా ఉరికిరానా
కడలిలాగా కలుపుకోనా
నాఒడిలో ఉయ్యాలలూగిoచనా
నాఎదకు నినుచేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంతా ఒకవింత గలిగింత
అనిపించి మెప్పించి ఒప్పించుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
ఎర్రాని పెదవిలో..బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
The song is brought to you by somesh999
నీ ముద్దు ముద్దులు.. మురిపాల సద్దులు
ముప్పొద్దు మునిగితేలి మురిసిపోనా
నీ మెత్త మెత్తని.. సరికొత్త మత్తులో
నే చిత్ర చిత్తరంగా హత్తుకోనా
హోయ్...గుండెలోనా నిండిపోనా
నిండిపొయీ ఉండిపోనా
నీప్రేమ నూరేళ్ళు పండిoచనా
నీఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా
బంధాలు ముడివేసి అందాల గుడి చేసి
అనురాగ అర్చనలే చేయించుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో..బిర్రయిన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో..జోరుంది వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
Download the app:
See who else is singing “Mallepoolu Gollumannavi - Anubandham”
See All
Mallepoolu Gollumannavi -…
VBhanuSri + ramanarasimhamnu
4
1
1
Mallepoolu Gollumannavi -…
VBhanuSri + GoskulaSammaiah
2
1
1
Mallepoolu Gollumannavi -…
VBhanuSri + jchandrsekhar
24
2
1
Mallepoolu Gollumannavi -…
VBhanuSri + Bandapati
5
1
1
Gpagala vundi song
Never before never after both industry
మల్లె పూలు గల్లుమన్నవి Dj Song - ua-cam.com/video/-MbOHHoRzR4/v-deo.htmlsi=5DICG31AhLl37BvK
మల్లె పూలు గల్లుమన్నవి Dj Song - ua-cam.com/video/-MbOHHoRzR4/v-deo.htmlsi=5DICG31AhLl37BvK
Very good song