ప్రైవేట్ పార్ట్ సర్జరీ...శ్రీవారి 150 కోట్ల చోరీ | Mahaa Vamsi Analysis On YCP Scam In Tirupati

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #tirupati #dharmareddy #ttd #mahaavamsianalysis
    ప్రైవేట్ పార్ట్ సర్జరీ...శ్రీవారి 150 కోట్ల చోరీ | Mahaa Vamsi Analysis On YCP Scam In Tirupati
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 785

  • @mshbabji8509
    @mshbabji8509 2 місяці тому +88

    ఏంటి అండి ఈ దుర్మార్గాలు.. ఇపుడు అన్న శిక్షలు వెయ్యాలి.. వేసేదాకా మీడియా ఊరుకోకూడదు.. Hats off vamshi గారు.. చాలా స్కాం లు తీస్తున్నారు బయటకి.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు.. మీ ఛానల్ కి వెంకన్న అయశీస్సులు ఇవ్వాలని కోరుకుంటాం 🌹🌹

  • @mshbabji8509
    @mshbabji8509 2 місяці тому +200

    న్యూస్ ఇవ్వడం లొ తెలుగు చానెల్స్ లొ ఇపుడు వంశీ గారు నెంబర్ 1..బెస్ట్ న్యూస్ ఛానల్ మహా... 🌹🌹

  • @DSR.NELLORE
    @DSR.NELLORE 2 місяці тому +267

    వంశి గారు మీరు సామాన్యులు కాదండి బాబు ఒక్కొక్కరి చేత దరువు వేపిస్తున్నారు... 😂😂😂

  • @venkyp6685
    @venkyp6685 2 місяці тому +50

    దేవుని బిడ్డలని చెప్పుకునీ. చేయరాని అనాచారాలు చేసిన వారికి సర్వనాశనం తప్పదు 💯 👍 🙏

  • @MahaLakshmi-ch3qe
    @MahaLakshmi-ch3qe 2 місяці тому +30

    అసలైన పెద్ద పాపాత్ముడికి శ్రీనివాసుడు శిక్ష వేస్తే మిగిలిన పాపాత్ములకు బుద్ది రావాలి నీతి నిజాయితీ చంద్రబాబు గారికే సొంతం మీ పోరాటం అజరాజ రామం ధన్యవాదాలు

  • @balusmgs3745
    @balusmgs3745 2 місяці тому +345

    సార్ ఎన్ని కోట్లు ఆ స్వామి సొమ్ము దోచేసినా,,,,,, ఆఖరికి ఆ ఉన్నతాధికారి కి అనుభవించడానికి వారసుడు లేకున్నా చేసేసాడు కదా స్వామి. దేవుడు సొమ్ము తిన్న వాడు ఎవడూ బాగుపడ్డు.

    • @kvrsuseela4723
      @kvrsuseela4723 2 місяці тому +12

      Yes

    • @subramanyamchinni7978
      @subramanyamchinni7978 2 місяці тому +4

      Ayna aha luchhaki buddy ralaydu

    • @chaitanyakiran9582
      @chaitanyakiran9582 2 місяці тому +7

      చాలా అద్భుతం గా చెప్పేరు తమ్ముడు

    • @bathinasuresh7047
      @bathinasuresh7047 2 місяці тому +2

      👍

    • @kosurikalyani5589
      @kosurikalyani5589 2 місяці тому

      తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడక పోతే - రాజుల కాలం లో దొంగలకి చెయ్యి cut చేసేవారు. ఇప్పుడు ఆ శిక్షలు లేవు కాబట్టి దైవ ధనం దొంగతనం చేసినవాడి దగ్గర లంచం తీసుకుని వదిలేసినా ఆ అధికారులని వారి ఆస్తి పస్తులు దైవానికి తిరిగి కట్టించండి లేదా చెతులు cut చేయించండి. తప్పు చేసినవాళ్ళని అడిగి ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేయండి. పింక్ డైమండ్ విషయం లో అసత్య ప్రసారం చేసిన విజయసాయి రెడ్డి, అ ప్రధాన అర్చకుడు దీక్షితుల నుంచి 2 కోట్లు కట్టించాలి. Case వాపస్ తీసుకోటానికి TTD నుంచి 2 కోట్లు ఎలా కడతారు !? Or ఆ ఇద్దరికీ కఠిన కారాగార శిక్ష వేయండి జాలి చూపించాల్సిన అవసరం లేదు.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 2 місяці тому +59

    వంశీ గారు ఇలాంటి పాపాత్మలని ఎలా శిక్షించాలి, ఇలాంటి వాళ్ళని స్వామి వూరుకోడు.

