MANAVATVAM MANTLE KALISENURA || EMOTIONAL FOLK SONG - 2024 ||PRABHAVATHI|KANUGANTI KALAM FOLKS

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 331

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 місяці тому +9

    కలాన్ని కత్తిగా మార్చి గుండెలోని బాధని అగ్నిజ్వాల లా పాట రూపంలో రగిలించి న రచయితకు పాట పాడిన చెల్లెమ్మకు నా శతకోటి వందనాలు ఇంకా మంచి పాటలు రావాలి

  • @wordismyweapon6740
    @wordismyweapon6740 2 місяці тому +5

    జై భీమ్ ఈ తరానికి ఒక మంచి పాట అందించారాన్న మహనీయుల ఆశించిన దేశముగా మారేంతవరకు మన పోరాటం సాగాలని జై భీమ్ జై భారత్

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 місяці тому +2

    పాట పాడిన చెల్లెమ్మ నిన్ను గాడ్ బ్లెస్ యు అమ్మ యాక్షన్ చేసుకుని చెల్లెమ్మ నువ్వు కూడా గాడ్ బ్లెస్స్ యు చాలా చక్కని పెర్ఫార్మన్స్ చేశారు

  • @SrinivasBoini-kp8qx
    @SrinivasBoini-kp8qx 8 місяців тому +26

    నిజం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పిన కల కల కోసం కాదు ప్రజల కోసం చైతన్యం చేయడం కోసం మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది

  • @SSCOUPLEENTERTAINMENTS
    @SSCOUPLEENTERTAINMENTS 8 місяців тому +13

    Super lyrics...nicely executed by prabhavathi gaaru...ఈ సమాజం లో చాలా మార్పు రావాలి.🙏🙏 .all the best to all the team...🤝🤝🤝🤝

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 6 місяців тому +13

    యాక్టర్ ప్రభావతి సింగర్ గారు వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ 🌹🌹🌹💮🌹🌹🌹🌹🌺🏵️🌠🌟💫💫

  • @bhoomannagoda8968
    @bhoomannagoda8968 7 місяців тому +4

    చాలా బాగా పాడి నావు అక్క
    ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నా ప్రభుత్వానికి మంచి మెసేజ్ 🙏🙏

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 8 місяців тому +19

    చాలా బాగుంది.వాస్తవాలు చెప్పడం వలన కొందరైనా కండ్లు తెర వాలి.
    మిత్రమా🎉🎉

  • @Abdulsalam-rw4ro
    @Abdulsalam-rw4ro 8 місяців тому +26

    పాట చాలా బాగుంది, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి చాలా బాగా ప్రశ్నించారు. మద్యం, గంజాయి లాంటి మత్తులో ఇటువంటి అరాచకాలు ఎక్కువగా జరుగుతాయి, వాటిని అదుపు చేయవలసిన ప్రభుత్వాలు ప్రజలను కులాలవారీగా, మతాల వారిగా, ప్రాంతాలవారీగా విడగొట్టి రాజ్యమేలుతున్నాయి.

  • @Tsriramulu-z8g
    @Tsriramulu-z8g 5 місяців тому +3

    చాలా చక్కగా ఆ పాట అర్థమయ్యేటట్టు పాడారు చాలా చాలా థాంక్స్ అండి.

  • @SrinivasManupati-bi3hu
    @SrinivasManupati-bi3hu 8 місяців тому +14

    పద్మావతి గారు. మంచి మెసేజ్ సాంగ్
    సూపర్..🎉

  • @ViswanathNalla
    @ViswanathNalla 8 місяців тому +15

    చాలా చక్కగా పాడారు మిత్రమా ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రమా ఈ పాట వల్ల కొంతమందికి జ్ఞానోదయం కలిగి ఆడపిల్లలను అమ్మలాగ భావిస్తే చాలా గర్వంగా ఉంటుంది మన భారతదేశం ఇట్లు విశ్వనాథ్ యాదవ్ మీ అభిమాని మిత్రమా థాంక్యూ సో మచ్ కడప

