TV5 Murthy STRAIGHT Forward Question to AP NDA Alliance Government | Chandrababu | Pawan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • TV5 Murthy STRAIGHT Forward Question to AP NDA Alliance Government | Chandrababu | Pawan Kalyan
    #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 259

  • @anuradhajagilinki5305
    @anuradhajagilinki5305 6 днів тому +136

    చంద్రబాబు గారులో ఇకనైనా మార్పురాక,పాతపద్దతినే పాటిస్తే 2019 పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది.

    • @sa2662
      @sa2662 6 днів тому +5

      Yes ..has to change lot.

    • @india8923
      @india8923 6 днів тому

      cbn maradu

  • @bujji9931
    @bujji9931 6 днів тому +63

    గుట్కా గాడు అలా మాట్లాడుతుంటే మూర్తి గారికి వచ్చిన అనుమానం తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం మనది అని నిరూపించండి ఇలాగే పోతే కష్టం

  • @nageshwararaonukella5010
    @nageshwararaonukella5010 6 днів тому +119

    మంచి డిస్కస్,పవర్లో ఉన్నది టిడిపి నా,లేక YSRCP నా?

  • @user-ol9ex2td2q
    @user-ol9ex2td2q 6 днів тому +171

    CBN గారు మారక పోతే మంచిది కాదు. ఎవడు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళని బొక్కలో వేయండి.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 3 дні тому

      వాళ్ళకు భయంలేదు.ఓడిపోయి కూడా గొంతెత్తి గట్టిగా బూతులు తిట్టటం,పచ్చి అబద్ధాలతో వేగవంతమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు చేయటం మొదలెట్టేశారు‌.ఎందుకంటే కొత్త ప్రభుత్వం తరఫునుండి వాళ్ళకు కాళ్ళలో వొణుకు పుట్టేలాంటి సర్ప్రైజ్ యాక్షన్స్ ఇప్పుడప్పుడే ఎదురు కావని అర్థమైపోయినట్లుంది.ఇంకా ఎప్పుడో త్వరలో యాక్షన్ మొదలెడతామంటున్నారే కానీ రోజులూ వారాలూ గడిచిపోతున్నాయి.ఇలా వుంటే కూటమి అభిమానులను కూడా అవతలి వాళ్ళు తమ అద్భుతమైన మెరుపు యాక్షన్ ప్లాన్ తో సెకన్లలోనే శరవేగంగా వచ్చి యాక్షన్ లో దిగి అబద్ధాలతో తమవైపు తిప్పేసుకుంటూ 2029 నాటికి 2019 పరిస్థితులు ఈజీగా ఏర్పరచుకుంటారు.ఆఖరుకు 2029 వచ్చేనాటికి రాష్ట్ర పరిస్థితి తాబేలు కుందేలు కథలా ఉంటుందేమో!

  • @55venugopal95
    @55venugopal95 6 днів тому +178

    తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి లేకుంటే మీరు గెలిచిన ప్రయోజనం లేదు

    • @babuh3347
      @babuh3347 6 днів тому +6

      Well said bro

    • @anc9222
      @anc9222 6 днів тому +5

      💯

    • @sun-sun999
      @sun-sun999 6 днів тому +5

      Mingutharu CBN and pk.wait bro vadalru

    • @anc9222
      @anc9222 6 днів тому +1

      @@sun-sun999 waiting for that day

    • @gokulagirijadd
      @gokulagirijadd 6 днів тому +2

      Siksha padalsinde idi prajaabhiprayam😊

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 6 днів тому +24

    లోకేష్ కి సిగ్గుశరం ఉంటే తన పుట్టుకని అవమానించిన కొడాలి నానికి వల్లభనేని వంశీకి చుక్కలు చూపించాలి అలా చేస్తేనే ఇంకొకడు అలా మాట్లాడటానికి భయపడతాడు ఇది నేను రాజకీయాలలో సభ్యత సంస్కారం ఉండాలి అని కోరుకునే ఒక పౌరుడిగా చెప్తున్నా 👍👍👍

    • @sa2662
      @sa2662 6 днів тому +1

      Red book kept in locker 😂😂😂😂 doing pooja

    • @sai-ws5hm
      @sai-ws5hm 4 дні тому

      Lokesh ni target chesi ei rathalu rase vallanu check cheyyandi villu janasena tdp vallu lokesh ni tittaru