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 2 місяці тому +201

    తిరుపతి లో అడుగు అడుగునా అవినీతి పాతు క పోయింది విజిలెన్స్ విభాగం కూడా అందులో భాగంగానే వుంది

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 місяці тому +5

      ఇంతకు మునుపు అన్ని హోటల్సే లేవు ఒకటీ రెండు ఉండేవి, ఇప్పుడు పుట్టలు పుట్టలు గా తిరుమలలో హోటల్స్ కల్తీ ఆహారం,దయచేసి మనం ఎవరం ఆ హోటల్స్ లో తినకుండా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదమే తినాలి,ప్రసాదం కనుక ఆ స్వామే చూస్తారు బాగాలేకుంటే,మనం తింటున్నామనే అన్ని హోటల్స్ వెలిసాయి

    • @janasena1107
      @janasena1107 2 місяці тому

      ​@@bhaveshreddy3206తిరుమల వెళ్లినప్పుడు కూడా అదే చేస్తున్నాను

    • @kosurikalyani5589
      @kosurikalyani5589 2 місяці тому +5

      రాజుల కాలం లో దొంగలకి చెయ్యి cut చేసేవారు. ఇప్పుడు ఆ శిక్షలు లేవు కాబట్టి దైవ ధనం దొంగతనం చేసినవాడి దగ్గర లంచం తీసుకుని వదిలేసినా ఆ అధికారులని వారి ఆస్తి పాస్తులు అన్నీ దైవానికి తిరిగి కట్టించండి అదే punishment with ఫైన్ లేదా చెతులు cut చేయించండి. తప్పు చేసినవాళ్ళని అడిగి ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేయండి.
      పింక్ డైమండ్ విషయం లో అసత్య ప్రసారం చేసిన విజయసాయి రెడ్డి, అ ప్రధాన అర్చకుడు దీక్షితుల నుంచి 2 కోట్లు కట్టించాలి. Case వాపస్ తీసుకోటానికి TTD నుంచి 2 కోట్లు ఎలా కడతారు !? మరియు వాళ్ళ బాబు గాడి సొమ్ము లాగా దేవస్థానం సొమ్ము కట్టించినందుకు వాళ్ళ properties జాతీయం చేయండి Or ఆ ఇద్దరికీ కఠిన కారాగార శిక్ష వేయండి జాలి చూపించాల్సిన అవసరం లేదు. కఠిన శిక్షలు లేవు కాబట్టి దుర్మార్గులు ఎక్కువైనారు. అబద్ధాలు చెప్పేవారికి నాలిక కోసే శిక్ష ఉందని తెలిస్తే ఎవడూ అబద్ధం ఆడడు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому +1

      అదొక మాఫియా. ఉద్దేశ పురకం గానే... అన్నప్రాసదం నాణ్యత తగ్గించారు.... ఆకలి కి ఎలాగూ తట్టుకోలేకే... గంటలు కొద్దీ వేచియున్న భక్తులు ఎలాగూ ఇక... ప్రైవేట్ హోటల్స్ లో తినక తప్పదు అని ఎత్తుగడ. హోటల్స వారేమో... ముడుపులు ఇస్తారు ఇలా చేసినందుకు. అయినా ఓక నాస్తి కుడు... మాజీ నక్ష లైట్... రాజా రెడ్డి అక్రమ సంతానం కి టీటీడీ చైర్మన్ పదివి తొలిసారి ఇచ్చినప్పుడే దానిని ఏంతో బ్రష్టు పట్టించాడు. రెండో సారి ఇవ్వగా... మరింత గా దోపిడీ, బ్రష్ట త్వం జరిగింది. ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు.

  • @das2355
    @das2355 2 місяці тому +58

    పాపము వలన వచ్చు జీతము మరణము 🙏🙏🙏🙏

  • @Gstguudthat
    @Gstguudthat 2 місяці тому +22

    వంశీ గారు మీరు one by one leaders ను కార్నర్ చేసి పద్ధతి మీ భుజస్కందలపై వుంచి నట్లు వుంది,మీ ధైర్యానికి మా జోహార్లు ❤

  • @murthykgk2321
    @murthykgk2321 2 місяці тому +64

    తిరుపతి లో జరిగిన దరిద్రం చూడండి, నేను యింత వరకు ఇ లాంటి ది చూడ వలసి వస్తుంది అనుకోలేదు అంతా మన ఖర్మ..

