Idi Katha Kadu Jeevitham EP-127 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 235

  • @ramadevi7031
    @ramadevi7031 3 місяці тому +186

    రమ్యా మాడమ్ గారూ! మీరు సరస్వతీపుత్రిక,చదువుల తల్లి, న్యాయదేవత అంటేమీలోనే ఉంది, మీరు కోర్టులో అడుగుపెడితేనే కుర్చీలు సైతం గజ,గజ వణుకుతాయేమో! పేదలపాలిట అమృతవల్లి మీరు. అమ్మలకునిలువెత్తు నిదర్శనంమీరు.మీ భర్త,మీపిల్లలు అదృష్టవంతులు.మీ కుటుంబం సమసయలులేని నందనవనం.మీ రు లక్ష్మీకళ. మీ పిల్లలకుమీకు ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలుకలిగి ఉండాలనికోరుకుంటూ మీరు మంచి జడ్జి కూడా అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @radhakrishna5929
      @radhakrishna5929 2 місяці тому +3

      Super super super 👌

    • @MaddiBalramgoud
      @MaddiBalramgoud Місяць тому

      😂🎉❤😢🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉

    • @satyakarri9704
      @satyakarri9704 29 днів тому

      aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c 2 місяці тому +17

    ఇంత సుధీర్ఘమైన కథను వినడానికి మాలాంటి వాళ్లకే ఇంత తలనొప్పి వస్తుంటే ఇక ఎడిటింగ్ లేకుండా ఇంత కథను అలా కూర్చొని సీరియస్ గా విన్న మీ ముగ్గురికి అలాగే మీ టీం కు నా శతకోటి 🙏🙏🙏

    • @alakshmisai9341
      @alakshmisai9341 Місяць тому +1

      Self-created problems;no sympathy for such women.

  • @PhanniKumari
    @PhanniKumari 3 місяці тому +21

    బాబోయ్ మీ ఓపికకి నమస్కారం అండి🙏🙏

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 2 місяці тому +5

    మీ ఓపికకు 🙏 మీరు ఎంత ప్రయత్నం చేసిన గాని రమ్యా మేడం గారు శ్రీవాణి గారు డాక్టర్ కళ్యాణ్ గారు సరైన సమాధానం రావడం లేదు మీకు మీ ఓపికకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailuk9862
    @shailuk9862 3 місяці тому +24

    ఏదైనా చాలా easy ga అర్థం అవుతుంది ఈ episode అర్ధం కాకుండా ఉంది 😅

  • @PrasadAyangar
    @PrasadAyangar 2 місяці тому +2

    Asma పేరెంట్స్ చాలా great. మరీ
    ముఖ్యంగా డాడీ చాలా ప్రేమ చూపించాడు.అభినందనలు. 🎉 ❤

  • @damu2658
    @damu2658 2 місяці тому +6

    ఈ ఎపిసోడ్ prom కట్ చేసిన ఎడిటర్ కి 🙏🙏🙏 పాపం చాలా కష్టబడింటారు

  • @rapakasanthi6073
    @rapakasanthi6073 Місяць тому +4

    పెద్ద అంతులేని కధ అస్సలు అర్థం అవ్వలేదు అమృత్తాంజన్ అవసరం

  • @Lavangirani
    @Lavangirani Місяць тому +1

    వామ్మో ఈ స్టోరీ అసలు అర్ధం కాలే , మీ ఓపికకు 🙏🙏🙏🙏🙏

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 місяці тому +36

    నాకెందుకో ఆఅమ్మాయి మాటలు నమ్మాలని పించడం లేదు

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 3 місяці тому +3

    Yenni twists pedutondi yee Burakha mahila, anta sodigolalagavundi, Show chesina meeku dhanyavadalu!!! 😊

  • @ValmikiMahesh-b8j
    @ValmikiMahesh-b8j 2 місяці тому +2

    Hats off..madam &sir..🎉

  • @udayagirisravani6152
    @udayagirisravani6152 3 місяці тому +31

    ఎపిసోడ్లు అన్ని చూసా ఇంత తిక్కలు ఎపిసోడ్ నాకు అస్సలు బుర్రక ఎక్కలేదు మీకు ఎవరికైనా బుక్కు ఎక్కిందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మేడం గారికి సార్ కి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే 🙏🙏🙏🙏🤦‍♀️

