Kadavettu Kochindi Kannepilla Full HD Video Song | Prema Nagar Songs| ANR | Vanisri | SP Music

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Kadavettu Kochindi Kannepilla HD video song from Prema Nagar movie on Suresh Productions. Prema Nagar Telugu movie ft. #AkkineniNageswaraRao and #Vanisri in lead roles. Directed by KS Prakash Rao. Music by KV Mahadevan. Produced by Ramanaidu.
    #SPMusic
    The film Prema Nagar also features Gummadi, SV Ramarao, Satya Narayana, Raja Babu and others.
    #NageswaraRao #Vanisri #SureshProductions #Ramanaidu
    Starring : #AkkineniNageswaraRao ,#Vanisree
    Directed by : K. S. Prakash Rao
    Produced by : D. Ramanaidu
    Written by : Acharya Aatreya (dialogues)
    Screenplay by : K. S. Prakash Rao
    Story by : Aarikepuddi Kausalya Devi (Koduri) Based on
    Prema Nagar (Novel)
    Music by : K. V. Mahadevan
    Cinematography : S. Venkataratnam
    Edited by : K. A. Marthand
    Production Company : Suresh Productions
    Distributed by : Navayuga Films
    Release date : 24 September 1971
    Song : Kadavethukochindhi
    Singers : Ghantasala, P. Susheela
    Lyrics : Acharya Aatreya
    Music : K. V. Mahadevan.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns

КОМЕНТАРІ • 457

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +142

    స్వర్గీయ ఎ.యన్.ఆర్.గారు&వాణిశ్రీ గారు జంటగా వచ్చిన ప్రేమ నగర్ లోని ఈపాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈరోజుల్లో కూడా ఈ గొప్ప పాటని వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 ❤

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 роки тому +33

    అలనాటి అందాలనటి వాణిశ్రీ కి క్రేజ్ దసరబుల్లోడు, ప్రేమనగర్ చిత్రాల ద్వారానే లభించింది, అభినయం, వేషధారణ, పలెవా తావరణం, అద్భుతమైన గీతాలు అద్భుత నటన కౌశల్యం కళాభినేత్రిని చేశాయి.

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 роки тому +21

    ప్రేమ నగర్ తెలుగు చిత్రాలలో ఒక కళా ఖండం. అక్కినేని వాణిశ్రీ ల అభినయం, నృత్యాలు నభూతో నభవిష్యత్. రామా నాయుడుగారిని తెలుగు చిత్ర సీమలో పెద్ద నిర్మాత గా నిలబెట్టిన ప్రేమ కావ్యం ప్రేమనగర్ 🌹🌹

    • @radhakumaripatibandla8330
      @radhakumaripatibandla8330 3 роки тому +1

      అవును కదా రామానాయుడుగారు ప్రొడ్యూసర్ గా డబ్బులు తక్కువైతే ప్రేమనగర్ మళ్లీ మళ్లీ రిలీజ్ చేశా వాడట

    • @venkateswarlug8149
      @venkateswarlug8149 3 роки тому +1

      @@radhakumaripatibandla8330 ప్రేమనగర్ ఎపుడు విడుదల అయినా కనక వర్షం కురిసేది. రామానాయుడుగారిని పెద్ద నిర్మాత గా నిలబెట్టిన చిత్రం ప్రేమనగర్

    • @gangaarya5076
      @gangaarya5076 Рік тому

      🤒

    • @gangaarya5076
      @gangaarya5076 Рік тому

      ..

    • @gangaarya5076
      @gangaarya5076 Рік тому

      .

  • @Ribeye512
    @Ribeye512 17 днів тому +1

    Hats off to Suresh Productions for their amazing work in preserving their filmography in excellent condition. Pride of Telugu!

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Рік тому +5

    మహా మనసు కవి ఆత్రేయ సాహితీ స్రవంతి నంతా తన కలం లో సిరా చేసి రాసిన పాట యువతను ఓ వూపు ఊపిన రంజైన వుషారు రేకెత్తించే అసలు సిసలు యుగళ గీతం.మా తెలుగు పదాలు గమ్మత్తైన పాట.బహుపరాక్ తెలుగు

    • @raghupatig
      @raghupatig Рік тому

      ❤❤❤❤l❤❤❤❤❤❤❤❤❤❤❤❤l❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @jagadeeshmallela2061
      @jagadeeshmallela2061 9 місяців тому

      😊

  • @guntasai2533
    @guntasai2533 4 роки тому +172

    నైట్ పడుకునేముందు ఎంత మంది ఓల్డ్ సాంగ్స్ చూస్తారు one lke

  • @RaviNalluri
    @RaviNalluri 3 місяці тому +4

    Very nice songs

  • @sriramelectornics7805
    @sriramelectornics7805 7 місяців тому +3

    ఈ జీవితం సరిపోదు
    ఈ పాట చూడ్డానికి

  • @sammireddy3220
    @sammireddy3220 3 роки тому +61

    తెలుగు తనం ఇది.పడుచుదనం గడుసుదనం..పాటలో ఆటలో అద్బుతమైన అభినయం..ఎప్పుడూ..కలగా తీయగా..!!!!