    • @umasreerama2866
      @umasreerama2866 2 місяці тому

      Jagan lanti daridrudini gelipinchukunnam kada manam anni anubavinchali

  • @prakashraosarovde5379
    @prakashraosarovde5379 2 місяці тому +55

    వైయస్సార్ విగ్రహాలను తొలగిం చి పుణ్యం కట్టుకోండి మా ప్రభువు .ప్రధాన కూడలి ప్రదేశాలలో ప్రజలకు చాలా అడ్డగోలుగా ఉంది.

  • @ratnadasi2239
    @ratnadasi2239 2 місяці тому +64

    అయ్యా శ్రీ వారు ఎవ్వరినీ వదలరు , వేచి చూడండి, భరతం పట్టటం కాయం

  • @NageswararaoChimata
    @NageswararaoChimata 2 місяці тому +89

    ధర్మారెడ్డి కి కడ్డీ కాల్చి గుండుకొట్టి వత పెట్టు దోచిన సొమ్ము దేవుకు ఇచ్చి జైలుకు పంపాలి

  • @maheshdatarecovery.hyderab3033
    @maheshdatarecovery.hyderab3033 2 місяці тому +41

    నిజమే కలికాలం మొదలవుతుంది మంచి వాడికి రోజులు లేవు దుర్మార్గులు ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ రోజుల్లో న్యాయం ధర్మం ఎక్కడుంది కలికాలం జైశ్రీరామ్ రామా నువ్వు ఉన్నావా ఇవన్నీ చూస్తూ కూడా😢

  • @aluvalaramalakshmi1726
    @aluvalaramalakshmi1726 2 місяці тому +10

    మీ మంచితనానికి మీకు ఏడుకొండలస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 2 місяці тому +90

    చాలా దారుణం. స్వామి రియాక్షన్ దొంగల మీద ఎలా ఉంటుందో చూడాలి ?

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 2 місяці тому

      శ్రీ కాళహస్తి నీ ఎలా తగలేశారో చూడండి.సర్వ నాశనం చేసారు.

    • @saravananbalakrishnan9832
      @saravananbalakrishnan9832 2 місяці тому +2

      Swami reaction emi undadu kalikalam devudu elanti varike dabbulu ela dochukovalo tana daggari ke rappinchu kuntadu

  • @niyatiyashaswi
    @niyatiyashaswi 2 місяці тому +83

    లోకేష్ రెడీ్బుక్ కంటే మీ ప్రతీకారం బావుంది

    • @janasena1107
      @janasena1107 2 місяці тому +3

      ఇది ప్రతీకారం కాదు . గత 5 సంవత్సరాలుగా తిరుమల నీ దోచుకున్రు

    • @kosurikalyani5589
      @kosurikalyani5589 2 місяці тому +2

      రాజుల కాలం లో దొంగలకి చెయ్యి cut చేసేవారు. ఇప్పుడు ఆ శిక్షలు లేవు కాబట్టి దైవ ధనం దొంగతనం చేసినవాడి దగ్గర లంచం తీసుకుని వదిలేసినా ఆ అధికారులని వారి ఆస్తి పాస్తులు అన్నీ దైవానికి తిరిగి కట్టించండి అదే punishment with ఫైన్ లేదా చెతులు cut చేయించండి. తప్పు చేసినవాళ్ళని అడిగి ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేయండి.
      పింక్ డైమండ్ విషయం లో అసత్య ప్రసారం చేసిన విజయసాయి రెడ్డి, అ ప్రధాన అర్చకుడు దీక్షితుల నుంచి 2 కోట్లు కట్టించాలి. Case వాపస్ తీసుకోటానికి TTD నుంచి 2 కోట్లు ఎలా కడతారు !? మరియు వాళ్ళ బాబు గాడి సొమ్ము లాగా దేవస్థానం సొమ్ము కట్టించినందుకు వాళ్ళ properties జాతీయం చేయండి Or ఆ ఇద్దరికీ కఠిన కారాగార శిక్ష వేయండి జాలి చూపించాల్సిన అవసరం లేదు. కఠిన శిక్షలు లేవు కాబట్టి దుర్మార్గులు ఎక్కువైనారు. అబద్ధాలు చెప్పేవారికి నాలిక కోసే శిక్ష ఉందని తెలిస్తే ఎవడూ అబద్ధం ఆడడు.