  • @jaiandhra449
    @jaiandhra449 6 днів тому +70

    టిడిపి మరీ మెతక వైఖరి చూస్తుంటే మండుతుంది

    • @arkrajuatluri7387
      @arkrajuatluri7387 5 днів тому

      టీడీపీ మెతక వైకరిగా ఉండి వైసిపి నుండి టీడీపీ లోకి వచ్చిన, వైసిపి సానుభూతి పరుల మాటలు విని టీడీపీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తే జగన్ చెప్పినట్లు next సింగిల్ డిజిట్ అనుకోను చున్నారు

  • @MrVijaysonti
    @MrVijaysonti 6 днів тому +63

    చంద్రబాబు ఇంకా మారలేదు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 6 днів тому +7

      మారడు...!!అతని మైండ్ సెట్ మారదు అంతే...!! తప్పు చేసిన పోలీస్ లను... అధికారుల ను... ఉద్యోగం నుండి ఉడబెరికి... ఆ ఉద్యోగం లు యువత కి ఇవ్వకుo డా.... ఇంకా మీనా మిషాలు లెక్కించే పనిలో ఉన్నాడు సూక్తులు చెబుతూ. ప్రతీకారం వద్దు.... శిక్ష వద్దు అంటూ.

    • @sa2662
      @sa2662 6 днів тому +2

      ​@@sreeramgt5120no justice for retired AB venkateshwar Rao garu and late kodela siva Prasad,paritala Ravi
      What action???
      till now😂

    • @fanofcricket4444
      @fanofcricket4444 6 днів тому +2

      ​@@sa2662 time undhi le aagu

    • @sa2662
      @sa2662 6 днів тому +1

      @@fanofcricket4444 dheniki ???time vundhi😂😂😂

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 6 днів тому +34

    బటన్ నొక్కడానికి కూడా కోట్లు ఖర్చు చేసిన పరమ దరిద్రుడు జగన్ మోహన్ రెడ్డి గారు.

  • @noeljoel3461
    @noeljoel3461 6 днів тому +14

    ఇంకా ఏపీలో వైసీపీ అధికారంలో ఉ న్నట్టు ఉంది చాలా మంది టీడీపీ కార్యకర్తలకు...గుట్కా ప్రెస్ మీట్ తర్వాత😢😢😢

  • @srinivassns9591
    @srinivassns9591 6 днів тому +37

    ముగ్గురు సిట్టింగ్ జడ్జిల చేత విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి... కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్... అత్యవసరంగా ఏర్పాటు చేసి... దోషులతో జైలులో ఆత్మకథ రాయించాలి... 💪✊😤🇮🇳🌍

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 6 днів тому +24

    మాకు కొడాలి నాని మాటలకి మాకు బీపీ పెరుగుతుంది, వాళ్ళ మాటలు బట్టి టీడిపి శ్రేణులను రెచ్చ గొట్టి అల్లరి చేద్దామని ప్లానింగ్ లా ఉంది.

  • @D.s.vali3
    @D.s.vali3 6 днів тому +74

    తప్పు చేసిన వారిని శిక్షించాలి, అలాగే దోచుకొన్న సొమ్ము వసూలు చేయాలి ."సొల్లు చర్చలతో ఏమి కాదు ''

  • @srinivassns9591
    @srinivassns9591 6 днів тому +27

    ఋషి కొండ రాజభవనాన్ని... TATA తాజ్ హోటల్ వారికి 33 సం. అద్దెకు ఇవ్వాలి... 👌🤘😤🇮🇳🌍

  • @halonenprasanth134
    @halonenprasanth134 6 днів тому +18

    వదలం అని సొల్లు చెప్పొద్దు madam. We want action. That our leader not able to do till now. మనం ఏమీ చేయలేమని వాళ్ళకి అర్థం అయ్యి బయటికి వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి మరలా పాత స్టైల్ లోనే మాట్లాడుతున్నారు. మనం చోద్యం చూస్తున్నాము.

