Letest Telugu Christian worship song2022 | నన్ను పిలిచిన యేసయ్యా - ఆరాధన నీకే ఆరాధన | Rajkumar setty

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Lyrics: పాట
    నన్ను పిలిచిన యేసయ్యా
    నన్ను మలిచిన యేసయ్యా |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2|
    కష్టమోచ్చిన నష్టమోచ్చిన నాతోడుంటావు
    ఇరుకులలో ఇబ్బందులలో వెంటే ఉంటావు |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|
    నిన్ను మర్చిన నన్ను మర్వక ఆదరిస్తావు
    ఎన్ని నిందలు నిన్ను మోపిన భరిస్తున్నవు |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|
    మానలేనంత జబ్బులొచ్చిన మాన్పిస్తున్నావు
    తీర్చలేనంత అప్పు చేసిన తీరుస్తున్నవు |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|
    Credits👇
    🔹Lyrics,tune &Vocals:
    Bro. Rajkumar setty
    🔹Music:
    Bidyut Bhatra & Mk Dilwin
    🔹Mix&Mastering: Bikram takri
    🔹Video Editing: Anil Kumar
    🔹Song Recording: BLESSING STUDIO
    SIMILIGUDA, ODISHA.
    __________________________________________
    👇Fᴏʟʟᴏᴡ ᴍᴇ ᴏɴ👇
    ◾ Facebook:
    / rajkumarsettyofficial-...
    ◾Instagram: ...
    ◾ Twitter:
    Se...
    🔸𝗖ontact us:
    8332004304 𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩
    🔸𝗚mail:
    𝗿𝗮𝗷𝗸𝘂𝗺𝗮𝗿𝘀𝗲𝘁𝘁𝘆𝗼𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹@𝗴𝗺𝗮𝗶𝗹.𝗰𝗼𝗺
    #NewTeluguChristianWorshipsongs2022
    #JesusChristworshipsongs
    #Nannupilichinayesayya
    #rajkumarsettyofficial #AradhanaNeekeAradhana
    #Jesustelugusongs #Aradhanapatalu
    #LetestTeluguchristiansongs
    🔸Thanks for watching 👍
    🔸 God bless you All
    నన్ను పిలిచిన యేసయ్యా నన్ను మలిచిన యేసయ్యా
    Rajkumar setty official /Letest telugu christian songs/Nannu pilichina yesayyaNannu malichina yesayyaTelugu christian worship songs/New Telugu Christian worship songs2022/Christ worship Songs2022/Letest Telugu Christian songs/Letest Telugu Christian worship Songs2022/jesus christian songs by rajkumar setty official

КОМЕНТАРІ • 176

  • @RAJKUMARSETTYOFFICIAL
    @RAJKUMARSETTYOFFICIAL  Рік тому +32

    Lyrics: పాట 👇🏻
    నన్ను పిలిచిన యేసయ్యా
    నన్ను మలిచిన యేసయ్యా |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2|
    కష్టమోచ్చిన నష్టమోచ్చిన నాతోడుంటావు
    ఇరుకులలో ఇబ్బందులలో వెంటే ఉంటావు |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|
    నిన్ను మర్చిన నన్ను మర్వక ఆదరిస్తావు
    ఎన్ని నిందలు నిన్ను మోపిన భరిస్తున్నవు |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|
    మానలేనంత జబ్బులొచ్చిన మాన్పిస్తున్నావు
    తీర్చలేనంత అప్పు చేసిన తీరుస్తున్నవు |2|
    ఆరాధన నీకే ఆరాధన
    ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|

  • @user-gg6pc6rj1w
    @user-gg6pc6rj1w 7 місяців тому +1

    Glory to jesus, wonderfull meaning full song. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ManojKetha
    @ManojKetha 3 дні тому

    Glory to Jesus Christ, wonderful song super.

  • @CHRISTHOLYCHURCH-
    @CHRISTHOLYCHURCH- Рік тому +6

    Excellent song sir 👍🏻👌🏻👌🏻👌🏻 praise the lord Glory God 🙏🏻🙏🏻🙏🏻

  • @SanyasiraoKorra
    @SanyasiraoKorra Рік тому +2

    చాలా బాగుంది పాట 👏🏻👏🏻👏🏻

  • @marribabu1469
    @marribabu1469 11 місяців тому +2

    Praise the lord sir 🙏
    Very very nice song 👍👍👍

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  11 місяців тому

      Praise the lord sar 🌹,my heart full thank you so much sar 🌹.