  • @BheemashankarSappidi
    @BheemashankarSappidi 2 місяці тому +32

    వంశి గారు 32కేసుల్లోA 1దొంగని ఆర్థిక ఉగ్రవాదిని బెయిల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి
    అవకాశం ఇచ్చి అతి భారీ దోపిడీకి కారణమైన మన న్యాయ్యవస్థ సిగ్గుపడాలి
    ఇటువంటి దొంగలను రాజకీయాల్లో పోటీచేయడం
    వీలు లేకుండా చట్టాలు చెయ్యాలి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడండి ప్లీజ్🙏🙏🙏

  • @Hero99-99
    @Hero99-99 2 місяці тому +59

    *మహానేత పెంచిన రాక్షసులు వీళ్లు*
    *ఈ కుటుంబం ప్రమాదకరమైనది*

  • @RamaraoVankamala
    @RamaraoVankamala 2 місяці тому +97

    ఇప్పుడు విజయసాయి చేత 50మంది పనిచేపించాలి

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 місяці тому +140

    ఆ వెదవతో పాటు ఇంకా ఎంతమంది సర్జరీ చేయించుకుని చచ్చారో కనిపెట్టి అరెస్ట్ చెయ్యాలి....💥

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 2 місяці тому +48

    ప్రజలకు కాదు హిందూ సమాజం కోసం అనా లి

  • @SriRam-yj4jx
    @SriRam-yj4jx 2 місяці тому +7

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః

  • @vinok2917
    @vinok2917 2 місяці тому +16

    శ్రీవాణి టికెట్లు కూడా మోసం రద్దుచేయాలి

  • @pulanageswararao1851
    @pulanageswararao1851 2 місяці тому +5

    అయ్య బాబోయ్, ఇటువంటి అరాచకా లు వింటూ ఉంటే, తిరుమల పై ఉన్న గౌరవం, నమ్మకం ,పోతుంది. ప్రస్తుత ప్రభుత్వం ఐనా సరైన చర్యలు వెంటనే తీసుకోవాలని, తిరుమల గౌరవం కాపాడాలని విజ్ఞప్తి. 🙏

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 9 днів тому +1

    ఓం నమః శివాయ.👌👌👌✌✌✌🙏🙏🙏

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 2 місяці тому +11

    ఎండోమెంట్ నుండి తీసివేస్తేనే బాగుపడుతది,,,,

  • @munagaraveendranath9235
    @munagaraveendranath9235 2 місяці тому +2

    ఒకటి మాత్రం నిజం సర్...దేవ దేవుడి సొమ్ముతెలిసీ తెలియక దోచినవారు..స్వామి వారిదగ్గర వుండనివ్వడు..ఏదోఒక రూపంలో స్వామి తీసుకుంటాడు..ఇది ముమ్మాటికీ నిజమ్..

  • @rajunook7050
    @rajunook7050 2 місяці тому +1

    సూపర్ న్యూస్ అండి జై భవాని

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 місяці тому +56

    స్వామికి గుండు కొట్టి టోపీ పెడతారు.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 2 місяці тому +4

      స్వామే వాళ్ళకు టోపీ పెట్టారు ముందు ముందు కూడా పెడతూనే ఉంటారు,వంశాలనే లేకుండా స్వామి చేయరు వారి కర్మలే వారికి ఫలితాలు, పరమాత్మ ఉన్నారు 🥺☺️

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 2 місяці тому

      నీకు గుండు కూడా మిగలకుండా పోతుంది. గొర్రెలుమేకల మాదిరిగా కొయ్యబడి ఏడుస్తూ పోతావు, యముడి బారిన పడి శాశ్వత నరకంలో శిక్షలు అనుభవిస్తావు. నరకం నుండి నీకు బయటికి వచ్చే అవకాశం కూడా వుండదు

  • @kranthi9176
    @kranthi9176 2 місяці тому +6

    సూపర్ sir మీరు

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 2 місяці тому +2

    భక్తులు దేవుడికి ఇచ్చిన కానుకలు మొక్కుబడులు బొక్కిన వారికి కఠిన శిక్షలు వేయాలి. దేవాలయలకు వచ్చిన ఆదాయ సంరక్షణకు సరియైన నియమ నిబంధనలు రూపొందించాలి

  • @ramaiah826
    @ramaiah826 2 місяці тому +8

    దొరికినది చిన్న చేప దొరకాలి రాక్షస చేపలు దేవుడితో ఆటలు ఆడారు ఇప్పుడు అధికారము కోల్పోయినారు పాపాత్ములు కర్మ ఫలం అనుభవించక తప్పదు నాయనా