  • @mahapasupuleti5326
    @mahapasupuleti5326 3 місяці тому +8

    ఆమ్మో ఈమె చాలా తెలివైంది,

    • @SHALOMRIYA-v4d
      @SHALOMRIYA-v4d 3 місяці тому

      Hello ah cha amayaluralu miku ardhamkaleledha bro

  • @meenakshijampana3895
    @meenakshijampana3895 3 місяці тому +1

    ❤❤❤❤❤ammoooo nee padhaalaku na vandhanaalu

  • @chanuchan2765
    @chanuchan2765 2 місяці тому +1

    Papam , a lady chala manchidi kani konchem tikka undi anthe, anavasaranga manchi husband ni dooram cheskuntondi. Ah abbai manchode, atha mamamalu konchem problematic kani tappadu. Kaliste baguntundi anukuntunna 😊

  • @allurimahesh5854
    @allurimahesh5854 2 місяці тому

    Great loyer and doctor and anchor also.🎉

  • @rajuarsi2100
    @rajuarsi2100 3 місяці тому +33

    ఈసోకి ముగ్గురు జడ్జీలు బలే సెట్ అయ్యారు. ఇలాగే కొనసాగాలని నాకోరిక.

  • @malathin5879
    @malathin5879 3 місяці тому +8

    Ee episode kante comments are good 😂😂😂😊

  • @sivasivaprasad3152
    @sivasivaprasad3152 3 місяці тому +30

    Madam sir శ్రీవాణి గారు మీ ముగ్గురి ఓపికకు,,🙏🙏🙏🙏🙏

    • @maithreyib7747
      @maithreyib7747 3 місяці тому +1

      Correct. Irritate avutondi matladutunte aame.

  • @juvvalasuribabu6647
    @juvvalasuribabu6647 3 місяці тому +2

    Madam.sir super

  • @deepthikaranam2168
    @deepthikaranam2168 3 місяці тому +2

    Super Ramya mam

  • @IsmartTinku
    @IsmartTinku 2 місяці тому

    Aama tarafu nunchi mee andariki chaala pedda thank s

  • @bhaskarbhaskar3757
    @bhaskarbhaskar3757 3 місяці тому +5

    Weest episode meeku chaala opika medam & sir please conclude

  • @kalpanamittapalli9448
    @kalpanamittapalli9448 3 місяці тому +29

    Inta sodi vintunna meeku 🙏

  • @SuseelaG-o2z
    @SuseelaG-o2z 3 місяці тому +12

    I am a big fan of Ramya madam Mee judgement chala chala baguntundi mam

  • @vasudevarao3386
    @vasudevarao3386 3 місяці тому +2

    Episode 127 part 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో 🤔🤔🤔🤔🤔🤔

  • @DasariAkhill
    @DasariAkhill 3 місяці тому +1

    ALL THE VERY BEST FOR YOUR FUTURE బెహన్ జీ...
    DO PRAYER FOR MENTAL STRENGTH...
    ఇది కలి కాలం...పాపపు లోకం...
    ఇక్కడ ఇంత సెన్సిటివ్ గా వుంటే అదేసుకుంటారు.... BE BRAVE..

  • @VijayaLakshmi-kx7ff
    @VijayaLakshmi-kx7ff 3 місяці тому +2

    Madam's sir we all love 💘💘💘💘 u

  • @kanyakumari6212
    @kanyakumari6212 3 місяці тому +11

    విపరీతమైన suthhi చెబుతోంది. Tv వాళ్ళ టైం minimum 20 minites waste చేసింది. ఇంత suthhi చెప్పకుండా ఉంటే బాగుండేది.

  • @ammajiMalineni
    @ammajiMalineni Місяць тому

    Without a point they cry and talk. Need lot of patience to listen. They don’t come to the point.

  • @baliankani8125
    @baliankani8125 3 місяці тому +2

    This is next new back to back full episodes :-128 videos Hit TV teams

  • @ShaikSufin
    @ShaikSufin 3 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @ShaikAbdulRashid-y6i
    @ShaikAbdulRashid-y6i 3 місяці тому +4

    Meeru mugguru chala baaga teliyachesaaru 🎉🎉 indhulo Ramya madam gaaru chaala baaga chepparu madam meeku thanks 👍👍👍🙏🙏🙏🙏

  • @mercypandiri1589
    @mercypandiri1589 3 місяці тому

    Ramya garu metho mataladalaniundi God bless you bangaram

  • @Stalin-e9n6m
    @Stalin-e9n6m 2 місяці тому +1

    ర మ్యా... మాడమ్ యింత ఓపిక

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 3 місяці тому +38

    చిన్న అమ్మాయి ని నువ్వు అంటే తప్పు ఏముంది.
    రమ్య గారు కూడా నువ్వూ అంటున్నారుగా..