  • @kethakalyan3061
    @kethakalyan3061 2 роки тому +5

    Wonderful worship song,best meaning full song, super song lyric.

  • @bestinternationalcargoandc5257
    @bestinternationalcargoandc5257 2 місяці тому

    స్తుతి చేసిన స్తుతుల మద్యలో నా యేసయ్యా నను నింపు పరిశుద్ధాత్మతో
    రండయ్యా పరిశుద్దాత్ముడు రండయ్యా నా ఆత్మ నాదుడా
    ఇస్రయేలు స్తుతి చేయగా ఏరికో గోడలు కుప్ప కూలేను నీవు నేను స్తుతియించిన గొప్ప కార్యాలు జరగకుండునా
    పౌలు సీలలు స్తుతి చేయగా చెరసాల పునదులు బ్రద్దలయెను నీవు నేను స్తుతి చేయగా అట్టి కార్యాలు జరగకుండునా
    ఆది అపోస్తులపై కుమ్మరించిన అభిషేకం కుమ్మరించుము మాపై ఆత్మకార్యలు చేయుటకు
    గంతులేసి నాట్యమది యేసు నామము చాటేదము

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 місяці тому

      పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ, సదాకాలము తోడుండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మన దేవా తీ దేవుడే పొందును గాక ఆమెన్. Thank you so much sar.

  • @HepsibhaChinnu-lv8gf
    @HepsibhaChinnu-lv8gf Рік тому +5

    Praise the lord brother, wonderful worship song, wonderful meanings super ❤️

  • @nagalakshmilakhsmi7742
    @nagalakshmilakhsmi7742 Рік тому +3

    వందనాలు 🙏 తమ్ముడు నిపాట చాలా బాగుంది దేవుడు నిన్ను దివి చాలా నీ ప్రార్థన చేస్తాను 🙏🙏

  • @Mkdilwinsforjesus
    @Mkdilwinsforjesus 2 роки тому +11

    Wonderful Lyrics👍 worship song 👌
    God bless you

  • @mksounds2667
    @mksounds2667 2 роки тому +8

    Really great song 👌 superb Nice wonderful meaning Excellent 👍🏻👍🏻👍🏻 let's continue All the best 👏🏻👏🏻👏🏻😍😍😍❤️💙💚💛💜 Glory to God.

  • @sumithraketha9780
    @sumithraketha9780 2 роки тому +3

    Nijame,abadalochina vedana vachina Yesu unte orataga,anandanga untundi, it's true super meaningful song

  • @s.rajkumar2114
    @s.rajkumar2114 2 роки тому +9

    Wonderful worship song, glory to God,

  • @manyamdorabuddu1861
    @manyamdorabuddu1861 Рік тому +2

    ఏసుక్రీస్తు నామములో పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, నా యేసు క్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @hyderabadmuthyalamma4810
    @hyderabadmuthyalamma4810 2 роки тому +6

    Wonderful worship song,👍 glory to God, super 👍

  • @geethasagara
    @geethasagara 2 роки тому +10

    దేవునికి మహిమ వందనాలు సార్
    దేవుడు మిమ్మును దీవించును గాక

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      Thank-you thank you so much sar, mi family ki deuni divenalundunugaka amen🙏

  • @srsrchinna4047
    @srsrchinna4047 2 роки тому +6

    అద్భుతమైన ఆరాధన సాంగ్ అన్న
    దేవుడు నిన్ను దీవించును గాక...

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      ప్రభువైన ఏసుక్రీస్తు వారికే మహిమ కలుగును గాక దేవుడు మిమ్ములను కూడా దీవించును గాక ఆమెన్

  • @anilgeethasagara
    @anilgeethasagara 2 роки тому +12

    Awesome wonderful song Sir
    God blessings you

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому +1

      Thank-you so much my dear friend, glory to God, God bless you, thank-you for your saport, 👍🙏🙏