  • @KUNAVENAKATAPPALANAIDU
    @KUNAVENAKATAPPALANAIDU 6 днів тому +13

    మీరు మారరు రా బాబు, ఈ తెలుగు దేశం party వాళ్ళు ఎప్పుడూ సాఫ్ట్ యే పాపం, ముఖ్యంగా cbn గారు

    • @sa2662
      @sa2662 6 днів тому +1

      TDP upgrade version avvali..vaalllu Inka 1.O version lone vunnaru😂😂😂

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 6 днів тому +14

    ఒక్కోడికీ తడవాలి.‌. అప్పుడే దారిలోకి వస్తారు. .‌

  • @chandramuppaluri6557
    @chandramuppaluri6557 6 днів тому +15

    ప్రజలు cbn గారి మీద జాలి తోనో, లేక tdp వాళ్ల మీద పెట్టిన హింస గురించో , కేవలం ఓట్లు వేయలేదు.
    గత అరాచక పాలన మరల వద్ద ని
    ఓట్లు వేసారు... కేసులు పెట్టిన వారి మీద జాలిపడి పదవులు ఇస్తే ,
    పాత రోజులు తిరిగి వస్తే ప్రజలు
    TDP ని క్షమించరు. ఉదాహరణ..IAS Dvivedi.. లాంటి వారు
    ఇంకా చాలామంది..
    మూర్తి గారు ఈ విషయం TDP పెద్దల కు తెలియచేయండి..

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 6 днів тому +54

    అన్నీ బిల్డింగ్ లున్నాయి. జలగన్న కి రాజభవనం లేదు కదా. 😂

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 6 днів тому +9

    ఆయన మారడు. ‌. వైకాపా ఎదురుదాడి చేస్తుంటే చూస్తూ ఉంటారు. .

  • @l21375
    @l21375 6 днів тому +6

    అన్నీ చట్టబద్ధం అంటే మీరేమి చేయలేరు అనే వాళ్ళు రెచ్చిపోతున్నారు.మీ అందరికంటే బాబుగారి చర్యలు వారికి బాగా తెలుసు అందుకే వారికి అలుసు

  • @sptenneti
    @sptenneti 6 днів тому +11

    Excellent questions Sir..

  • @sreeramgt5120
    @sreeramgt5120 6 днів тому +11

    Rtc md గా దానిని భ్రష్టు పట్టించి... సైకో రెడ్డి సభ లకి బస్సు లను.... పంపి... ప్రజా రవాణా కి ముప్ప తిప్పలు పెట్టిన వాడు ఆ ద్వారకా రావు. వాడిని డీజీపీ గా ఇవ్వడం ఏమిటో. Cbn ఇక నైనా మారడా!? అసమర్డుడు నీ పైగా..... సైకో ఏజెంట్ నీ డీజీపీ చేయడం ఏమిటి!? ఇంకెవరు లేరా.

  • @anithaanitha5368
    @anithaanitha5368 6 днів тому +10

    Jaii TDP ❤❤❤❤

  • @karthikchand007
    @karthikchand007 6 днів тому +18

    చంద్రబాబు మీద మాకు నమ్మకం లేదు, ఆయన మళ్ళీ డెవలప్మెంట్ అంటాడు, మళ్ళీ కథ మొదటికి వస్తుంది

  • @lakshmisudha9281
    @lakshmisudha9281 6 днів тому +15

    TDP vallu Pichhollu chatakanivallu avutharu
    Valla meda action thesukopothe

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 6 днів тому +3

    ఈ తోజీ మీరు మంచి ్యూస్షన్స్ అడిగారు. యాక్షన్ స్టార్ట్ చేయకపోతే ప్రజలు ఊరుకోరు. Those days are gone. అరుపులు మాని పని మొదలు పెట్టండి

  • @chandramuppaluri6557
    @chandramuppaluri6557 6 днів тому +9

    ఆ మేడమ్ కు చెప్పండి ...
    ఆవేశం కాదు. పెద్ద లతో ఆలోచన చేయమని చెప్పండి...

  • @rajkumarg5483
    @rajkumarg5483 6 днів тому +4

    Super murty garu

  • @dharmaraoarasavalli4965
    @dharmaraoarasavalli4965 5 днів тому +1

    ఏది ఏమైనా మూర్తి గారు మీరు సూపర్ హేయ్...😊

  • @Jeevanvlogs85
    @Jeevanvlogs85 6 днів тому +4

    వైసిపి నాయకులు మాట్లాడినట్టు వీలు మాట్లాడలేరు ఎందుకంటే చంద్రబాబు గారు సంస్కారం తో మాట్లాడటం ఉండటం నేర్పించారు మూర్తి గారు....