  • @satyanarayanakonduri5487
    @satyanarayanakonduri5487 2 місяці тому +4

    My favorite pair ❤❤❤❤

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +6

    a wonderful song of anr garu vanisree madam ni edipinche song. very nice melody song. superb.

  • @durgasatish93
    @durgasatish93 Рік тому +17

    కడవెత్తుకొచ్చిందీ… ఈ ఈ ఈ… కన్నెపిల్ల.. ఆ ఆ..
    అది కనపడితే చాలు నా గుండె గుల్ల
    కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
    అది కనపడితే చాలు నా గుండె గుల్ల
    కాడెత్తుకొచ్చాడూ…ఊ ఊ ఊ… గడుసుపిల్లడు.. ఊ ఊ..
    వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు
    కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
    వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
    పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
    పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
    పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి
    వెళుతుంటే…చూడాలి..
    వెళుతుంటే చూడాలి దాని నడక
    అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక
    కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
    అది కనపడితే చాలు నా గుండె గుల్ల
    చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు
    చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
    బిరుసైన..కండరాలు..
    బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు
    వసుంటే.. చూడాలి
    వస్తుంటే చూడాలి వాడి సోకు
    వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు
    కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
    వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
    తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
    అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
    తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
    అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
    దున్నుతుంటే …చూడాలి
    దున్నుతుంటే చూడాలి వాడి జోరు
    వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు
    కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
    వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
    నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
    వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
    నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
    వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
    చూస్తుంటే చాలు దాని సోకు మాడ
    పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ
    కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
    అది కనపడితే చాలు నా గుండె గుల్ల
    కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
    వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

  • @aryankhanna4967
    @aryankhanna4967 2 роки тому +2

    Appatlo Telugu heroines ni chala Baga encourage chesi Baga avakashalu icharu.... Kani ippudu we are seeing very rare Telugu heroines

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +16

    అక్కినేని, వాణిశ్రీ సూపర్ జంట. అప్పట్లో ఈ పాట సంచలనం💐💐💐💐

  • @shaikanwar2457
    @shaikanwar2457 2 роки тому +3

    Very good hd quwality thank you somuch

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 4 роки тому +77

    అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట, చూడ చక్కని జంట

  • @surendherkotla9425
    @surendherkotla9425 Рік тому +16

    ANR is a Real Star. It's always Shining like in the sky. 🎉

  • @kamalreddykaila9291
    @kamalreddykaila9291 2 роки тому +11

    52 years old gold song now' also best song thanks 💖 kaila Kamal Reddy Shivarampally 🤩😍

  • @supriya9335
    @supriya9335 Рік тому +11

    அருமையான பாட்டு, அருமையான டான்ஸ்.. வாணிஸ்ரீ மிகவும் அழகாக இருக்கின்றார்.

  • @anushasubbu5178
    @anushasubbu5178 4 місяці тому +4

    Super songs🎉❤

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 місяці тому

    నేను inter లో ఉన్నప్పుడు చూసా ఈ సినిమా.... సూపర్ సాంగ్

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 3 місяці тому

    Adbhuthanga padinaru. Exelent sir.super. thank you sir

  • @udhayakumar6319
    @udhayakumar6319 2 роки тому +6

    அதிக முறை கேட்டு ரசித்துவிட்டேன்

  • @hkgoud5054
    @hkgoud5054 2 роки тому +1

    Super song

  • @gvssastry3285
    @gvssastry3285 Рік тому +5

    Marvellous song, both are awesome

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 Рік тому +1

    A. N R Vaaneeshree wounderful natee natulu

  • @bhagavatula.kalyan
    @bhagavatula.kalyan 29 днів тому

    Even after another 100 years this song will still remain fresh..