  • @truechurchofjesuschrist1614
    @truechurchofjesuschrist1614 2 роки тому +3

    Super breather

  • @hyderabadmuthyalamma4810
    @hyderabadmuthyalamma4810 2 роки тому +3

    Wonderful meaningful and worship song 💯♥️👏👏👏👌👌👌👍👍👍⛪🎧🎶🎵🎥🙏🙏🙏

  • @syamalakumari555
    @syamalakumari555 2 роки тому +7

    God bless you

  • @AbhinayyaSettey-yw3ct
    @AbhinayyaSettey-yw3ct Рік тому +1

    Glory to God

  • @ramarajunandoli1136
    @ramarajunandoli1136 2 роки тому +4

    Wonderafull Worship song, glory to god,

  • @srkvlogs3866
    @srkvlogs3866 2 роки тому +25

    కష్టమోచ్చిన నష్టమోచ్చిన మమ్ములను విడువని దేవుడు...దేవునికి మహిమ వందనాలు సార్ మంచి పాట దేవుడు మిమ్మును దివించును గాక

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      Amen, thank-you thank you so much sar, glory to God, God bless you sar 🙏🙏🙏

  • @settidinesh2271
    @settidinesh2271 Рік тому +1

    Praise the lord Amen 🙏🙏🙏

  • @sobbajhan3424
    @sobbajhan3424 2 роки тому +5

    Wonderful song, lyrics super, voice and video super, glory to God, God bless and 👍

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      Thank-you so much brother, God bless you, glory to God, 🤝🤝🙏🙏

  • @GopalDuriya-qt9uo
    @GopalDuriya-qt9uo 9 місяців тому

    ❤❤very nice voice and meaningful words and music and good singing sar, glory to Jesus 🙏

  • @user-yh6tl9rg8l
    @user-yh6tl9rg8l Рік тому

    wonderful meaningfull song

  • @tribalvillagevlogs-shorts1365
    @tribalvillagevlogs-shorts1365 Рік тому +2

    Glory Glory Glory to Jesus Christ 😍 wonderful worship song 👍🏻👍🏻👍🏻

  • @mutyalammaketha6004
    @mutyalammaketha6004 2 роки тому +6

    God bless you, super song 🙏

  • @jairamkorrra912
    @jairamkorrra912 2 роки тому +4

    చాలా బాగుంది పాట

  • @sagarpandu7277
    @sagarpandu7277 2 роки тому +2

    😍😍😍 Wonderful Song 👍🏻👍🏻👍🏻❤️❤️❤️ praise the Lord 🙌🙏🙏🙏🙏🙏

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      Praise the lord 🙏🏻 thank you so much for your support and love ❤️

  • @papayapapaya8592
    @papayapapaya8592 2 роки тому +5

    Wonderful song, God bless you sar,r u best singer in my araku areya 💝

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      Thank-you so much brother, this is nothing my win, this is God gift, God bless you 🤝🙏

  • @mkdecarations7702
    @mkdecarations7702 2 роки тому +17

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించే అద్భుతమైన ఆరాధన పాట 👍👍👍
    దేవునికి స్తోత్రం, వందనాలు సార్ దేవుడు మిమ్మును ఎన్నుకొని మంచి పాటలు మీ ద్వారా మాకు వినిపిస్తున్నారు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బృందాన్ని దివించును గాక...🙏🙏🙏

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому +1

      Amen amen amen 🙏thank you so much, praise the Lord 🙏🙏🙏🙏

    • @rajasmounasree7745
      @rajasmounasree7745 Рік тому +1

      ​@@RAJKUMARSETTYOFFICIAL🙏🙏🙏🙏🎤🎤🤗🤗🤗🌹💞

  • @srujanasriketha4349
    @srujanasriketha4349 2 роки тому +3

    Wonderful worship song. God bless you.

  • @davidpothula3596
    @davidpothula3596 2 місяці тому

    పాట లో చాలా అధుభూతమైన మెసేజ్ ఉంది అన్న చాలా బాగా పాడారు 🙏🙏🙏 యేసయ్య కి వొందనాలు ఇంకా మంచి మంచి పాటలు పాడి దేవుడి కృప మీరు పొందుకొనును గాక ఆమెన్

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 місяці тому

      థాంక్యూ సో మచ్ బ్రదర్, పాటల రికార్డింగ్ బాగా జరగాలని ప్రార్థన చేయండి బ్రదర్, దేవుని కృప మీ మీద ఉండును గాక ఆమేన్.

  • @barnikanajogarao
    @barnikanajogarao 2 місяці тому

    Wonderful 👍👍 sar

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 2 роки тому +5

    Nice 👌👌.God bless you Brother.