  • @HariKumar-ro3zj
    @HariKumar-ro3zj 6 днів тому +6

    జై టీడీపీ

  • @skrao40
    @skrao40 6 днів тому +1

    Miracles don't happen overnight.

  • @mohans565
    @mohans565 6 днів тому +5

    Home mantri needs to get into work ‐: seriously, earnestly, honestly, fully, full‐time, full-fledged, completely, comprehensively,...
    It's time for people‐oriented work...not interviews..

  • @anithapalla2068
    @anithapalla2068 6 днів тому +1

    Correct ga chepparu sir

  • @murthyrajesh4081
    @murthyrajesh4081 5 днів тому

    wow super said madam 🙏🙏🙏 Jai TDP Jai Jai CBN Sir 🙏

  • @psreenivas8438
    @psreenivas8438 5 днів тому

    దయచేసి దుష్టశిక్షణ పాపం కాదు అని చెప్పండి

  • @laxmanaraom857
    @laxmanaraom857 6 днів тому

    మంచిగా అడిగారు మూర్తి గారు

  • @sasikala-xk9oi
    @sasikala-xk9oi 6 днів тому +1

    వైసిపి మళ్ళీ రెచ్చ కొట్టే ప్రయత్నం చేస్తోంది . ఇప్పటికే అడుక్కుతినే పరిస్థితికి తెచ్చారు ఆంధ్రాని, ముందు డెవలప్మెంట్ ముఖ్యం. ప్రజలకు అన్నీ తెలుసు , వాళ్ళు ఎంత వాగినా నమ్మే పరిస్థితి లేదు . టిడిపి కూడా చూస్తూ ఏమి ఊరుకోదు. అందరి తాట తీస్తుంది అని మాకు తెలుసు , మీకు కూడా తెలుసు.

  • @keelukrishnarao4720
    @keelukrishnarao4720 6 днів тому +2

    Correct ga chepparu ycp undhi

  • @psreenivas8438
    @psreenivas8438 5 днів тому

    మూర్తి గారు, ఈ టీడీపీ వాళ్ళు CBN కి నేరుగా చెప్పండి...మహాభారతంలో శ్రీకృష్ణుడు మరియు రామాయణంలో శ్రీరాముడు ఏమి చేసారో

  • @VemanaDivya
    @VemanaDivya 6 днів тому

    Same feeling sir యిలా ఉంటే చాలా కష్టం, please strong కూటమి waiting for ap people

  • @krishnachimakurthi369
    @krishnachimakurthi369 6 днів тому +1

    అరవటంమే గానీ వాళ్ళు తోడ కోడుతున్నారు మేడం

  • @user-wm9fh3sc3g
    @user-wm9fh3sc3g 5 днів тому

    Anna great questions

  • @hsnsteelvellore1485
    @hsnsteelvellore1485 6 днів тому

    No change in cbn , it's very difficult again

  • @Ramu56772
    @Ramu56772 6 днів тому

    Madam, Talking is easy implementing is very very difficult. CBN has a very soft mind it.

  • @user-ml8eq7yb1d
    @user-ml8eq7yb1d 6 днів тому +1

    Cheyandi madam

  • @hariprasadpidikiti7087
    @hariprasadpidikiti7087 6 днів тому

    Right Question!

  • @user-pv1vv4hw3u
    @user-pv1vv4hw3u 21 годину тому

    వైశీఫీ కార్యాలయాలు వేరొకవాటికి వాడుకోవచ్చుకదా ఎందుకు కూలుస్తున్నారు

  • @g.venkatkrishna2083
    @g.venkatkrishna2083 6 днів тому +1

    Kodali nani should not talk in future like that punishment should get be for the fellow rowdy fellows

  • @hellopeople386
    @hellopeople386 6 днів тому

    same confussion

  • @sameerkumark9684
    @sameerkumark9684 6 днів тому

    Murty garu
    Pl find out the information on the dates on which button was pressed and the relevant volume of funds were transfered to beneficiaries accounts so that people will know the truth.

