హుండీ దొంగనే దోచేశారు..టీటీడీలో సంచలన స్కాం..: Mahaa Vamsi Analysis On TTD Money Fraud |

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #tirumalatirupatidevasthanams #anamramanarayanareddy #mahaavamsi
    హుండీ దొంగనే దోచేశారు..టీటీడీలో సంచలన స్కాం..: Mahaa Vamsi Analysis On TTD Money Fraud | #SPT
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 112

  • @priyabuddha8681
    @priyabuddha8681 Місяць тому +15

    వంశి గారు స్కాముల కోసం ప్రజలకు చెప్పడమే కాకుండా ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటుందో ప్రశ్నించండి ప్రభుత్వాన్ని

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 Місяць тому +23

    స్వామి డబ్బులు దొంగలకు పనిష్మెంట్ చాలా భయం కరంగా ఉంటుంది. స్వామి గురించి నాకు బాగా తెలుసు 😮

  • @thummasujatha2437
    @thummasujatha2437 Місяць тому +21

    100 కోట్లు అంటున్నారు...మరి ED ఏమిచేస్తుంది...ఆ దొంగను కఠినంగా శిక్షించాలి

    • @venkatareddy8780
      @venkatareddy8780 Місяць тому

      ఎవరి వాటా వారికి ఇచ్చేటప్పుడు ఏసమస్య ఉంటుంది.ఏ పాలకులు వచ్చినా లంచగొండితనం పోదు కదా?పాలకులు నిర్మించే గుడులకు కోట్లాది డబ్బులు వర్షం లాగా పడు తున్నాయంటేనే అందరూ అర్థం చేసుకోవాలి.

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 Місяць тому +8

    Correct answer🙏

  • @SBTV-p8w
    @SBTV-p8w Місяць тому +4

    కామెడీ కౌంటర్. మంచిది. ప్రియమైన అద్భుతమైన మీకు అభినందనలు.

  • @ramaiah826
    @ramaiah826 Місяць тому +2

    తిరుమల తిరుపతి వెంకటేశ నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా నీ కొండపై అన్యాయాలను భక్తులు చూడలేక ఏంతో బాధ పడ్డారు. తిరుమల వెంకన్న నీ గుడి ఒక దుర్మార్గుడి పాదంతో మూత పడింది. అని కొందరు భక్తులు వాపోయారు.

  • @SBTV-p8w
    @SBTV-p8w Місяць тому +4

    నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. హుండీలో డబ్బులు దోచుకోవడాన్ని ఖండిస్తున్నాను. ఈ అవినీతి మూర్ఖులపై నాకు కోపం వచ్చింది.వార్త ప్రతినిధులు మంచి చర్చ.

  • @Prudhvi984
    @Prudhvi984 Місяць тому +14

    ఓర్ని మీరందరూ బ్రతికి బట్ట కడుతారా...
    నాకైతే డౌటే....
    గోవిందా..... గోవిందా.....🙏🙏🙏

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому

      @@Prudhvi984 బొచ్చు పీకాలి రా నువ్వు లౌడే

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому

      @@Prudhvi984 చావు రా అయితే లవడా గా

    • @Prudhvi984
      @Prudhvi984 Місяць тому

      @@rankumogudu-ramaswamy నీ అమ్మను దేంగా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому

      @@Prudhvi984 నీ తల్లిని గుడ్డలూడదీసి నేను లేపి లేపి దెంగుతున్నాను రా లంజా కొడకా 😂🤣😂🤣

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому

      @@Prudhvi984 నీ అమ్మ పూకు బాగా టైట్ గా ఉంది రా లంజొడకా

  • @veerababujogi6527
    @veerababujogi6527 Місяць тому +24

    ఇలాగే ముందు గానే జాగ్రత్త పడమని చెప్పండి . సాక్ష్యాలు మాయం చేసిన తరువాత ఎంక్వైరీ చెయ్యండి. అప్పుడు ఎవరికి సమస్య ఉండదు.