  • @vidudalababu1
    @vidudalababu1 3 місяці тому +19

    😂😅😊 మా పేరెంట్స్ ఏమైనా మమ్మల్ని google లోంచి డౌన్లోడ్ చేశారా మేడం 😅😂😊

  • @rasaputrarani172
    @rasaputrarani172 3 місяці тому +7

    Ramya mam gaaru e program ki ,bhaga bhaga mande suryudu ayite, challti maatalu cheppe doctor gaaru chandrudu..

  • @SarithaMohanBanjara
    @SarithaMohanBanjara 3 місяці тому

    Me mugguriki hatsoff andi

  • @DSunitha-f1h
    @DSunitha-f1h 3 місяці тому

    ❤❤❤❤❤❤❤

  • @nadasudhams7783
    @nadasudhams7783 3 місяці тому

    ❤❤❤❤ Ramya madam
    ❤❤❤❤ Doctor sir

  • @PushpaLatha-gv5fk
    @PushpaLatha-gv5fk 3 місяці тому +2

    Entha thala noppi episode entha varaku choodaledu...ammmaaa

  • @sudhakarthavidishetty3650
    @sudhakarthavidishetty3650 3 місяці тому +64

    ఎన్ని ఎపిసోడ్లు చూసాను గాని ఇలాంటి ఎపిసోడ్ చూడలేదు వింటూ ఉంటే అంతా ఒక నాటకం అనిపిస్తుంది ఏదో టైం పాస్ కి ఎపిసోడ్ చేసినట్టుగా ఉంది

  • @KavithaKavitha-vq7si
    @KavithaKavitha-vq7si 2 місяці тому

    Assal e episode enduku chestunnaru andi entha kudaa m ardamkavatledhu

  • @SarellaJhansilakshmi
    @SarellaJhansilakshmi 2 місяці тому

    మేడమ్,వాయిస్ ఆగోల ఎలా విన్నారు.మీస్టేమినాకు హేట్సాఫ్

  • @Manumakeovers
    @Manumakeovers 2 місяці тому

    ఆమె ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు..
    1 hvr varaku .

  • @PrashuGadu-m1e
    @PrashuGadu-m1e 3 місяці тому +10

    టైం వేస్ట్ మొత్తం కధ లాగ ఉంది

  • @bandagangaiah7992
    @bandagangaiah7992 3 місяці тому

    👌👌👌👌👌

  • @veniveni2437
    @veniveni2437 3 місяці тому +4

    ఈ.పిల్ల.చాల.గట్టిది అందుకే అతను దూరంగా వుంటున్నాడు కాబోలు

  • @rathnamalagundu2291
    @rathnamalagundu2291 3 місяці тому

    Mi muguriki🙏🙏🙏🙏🙏 God bless you rs

  • @nalubolanagaraju2000
    @nalubolanagaraju2000 3 місяці тому +6

    సల్మా తరపున రమ్యా మేడం కు థాంక్స్

  • @rajuarsi2100
    @rajuarsi2100 3 місяці тому +11

    ఇద్దరిని పిలిచి మాటలు ఆడితే బాగున్ను.

  • @chandrashekaryeshamala7809
    @chandrashekaryeshamala7809 3 місяці тому +5

    Madam and sir ji I will appreciate to both of you both are giving very nice guidance

  • @vanajak1037
    @vanajak1037 3 місяці тому +6

    Yes madam thanu Baga departion lo vunadhi mam meru 😢 patticju kodi mam.

  • @vishnukumar-nx6vu
    @vishnukumar-nx6vu 3 місяці тому +12

    మేడం గారు అండ్ సర్ గారు
    వాళ్ళ హస్బెండ్ గారిని కాల్ చేసి ఒక్కసారి మాట్లడివుంటే బాగుండు అని నా అభిప్రాయం..

  • @SHALOMRIYA-v4d
    @SHALOMRIYA-v4d 3 місяці тому +4

    Sir ammayi chala dripreestion chala fear tho pannic tho chala suffer avuthundhi thanu miru treatment estharane ashatho unnau. thank you sir and thank you ramya medam

  • @simhachalam.bammid9976
    @simhachalam.bammid9976 3 місяці тому

    Medamgaru Baga chepparu Ramya medamgaru

  • @MiddleClassAbbai30
    @MiddleClassAbbai30 3 місяці тому

    Nice BGM

  • @vijaya402
    @vijaya402 2 місяці тому

    One side story... So a ammai maatalu anni nijaalee. Anipinchatledu .inkedooo undhemo

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 місяці тому +7

    ఆడదానికి ఆడదే శత్రువు...