  • @SatyaRich-m9b
    @SatyaRich-m9b 12 днів тому

    ఏఎన్నార్ ఇస్ ఏ లెజెండ్ మా అమ్మకి ఇష్టమైన సాంగ్ ఇది ❤😂

  • @hemanth7119
    @hemanth7119 3 роки тому +28

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @sivaprasadjaggarapu6452
    @sivaprasadjaggarapu6452 4 роки тому +30

    Telugu cinima ki dance ni parichayam chesindhi great ANR sir🙏🙏 aa tarvatha Mana megstar garu 😍

  • @mkudayprasad7093
    @mkudayprasad7093 3 роки тому +42

    ఏమీ ఈ నటన అద్భుతం 🙏🏻🙏🏻

  • @ramamohanaraodukkipati5222
    @ramamohanaraodukkipati5222 Рік тому +2

    THAT'S ANR

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 роки тому +16

    పల్లెటూరు అందాలు ఆ చీర కట్టు డిజైన్ ఎంత అందంగా ఉన్నాయి వాణిశ్రీ ఏఎన్ఆర్ జోడి సూపర్

  • @mohandas7045
    @mohandas7045 3 роки тому +8

    ఇలాంటి పాటలు ఇప్పుడు ఎప్పుడూ రాదు 💐💐

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 2 роки тому +21

    What an excellent song... what a great performance by ANR garu...he is master of fantastic movements with ease ... grace... hats off Sir ..ANR garu lives on

  • @gururajagnihotri9080
    @gururajagnihotri9080 4 роки тому +37

    ANR and Vanishree's super movie ,super songs .

  • @Muniraju.Gattahalle
    @Muniraju.Gattahalle 4 місяці тому

    ಸೂಪರ್ ಓಲ್ಡ್ ಈಸ್ ಗೋಲ್ಡ್ 🙏🙏👌👌👍 ಮುನಿರಾಜ ಬೆಂಗಳೂರು

  • @gonavenkat2165
    @gonavenkat2165 4 роки тому +3

    Anr garu canister gari abhinayam
    chuse kanulu vine aemi adurustam
    premanagar oka Maha kavyam aenni sarulu chusina malli chudali

  • @anilsaduvala7956
    @anilsaduvala7956 4 роки тому +3

    Good super thatha

  • @alluvijayakumari6942
    @alluvijayakumari6942 Рік тому +1

    TOP super song

  • @k.charlespaul9995
    @k.charlespaul9995 4 роки тому +14

    Super song, super dancing A.N.R and Vanishree.

  • @newfeature7022
    @newfeature7022 4 роки тому +188

    కరోనా సెలవులో చూసిన వాళ్ళు లేైక్

  • @nagendrar9101
    @nagendrar9101 4 роки тому +17

    ANR Garika na Dhanayvadhalu

    • @rameshkumara6160
      @rameshkumara6160 4 роки тому +1

      గుర్తు వచ్చాయి పాతరోజులు

  • @r.narsimlu1550
    @r.narsimlu1550 2 роки тому +1

    Super songs

  • @R.N.Sgamingy_t7012
    @R.N.Sgamingy_t7012 10 місяців тому +1

    Johar a.n.r.

  • @ShivaKumar-gx2pj
    @ShivaKumar-gx2pj 2 роки тому +5

    ANR a great actors

  • @komalkumar9073
    @komalkumar9073 Рік тому +1

    Super Quality👌👌👌 🌹🌹🌹

  • @rrraghave1628
    @rrraghave1628 4 роки тому +16

    Old songs is super 🥰🥰

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 Рік тому +1

    Mind blowing....

  • @kumarswamy8352
    @kumarswamy8352 24 дні тому +1

    Old is gold super sang

  • @ananthreddy1963
    @ananthreddy1963 Рік тому +4

    I always listen old song not only night

  • @venugaming4005
    @venugaming4005 4 роки тому +5

    Very nice song

  • @mdamjed1715
    @mdamjed1715 2 роки тому +53

    Aatime loo cenimake poothey Alabama there poyede asked rs 01 rupiseloo eppudu koolee 400 kharchu 200 luring poonu entervel chuse kharchu Pettigrew pinsion vaaru daily 040 koduku man-made phon loone chudale 20 nimishalu ayyethe kasuru kuntaru kharma kaneesa tickets dhara rs 20 50 100 pettali kaneesam 20 dayas tharu vaatha nyna etulu samaanya public

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 Рік тому +2

    Old is gold songs

  • @sudharshankogila7993
    @sudharshankogila7993 Рік тому +4

    2023 లైక్ చేయండి

  • @anjaneyuluanjaneyulu8893
    @anjaneyuluanjaneyulu8893 3 роки тому +3

    Jai NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @chenranchenran4718
    @chenranchenran4718 2 роки тому +1

    Ok lmk lk

  • @muneerbasha7384
    @muneerbasha7384 2 роки тому +3

    mr nageswarao hero is best and beautiful hero india all dance v y super mb

  • @bayyarapunagaraju8084
    @bayyarapunagaraju8084 3 роки тому +7

    Prema cinemalo akkeneni family pettindhi peru jai akkeneni kings

  • @nageswararaoc6782
    @nageswararaoc6782 Рік тому +2

    Beautiful song
    Never seen again

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Рік тому +1

    Good song

  • @shaikzareena5407
    @shaikzareena5407 2 місяці тому +1

    Super. Songs. ❤❤❤❤❤

  • @NarsingraoKathula
    @NarsingraoKathula Рік тому +1

    Very good

  • @nagarajumaddukuri
    @nagarajumaddukuri 4 роки тому +7

    High quality....