  • @laxmanbeena2192
    @laxmanbeena2192 8 місяців тому +2

    ఆడపిల్లల గురించి చక్కగా వివరించారు సిస్టర్ గుడ్ 🌹👌

  • @gandianjaiah4032
    @gandianjaiah4032 8 місяців тому +3

    Super Song, Heart Tuching Very excellent👏🏻👏🏻👏🏻

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 4 дні тому

    మానవత్వం మంట కలిసెను రా ఎన్నిసార్లు విన్న పాట వింటుంటే రోమాలు వెక్కిరిస్తున్నాయి ఇంత అద్భుతమైన పాట వెంటే ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ యొక్క పాటకు అవార్డులు రివార్డులు ఇవ్వాలి

  • @pannaappu7
    @pannaappu7 8 місяців тому +8

    Sister song 👌👌
    🎉🎉
    jai bhim jai samvidhan🙏🙏💙💙

  • @dayasagargandi
    @dayasagargandi 8 місяців тому +25

    సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినారు 👌👌

    • @ShiMon-i2v
      @ShiMon-i2v 8 місяців тому +3

      ❤❤Super.song❤❤❤🙏🙏🙏🙏🙏

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  8 місяців тому +1

      Thank You 🙏

    • @Bhoomaiah-tf9vh
      @Bhoomaiah-tf9vh 5 місяців тому

      ​@@kanugantikalamfolks8601😂😅🎉😅😂😂😂😅🎉

    • @NageshBanthi
      @NageshBanthi 5 місяців тому

      Ho👃👃👃👃👃🚆👃

  • @rechelragopal3272
    @rechelragopal3272 11 днів тому

    ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మానవత్వం ఉన్న మనిషికైతే గుండెల్లో నిండా బాధ తన్నుకొస్తుంటుంది నిజాన్ని నిప్పులాగా వొలిసి జరుగుతున్న వాస్తవాలను కండ్లకద్దినట్టుగా మలిచి పాట యొక్క పదజాలం పాడిన తీరు విన్న తర్వాత ఇలాంటి గడ్డ పైన స్త్రీ నిజానికి ఎంతగా అణచివేయబడుతుందో తనకున్నా ఆవేదనన్నంత మండుతున్న అగ్నిని చల్లారుస్తున్నట్టుగా మాడిపోతున్న మానవత్వాన్ని ఓదారుస్తున్నట్లుగా కట్టలు తెంచుకు వస్తున్న ఆవేశానంత పాట రూపంలో ఈ సమాజానికి ఒక మంచి మేలుకొలుపుల అందరి గుండెలను తాకినట్లుగా ఉంది కవి గారికి పాడిన సిస్టర్ గారికి మా యొక్క అభినందనలు ఎంత చెప్పుకున్నా తనవి తీరనిదిగా ఉంది

  • @srinivasaleti9231
    @srinivasaleti9231 8 місяців тому +6

    🎉🎉🎉🎉🎉సూపర్ గుడ్ message

  • @ravimotovlogstelugu7427
    @ravimotovlogstelugu7427 8 місяців тому +3

    సూపర్ సాంగ్ రాజకీయ నాయకులకు తెలిసి రావాలి నరేంద్ర మోడీ మణిపూర్ పాపం ఊరికే వదలదు

  • @nareshkomaravelly2106
    @nareshkomaravelly2106 8 місяців тому +5

    Superb song nice performance prabhavathi garu all the best for your future 🎉🎉

  • @jyothindrakanuganti9824
    @jyothindrakanuganti9824 8 місяців тому +5

    Excellent Lyrics, Mind Blowing Bro.
    Singing is Very Nice.
    Action Superb and Emotional Expressions.
    Good Team Work 👌👌👍

  • @madhusudhanreddy1704
    @madhusudhanreddy1704 8 місяців тому +4

    నైస్ లిరిక్స్ అండ్ గ్రేట్ పర్ఫామెన్స్🎉

  • @jktutorials9810
    @jktutorials9810 8 місяців тому +10

    పాట , నిర్వహించే ప్రతిది అన్ని చాలా భాగుంది

  • @YadavShruthi-in8uz
    @YadavShruthi-in8uz 8 місяців тому +5

    Well done akka 👌👍

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 8 місяців тому +14

    సూపర్ సాంగ్ అమ్మ ఇది మారాలి అంటే చట్టం కఠినంగా ఉండాలి అప్పుడే నా కొడుకులకు భయం అంటే తెలుస్తుంది కానీ మనం 500 ఓటు అమ్ము కుంటే మంచి పాలకులు ఎలా వస్తారు అందుకే మనము ఓటు అమ్ము కోకుండా మంచి నాయకున్ని ఎన్ను కోవాలి బహుజనులు ఏకమై మన బహుజనుల పార్టీ పెట్టి అందరు ఒకటై వాళ్ళను గెలిపించాలి మన వాడు ముఖ్యమంత్రి కావాలి జై హింద్ జై బహుజన