  • @KCNARASAPPA
    @KCNARASAPPA Місяць тому +15

    ఫినల్ సెటిల్మెంట్ వెంకటేశ్వర స్వామి చేస్తాడు పర్మినెంట్గా

  • @ActorDD
    @ActorDD Місяць тому +21

    ఒక్క టీటీడీనే కాదు అన్నీ ప్రధాన దేవాలయాల్లో hundi లకి అయస్కాంతం పెట్టీ డబ్బు లాగేస్తారు అంటా.. వంట శాలలో మందు చికెన్ మామూలు అంటా.. దీనికి ముఖ్య కారణం క్రిస్టియన్, ఇతర mathasthulani దేవాలయల్లోకి విధులలో తీసుకోవడమే.. దీనిని ఆ దేవాలయాల్లో పని చేసే హిందూ ఉద్యోగులే బయటికి తీసుకుని రావాలి.. అగుళ్ళల్లో పని చేసే వాళ్ళు చర్చ్ లకి వెళ్తూంటే విడియో లు తీసి సోషల్ మీడియా లో పెట్టాలి.. అపుడు గానీ ప్రభుత్వానికి బుద్ది రాదు

    • @umathota8862
      @umathota8862 Місяць тому

      Christians kadu chatkar gallu ( converted )

  • @veerababujogi6527
    @veerababujogi6527 Місяць тому +8

    నామకరణ లు తరువాత . ఆ నా కొడుకుల్ని ఏమి చేస్తున్నారు చెప్పండి.

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Місяць тому +5

    "హరి గొలిచియు మరి అపరములా
    తిరముగ అతనినె తెలియుట గాక.
    పంకజనాభుని పాదములు తలచి
    ఇంకామరి ఇతరములా
    కొంకక అతనినె తెలియుట గాక "...
    నమో వేంకటేశాయ.
    భగవంతుని హుండీ కౌంటింగ్ వెండివాకిలిదాటి జరుగరాదు.
    పూర్వం చందనం అర ప్రక్కన ఉన్న మంటపంలో హుండీ లెక్కింపు జరిపి కరెన్సీ ని అక్కడి కక్కడే రెండువిడతులుగా
    చలానా ద్వారా బ్యాంకులకు ఒప్పజెప్పేసేవారు. లెక్కింపులో కూడా ఆంధ్రాబ్యాంకు,స్టేట్ బాంకు ఉద్యోగులు బయటి స్టే ట్,సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగులు వాలంటీర్లుగా పాల్గొనే వారు.
    బంగారం, వెండి మొదలగు లోహాలను లోపలే భద్ర పరచేవారు. ఎప్పుడైతే బయట పరకామణి అన్నారో అంత భద్రత డొల్ల అయిపోయింది. ప్రభుత్వాలు మారేముందు..భద్రతా.పరిస్థితులు?!?
    ఫారెక్స్ నోట్లు అన్నీ దేశాల వారీగా స్టేట్ మెంట్ రూపంలో వ్రాసి క్రిందకు వేలంలో పంపించేవారు.
    ఇక చిల్లర నాణేలనుండి విపరీతంగా బంగారం క్రిందకు అడ్మినిస్ట్రేటివ్ ఆపీసువెనుకనున్న జల్లెడలకు తరలించేవారు. సేవకులం మేము వెళ్ళి ఎక్కడబడితే అక్కడ బంగారు వస్తువులు నాణేల గుట్టల్లో గమనించి వేరు చేసేవాళ్ళం. దాదాపు కరోనా పీరియడ్ వరకు నూటికి నూరుశాతం హుండీ లెక్కింపు అద్భుతంగా జరిగింది..తర్వాత ఆలయం బయటకు లెక్కింపు గాలిలో దీపం వంటిదే..
    నవరత్నాలు,పురాతన నాణేలు,బంగారం వజ్ర వైఢూర్యాలు,పసుపు.గంధం పొడి,కుంకుమ,నూనెలతో నోట్లు కొన్ని పాడైయ్యేవి. ఆస్ట్రేలియా, ఇండొనేషియాలు ప్లాస్టిక్ కరెన్సీ మాత్రం చెక్కుచెదరక నాణ్యతతో ఉండేవి.
    బయటనుండీ వచ్చిన వయసుతో నిమిత్తంలేని బ్యాంకు రిటైరీ ఉద్యోగుల నిజాయితీ వల్ల ,లోపలి టిటిడి విజిలెన్స్ వారివల్ల స్వామి వారి సొమ్ములకు భద్రత గమనించేవాళ్ళం.
    నేను 2015 నుండి 2021 మార్చి వరకు స్వామి వారి పరకామణి సేవల్లో,లడ్డూప్రసాద సేవల్లో పాల్గొన్నాను..ఆ పుణ్యం నాకు ఎంతో ఆరోగ్యాన్ని,మానసిక తృప్తిని ఇచ్చింది.
    స్వామీ!
    "భక్తినీపైదొకటె పరమ సుఖము"..
    "ఒడబడి పరులిండ్ల వాకిలిగాచేనేను
    ఒడి నాలోయున్న హరివాకిలిగాచేను".
    చాలునిదే నావిరతి సకల సామ్రాజ్యము...అని అన్నమయ్య.
    నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
    తగిలి శ్రీ వేంకటేశు తరుణియైతానుండు
    తెగనిమాయయై యుండు దిక్కు దెసయై యుండు
    నగుతా మా పాలనుండి పచరించు పసిడి...అన్నమయ్య.
    ప్రతి ప్రభుత్వ దేవస్థానం ఉద్యోగి, ప్రజాపాలకులు..ధర్మ,ధార్మిక కార్యకలాపాలలో ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం వారి ఆస్తిఅప్పుల పట్టీని బేరీజు వేయడంద్వారా నిధుల దుర్వినియోగాన్ని,అక్రమార్జనను తెలిసికోవచ్చు. గవర్నమెంట్ బ్యాంకులు ఉదాహరణ. సి.సి.కెమేరాలు జాగరూకతను పెంచేవి.