  • @NavaVyaakruthivlogs
    @NavaVyaakruthivlogs 2 місяці тому +2

    కనీసం ఎండలో నడుస్తుంటే పాదాలు కాలుతుంటే కూల్ పెయింట్ కూడా వేయించ లేదు భక్తుల అల్లాడిపోయారు మాతోపాటు

  • @yazatajax
    @yazatajax 2 місяці тому +26

    ఇది నిజమా? బాబోయ్ అసలు దేవుడనే వాడు ఉన్నాడా? అంటే ఇన్ని అరచకాలని ఎలా జరగనిచ్చాడు? నిత్యం దేవుని సన్నిధిలో ఉంటూ పాపభీతి లేకుండా, కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఎలా బ్రతుకుతున్నారు?

    • @d.ch.e
      @d.ch.e 2 місяці тому +1

      😭😭😭😭🙏

    • @veeranarappamaligela7089
      @veeranarappamaligela7089 2 місяці тому +3

      వాళ్ళు మనుషులు కానేకాదు అంతేగాక వాళ్ళని వెనకేసుకు వస్తున్నవాళ్లు అనకొండలు /తిమింగలాలు... వాళ్ళకు త్వరలోనే ఆ దేవుడు ప్రసాదిస్తాడు

    • @umasreerama2866
      @umasreerama2866 2 місяці тому +1

      Denikaina papam pandali

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 місяці тому +4

    స్వామి వారి కళ్యాణం కి మనం వెయ్యి రూపాయలు ఆన్ లైన్ లో కడితే దంపతులకు స్వామి వారి కళ్యాణం దర్శించుకునే అవకాశం స్వామి వారి దర్శనం ఒక కండువా ఒక బ్లౌజ్ పీస్ రెండు కళ్యాణం లడ్డులు ఇస్తారు అని అన్నారు రెండు వందల రూపాయలు ఖరీదు చేసే లడ్డులు రెండు ఇస్తారు అన్నారు కానీ టీటీడీ వాళ్ళు రెండు చిన్న లడ్డులు మాత్రం ఇచ్చేరు స్వామి వారు అలాంటి నీచుల్ని వదిలి పెట్టరు ఆయన సర్వంతర్యామి ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @cheenepallikirankumar
    @cheenepallikirankumar 2 місяці тому +6

    చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 місяці тому +3

    Air పోర్ట్ లో లాగా స్కానర్లు పెట్టీ ఎక్కడ పెట్టినా కనపడే స్కానర్లు పాటించండి తొందరగా🎉

  • @SureshKumar-tc1vp
    @SureshKumar-tc1vp 2 місяці тому

    Investigative journalism, hats off

  • @Photoframes-d4i
    @Photoframes-d4i 2 місяці тому +7

    మనదేశంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడతది అనుకోవడం ఎర్రితనం ఎందుకంటే తప్పు చేసేవాడికి వందల మంది ఆఫీసర్లు సహకరిస్తున్నారు నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి మన లాయర్లు ఉన్నారు ఆ దేవుడే దిగి వచ్చి శిక్షలు వేయాలి

  • @munirathnam9982
    @munirathnam9982 2 місяці тому +6

    OM NAMO VENKATESA.....OM NAMO VENKATESA...OM NAMO VENKATESA

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp 2 місяці тому +4

    Hatsap mahaa news

  • @murthitpk7122
    @murthitpk7122 2 місяці тому +8

    తిరుమల కొండకు నడిచి వెళ్లే భక్తులకు టోకెన్ కట్టడం లేదు దయచేసి నడిచి వెళ్లే భక్తులకు టోకెన్ ఇచ్చి సీగ్రదర్శనం కల్పించవలసినది గా భక్తుల మనవి మహా న్యూస్ చైర్మెన్ వంశి గారికి మరి మరి భక్తుల మనవి

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 2 місяці тому +21

    🎉🎉 వంశీ గారు అంతకు ముందు కూడా ఇలానే చాలాసార్లు లేపిన ఒక డిప్యూటీ ఈవో ఒకసారి 50 వేల రూపాయలు కొత్త కానిస్టేబుల్ కి దొరికాడు డ్యూటీలో నేను ఉన్నాను అప్పటికి 100 సార్లు లేపేసాడు వాడు వీళ్లంతా గుర్రపు పంద్యాలు కూడా ఆడతారు

    • @Rudra-t3o
      @Rudra-t3o 2 місяці тому

      Deputy so name Enti??