  • @srinivasdandugula-kz9zz
    @srinivasdandugula-kz9zz 6 днів тому

    Right question is asked reporter👌🏻👌🏻

  • @manjulavani683
    @manjulavani683 6 днів тому

    Good morning అమరావతి

  • @rathaman43
    @rathaman43 6 днів тому

    ABV should be given OSD. Rest he will set

  • @rathaman43
    @rathaman43 6 днів тому

    CBN should change

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 6 днів тому

    Controversial answers Murty garu

  • @abhikatchala4938
    @abhikatchala4938 5 днів тому

    నిజమే సార్. టీడీపీకి అధికారం ఇచ్చారు. కానీ కార్యకర్తలకు వీళ్ళు మేమువున్నాం అనే భరోసా లేక మూసుకొని కూర్చొవలసివస్తుంది.సార్.

  • @GollaVeeresh-or5sj
    @GollaVeeresh-or5sj 6 днів тому

    Sir super kanei vellu manchethanam kei pothunnaru adei rang

  • @Kumar12122
    @Kumar12122 6 днів тому

    Sir valaki emi poindi sir party kosam memu kada debalu tinadi police vala to murty garu

  • @BHRAMRAMBIKAMALLIKARJUNA
    @BHRAMRAMBIKAMALLIKARJUNA 3 дні тому

    చంద్రబాబు నాయుడు గారు మీరు మారాలంటే చాలా మారాలిగా మెతకగా ఉండ కూడదు కొడాలి నానిని వంశీ ని నీకు చేసిన అవమానం మీకు గుర్తు రాలేదా మాకు మా మనసులో నిండిపోయింది ఇంకా గుర్తుకు ఉంది మిమ్మల్ని జైల్లో పెట్టింది గుర్తుకు రాలేదా మీరు ఎందుకు ఇంకా మెత్తగా ఉన్నారు ముందు ఎట్లాగ ఉంటే కుదరదండి వాళ్ళు ఏమైనా చేయగలరు ఆంధ్రప్రదేశ్ బాగుపడి ఎంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరే సీఎం గా ఉండాలి వాళ్లను అలా వదిలేయకండి ఇంతకుముందు అలా వదిలేసిన అందుకే ముందు ఏం జరిగిందో మీకు తెలుసు కదా అప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్న మీరు గుమ్మం ఉన్నందుకే వాళ్లకు 19లో వాళ్ళు గెలవ గలిగారు ఇప్పుడు కూడా మీరు అలా మెత్తగా ఉండకూడదు జాగ్రత్త పడండి మన అమరావతి బాగుపడాలి ఈ ప్రజలంతా బాగుపడాలి మీ చేతుల్లోనే ఉంది అది ఇప్పటికి రెచ్చిపోయి చంపడాలు ఏమేమో చేస్తున్నారు ఇంకా మీరు మారకుండా ఎలా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడింది నీకు గుర్తుకు రాలేదా మాకు ఉన్న రేషన్ కార్డు తో సహా మాకు పింఛన్ అనేదే లేదు రేషన్ కార్డు లేదు మీరు ఇచ్చిన రేషన్ కార్డు కూడా తీసేసారు ప్రజల మనసులో ఎంత బాధలు ఉన్నాయో మీకు అర్థం కావడం లేదా అలా వదిలేయకండి ప్రజలంతా ఎంతో కసిగా ఉన్నారు న్యాయం చట్టం అని అనుకుంటున్నావు మనుషులు ఎంత బాధ పడ్డారు తెలుగుదేశం కోసం ప్రజలు ఎంతో మంది ప్రాణాలు వదిలారు ఒక దెబ్బ తిన్నారు ఎన్నో చేసినారు వాళ్ల వాళ్లకు మీరు న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ గా లోకేష్ గారు పవన్ గారు ఈ కార్యకర్తలు పడ్డ ఇబ్బందులు మీరు గుర్తించుకోవాలి న్యాయం న్యాయం అంటే ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు ఇప్పటికే నోరు మధుబాల నోరు మూయించారు అదే అదే వైసిపి వచ్చిన వింటే మళ్ళీ అరాచకాలు చేసి ఉండే వాళ్ళు మీరు ఎందుకు గమ్ముగా ఉ ఉన్నారు మూర్తి గారు మీరు చెప్పింది కూడా న్యాయం చేయండి రామకోటయ్య రోజు చెప్తున్నాడు ఆయన చెప్పేది ఎంతో నిజం ఎంతో బాధపడ్డారు కాబట్టి రైతులు గాని వాళ్ళు మనోవేదన ఎంత బాధ కలిగింది అది అర్థం చేసుకుని ఇప్పటికైనా వాళ్ళని నేను దుర్మార్గున్ని శిక్షించండి