  • @katukamashok5060
    @katukamashok5060 Місяць тому +2

    వీళ్ళని స్వామి వారు వదిలిపెట్టరు

  • @karinimoolarao2353
    @karinimoolarao2353 Місяць тому

    ఇది నిజమైతే వాళ్ళకు ఆలస్యం అయినా చాలా పెద్ద శిక్ష వేస్తారు స్వామి. నిజం కాకపోతే మాత్రం ఆరోపించిన వాళ్ళకు ఉంటుంది జాగ్రత్త!

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Місяць тому +5

    TTD lo Inka Ilanti Dongalu Chala mandhi Unnaru Vamsi Garu! Darshanam Tickets Ichhe Varu Paddha Dongalu Sir! Ticket Counter Que Linelo Okariki Ticket Isthey!Lopata Nundi Oka 5 or 10 Brokers Ki Tickets Isthunnaru! EO garu Darshanam Ticket Counters PRAKSHALANA Cheyyali Sir! Prathi roju Counters CC Cameras ni Check Cheyyandi Evadu Inside Nundi Tickets ISTHUNNADU Vaadini Dismiss Cheyyandi Sir!

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 Місяць тому +2

    Courts will take lot time for judgment

  • @damodarmamidi4018
    @damodarmamidi4018 Місяць тому

    ED and CBI should enquire all these malpractices done in tirumala.

  • @svvphanuman
    @svvphanuman Місяць тому

    చిన్నచిన్నదేవాలయాలలోఇదిమాములే

  • @vmallikarjunarao6776
    @vmallikarjunarao6776 Місяць тому

    తిరుమల శ్రీవారిని అవహేళన చేసిన ఒక నికృష్టిడి గురించి ఎందుకు డిస్కషన్ చెయ్యారు.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Місяць тому +1

    Nenu 3 times parakamani seva chesanu, Andhra bank taruvata

  • @krishnamurthy1405
    @krishnamurthy1405 Місяць тому +1

    why one officer is continued for so many years?

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 Місяць тому +1

    🙏💐

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Місяць тому +9

    వేంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నోడు బతికి బట్ట కట్టడు

  • @varanasiv.s.s.ramprasad9330
    @varanasiv.s.s.ramprasad9330 Місяць тому

    Present govt should restore the confidence of temple and should advertise in news papers the rules and eliminate fake websites

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Місяць тому

    Sir, in every area, there is corruption..need overhauling of the each point..it is not new, decades together...

