Anna polam vesi 30days ithundi. 20day ki uria and ganta mandu & formula 7 kalipi chellamu. Kani polam polam palachaga undi. Ippudu em vadithe baguntadi anna..?
నమస్తే అన్నా మేము రాశి కంపనీ (హీరా) దొడ్డు రకం నాటము 55 రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి మందు స్ప్రే చేయలేదు ఇప్పుడు మొగి పురుగు వచ్చింది ఏ మందు స్ప్రే చేయమంటారు చెప్పండి అన్నా
Hi పొలం వేసి నెల రోజులు అయింది గంట గుళికలు 16 రోజులకి fatera గుళికలు ఇసుకలో కలిపి చల్లిన కానీ ఇప్పుడు గడ్డి మొలకలు, బొంత , తెల్లబొద్దు, కదురుక లాంటి గడ్డి వలన ఎదుగుదల లేక ఇబ్బందిగా ఉంది., ఇపుడు కలుపు మందు పిచికారి స్ప్రే డ్రోన్ ద్వారా చేస్తే బాగుంటుందా లేక మనుషులతో కలుపు తియాల ఎలా చేస్తే బాగుపడుతుంది ..
Dron తో స్ప్రే వద్దు.. పంపుతో చేయండి... విపరీతంగా ఉంటే novixid+ nomini గోల్డ్ స్ప్రే చేయండి. తక్కువ కలుపు అక్కడక్కడా కనిపిస్తే కూలీలతో కలుపు తీయడం ఉత్తమం
అంత క్లారిటీగా చెప్పారు అన్న ఇంకేముంటుంది అన్న చెప్పడానికి నా మీ వీడియోలు రైతులకు చాలా బాగుంటాయి థాంక్స్ అన్న🎉🎉🎉🎉🎉
☘️🙏☘️
బాగా చెప్పారు👍👌
🌿🤝🌿
Upl vari kevuka .Flupyrimin 2% GR .. most effective work chestundhi
Yes👍
Tq Sir ❤
Welcome☘️
Super
అన్న రైతులు మన లాగా చదువుకో లేదు అన్న మనం Google ki వెళ్లి చూసి ye company తెలుసుకుంట ము....కాని రైతులు తెలుసు koleru
every week suggestion bro
Sure
Brother వరి తెగులు మరియు పురుగు + జింక్ combination ki mandhu cheppandi
Caldon sp 400 gm and polyram 400 gm and agro mini max 500gm ఎకరానికి చొప్పున స్ప్రే చేయండి
Hi anna Natu vesi 30 days avthundhi 15 days ki aeries Nutrition bag challamu.eppudu em mandhulu spray cheyamantaru cheppandi
Ferterra challaka enni rojulaki pesticide spray cheyamantaru anna..?
20 రోజుల తర్వాత
Anna kaveri 473 hybrid paddy eppudu chiru potta dasalo undi mogi purugu kanipisthundi spray cheyadaniki manchi purugu Mandu and tegulu mandu cheppandi
Caldan 50 sp and polyram spray cheyandi
Anna polam vesi 30days ithundi. 20day ki uria and ganta mandu & formula 7 kalipi chellamu. Kani polam polam palachaga undi. Ippudu em vadithe baguntadi anna..?
Spray chese mandhu lu chepu anna
Next వీడియో లో చెప్తాను అన్నా...
30roJulu,nati,gulikaluveyaledu ,spr,maduluchepadi,saru
Repele,yivadi
గులికలు చల్లండి
Challadam better aa spray na tell me
నాటు వేసిన ...15 రోజుల్లో అయితే చల్లుకోవడం ఉత్తమం.. లేదా 30 రోజులు దాటితే స్ప్రే చేసుకోవడం ఉత్తమం
Anna natu vesi 40 days ayindi eppudu fertera challvacha
స్ప్రే చేయడం ఉత్తమం
Isoprothiolane technical kadha bro dhini company brand chepandi
TATA - Fugione 1.5 ml per liter water అంటే ఎకరానికి 300 ml
నమస్తే అన్నా మేము రాశి కంపనీ (హీరా) దొడ్డు రకం నాటము 55 రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి మందు స్ప్రే చేయలేదు ఇప్పుడు మొగి పురుగు వచ్చింది ఏ మందు స్ప్రే చేయమంటారు చెప్పండి అన్నా
Vayago లేదా mortor లేదా incipio లేదా ampligo ఏదో ఒకటి స్ప్రే చేయండి
@@navayuvaraithu thank u sir
సార్ వరిలో మొదటి దాఫాలో 15 15 15 బస్తా వెయ్యొచ్చా ఎరువు మందు
Anna natlu vesi 1 month avutundi. Naru madilo caldan 4 g gulikalu vesanu. Eppati varaku pradana polamulo gulikalu gani sprey gani chyyaladu. Eppudu gulikalu veyyala. Leda direct ga mandu sprey chyyala??
స్ప్రే ఉత్తమం
Purugu and tegulaki best mandulu chyppandi anna🙏🙏
@santhoshsurya6021 sure bro👍
🤝🤝
Anna chlorantraniliprole a.i 9.30%
Lambdacyhalothrin a.i 4.60%
Sagarika Gold kalipi sprey cheyavacha anna
చేయవచ్చు👍
Hi పొలం వేసి నెల రోజులు అయింది
గంట గుళికలు 16 రోజులకి fatera గుళికలు ఇసుకలో కలిపి చల్లిన కానీ ఇప్పుడు గడ్డి మొలకలు, బొంత , తెల్లబొద్దు, కదురుక లాంటి గడ్డి వలన
ఎదుగుదల లేక ఇబ్బందిగా ఉంది., ఇపుడు కలుపు మందు పిచికారి స్ప్రే డ్రోన్ ద్వారా చేస్తే బాగుంటుందా లేక మనుషులతో కలుపు తియాల ఎలా చేస్తే బాగుపడుతుంది ..
30 rojulu lopu ayte spray better,,, 30 rojulu datithe manushulatho thipinchadam better
Dron తో స్ప్రే వద్దు.. పంపుతో చేయండి... విపరీతంగా ఉంటే novixid+ nomini గోల్డ్ స్ప్రే చేయండి. తక్కువ కలుపు అక్కడక్కడా కనిపిస్తే కూలీలతో కలుపు తీయడం ఉత్తమం
@@navayuvaraithu dron tho endhuku spray cheyakudadhu
కలుపు నివారణ సరిగ్గా జరగదు....
@@navayuvaraithu ma area lo dron tho chala mandhi kotisthunaru
మీ రుచలబాగ చెప్పు రు