  • @ashishchalla9298
    @ashishchalla9298 2 місяці тому +1

    మీరు ఎంత చెప్పినా ఫలితం కనపడలేదు సార్ మీకు 🙏🙏🙏

  • @parvathreddyreddy5997
    @parvathreddyreddy5997 2 місяці тому +1

    Thank u sir,, uri shiksha Best that to leaders ni

  • @rakingkingking
    @rakingkingking 2 місяці тому +6

    ఈ మహా పాపాలు అన్నింటికీ భాద్యుడు ఆ మహా పాపి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాని చుట్టూ ఉన్న మంది మార్బలం. ఆ కయుగ దైవం శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరుడే దీనికి పాప పరిహారం మరియు పాప ప్రక్షళన చెయ్యాలా. ఎవరి నుండి తప్పించుకున్నా, ఆయన నుండి తప్పించుకోవడం అసాధ్యం, అసంభవం.

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 місяці тому +5

    తిరుమలలో ధర్మారెడ్డి, ఆయన బృందం చేస్తున్న అవినీతిని ఖండిస్తున్నాను. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని.

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 місяці тому +9

    గోరముగా చేసారు. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. ధర్మారెడ్డి మాఫియా తీరును ఖండిస్తున్నాను. 11మోహన్ గెడ్డి పాలన అవినీతి. నేను టీటీడీకి వెళ్లినప్పుడు గౌరవం ఇవ్వలేకపోయారు.

  • @ketinihariarmytirupatiINDIA
    @ketinihariarmytirupatiINDIA 2 місяці тому +2

    గోవిందా హరి గోవిందా 🙏

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 2 місяці тому +3

    Vamsi sir your words very nice, keep it up

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 2 місяці тому +21

    కాదు ఏది మేత కు అనర్హం

  • @lalitharamu2124
    @lalitharamu2124 2 місяці тому +2

    Vamshi garu miru great sir

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm 2 місяці тому +4

    వార్ని... ఏమీరా... ఈ వింత
    మహా న్యూస్ keep it up

  • @manikumarimani9403
    @manikumarimani9403 2 місяці тому +11

    ప్రతి ఒక్కరూ కర్మ అనుభవించి తప్ప దు

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 2 місяці тому +30

    దండు పాలయం ముఠా

    • @yazatajax
      @yazatajax 2 місяці тому

      వాళ్లను మించి ఉన్నారు ఈ దరిద్రులు, అంత కక్కుర్తి ఏంటో మరి. ఇలా అందరూ రెచ్చిపోవడానికి కారణం మెయిన్ దొంగ ఎంత దోచుకున్నా శిక్షలేకుండా పదేళ్ల నుండి బెయిల్ మీద ఉండడమే.

  • @sureshbabuannabathina594
    @sureshbabuannabathina594 2 місяці тому +3

    Super bro 💯

  • @krishnaprasadadidam2467
    @krishnaprasadadidam2467 2 місяці тому

    Punishment చేయాలి

  • @putrevumaruthirao2064
    @putrevumaruthirao2064 2 місяці тому

    Best news channel I like your channel .

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 2 місяці тому +3

    శ్రీవేంకటేశ్వర స్వామితో.పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు ఇది ముమ్మాటికి జరిగితీరుతుంది, ఇలాంటి దరిద్రులని బ్రతకనీయకూడదు, పరమ నీచమైన దుర్మార్గమైన చెండామైన మనుషులు, ఇలాంటి పనులు చేసినవాళ్ళు. భగవంతుని భూములు, నగలు, ధనం ఏఓక్కటి దోబ్బితే అంతకంత అనుభవించక తప్పదు.

  • @Manopriyaofficial222
    @Manopriyaofficial222 2 місяці тому

    Number 1...వంశీ గారు great అండి 🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevi1428
    @ramadevi1428 2 місяці тому

    వంశి గారు చాలా గ్రేట్ వంశీ గారు ఇంకా ఇంకా చాలా విషయాలు మీరు వెలికి తీయాలి నిజంగా మీరు ఇంకా చాలా విషయాలు వెలికి తీయాలి చాలా విషయాలు బయట పెట్టాలి మీలాంటి మీడియా పూర్తిగా కొత్త వానికి ప్రజలకు సపోర్ట్ చేయాలి చాలా చాలా అభినందనీయం మహా న్యూస్

  • @ramadevit4291
    @ramadevit4291 2 місяці тому

    అభినందనలు సర్

  • @maniachyuta7203
    @maniachyuta7203 2 місяці тому +9

    వేంకటేశ్వర స్వామి డబ్బు నీ ఎవరు తీసుకున్నారో ప్రతి వ్యక్తికి శిక్ష విధించాలి, ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి.