  • @krishnamohanappala8780
    @krishnamohanappala8780 Місяць тому

    రవి కుమార్ ముందు ఏ మతస్థుడో ప్రజలకు చెప్పవలిసినబాధ్యత కూడా ప్రభుత్వం మీద వుంది

  • @rameshvamsi9854
    @rameshvamsi9854 Місяць тому

    True
    But vallaki siggu ledu
    Emaina chesttaru

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Місяць тому

    Sir please withdraw panga naamalu word

  • @phani6156
    @phani6156 Місяць тому

    Old collections & present collections can observe in old scrollings

  • @venugopalraju1190
    @venugopalraju1190 Місяць тому

    500 నోట్లు కూడా రద్దు చేసేస్తారు అని🎉

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Місяць тому +2

    Jagan Delhi dharna lo ivannii pradarsana pedite bagundedhi

  • @arunachala143
    @arunachala143 Місяць тому +1

    Sri venkateshwara international airport tirupati vinnadaniki antha bogundi

  • @viswaprasad9450
    @viswaprasad9450 Місяць тому +1

    Christian gang was appointed in TTD board. This gang destroyed the sanctity of Tirumala.. Looted TTD funds…. Devotees were denied facilities.. Jagan will pay highest price for all the sins.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Місяць тому +1

    The parakamani officer following Christianity

  • @ashff8131
    @ashff8131 Місяць тому +2

    VINANDI.DHEVUNI.....KANANDI..MANUSHULA.LEELA..GOVINDHA.GOVINDHA...SAI

  • @nravichaitanya
    @nravichaitanya Місяць тому

    Brahmam gari charitralo chepparu Tirumala lo dongalu padatharu ani😡😡😡

  • @venkatabalakrishnapittala7182
    @venkatabalakrishnapittala7182 Місяць тому

    Moodu kotamulu yemichestunnayi ,cheyyakapotoe its fau,t litigation

  • @muralibobba4488
    @muralibobba4488 Місяць тому

    dear respectable vamsi garu just i saw you tube clip of galla jayadev in jail with bruses which took place longtime back is it true the great anna rajagopalanaidus the chitoor district grandson and ceo of amarraj battries created lot of jobs and his mother galla aruna the best and minister at sree rajasekhara reddi garis time why and is it legally without governers permission or national level lok sabha speaker or who ever that may be . can you show us the clip if possible grateful to you i trust you and your channel.thanks a bunch

  • @ananathacharyuludeevi2368
    @ananathacharyuludeevi2368 Місяць тому

    Reason for it may be accounting outside the temple

  • @luckyphotography7217
    @luckyphotography7217 Місяць тому

    okkarini kuda vadalakudadu thappu unte panishment evvale

  • @ART-gaming-telugu
    @ART-gaming-telugu Місяць тому

    Ttd cyber security chief was appointed irrelevant.. pl make an episode on it

  • @durgaprasaddt1817
    @durgaprasaddt1817 Місяць тому

    😢😢😢

  • @pardhavib502
    @pardhavib502 Місяць тому

    Anya mathasthula ni udyogam lo pedithe anthe Mari!!!

  • @phani6156
    @phani6156 Місяць тому

    If we observe, the collections of hundi under control of Dharmareddy daily Rs.3 to 3.80 crores daily. After charge taken by Sri.Syamal Rao garu, E.O.daily hundi collections from pilogrims R.4 to 4.5 crores. It’s my observation thro respected news channels.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Місяць тому

    Alage mutts lo room rents, hall rents TTD fix,cheyyali. Marriage contracts,pal kuda contract rates fix cheyyali

  • @Rahuldravid-xq5lo
    @Rahuldravid-xq5lo Місяць тому +1

    Srinivasuni sommu muttukunte sankanaaakipotaaru

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Місяць тому

    One person cannot involve theft of money from HUNDI without support of more than 5 persons.

  • @rajb8954
    @rajb8954 Місяць тому

    Gatha prabhuthvam chesina akramaalu vintunte chevulu moosukoni Bhaghavathuda veerini yetha ghoramayina siksha vesthavani wait chesthunnam... Meere chudandi veella anthu😮😮😮

  • @Hindhu833
    @Hindhu833 Місяць тому

    Edi bayataku vachindi ranivenno okkallameeda kooda no action ee perlamarputho anni thappulu close

  • @bandaharikishorereddy8479
    @bandaharikishorereddy8479 Місяць тому

    వంశీ గారు స్కాం లు జగన్ గారి టైం లో చేస్తేనే సేఫ్, బాబు గారి టైం లో ఎట్లా వీలు కాదు. జలగ టైమ్ లో 100 కోట్లు అంటే వంద రూపాయల తో సమానం. ఏమిటి సార్ మీరు.