  • @KarraPeriSastry
    @KarraPeriSastry 6 днів тому

    Jyotsna garu stop lectures start actions

  • @skrao40
    @skrao40 6 днів тому

    Even God takes his own time in punishing the sinners. Have patience and allow some breathing time. Better not to jump into conclusions. Otherwise these may lead to misinterpretations.

  • @pgshowraiah9503
    @pgshowraiah9503 6 днів тому +1

    Madam Garu there is no difference between You people and that people if it is there you give them punishment

  • @user-qo4jt5ee4h
    @user-qo4jt5ee4h 5 днів тому

    పెద్దాయన మారడు

  • @user-vk9rr6jx7x
    @user-vk9rr6jx7x 5 днів тому

    Medam. Is. Great.

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 5 днів тому

    madam voteki note case skill case tiyandi dongalani patuklnda apudu tvlo matladandi

  • @suryameets
    @suryameets 6 днів тому

    TDP should act now 😢

  • @SrinuBatthula-me6jv
    @SrinuBatthula-me6jv 6 днів тому

    Soolu vaddu madam action tisukondi plz

  • @manikyalaraosimhadri1996
    @manikyalaraosimhadri1996 5 днів тому

    Jagan anna chesina bad gurinchi repeat ga matladakandi. CBN garu chestunna manchi gurinchi matladandi like anna canteen lu company's and rajadhani and development

  • @psreenivas8438
    @psreenivas8438 5 днів тому

    లోకేష్ రెడ్ బుక్ పూర్తిగా ఖాళీ అని నాకు అనిపిస్తోంది. అందులో యేమీ లేదు. పేర్లు లేవు. ఎటువంటి చర్య లేదు

  • @anilkr7788
    @anilkr7788 6 днів тому

    Prajalu, State intha Nasta poina Inka judicial enquiry Ledu😮?????? Moorthy sir . Inta Soft corner aute , rajakeeyalu ki em panikirakunda avtadi....

  • @raghusunkara7077
    @raghusunkara7077 6 днів тому

    Asalu valaki mata matladey avakasam vundakudadhu these 5 yrs..!! Inka thinking deniki.

  • @keshvavardhini7040
    @keshvavardhini7040 6 днів тому

    Wait wait everyone has time slow and win the race but be a fast the we lose the hand, then they escape easily.

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 6 днів тому

    Kodali Nani Jail immediately serious action

  • @user-et5fj1vq6v
    @user-et5fj1vq6v 6 днів тому

    Elage unte reaction lekapothe ..next 11 kadu 01 vastsyi TDP ki..endukante peope taken revenge by their votes...but leaders are still maintain peace ..

  • @GaneshYuvan-ms8uo
    @GaneshYuvan-ms8uo 6 днів тому

    Super Moorthy gaaru..TDP maarala

  • @GK-yq8ho
    @GK-yq8ho 5 днів тому

    TDP కార్యకర్తలకే కాదు, సామాన్య జనానికి కూడా అదే డౌట్. ప్రభుత్వం లో ఎవరు వున్నారు ? చట్ట ప్రకారం తీసుకునే action కూడా అతి తీవ్రంగా ఉండాలి . కోర్ట్ లు బెయిల్ లు అని వాళ్ళని వదిలేస్తే , మీ మీద సానుభూతి చూపేవాళ్ళు ఎవరూ ఉండరు నెక్స్ట్ టైం.