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 місяці тому +2

      సార్ మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది వెంకటేశ్వర స్వామి సొమ్ములు ఏ వెధవలు దొబ్బిన తిరిగి వడ్డీతో చెల్లించక తప్పదు చూడండి

  • @molakathalasubha951
    @molakathalasubha951 2 місяці тому +3

    లడ్డు కాంట్రాక్టు థామస్ అనే క్రిస్టియన్ కు ఇచ్చి నట్లు ప్రైమ్ 9 వీడియో పెట్టారు. సార్

  • @MrHariharanmunganda
    @MrHariharanmunganda 2 місяці тому

    Great news great journalism

  • @balachandrayudu6010
    @balachandrayudu6010 2 місяці тому +14

    ఇందులో ఎవరు ఉన్న fir చేసి సెండ్ రిమాండ్ చేయాలి

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 2 місяці тому +17

    🎉🎉🎉 చంద్రబాబు గారు బయటపెట్టి ఇచ్చే పరిస్థితి మాత్రం మా కనిపించడం లేదు సారీ ఏమనుకోవద్దు శాంతి శాంతి శాంతి ఇదే కనిపిస్తున్నది వాళ్లు వెంట్రుక కూడా బొచ్చు కూడా పీకలేరు అంటున్నారు

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 2 місяці тому +12

    తవ్వి తీస్తే అన్ని గుళ్ళ దగ్గర అవినీతే అనుమానం లేదు.
    దేవుడు లేడు, భక్తి లేదు అంతా వ్యాపారం, దోపిడీ
    అమాయక ప్రజలకు గుండు సున్నా.
    ప్రజలే చైతన్యవంతులు కావాలి.
    😢😢😢😢😢

  • @ramakrishnavalavala4123
    @ramakrishnavalavala4123 2 місяці тому +1

    గోవిందా గోవిందా ఏమిటి ఈ దారుణాలు

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 2 місяці тому +1

    అంత దారుణాలు జరిగాయా మహాదేవ మహాదేవ

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 2 місяці тому +1

    Yes

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 2 місяці тому

    చంద్రబాబు గారు ! గత ప్రభుత్వం చేసిన అరాచకాలు సరిగా ప్రజలకు చేరటం లేదు.వైసిపి అరాచకాలు,అవినీతి ఆరోపణలు స్పీడుగా ప్రజలకు చేరాలి.బాగా చెప్పారు మీరు.బాగుంది ఈ వీడియో.

  • @SATHISHEAGALA
    @SATHISHEAGALA 2 місяці тому

    సూపర్ సార్

  • @SandhyaRani-ry4xz
    @SandhyaRani-ry4xz 2 місяці тому

    Vamsi garu keep it up andi

  • @ivenkateswarlu
    @ivenkateswarlu 2 місяці тому +3

    ఈ పాపాలు శ్రీ వారూ భారాఇంచలేక ప్రభుత్వం నీ మార్చారు.

  • @medishettyvenkatesham2880
    @medishettyvenkatesham2880 2 місяці тому

    GOOD ANALYSIS SIR AND GOD VENKATESHWARA SWAMY WILL SEE ON ALL PERSONS INVOLVED IN THIS MATTER SIR 🙏

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 2 місяці тому

    దేవుడే ఇక ఏడో ఒక్కటి చెయ్యాలి...🙌

  • @knowledgeispower2126
    @knowledgeispower2126 2 місяці тому +5

    వంశీ గారూ,
    మీరు చెప్పినది నమ్మ శక్యంగా లేదు.
    ఎవరైనా ఇద్దరు, ముగ్గురు వైద్యులను చర్చకు పిలవండి. వైద్యులు ఈ చోరీని నిర్థారించాలి.

  • @budugusavitha5822
    @budugusavitha5822 2 місяці тому

    Good sir 🙏

  • @nandipadurgaprasad50
    @nandipadurgaprasad50 2 місяці тому

    No 1 news

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867 2 місяці тому

    కలియుగ ప్రత్యక్ష దేముడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సొమ్ము తిన్న వారిని తప్పకుండ ఆ స్వామి వారు శిక్షిస్తారు. ఓం నమో వెంకటేశాయ 🙏

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 2 місяці тому +2

    తిరుమల వెంకన్న లేటుగా రిజల్ట్స్ ఇచ్చినా సూపర్ ఇ చారఅండి.గోవిందా

  • @sreekala2913
    @sreekala2913 2 місяці тому

    They should be arrest and punishment

  • @priyabuddha8681
    @priyabuddha8681 2 місяці тому

    వంశీ గారి అనాలసిస్ చాలా బాగుంటుంది సార్ మీరు ఈ అవినీతి మీద ప్రభుత్వాన్ని చర్య తీసుకోమని సిఫార్స్ చేయండి

  • @bpkV2266
    @bpkV2266 2 місяці тому +1

    Sir please remove srivari replace tirumala temple

  • @premalathap1325
    @premalathap1325 2 місяці тому +4

    Thank you Vamsi garu for bringing the corruption of YCP in Thirumala.