  • @AtifaAtifa-zr6fb
    @AtifaAtifa-zr6fb 3 місяці тому +4

    First naku stage fear unde no idea shot chestharu ani just pilichi 1st matladu tharu taruvaata husband ni pili face to face malli pilistaru anuko ni vellanu inka points highlet chesi chapali ani naku antaga apudu ardam kaledu nato jarigindi just chaptunna sir madam questions laki nene confuse ayina last em chaptunnano nake ardam kale main prblm me explain cheyaleka poina telugu properly radu, pillalu nadegare unna ru nene job chesukoni nenu chusukuntu kashta padu tunna nu na 1st experience ayindi e show

    • @pooja_vasamsetty955
      @pooja_vasamsetty955 3 місяці тому +1

      चिंता मत करो बहन, हम तुम्हारे स्टेज के डर को समझ सकते हैं
      तुम्हें अपने बच्चों का ख्याल रखना होगा
      मजबूत बनो
      Don't worry sis we can understand your stage fear
      U need to take care of your kids
      Be strong

    • @malikmuneer9539
      @malikmuneer9539 3 місяці тому

      Ap ka asal problem kya hai nai malum hora

  • @BangaruAruna
    @BangaruAruna 2 місяці тому

    Ammo thalakaya noppi vasthundhi.
    Srivani garu, doctor, layer gariki opikaki mechukovali

  • @Bhavani52456
    @Bhavani52456 3 місяці тому

    Ramya medam tiger

  • @pavithrapavithra4990
    @pavithrapavithra4990 3 місяці тому

    Ramya mam darling ❤

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 3 місяці тому +2

    Ramya madam you are super and you are standing behind her like a rock. I am not finding words to applaud your compassion towards such weaklings

  • @EpuriVenkateswaramma
    @EpuriVenkateswaramma 3 місяці тому +1

    Maden.sir.srivanigaru super

  • @bhanugangani4768
    @bhanugangani4768 3 місяці тому +9

    Sodi vinaleka docter garu phn chustunnaru 😂😂😂

  • @CH-mf1ld
    @CH-mf1ld 2 місяці тому

    జండూబామ్ సీసా ఖాళీ అయ్యింది కానీ, విషయం అర్థం కాలేదు 🤕.

  • @Jeyanthim1964
    @Jeyanthim1964 2 місяці тому

    Ramya garu ilante mahela ventaga anepencafam leda

  • @pswapna1415
    @pswapna1415 3 місяці тому

    Elante episode meeru Cheema Kannada sir nikunna gouranga pothundi

  • @sirisha6279
    @sirisha6279 3 місяці тому +7

    Asalu ee ammay em matlathundoo danike ardam ayyi chavatledu....

  • @DhakshitMudapolu
    @DhakshitMudapolu 3 місяці тому

    How to approach madam I have one problem my aunty daughter is love marriage now finish 9 years now the boy want diverse

  • @alwalajaswanthkumar3538
    @alwalajaswanthkumar3538 3 місяці тому +4

    I am not understanding anything in this story

  • @gnani4148
    @gnani4148 3 місяці тому +20

    😂😂😂😂కలువకుండానే కడుపొచ్చిందా ?

    • @nareshkumarr1115
      @nareshkumarr1115 3 місяці тому +1

      Ala release aipoindi bro anthe 😂😂😂

  • @sunithanani3607
    @sunithanani3607 3 місяці тому

    Ennnrha Opika ga vintunnaarooo😂

  • @sunithasandha963
    @sunithasandha963 3 місяці тому +1

    Ani abadhallu 😂😂😂😂😂 cheputhundhi

  • @kittureddy635
    @kittureddy635 3 місяці тому +6

    Asalu ame em chepthundho amekaina ardham avthjndha

  • @mmidhun-v3j
    @mmidhun-v3j 3 місяці тому +3

    Ramya garu very good judgement.

  • @kusumalathaponduri1677
    @kusumalathaponduri1677 3 місяці тому

    Ent mam em soodi?
    Episode sutthi laagundi?

  • @raviteluguallhit2017
    @raviteluguallhit2017 3 місяці тому +5

    Super మేడం

  • @rasaputrarani172
    @rasaputrarani172 3 місяці тому +1

    Ame chebutunte,meru questions adugutunte nenu navvuko leka chachhaanu.pratidee nemmadi gaa ,story laagaa cheputundi.

  • @SRBasha66
    @SRBasha66 3 місяці тому +1

    ఇది ఓకా చెత్త స్టోరీ 😢😢

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 3 місяці тому

    27:02 Hindi ?

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 3 місяці тому +3

    రమ్య మేడం సూపర్ పంచ్ రిలీజ్

  • @prashanthgoud5355
    @prashanthgoud5355 9 днів тому

    hindi lo matladachu kada

  • @చక్రవర్తి-హ2ణ
    @చక్రవర్తి-హ2ణ 3 місяці тому

    పరిశుద్ధ ఆత్మ కడుపు చేసుంటాడు మొగోడు తకలేదు కడుపొచ్చింది అంటే అదే 😂యేసు పుట్టాలి గా పుట్టాడా 😂😂😂😂😂

  • @GundenarayanaswamyGundenarayan
    @GundenarayanaswamyGundenarayan 3 місяці тому

    Madam miru super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super madam

  • @SivaGanga-w9z
    @SivaGanga-w9z 3 місяці тому +5

    నమస్తే మేడం ఇది ఎంత నాటకం

    • @SivaGanga-w9z
      @SivaGanga-w9z 3 місяці тому +1

      మీరు ఈ కథ నమ్ముతున్నారా నమ్మకండి ఇదంతా నాటకం

    • @SivaGanga-w9z
      @SivaGanga-w9z 3 місяці тому +1

      ఇలాంటి వాళ్ళను ఏం చేసినా పాపం ఇలా సోది అంతా ఎందుకంటారు మేడం మీరు ముగ్గురువెనకాల కాకుండా వేరే ఎపిసోడ్ ఏదైనా చేయండి మేడం ఎందుకు ఊరికే ఇలాంటివిపెళ్లి ఏంటంటే ఇలాంటి వాళ్ళు అంతా చాలా అయింది మేడం ఏమైనా అనుకోండిప్లీజ్ నాట్ ఎపిసోడ్మీ లవ్ ఎపిసోడ్ చేసి ఎందుకు మేడం ముగ్గురూ ఎపిసోడ్సోదర ఏమంటే చెప్తా ఉంది మేడంఅసలు ఏం చెప్తున్నావ్ అమ్మకే అర్థం కాకుండా చెప్తుంది

    • @SivaGanga-w9z
      @SivaGanga-w9z 3 місяці тому

      ❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉

  • @umasadineni5847
    @umasadineni5847 21 день тому

    I love ramya 6o years a..a naku

  • @prameelanenavath
    @prameelanenavath 3 місяці тому

    Please mam and sir help to her

  • @maheshkommu5222
    @maheshkommu5222 3 місяці тому +4

    Nuvvu anadam lo thappu am vundhi, doctor garu alochinche matladutharu 👍👍👍

  • @niharikareddy8561
    @niharikareddy8561 Місяць тому

    అది వాడితో వేసుకుంది.. రూమ్ లో. ఊరికే ప్రెగ్నెంట్ కారు కలిస్తే నే.. అవుతారు. చెవిలో పువ్వులు పెడ్తా ఉంది.. 😂😂రూమ్ లో ఎం జరగలేదు అంట ప్రెగ్నెంట్ అంట బాగుంది.. ఆ..తీ ఏ అంత 😂😂..

  • @pathanafroja1963
    @pathanafroja1963 3 місяці тому +7

    Pedda sodi antha chirakestundo chustunte

  • @devikanth5589
    @devikanth5589 3 місяці тому

    Sar ekkada miru lagick miss ayyaru 7 years lo abbyi valla parents lyru . marriage ayyaka vacharu papa ki valla parents kavalli but abbyi vallu avvru undakudadu