  • @srinivaspadala5443
    @srinivaspadala5443 День тому

    Vip Garu tempering chesi Grlicharu vip gaa

  • @TheVktube
    @TheVktube 6 днів тому

    You waited 5 years,wait for some more time

  • @shivashankarbhumi1899
    @shivashankarbhumi1899 6 днів тому

    మేడం మాకు ఏదో డౌట్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు కార్యకర్తలు సోది చెప్పు ఐదు సంవత్సరాల గడపండి తర్వాత మల్ల మీకుంటుంది సినిమా అవతల రేవంత్ రెడ్డి ని చూసి నేర్చుకోండి

  • @KASUKURTHISUJATHA-jh9pl
    @KASUKURTHISUJATHA-jh9pl 6 днів тому +1

    Vadny vadilithe andaru modalupedatharu chattabadhamga cheyandi

  • @arkrajuatluri7387
    @arkrajuatluri7387 5 днів тому

    మూర్తి గారు,ప్రస్తుతం టీడీపీ వారు వైసిపి వారితో కలగా పులగంగా ఉన్నట్లు ఉన్నారు,కాబట్టే కొడాలి నాని గాడు రెచ్చి పోతున్నాడు, ఎందమ్మ వదలం టీడీపీ గెలిసాక వైసిపి వారు టీడీపీ వారిని కొట్టి చంపు తుంటే టీడీపీ అధిష్టానం స్పందన ఏమిటి,నిందితులను పట్టుకున్నారో లేదో కూడా తెలియడం లేదు

  • @anishu9428
    @anishu9428 5 днів тому

    How they made common man can not enjoy the beautiful view they destroyed affordable resorts and built palace by destroying beautiful hil. Such a shame on Jagan.

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf 6 днів тому +1

    Pacha matalu manavatv5

  • @user-es7sj7zj6b
    @user-es7sj7zj6b 5 днів тому

    Veellaki gaddi pettandi moorthy garu vellu ami peekhalerami mammulanu. Ippatiki heelana chestunnaru

  • @chandrachitikena8771
    @chandrachitikena8771 День тому

    Cbn garu unnapudu maku engineering clz lo around 30 thousand 4 years direct government nundi clz vellipoyevi,fees reimbursement name tho, ippudu students ah ki 12k,19k vachedhi jagan Anna hayam lo,papam, malli avi students account ki, vallu fees pay cheyakunda dheniko dhaniki use chesi, malli intlo valla midha bharam pedutharu

  • @jag4364you
    @jag4364you 6 днів тому

    Rakshasa samharam kuda lokaniki chala manchiidhi… development and chattame kadhu..

  • @gsd926
    @gsd926 6 днів тому

    repetitive dialogue s....

  • @anilkr7788
    @anilkr7788 6 днів тому

    Moorthy garu, Meeru , Prajalu gattiga aravalsinde, Kutami vallaki Cheema kuttinatlu kuda Ledu. Ila unte chala kastame😮 . Asalu Where is Red Book, Black Book,???? Where is Judicial enquiry??? What is this Nonsense sir. The again 2019 history repeats. If they dont have guts., then why before election every day nonsense debates. ??

  • @sivabw5013
    @sivabw5013 6 днів тому

    Manchidhe le.. evadi pani Vaadu chesukovatam

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc 6 днів тому

    Hamilu yevvaleka Sakula.?

  • @vinodgoud7369
    @vinodgoud7369 6 днів тому

    Dont feel wrong cbn has not dare like jagan...

  • @ALL_ROUNDeR107
    @ALL_ROUNDeR107 6 днів тому

    ఆ సైకో గాంగ్ అంతా దారుణంగా మాట్లాడుతున్న వూరుకుంటున్నారు అంటే చాలా బాద గా వుంది

  • @sriniu7114
    @sriniu7114 6 днів тому

    కార్యకర్తల కోరుకుంటున్నారు టిడిపి ప్రభుత్వం మారాలని మారకపోతే మళ్లీ 2019

  • @klakshmi2940
    @klakshmi2940 6 днів тому

    All are wasting time by discussing the vengeance of negative energies. For every act the result will be replaced at its own time. Wait and see. Why hurry

  • @srinivasputtabakula5695
    @srinivasputtabakula5695 6 днів тому

    Debate L Block and C block

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 5 днів тому

    Murtagaruli.unnata.dyeraym.meelkuleda.madem

  • @kotarevathi1167
    @kotarevathi1167 6 днів тому

    ఇంకా వైసీపీ నే అధికారంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
    CBN గారు మారక పోతే NDA గెలిచినా ఏమ్ విలువ లేదు.

  • @srinivasputtabakula5695
    @srinivasputtabakula5695 6 днів тому

    Discuss lingamaneni guest house