  • @bujji6298
    @bujji6298 2 роки тому +3

    Super anna nice song

  • @iprajuipraju
    @iprajuipraju 2 роки тому +1

    Wonderful heart❤ touching meaning full👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 song.

  • @cbcheruu7705
    @cbcheruu7705 8 місяців тому

    Glory to Jesus, wonderfull song brother❤

  • @ypramila7182
    @ypramila7182 Рік тому +1

    👌👌🙌🙌

  • @gonjorigurumurthy5595
    @gonjorigurumurthy5595 2 роки тому +4

    Wonderful song brother god bless you 💝💝💝💝

  • @skksomeshkumar1671
    @skksomeshkumar1671 2 роки тому +3

    Gloly God. Wonderful song Maya garu
    GOD Bless You...

  • @rajarani2211
    @rajarani2211 2 роки тому +1

    Wonderful and amazing meaning full song, glory to God, God bless you sar , wonderful worship song .

  • @ramakriahnathonta4708
    @ramakriahnathonta4708 Рік тому

    పాట వింటుంటే బాదలు మరిచి పోతారు మ యేసయ్యా అమేన్‌

  • @kadamanchiashok8260
    @kadamanchiashok8260 Рік тому +2

    👌 సూపర్ బ్రదర్ సాంగ్ నేను కూడా నన్ను పిలిచిన నా యేసయ్యని పాటలు

  • @amenministry1525
    @amenministry1525 Рік тому

    🙏🙏🙏🙏🙏 very nice song Golry to God

  • @kethakalyan3061
    @kethakalyan3061 2 роки тому +1

    Wonderful meaning lyric tune voice 👍👍👍

  • @nagalakshmilakhsmi7742
    @nagalakshmilakhsmi7742 Рік тому

    Brother,song,suparga,padaru,devudu,ninu,divichunugaka

  • @rame9425
    @rame9425 2 роки тому +2

    God blessu my d r

  • @settidinesh2271
    @settidinesh2271 Рік тому +1

    Nice superb brother 👌👌👌

  • @korrasubhash6730
    @korrasubhash6730 2 роки тому +4

    superb bro singing god bless you bro

  • @swamidas8658
    @swamidas8658 Рік тому +1

    Praise the lord and God bless you brother, very nice song.

  • @nagamanimattam6834
    @nagamanimattam6834 2 місяці тому

    Wonderful song brother

  • @premkumar8875
    @premkumar8875 2 роки тому +3

    Anna e paata kosam yenthaga yeduru chusam chala baagundi thanks..And god bless you..

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  2 роки тому

      Thank-you so much brother, glory to God, thanks for your response, God bless you 🙏

  • @asfashions2098
    @asfashions2098 2 роки тому +3

    Nice song .....
    Glory to God super singing brother

  • @mutyalukethaketha9872
    @mutyalukethaketha9872 Рік тому +1

    Really wonderful warship song 👌👌💯👌

  • @pkaruna7277
    @pkaruna7277 2 роки тому +4

    Wonderful song brother.God bless you.

  • @ramsiddhardh1082
    @ramsiddhardh1082 2 роки тому +4

    God bless you bro, Good song

  • @biddikanageswararao4952
    @biddikanageswararao4952 22 дні тому

    Songs nice good bless you anna

  • @cheepuriashok1413
    @cheepuriashok1413 Рік тому +1

    Praise the lord 🙏🙏🙏

  • @VarsithaRani
    @VarsithaRani Рік тому +1

    Wonderful meaning worship song, Glory to Jesus 👌

  • @VarsithaRani
    @VarsithaRani Рік тому +1

    Wonderful meaning full song, lyrics wonderful

  • @subhashmanju755
    @subhashmanju755 Рік тому +1

    వందనాలు అన్న 🙋‍♂️

  • @krishnaraojohnvideos3686
    @krishnaraojohnvideos3686 2 роки тому +2

    👌👌👌

  • @pavanamathnak5287
    @pavanamathnak5287 Рік тому

    కష్టము వచ్చింది అని యేసుక్రీస్తు ని మరి మారువద్దు అ దేవుడు జీసస్ ని నమ్మిన వాళ్ళకు అండగా ఉంటాడని నమ్మకం ✝️✝️🙏 నేను హిందూవ్ కానీ నేను జీసస్ ని ఎక్కువ నమ్ముతాను 🙏నాకు మా వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు 🙏 నేను క్రిస్టియన్ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటా మీరు ఏమి అంటారు 🙏 నేను చాలా నమ్మకం తో ఉంటా నా గురించి మా విల్లెజి లో తెలుసుకోవచ్చు ప్రైస్ the lord amen🙏✝️