  • @muralimohankasibhatla1729
    @muralimohankasibhatla1729 2 місяці тому

    పరువు ప్రతిష్ట లకు సంబంధించిన అంశం కావున వాళ్ళు మరుగు పరచినట్టే ఇప్పుడైనా , ఎప్పుడైనా వీరి భాగోతం బయటకొస్తే అది కూడా ఉపేక్షించాల్సి ఉందని సందేశం .

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 2 місяці тому +3

    పాపపు పనుకన్నిటికి, పాపులకు TTD సొమ్ము అలాగే పోతున్నది. వేసేవారికి బుద్ధిలేదుకనుక, వీళ్ళు అలానే చేస్తారు. ఉండి ని కాలిగా ఉంచితే, అన్ని సర్దుకుంటాయి.

  • @sriindusri6596
    @sriindusri6596 2 місяці тому +2

    వాస్తవాలను చక్కగా ప్రజలకు వివరిస్తున్న వంశీ గారికి ధన్యవాదాలు 🙏 మరీ ఇంత నీచంగా దిగజారి బ్రతుకుతున్నారు వీళ్ళు.. భగవంతుడు క్షమించినా ఖర్మ క్షమించదు...వీటిలో భాగం అయిన అందరినీ ఖర్మ ఖచ్చితంగా ఘోరాతి ఘోరంగా శిక్షంచి తీరుతుంది..

  • @devakashinadham6817
    @devakashinadham6817 2 місяці тому

    🙏SIR.SUPER.NEWS

  • @puttavenkat6863
    @puttavenkat6863 2 місяці тому +1

    ఎంత.విచిత్రం..సర్..
    మరీ..మనుషులు..దోచుకోవడానికి..ఎన్నెన్ని.చేస్తున్నారో.....ఎంత.శిక్ష..వేసినా..తక్కువే...వంశీ.సర్

  • @guruprsada
    @guruprsada 2 місяці тому +1

    😢 viewers ఈ విషయాన్ని విని, చూసి ఏం చేయాలి?.... ఏమి చేయగలరు

  • @konathalachandrasekharnaid4738
    @konathalachandrasekharnaid4738 2 місяці тому

    వినాశకాలే విపరీత బుద్ధులు ఓం నమో వెంకటేశాయ

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 2 місяці тому +5

    Om namo Venkatesh

  • @SurendraReddyAbhiram
    @SurendraReddyAbhiram 2 місяці тому +2

    అది ఏమి సర్జరీ బాబోయ్ వింటుంటేనే🤗🤔😷🤭 నాకే భయమేస్తుంది😂🤣😂*💐ఓం నమో నారాయణ 💐💐💐🪔*****చేసిన పాపానికి కర్మఫలం తప్పదు😭

  • @vasupsps680
    @vasupsps680 2 місяці тому +2

    ఈ దుర్మార్గులు చేయకూడనన్ని తప్పులు చేసేసారు ప్రజలు ఇటువంటి అన్నీ నిజాలు తెలుసుకొని జాగ్రత్త పడాలి. అన్నీ రికవర్ చేయాలి

  • @rameshkapa8018
    @rameshkapa8018 2 місяці тому +1

    ఇలాంటి వాళ్లకి దేవుడన్నా భయం లేదంటే సార్

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 місяці тому +1

    సార్ మేము ఫిబ్రవరి లో స్వామి వారి కళ్యాణం చేసుకున్నాము కళ్యాణం లడ్డు అని చెప్పి చిన్న చిన్న లడ్డులు రెండు ఇచ్చేరు ఇదేంటీ కళ్యాణం లడ్డులు పెద్ద సైజువి కాకుండా చిన్నవి ఇచ్చేరు అని అడిగితే ఇంతే ఇస్తారు అని చెప్పేరు ఏమి చేస్తాం స్వామి కి దణ్ణం పెట్టు కుని వచ్చేసాము ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