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv Рік тому +2

    వారిద్దరు నటనకు ప్రతిరూపాలు.

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 4 роки тому +25

    సూపర్

  • @venkateswarlupagilla1866
    @venkateswarlupagilla1866 2 роки тому +6

    వాడు తోడుంటే చాలు... తీరుతుంది వయస్సు పోరు....

  • @chalapathychala6544
    @chalapathychala6544 2 роки тому +3

    My dad's favourite song
    I miss you tooooo naana....

  • @pullaiaheguru2386
    @pullaiaheguru2386 2 роки тому +1

    Veri good

  • @ravindarvanaparthi4825
    @ravindarvanaparthi4825 Рік тому +4

    Super Song & Super Acting 👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍, I like it very much

  • @RoopaCM-c9l
    @RoopaCM-c9l Місяць тому +1

    ಓಲ್ಡ್ ಐಸ್ ಗೋಲ್ಡ್ ಮೂವೀಸ್ 🌹🙏🌹

  • @jaishankar8400
    @jaishankar8400 4 роки тому +20

    golden days golden hits

  • @nanig5873
    @nanig5873 4 роки тому +23

    We miss u ANR Garu

  • @munaswamy6595
    @munaswamy6595 5 років тому +14

    Superb Song............what a lyrics.....

  • @gurumurthyvelugu1996
    @gurumurthyvelugu1996 4 роки тому +4

    Super 🎶🎤🎤

  • @kethanaboyanasangeetha8990
    @kethanaboyanasangeetha8990 2 роки тому +1

    Super

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 4 роки тому +23

    Class lo mass enthasapaina chudalanipinche song athreya, mahadevan magic

  • @anjaneyuluanjaneyulu8893
    @anjaneyuluanjaneyulu8893 3 роки тому +3

    Jai ANR SIR

  • @annapurnavaranasi9536
    @annapurnavaranasi9536 3 роки тому +2

    Super action super song

  • @enjamurinaresh7838
    @enjamurinaresh7838 Рік тому +11

    What dance by ANR garu in that time ❤️

  • @bvreddyvreddy4358
    @bvreddyvreddy4358 3 роки тому +4

    Old is tha gold

  • @avutiravikuarmudirajraviku1845

    Old is 🏆 song nice

  • @rdeva3964
    @rdeva3964 4 роки тому +26

    Lockdown lo chuse vallu oka like vesukondi

  • @vasupilla6089
    @vasupilla6089 Рік тому +3

    beautiful song

  • @balaram4203
    @balaram4203 4 роки тому +40

    ఇద్దరు ఇరగదీశారు

  • @agnurusreenivasulu9362
    @agnurusreenivasulu9362 4 роки тому +7

    Anr vanisree super jodi

  • @RamRam-vh3yq
    @RamRam-vh3yq Рік тому +1

    MEGA STAR fan's

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 9 місяців тому +1

    పాట బాగుంది

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Рік тому +5

    జై అక్కినేని ❤🌹

  • @sivak5182
    @sivak5182 3 роки тому +4

    2021?

  • @Venkannababu369
    @Venkannababu369 3 роки тому +2

    Super ❤️

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 Рік тому +6

    ఆత్రేయ సాహిత్యం అద్భుతం

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 4 роки тому +12

    Most popular mass masala song of those days.both and vanisri are glamorous but still the song is fresh

  • @pullaiaheguru2386
    @pullaiaheguru2386 2 роки тому +1

    Song good

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 5 років тому +20

    All time hit song

  • @ravinagilla5372
    @ravinagilla5372 4 роки тому +3

    ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 роки тому +7

    Ever green songs

  • @rambabuattuluri4286
    @rambabuattuluri4286 Рік тому +3

    Super song great singer🎉

  • @abhinaidevarapati7433
    @abhinaidevarapati7433 2 роки тому +6

    Extraordinary Performance 👌👌

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +19

    Beautiful traditional song
    Evergreen Hero
    Evergreen Movie
    Excellent excellent Excellent
    🎵🎶❤️💙💜