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  Рік тому

      Praise the lord 🙏 brother, క్రీస్తు ను వెంబడించుడి,

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  Рік тому

      Christian అమ్మాయి కి వివాహం చేసుకోండి మీ జీవితం బాగపడ్తుంది

  • @josephsurya736
    @josephsurya736 2 роки тому +2

    ❤️❤️🙏🙏👍👍👌👌

  • @hbrkkdaptdc4063
    @hbrkkdaptdc4063 2 роки тому +1

    Wonderfull song

  • @iprajuipraju
    @iprajuipraju 2 роки тому +1

    Voice and singing🎤 super.

  • @pangitirupati3930
    @pangitirupati3930 Рік тому +1

    Super👌👌👌👌👌👌👌

  • @rajgujjela82
    @rajgujjela82 2 роки тому +3

    Supb broh ❤️

  • @Mkdilwinsforjesus
    @Mkdilwinsforjesus 2 роки тому +2

    Wonderful brother glory to God 🙏 May God bless you 🙏❤️

  • @puninaresh777
    @puninaresh777 Рік тому +1

    Very nice song, brother

  • @sourinathankrishnan247
    @sourinathankrishnan247 2 роки тому +1

    DAILY ONE TIME LISTEN THIS SONG VERY VERY SUPER BROTHER

  • @Arakunature365
    @Arakunature365 2 роки тому +2

    Super sing the song bro 🙌

  • @kadamanchiashok8260
    @kadamanchiashok8260 Рік тому +2

    👌🙏🙏🙏🙏

  • @DiLipkumar-bc5zc
    @DiLipkumar-bc5zc Рік тому +1

    Hallelujah Jesus, good voice brother

  • @palamangalamprabhakar2761
    @palamangalamprabhakar2761 Рік тому +1

    Praise the lord brother good song

  • @navyapotharlanka433
    @navyapotharlanka433 Рік тому +3

    సార్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక,మీరు ఇంకా మరెన్నో అద్భుభతమైన దేవుని పాటలు పాడి దేవుని కీర్తించి,ఘనపరచలి Track వుంటే upload చేయండి సార్

  • @maruna3425
    @maruna3425 Рік тому

    Wow super song

  • @pattamsubbarao4156
    @pattamsubbarao4156 2 роки тому +2

    Hai Saar

  • @sourinathankrishnan247
    @sourinathankrishnan247 2 роки тому +2

    EXCELLENT VOICE BROTHER

  • @apparaopattam2698
    @apparaopattam2698 2 роки тому +2

    హయ్ సార్ ప్ the lord

  • @rameshanok8153
    @rameshanok8153 Рік тому

    Niiiccc lyrics brother tnqqq

  • @simhadri987pattam
    @simhadri987pattam Рік тому

    Dood bless you అన్నయ్య

  • @shivasiva9638
    @shivasiva9638 Рік тому +1

    Bro super songs 👌👌👌👌🙏🙏🙏🙏✝️🛐🛐🛐🛐💞💞💞💞🕊️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏God bless you ilove you Jesus✝️✝️🛐

  • @ramuvanthala1060
    @ramuvanthala1060 2 роки тому +3

    అన్న సూపర్ పాట మరి ఎంకొకపాటపెట్టు

  • @biddikanageswararao4952
    @biddikanageswararao4952 22 дні тому

    Anna total song s pettu anna

    • @RAJKUMARSETTYOFFICIAL
      @RAJKUMARSETTYOFFICIAL  19 днів тому

      థాంక్యూ సో మచ్ అన్న మీ వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి పాటలు మొత్తం మీకు వాట్సాప్ చేస్తాను.

  • @VenkateshS-ch6ly
    @VenkateshS-ch6ly Рік тому

    Dilwin garu padina songs track pettandi bro 🙏

  • @srinukondapallysrinukondap9232

    Bro track pampandi bro

  • @jdasshnkar9204
    @jdasshnkar9204 Рік тому

    God bless you

  • @mutyalammaketha6004
    @mutyalammaketha6004 2 роки тому +4

    Glory to God

  • @arakulocalvillagevlogs7491
    @arakulocalvillagevlogs7491 2 роки тому +2

    Glory to God