  • @vakitiramreddy3075
    @vakitiramreddy3075 7 місяців тому +1

    సమాజ మార్పు కోసం
    అద్భుతమైన, ఆలోచన కలిగించే పాట
    రచయితకు, పాటపడిన సిస్టర్ కు హృదయపూర్వక అభినందనలు 🙏💐💐💐

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 Місяць тому

    ధన్యవాదాలు అమ్మ నీ పాట ఎంత సూపర్
    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
    ఆడపిల్లల గురించి పాడిన పాట ఎంత అద్భుతం ఆడపిల్లల గురించి పాడిన పాట
    ఈ పాట వినండి రాజకీయ నాయకులారా జ్ఞానం తెచ్చుకోండి మానవత్వం అనేది మర్చిపోకండి ఆడపిల్లలను రక్షించండి జై భారతదేశం అమ్మ నీ సాంగ్స్ సూపర్ అమ్మ

  • @t.nageswarareddy4865
    @t.nageswarareddy4865 8 місяців тому +4

    Superb superb superb Amma 👌👌👌👌👌👌 chala chala Baga act chesaru Amma manchi message video all the best Amma total team ku congratulations 💐💐💐💐💐

  • @SrinivasManupati-bi3hu
    @SrinivasManupati-bi3hu 8 місяців тому +3

    సూపర్ గా ఉంది🎉

  • @manjulavatshalyhoney8170
    @manjulavatshalyhoney8170 8 місяців тому +3

    Super song medam 🙏🙏🙏🙏🙏🙏

  • @SriNayak-f9c
    @SriNayak-f9c 8 місяців тому +3

    Super prabhavathi gaaru good msg and very nice acting

  • @mayurifolks8730
    @mayurifolks8730 8 місяців тому +3

    Idi pate mathrame kadu
    pachi nijam..
    Good message kanuganti garu🎉❤🙏

  • @mallareddygoripalli15
    @mallareddygoripalli15 8 місяців тому +2

    సమాజానికి మంచి సాంగ్ అందించారు మేడం🎉

  • @thokalasaidhamma1822
    @thokalasaidhamma1822 8 місяців тому +3

    Wow super

  • @renukajeela186
    @renukajeela186 8 місяців тому +4

    🙏🏼 super song

  • @mahenderreddypendly3988
    @mahenderreddypendly3988 8 місяців тому +3

    Good massage nice song and performance super prabhavathi madam congratulations all the best 🎉🎉🎉🎉🎉

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 2 місяці тому +1

    Supar amma

  • @yedaboinavenkatiyedaboinav6818
    @yedaboinavenkatiyedaboinav6818 2 місяці тому

    Super singer prabhavathi sister 🎉 Godbless allways you are ok

  • @maripallybhagya5553
    @maripallybhagya5553 8 місяців тому +3

    Supar song

  • @rathnakark2404
    @rathnakark2404 7 місяців тому +1

    😂❤Prabhavathi🎉Song.Excllent🎉Samaajaaniki❤Kanuveppukalegechunu😅Rajakiyanaayakulak🎉Gunapaatamu❤

  • @arigevamshikrishna1541
    @arigevamshikrishna1541 8 місяців тому +4

    Super song present Situation. ...

