పాలేకర్ గారి మీటింగ్ కి వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అని కాకుండా కొంత స్థలంలో అయినామొదలు పెట్టండి

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • పాలేకర్ గారి మీటింగ్ కి వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అని కాకుండా కొంత అయినా మొదలు పెట్టండి లేదంటే మేము చేసిన ప్రయత్నం వృధా అవుతుంది,
    Interested in Promoting Your Product /Bussiness
    Reach out to us at +91 "9052286688" for more details on:
    Sponsorship opportunities
    Product placements
    Business collaborations
    Advertising inquiries
    Welcome to "Back to Roots"
    Embracing a Healthy & Happy Lifestyle, Naturally
    Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
    1. Natural Farming: Cultivating life-giving food without harm.
    2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
    3. Natural Health: Nourishing body, mind, and spirit.
    4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
    Subscribe to "Back to Roots"
    Disclimer :-
    Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
    Channel Link:
    / @backtoroots1
    Facebook Page:
    www.facebook.c...
    #BacktoRoots #backtoroots

КОМЕНТАРІ • 22

  • @ASLPMTPTYSCR
    @ASLPMTPTYSCR 6 днів тому +6

    తిరుపతి పరిసరాలలో రెండు ఎకరాలు కౌలుకు ఇప్పించండి మహానుభావులారా .మీరు చెప్పినట్లు సేంద్రియ వ్యవసాయం చేస్తాను.🙏🙏🙏

  • @SamsonPinjara
    @SamsonPinjara 4 дні тому

    Ee ఛానల్ లో రోజు ఒక వీడియో చూడకుండా రోజు gatavatledu farmer.విజయ రామ్ గారు❤❤❤

  • @HarishReddy1122
    @HarishReddy1122 6 днів тому +1

    RYSS లొ పని సేస్తున్న వారు కొందరు రైతు లకు సహకరించ కుండావారి పొలాలు ఫొటోస్ తీసి
    కేమిల్ ఫార్మింగ్ ను ప్రకృతి వ్యవసాయం అని ఏ మారిస్తూ పోతున్న రు వెంటనే గ్రీన్ టీమ్ ముందు కు రావాలి.
    నేను 2023నుండి సేస్తున్నాను నా పొలంలో కూరగాయలు రుచిగా ఉన్నాయి. కెమికల్ పొలంలో రుచి లేదు అని నా పంచాయతీ ప్రజలు మాట్లాడు కొంటున్నారు నేను మీ విధానాలు అవలంభించి సేస్తున్న సార్ 🙏
    .

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 6 днів тому +1

    సార్ నమస్తే.. చాలా మంచి సమాచారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు.. కాని.. ఇలా మీటింగ్ లు. మిస్ అయినవారు.. నేర్చుకోవాలంటే. ప్రెసెంట్ చేస్తున్నవారు రైతులు ఫోన్ నంబర్లు పెట్టడండి సార్..ఈ పెద్ద సహాయం చేసి ఇంకొంతమంది ప్రకృతి రైతులుగా. మారడానికి సహాయం చెయ్యండి సార్ 🙏🏿🙏🏿🙏🏿

  • @yrbabu-n2j
    @yrbabu-n2j 7 днів тому

    Thank you vijayi ram garu

  • @amruthaboominaturalorganic3633
    @amruthaboominaturalorganic3633 7 днів тому +1

    Great job Sir ❤❤❤

  • @eligantivenkatarao5589
    @eligantivenkatarao5589 7 днів тому

    థాంక్స్బ్యాక్ టు రూట్స్

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 7 днів тому +2

    Meeting pettandi memu ravadaniki eagerly waiting...cancel ayindi ani annaru kani malli yeppudu pedataru mar r apr yeppudaina pettandi

    • @backtoroots1
      @backtoroots1  7 днів тому +2

      కాన్సల్ అయ్యింది వేరు, ఇది వేరు అండి, మీరు అవకాశం ఉన్న వాట్సాప్ గ్రూప్ లలో join అవ్వండి మీకు సమాచారం తెలుస్తుంది

    • @Sthitapragnyaa
      @Sthitapragnyaa 7 днів тому +1

      @backtoroots1 ha.already join ayya andi spk 10 days program cancel ayindi annaru call cheste malli yeppudu annadi cheppaledu

    • @kunjasandeep4788
      @kunjasandeep4788 6 днів тому

      Whatsapp link send cheyyadi sir

  • @ramanjireddy
    @ramanjireddy 6 днів тому

    Palekar gari WhatsApp bot creating cheyandi sir

  • @rangercycle6208
    @rangercycle6208 7 днів тому +1

    Meeting updates pettandi sir namaste dayachesi. Thanks in advance. Andhariki upayoganga untadi.

  • @ravikalpana6708
    @ravikalpana6708 6 днів тому

    Very.good.sir

  • @gangadharamdoctor9240
    @gangadharamdoctor9240 7 днів тому +1

    మీ వయసు 140సంవత్సరాల

  • @SivaKumarSuryadevara
    @SivaKumarSuryadevara 7 днів тому

    వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు