Vachama Gocharame Manasa - Kaikavashi Raagam
Вставка
- Опубліковано 2 жов 2024
- Artiste: R K Srikantan
Thyagaraja composition
Kaikavashi: This raagam, known to be a derivative of the 60th melakarta Neethimathi, is one of the ekaika ragas from Shri Tyagaraja’s big basket. The aarohanam and avarohanam of this raga is given as SRGMPDNS- SNPMGRS. Though this is the broad structure, the phrase SPMP is observed in the composition. Similarly, the phrase SNDNP is observed as well. The essence of this raagam has been aesthetically depicted in the composition Vachama Gocharame.
👏.. excellent rendition..🔥✌️Radhe Krishna
ప. వాచామగోచరమే మనసా
వర్ణింప తరమే రామ మహిమ
అ. రే-చారి మారీచుని పడగ కొట్టి
రెండో వాని శిఖికొసగెనే (వా)
చ. మానవతీ మదినెరిగి
చామరమౌటకస్త్రమునేయ కని
మానంబుకై మెడ దాచగా
మాధవుండు కని కరగి వేగమే
దీనార్తి భంజనుడై ప్రాణ
దానంబొసగ మును చనిన
బాణంబునటు చెదర జేయ లేదా
గాన లోల త్యాగరాజ నుతు మహిమ (వా)