  • @AnkyreddyBhavani-wi4xh
    @AnkyreddyBhavani-wi4xh 8 місяців тому +2

    Super prabhavathi chala manchi msg echav 👌🏻👌🏻chala baga act chesav amma👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 8 місяців тому +2

    Good song golden song super song hit songs beautiful songs ఈ పాటకి పద్మభూషణ్ అవార్డును ఇవ్వాలి ః కవి గారు గొప్ప మహా మేధావి గారు ః పాట గానం సూపర్

    • @kanugantikalamfolks8601
      @kanugantikalamfolks8601  8 місяців тому

      Thank you 🙏🙏 Brother

    • @sunnyroyalking9268
      @sunnyroyalking9268 11 днів тому

      Very very beautiful and very nice voice, ఈ పాట తోని సమాజం కొంతైనా మారుతుందా? 100 కి నలుగురు మారిన చాలు అని అభిప్రాయం. ఆ నలుగురు ఒక 40 మందిని తయారు చేస్తారు కదా

  • @gsatish4758
    @gsatish4758 8 місяців тому +3

    Super super 👌👌💐💐💐🤝🤝

  • @bhavanikoda6212
    @bhavanikoda6212 8 днів тому

    నైస్ సాంగ్ ❤❤❤

  • @ksupriya7838
    @ksupriya7838 7 місяців тому +1

    Very heart touching lyrics nice music, wonderful singing & good acting present situation is clearly shown in this song 👏
    Good Message originated👍👍

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 8 місяців тому +1

    Super Thalli chaala baaga padinaaru konchamaina samajamlo marpue ravali.

  • @baneshpasula9222
    @baneshpasula9222 3 місяці тому

    Good massage

  • @veeraswamymondedla3643
    @veeraswamymondedla3643 8 місяців тому +2

    Super song sister, very nice, prati మనిషిలో
    మార్పు ravali.
    Prati okkaru kallu thervali
    Hatsap you, God bless to you,
    Veeraswamy Mondedla.

  • @jettisampath4430
    @jettisampath4430 8 місяців тому +4

    సూపర్ చెల్లెలు

  • @MahenderThaduri
    @MahenderThaduri 8 місяців тому +3

    Super song sister chala Baga padaru manavtvam gurinchi

  • @saikrishnadeshapaka4235
    @saikrishnadeshapaka4235 8 місяців тому +3

    Super Song and Great Expressions 🎉

  • @vanit7227
    @vanit7227 Місяць тому

    Supar sir

  • @ManiMani-cq1ed
    @ManiMani-cq1ed 8 місяців тому +2

    Super 🙏🙏🙏

  • @pottalapraveen9305
    @pottalapraveen9305 8 місяців тому +3

    Bagundi

  • @sujanapakala310
    @sujanapakala310 8 місяців тому +3

    Super Super naku chala chala chala nacchindi

  • @swathichepuri8972
    @swathichepuri8972 8 місяців тому +2

    Excellent song 👌👌👌👌👌

  • @chukkasaikumarmusic1565
    @chukkasaikumarmusic1565 8 місяців тому +3

    Super Lyrics Anna e samajam lo jarige goralanu kallaku kattinattu chuyincharu 👍

  • @kuncharamnarsimulu4680
    @kuncharamnarsimulu4680 8 місяців тому +2

    Nice song super acting prabhavathi garu congratulations🎉🎉

  • @bbabubbabu1664
    @bbabubbabu1664 8 місяців тому +3

    Super

  • @inchristvijay3523
    @inchristvijay3523 8 місяців тому +1

    సాంగ్ చాలా బాగుంది అక్క అక్క ల్యాండ్స్ సాంగ్ సమాజానికి చాలా అవసరం అక్క ఇలాంటి పాటలు మీరు ఇంకా మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ తమ్ముడు విజయ్ కర్నూల్

  • @ramanareddy6844
    @ramanareddy6844 8 місяців тому +3

    Super madam garu👌👌

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 8 місяців тому +1

    Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan

  • @sadanandamg9813
    @sadanandamg9813 8 місяців тому +3

    Good job carrion madam.

