Madhuram Nee Premaya || మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా|| Best christian telugu song
Вставка
- Опубліковано 15 вер 2024
- Lyrics పాట👇🏻
పల్లవి:
మధురం నీ ప్రేమయ్య ఆ...ఆ
మనసిచ్చి మరువలేనయ్య "2"
ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2"
నీకోసం మరణమే మిన్న ఆ...ఆ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
చ1:
నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని...
రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2"
మరువలేని ప్రభువా నీ ప్రేమను "2"
మరణమైన నిన్ను మరువను ఉ...ఉ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
చ2:
ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని...
నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2"
సర్వమంత ప్రభువా నీ దానము "2"
మరణమైన తీరున రుణము "2"
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య...
bro. Mk dilwin
___________________________________
bro. Mk Dilwin
9441073267
9347821276;
cantact on WhatsApp
మా వీడియోలు వీక్షిస్తున్న మీకు
వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗
#MkDilwinsforJesus
#LetestTeluguChristiansongs
#MkDilwin
#JesusTelugusongs
#Newkoraputiasongs
#JesusOdiyaChristiansongs
Thank you for your support...
Lyrics పాట👇🏻
పల్లవి:
మధురం నీ ప్రేమయ్య ఆ...ఆ
మనసిచ్చి మరువలేనయ్య "2"
ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2"
నీకోసం మరణమే మిన్న ఆ...ఆ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
చ1:
నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని...
రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2"
మరువలేని ప్రభువా నీ ప్రేమను "2"
మరణమైన నిన్ను మరువను ఉ...ఉ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
చ2:
ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని...
నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2"
సర్వమంత ప్రభువా నీ దానము "2"
మరణమైన తీరున రుణము
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య...
bro. Mk dilwin
___________________________________
Mk dilwin
Araku, vishakapatnam
Contact us :
9347821276 whatsapp
🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗
Lp p ppl
Praise the lord
Super ga padaru. Voice chaala bagundi.preige the lord Anna 😊👌👌👋👋🙏
Super and wonderful song
Nice
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏
బ్రదర్ సాంగ్ చేల బాగుంది దేవునికే మహిమ కలుగు గాక 🙏🙏🙏🙏🙏
God blessed well n fruitfull ur family
Same to you
Wonderful song like this
Super song anna
Amen 🙏🏻 praising to God jesus christ best wonderful song 👍🏻
Excellent lyrics brother
🙏🙏
Super singing brother
Annaiah Mee songs chala bagunnayi.
Vandanalu
Super అన్నగర్ ❤
Nice song
Supersong bro God bless you
Nice songs God bless you annayya
,👌👌🙏🙏
Prize the Lord Jesus
Praise the lord brother and very nice song thanks God bless you ⛪⛪⛪🙏🙏
Praise the lord bro
Best song god bless to you from odisa in gajapati
Super song aanaya ✝️✝️✝️✝️🛐🛐🛐😂😂😊😊😊🎉🎉🎉🎉
❤❤Nice song ❤❤
❤
Glory to God NANNA
SUPER SONG👌👌👌🙏🙏🙏🙏
Super👌 brother garu
Super exlent songs
Praise tha lord.
Anna no words
Exlent
Wonderful song Odia to Telugu God bless you
Brother vandhanalu chaalaa baagaa paadinaaru t, j, paramesh ,,pmg ,sunki,,,
Annaiah mee voice bagundhi nice song
గాడ్ బ్లెస్స్ యు
Super song
పరమ గీతాలు పాటలు రూపంలో ఉన్నట్టు ఉన్నాయి ❤❤❤
👌🎉🎉🎉👌🤍
అన్న చాలా బాగా నచ్చింది పాట
వండర్ ఫుల్ సాంగ్ అండ్ వండర్ ఫుల్..... వాయిస్...... 👍
... 💐💐💐❤️🌹❤️❤️🌹🌹 దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్స్ యు బ్రదర్..... మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి...... మీరు లేకపోతే ఇలాంటి పాటలు దొరికే టీవీ కాదు... మీరు పాడే పాటలు ప్రతిపాట ఆత్మీయంగా ఉంది దేవుడు మిమ్మును మాకు ఇచ్చాడు..... అందుకు దేవునికి... వందనాలు యేసయ్య.... 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much 🤝🏻
May God bless you 🤗
Super tarasuleseon song Sir 👍🙏
Nice songs babai
God.blessyou.supervoice
Praises the lord bro
Chala Baga padaru brother sir
Nise ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ song
Super anaya
Vandalalu annayya god bless you
Song chalaa bagundhi brother 👍👍👍⛪⛪⛪⛪⛪⛪✝️✝️✝️✝️💗💗❣️❣️
🙏🙏🙏🙏🙏🕎🕎🕎🕎
RAMBABU KOTA👍👍👍👍👍👍👍👍
Praise the lord brother excellent sog u have good voice given by the lord jesus.