  • @lakshmi61919
    @lakshmi61919 3 місяці тому +1

    ఆ అమ్మాయి పరిస్థితి వింటే, నాకు కూడా ఏడుపు వచ్చింది.... తన బాధను చూసి తను ఏమైపోతుందో తన పిల్లల పరిస్థితి ఏమైపోతుందో తను మళ్ళీ నిలబడ కలుగుతుందో లేదో జీవితంలో అని.... ప్రేమించి తాళి కట్టిన వాడు పక్కన ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడటమే కాదు.... తను నీ పక్కన లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండడానికి ట్రై చెయ్..... నీ పిల్లల్ని ఫస్ట్ నువ్వు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చెయ్. దానంతట అదే ధైర్యం వస్తుంది.... ఈరోజు వరకు మీ అమ్మ నాన్న మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు.. అన్ని మంచి చెడు.... ఈరోజు వాళ్ళ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నువ్వు సంపాదించింది.. అయ్యేలాగా చూసుకో, ప్రతి చోటికి నువ్వే తీసుకెళ్ళు, నువ్వే తీసుకుని రా..... పిల్లల ప్రతి పనిని తల్లిదండ్రులు స్వయంగా చేయడం వల్ల వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు... మెంటల్ గా.... ఫిజికల్ గా..... నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఉండడానికి ఇది ఎంత మంచి బెనిఫిట్ తెలుసా...... అబ్బా ఇంకా నీ లైఫ్ లోకి రాడు..... మీ అమ్మ నాన్న నీకు ఎక్కువ సపోర్ట్ చేయరు... నువ్వు ఒక్క దానివే ఉన్నావు అనుకో.. నీ పిల్లల కోసం నువ్వే కాపాడాలి నువ్వే పెంచాలి.... అన్ని రకాల పండ్లు నువ్వే స్వయంగా చెయ్ అప్పుడు చూడు నీలో ఎంత స్ట్రెంత్ వస్తది... ఒక తల్లి గాని కంప్లీట్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు... 100 మంది సైనికులు ఉండే బలం ఒక తల్లి లోనే ఉంటది అంటారు.... అది నిజం....😊😊😊😊😊😊 ట్రై చెయ్ మా అందరి కోసం నీ పిల్లల కోసం.....
    ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేని మీరు కూడా..... తన పిల్లల బాధ్యతను పూర్తిగా తనిఖీ వదిలేయండి... తన ఉన్నప్పుడు ఇంట్లో తనకే చేసేయండి.... కేవలం తన సంపాదనతోనే... పిల్లలకు అన్నం పెట్టేటటు.. తన పిల్లల ఖర్చులతోనే తీర్చాలి వేరే దారి లేదని లాగా.... బంగారం తాకట్టు పెట్టి ఎన్ని రోజులు బతుకుతారు... అలా ఎన్ని రోజులు తిండి వస్తది..... సంపాదించింది నేర్పించండి.. తను అలాగే బతకాలి అని చెప్పండి పిల్లల కోసం తనని ఇంకా స్ట్రాంగ్ గా నిలవడం... మీరు ఒకళ్ళు వెనకాల సాయం చేయడానికి ఉన్నారు అనే ఒక ఆశను చంపేయండి ఫస్ట్.., అప్పుడు తనకి తన ముందు ఎన్ని దారిలోనే తన పిల్లలను పోషించుకోవడానికి... వెతుక్కుంటుంది..... మీరు డబ్బులు ఇవ్వడానికి కాదు మీరు కేవలం సహాయానికి తోడుకు మాత్రమే ఉంటామని చెప్పండి..... ఆ అమ్మాయి మానసికంగా స్ట్రాంగ్ అయ్యే అంతవరకు అయినా..... తను స్ట్రాంగ్ గా ఉంటేనే కదా.... మీరు ఉన్నా లేకపోయినా తన పిల్లలకి తను ఉన్నానని ధైర్యం చెప్పగలిగేది...... ఆడపిల్లల ముడి తనం ఒకటే ఉంటే సరిపోదు బతకడానికి....... మానసికంగా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి😊😊😊😊😊😊

  • @RiderTharun-gu5bv
    @RiderTharun-gu5bv 3 місяці тому

    Eeee episode koncham lyaag ayyindhi

  • @archanag
    @archanag 3 місяці тому

    💆🏾‍♀️

  • @Mahamultimind
    @Mahamultimind 3 місяці тому

    Vaammo vintunte thala noppi start ayyindi em sodhira babu idhi madam mi opikaku🙏

  • @SarellaJhansilakshmi
    @SarellaJhansilakshmi 2 місяці тому

    మేడం,ఆగోల వినలేక పోతున్నాం.పిచ్చిగా ఉంది.మీఎపిసోడ్ చూడాలని ఆత్రృత కాని ఎప్పుడూ ఇంత తలనొప్పి ఎపిసోడ్ చూడలేదు‌.