  • @molankulanavya3594
    @molankulanavya3594 8 місяців тому +3

    Super🎉🎉🎉🎉🎉

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 8 місяців тому +1

    Super song Amma Lyrics Excellent God bless you 👌 🙏 🙌

  • @ravipaintingwork54
    @ravipaintingwork54 8 місяців тому +2

    SUPER BABAI👏👏👏👏KADARI RAVI

  • @rapothuraju5396
    @rapothuraju5396 8 місяців тому +3

    Super.song

  • @varikupalalavanyashiva7762
    @varikupalalavanyashiva7762 8 місяців тому +3

    Spr anna

  • @vemulalaxman6765
    @vemulalaxman6765 29 днів тому

    సూపర్ ప్రభా🌹🌹

  • @RamakrishnaSamala
    @RamakrishnaSamala 8 місяців тому +2

    Super,akka

  • @Somaraju1974
    @Somaraju1974 8 місяців тому +3

    Super🎉❤

  • @shruthiavula5211
    @shruthiavula5211 8 місяців тому +5

    Super prabavathi akka 🥳🥳 well done👏👏

  • @malleshyadhav-1979
    @malleshyadhav-1979 5 місяців тому +1

    Good message undhi song lo

  • @kappalavenkanna1996
    @kappalavenkanna1996 8 місяців тому +2

    👌👌

  • @Telugukavi
    @Telugukavi 8 місяців тому +3

    Super Comred🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @GPN.Creations
    @GPN.Creations 8 місяців тому +2

    సూపర్ సాంగ్ చాలా బాగుంది వెంకటేషo అన్న

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 7 місяців тому +2

    Super Song Medam

  • @shivaskkitchen1
    @shivaskkitchen1 8 місяців тому +2

    🎉🎉🎉🎉anna

  • @Aravindchinna701
    @Aravindchinna701 8 місяців тому +3

    Super prabavathi akka

  • @maheshpatelbonagiri6831
    @maheshpatelbonagiri6831 8 місяців тому +2

    Superb lyrics,song
    and congratulations to all🎉❤

  • @prasadkokkiligadda3666
    @prasadkokkiligadda3666 7 місяців тому

    ప్రబావతి గారు చాల చాల చాల బాగా చేశారు అండి

  • @sridharkanuganti7911
    @sridharkanuganti7911 8 місяців тому +1

    Amazing song

  • @KasthuriRajeshwar
    @KasthuriRajeshwar 8 місяців тому +2

    👌 super.pata👍🙏

  • @kantharaoamudala4005
    @kantharaoamudala4005 8 місяців тому +1

    Super song

  • @babumadhavi4840
    @babumadhavi4840 3 місяці тому +1

    Super singer 🎉🎉🎉🎉 song

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 7 місяців тому +2

    Super song real life 🎉🎉🎉🎉🎉

  • @nagabhushanampidimarthi9450
    @nagabhushanampidimarthi9450 2 місяці тому +1

    పాట రాసి కన్నీళ్లు తెప్పిస్తు నా రండి

  • @PeerajiJinkala
    @PeerajiJinkala 8 днів тому

    Super song Akka thanks

  • @arigesandhya5823
    @arigesandhya5823 8 місяців тому +2

    Nice

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 7 місяців тому +1

    Super song చెల్ల👏🎂🎂🎂🎂👌👌👌😭😭☝️happy birthday day చెల్ల🎂🎂🎂🎂🎂👏😭👌😂😂✌️✌️👍

  • @challuripurushotham2701
    @challuripurushotham2701 8 місяців тому +1

    Chala adhubhutamgha unnadhi, johar akka,

  • @SridharErram
    @SridharErram 8 місяців тому +3

    Super this song 🤗🤗🤗🤗

  • @PSHMEDIA
    @PSHMEDIA 8 місяців тому +1

    సూపర్ చెల్లెమ్మ

  • @burrisathishmadigamsf5304
    @burrisathishmadigamsf5304 8 місяців тому +1

    అక్క సూపర్🔥💯

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 8 місяців тому +1

    Heart touching song 🙏🙏

  • @odaiahkommagalla6658
    @odaiahkommagalla6658 2 місяці тому

    Akka.nipatathoni.kondaraina.marali.supersong

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 2 місяці тому +1

    జై భీమ్ తల్లి

    • @BaskarPandi
      @BaskarPandi Місяць тому

      ఈ పాట అర్థం చేసుకుంటే గుండెలో దూసుకుని పోయినట్టు ఉంది అసలు అర్థం చేసుకునే వాడికి అయితే కన్నీరు ఆగదు చెల్లి నీవు పాడిన పాటకు వందకు వంద ఇది స్వచ్ఛమైన అటువంటి పాట ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరి జీవితం తెరవబడుతుంది ఈ పాట వింటూ అయిన రాజకీయ వ్యవస్థ మారాలి అధికారులు మారాలి😂❤

  • @ilaiahrapelli3585
    @ilaiahrapelli3585 8 місяців тому +1

    Nice. Good. Message