Glory to Jesus 🙏🏻
Vandanaalu brother 🙏🙏🙏
అన్నయ్యా మీ songs సూపర్ xlent అన్న god bless యూ
Thandrike mahima
Praise the lord anna song super heart touching
Shalom brother
Wonderful song ❤ Glory to God 🙏🏻
Very Heart touching song sir nice sing wonderful voice deliverance
Song బాగుంది,చాలా బాగా పాడారు
🙏🏻
Yenni sarlu vinna malli malli vinalani undi annayya....
🙏🏻🙏🏻🙏🏻
supar.supar
song.bro
Thank you ❣️
Song చాలా బాగుంది brother gaaru👏👏👏👏👏👏🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super bro
God bless you brother 🙏🙏🙏
Song చాలా బాగుంది చాలా మంచిగా పాడినారు
Praise the lord bro ❤
Wonderfull song brother 👌🏻👍🏻👏🏻👏🏻👏🏻 Glory to Jesus
Glory to God🙏🏻 Nice song brother 🌿🤗
Anaya.chalabagundi❤😢godbalssyou
🙏🏻 thank you
God bless you pastar garu
🙏🏻 థాంక్యూ
Nice song bro... singing well
Love you sir Glory to God
చాలా బావుంది అన్న గారు దేవుడు మనల్ని అందరిని దీవించును గాక
Songs. Bagundhi anna
Wow song super super super.
Nijanga Ennisarlu vinna malli malli vinalanipinche song
Wonderful song annayya.👌👌👋👋🙏🙏☺️😊
సూపర్ పాట
Super Super sir
Wonderful singing song brother ❤
Supar song
Song is very nice bro price the lord
All the best sir🐯
బావాలు.. మదూరం... Super.. అన్నయ
Super 👌 song
Super song praise the lord
Nice song brother.. Glory to god.. Praise the lord brother 🙏🙏🙏
సూపర్ సాంగ్ బ్రదర్
Thank you 👍🏻 brother
Praise the lord brother 🙏🙏🙏
Anna garu meru padey e pata chala bagunde.e pata naku nerchukovalane vunde.kane nenu padalekapotunnanu.elagey meru chala patalu padalane mana yessane mokaallu meda adugutanu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good song god bless you
Thank you brother
Very good song brother
I like so much
Good song brother
Anna Praise the lord
Anna song chala chala bhagundhi
Glory to god 🙏🏻thank u
Awesome Song Peaceful Feeling
May God Bless you 🙏🤝 super Song
Priselord.annayya
వందనాలు బ్రదర్🙏🙏🙏
Annayya super songs praise the lord
praise the lord Anna epata najevitam kosam rasinatlu vundi Anna devuniki mahimakalugu gaka
Supar 👌 annagaru praise tha Lord 🤝
Chala vandanalu sir track pettandi Sir vandanalu
🙏🏻
👌❤️
❤❤
Super song మీకు దేవుడు ఇంక చాలా పాటలు అద్భుతం పడే విధంగా దేవుడు మీకు తోడై యుండును గాక ప్రభు నామం లో మీకు వందనాలు అయ్య
Amen 🙏🏻 thank you Glory to God
Please please 👍 please share edi karaoke track musical
Sir please sent in this track music karaoke Sher in your UA-cam
Super song bro God bless you