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 Місяць тому

    Room rent kudaa penchesaru.

  • @satyas7004
    @satyas7004 Місяць тому +2

    Useless Home minister in AP

    • @udayabhaskarsappa-fn5kt
      @udayabhaskarsappa-fn5kt Місяць тому +1

      Who is useless,in last five years do you know home minister name, Present home minister is doing well, even 2 months not completed,how you judge her way of working

  • @parvateesamregulavalasa2893
    @parvateesamregulavalasa2893 Місяць тому

    TTD, and all teamples lo other religions job cheyyukunda chattm tevali sir .

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Місяць тому

    దేవుని మీద ..భారం అనుకుని..దేవుని సొమ్ముకు ఎసరు..😂😢😅

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Місяць тому +1

    Chairman YCP Vaadu Kadha! Emi Vinadu Veediki Paata Untundhi! Andhuke Silent ga Unnadu! Veedini Marchara? SATHRU SESHAM UNDAKUDADHU,Leg.Council Chairman MARcHALI!

  • @phrao9936
    @phrao9936 Місяць тому

    Prapanchamulo neechathi neechamaina nikrustamaina jathi edaina undante adi TELUGU JATHI MATHRAME.

  • @saiprasadbabupenamakuru9203
    @saiprasadbabupenamakuru9203 Місяць тому

    Vellaku buldoser baba ne carect vella astulu motham padagottali astulu hundilo dabbuga march veyali

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 Місяць тому

    దండుపాళ్యం బ్యాచ్ 🫢

  • @subhadranamana2073
    @subhadranamana2073 Місяць тому

    Devudu sommu dobbina evaru bratikinattu charitra lo ledu!!!!

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Місяць тому

    Muudu namalu pedete vallu nemuu namam petataru

  • @thyag8028
    @thyag8028 Місяць тому

    Sir, parakamani issue TTD is not correct pls check once again.

    • @thyag8028
      @thyag8028 Місяць тому

      Information is not correct, pls recheck once again. He might got another way

  • @swapnamitravasan6976
    @swapnamitravasan6976 Місяць тому

    Illanri vaarini swamy sikshistaaru kaani prastutha prabutvam katinamayina cheryalu teesikuni mothaam dabbulu vasooli chesi mallee tirupati tirumala ttdlo cherchaali Om Namo Venkatesaya

  • @tssk33
    @tssk33 Місяць тому

    Nenu appudu anukunedanini vamsi garu CBN ruling appudu AP saperate ayyinappudu srivari dabbulu etu divert cheste chala development cheyyochu anukunedanini but CBN never did that andi

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 Місяць тому

    dabbu kajesinattlu yela kanipettaru

  • @SrinivasMullapudi-cq9oz
    @SrinivasMullapudi-cq9oz Місяць тому

    Ennka y cpki Saport cheshevallaki Budhi Jnanam Led hu

  • @chasssnorumusuko
    @chasssnorumusuko Місяць тому

    veella vamsaalu mattikottukupotaayi

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Місяць тому

    Count chesina currency immediate GA bank officers collect chesukuni veltaru, okasari union bank, inkoka sari state bank staff teesukuveltaru, foreign currency office lo jama chestaru, anduke foreign currency easy GA kajesi vuntaru. Nenu chesina rojullo parakamani officer church ki veltunnarani prove ayinadi, no action

    • @padmanabhakotareddy5216
      @padmanabhakotareddy5216 Місяць тому

      Is it possible to take money from the Hindi? CC cameras and 24 hours public movement and security is there. How it is possible NEVER it will not happen With your eyes watch it and talk Fake news

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS Місяць тому

    Siluva lamdi lani ttd lo pedithe, ela ne vuntundi.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Місяць тому

    😂😂😂UP TO THIS DAY NO ACTION ON ADHARMA REDDY WORREST FELLOW😍😍😍 వ్య. SUBBA REDDY, KARUNAKAR REDDY ALL CHRISTIANS