ఈయన గురించి నాకెవరు చెప్పలేదు. యూట్యూబ్ లో చూసాను. అపుడు ఆయన మాట్లాడే వారు. ఎందుకో నాకు మీలో పోలిక కనిపించి మీకు షేర్ చేసాను. ఈయన చెప్పేది Ultimate అద్వైతం. ఎక్కువ గా ఏది ఎక్సప్లయిన్ చేయరు. నోటి నుండి వొచ్చెవి ముక్తసరి గా కనిపించే సుభాషితాలు. డ్రెస్ మాములు బనియన్ లుంగీ. కూర్చునేది నవారు మంచం. అర్ధాలు మనం వెతుక్కోవాలి. వీరి గురువు గారు తాతగారు అని అంతా పిలిచే కోటయ్య గారు. . ఆ తాతగారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి సాంగత్యం లో తిరుపతి లో కొన్నాళ్ళుండే వారు. ప్రభాకర్ శాస్త్రి గారు యోగి CVV వల్ల ప్రభావితులు. CVV, ఆధునిక highly learned modern spiritual గురు. వారు చెప్పే dimentions of cosmology అర్ధం చేసుకోడం క్లిష్టం గా వుంటుంది. అందుకే వీరి అండర్స్టాండింగ్ ఒక డిఫరెంట్ లెవెల్.
మోక్షం కోసమే... మానవ జన్మ.! మానవ జీవితానికి లక్ష్యం..మోక్షం.! అందుకు మార్గం.. జ్ఞానోదయం.! జ్ఞానోదయం అంటే....సంశయం లేని స్థితి.! మోక్షమంటే... పరమ విశ్రాంతి.! మామూలుగా ప్రతి మనిషి మోక్షం కోసమే తపిస్తున్నప్పటికీ, తమంతట తామే అనేక బంధనాల్లో... ప్రతిక్షణం మనుషులు చిక్కుకుపోతున్నారు. ఏదో ఒకదానితో ముడిపడి ఉండటం లోనే క్షేమం ఉంది అన్న మానసిక స్థితి వలనో లేక సమాజం అలా ప్రభావితం చేయడంవలనో మోక్షమనేది కష్ట సాధ్యమై పోయింది.!
"దేవుడుంటే నేను ఉండను. నేను ఉంటే దేవుడుండడు". చక్కగా చెప్పారు 🙏
వీరు ఇద్దరూ ఉండటమే ఎందుకు-?
ఏమి ఉద్దరించటానీకీ వీరిద్దరూ-??
ఈయన గురించి నాకెవరు చెప్పలేదు. యూట్యూబ్ లో చూసాను. అపుడు ఆయన మాట్లాడే వారు. ఎందుకో నాకు మీలో పోలిక కనిపించి మీకు షేర్ చేసాను. ఈయన చెప్పేది Ultimate అద్వైతం. ఎక్కువ గా ఏది ఎక్సప్లయిన్ చేయరు. నోటి నుండి వొచ్చెవి ముక్తసరి గా కనిపించే సుభాషితాలు. డ్రెస్ మాములు బనియన్ లుంగీ. కూర్చునేది నవారు మంచం. అర్ధాలు మనం వెతుక్కోవాలి. వీరి గురువు గారు తాతగారు అని అంతా పిలిచే కోటయ్య గారు. . ఆ తాతగారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి సాంగత్యం లో తిరుపతి లో కొన్నాళ్ళుండే వారు. ప్రభాకర్ శాస్త్రి గారు యోగి CVV వల్ల ప్రభావితులు. CVV, ఆధునిక highly learned modern spiritual గురు. వారు చెప్పే dimentions of cosmology అర్ధం చేసుకోడం క్లిష్టం గా వుంటుంది. అందుకే వీరి అండర్స్టాండింగ్ ఒక డిఫరెంట్ లెవెల్.
8:37
చాలా బాగా చెప్పారు
సత్సంగము సత్సంగము 🎉
Ultimate words... Inthakanna inka matter emi ledu... Idi ardhamavaledante inka eppatiki emi ardham ayye chance ledu...super RISA 🥰
Very nice and simple, tq
Risa garu. No knowledge required to understand only to listen.
Osho osho osho namaste
Resent ga nenu vinnanu vari UA-cam chanel lo chala sulabhamga cheptunnaru meelane,appudu anipichidi meranta oke darilo unnarani. Dhanyavadalu 🙏
నమస్కారం
మోక్షమంటే పరమవిశ్రాంతి
పరమ విశ్రాంతి అంటే ఏమిటి-? గురువుగారు
I'm creating swarga, created swarga in poona osho osho osho namaste 🙏 ♥️
Risa sadguruvunu falowga gyanam perugutundi
🙏 ఉన్నది ఒక్కటే ఉన్నప్పుడు ఏది చెప్పినా తప్పే ఔతుందేమో🙏
చెప్పడం చెప్పడం.. తప్పు ఒప్పులు లేవు
తప్పులని ఒప్పుకుంటే తప్పు కాదు 🪐🙏
ఒప్పు మాత్రమే ఉంది తప్పుకు తావే లేదు @@kanthrisalifestories
@@kanthrisalifestoriesఉన్నదిఒప్పు మాత్రమే ఉన్నది అని గుర్తించడమే మోక్షం
@@SaiChopparapuమోక్షాన్ని ఏమి చేసుకోవాలి-?
Nenu unte devudu undadu..devudu unte nen undanu..adhbutham gurudeva
Padhabhivadanam
❤ Krishna surat
3.50pm
స్థితులు తెలిస్తే మోక్షం.
🙏🙏
🎉🎉🎉🎉
Socrates namaste phrabhu
మోక్షం కోసమే... మానవ జన్మ.!
మానవ జీవితానికి లక్ష్యం..మోక్షం.!
అందుకు మార్గం.. జ్ఞానోదయం.!
జ్ఞానోదయం అంటే....సంశయం లేని స్థితి.!
మోక్షమంటే... పరమ విశ్రాంతి.!
మామూలుగా ప్రతి మనిషి మోక్షం కోసమే తపిస్తున్నప్పటికీ, తమంతట తామే అనేక బంధనాల్లో... ప్రతిక్షణం మనుషులు చిక్కుకుపోతున్నారు. ఏదో ఒకదానితో ముడిపడి ఉండటం లోనే క్షేమం ఉంది అన్న మానసిక స్థితి వలనో లేక సమాజం అలా ప్రభావితం చేయడంవలనో మోక్షమనేది కష్ట సాధ్యమై పోయింది.!
లేని దాన్ని ఎంత గట్టిగా ఉన్నట్లుగా స్థిరపరచు కున్నామో. ఉన్నదాన్ని అంత గట్టిగా స్థిరపరచుకుంటే పోలే కష్టమేముంది🙏
అనేకంగా ఉన్న తాను ఏకమవడము
❤❤❤🎉
🙏
ఓం నమో భగవతే అయమాయ🙏🙏🙏🙏🙏😊😂😊😂❤
Neelo cheppedi ,naalo vinedi okate...aaha emi sthithi 👍