పాడి, పంట కలిసి ఉంటేనే వ్యవసాయం, లేదంటే వ్యయం మాత్రమే మిగులుతుంది, పాడి ద్వారా ఆదాయం పొందే మార్గాలు

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • పాడి, పంట కలిసి ఉంటేనే వ్యవసాయం, లేదంటే వ్యయం మాత్రమే మిగులుతుంది, పాడి ద్వారా ఆదాయం పొందే మార్గాలు
    Interested in Promoting Your Product /Bussiness
    Reach out to us at +91 "9052286688" for more details on:
    Sponsorship opportunities
    Product placements
    Business collaborations
    Advertising inquiries
    Welcome to "Back to Roots"
    Embracing a Healthy & Happy Lifestyle, Naturally
    Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
    1. Natural Farming: Cultivating life-giving food without harm.
    2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
    3. Natural Health: Nourishing body, mind, and spirit.
    4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
    Subscribe to "Back to Roots"
    Disclimer :-
    Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
    Channel Link:
    / @backtoroots1
    Facebook Page:
    www.facebook.c...
    #BacktoRoots #backtoroots

КОМЕНТАРІ • 15

  • @Malliswari-chandra
    @Malliswari-chandra 16 днів тому +4

    ఆర్య మీరు చేస్తున్న సేవకు🙏🏼 శతకోటి🙏🏼 ధన్యవాదములు🙏🏼. ఇదికదా పూజ అంటె ప్రకృతిని భక్షించటం మాత్రమె చేస్తున్నాం శ్రీవారి సేవలాగా గోసేవ వాలంటీర్స్ ఏర్పటు చేస్తె బాగుంటుంది ఆశక్తి ఉన్నవారు సేవకు వస్తారు.
    Save the nature 😢.

  • @GPR-n3f
    @GPR-n3f 16 днів тому +2

    Nice ice news 🎉
    గో సంతతి రక్షణయే
    మానవ సంతతి రక్షణ
    జగత్ రక్షణ, సకల జీవరాసుల
    రక్షణ గోపూజకు చేసే ఖర్చు
    గోవు మేత కొరకు ఖర్చు చేయండి
    దయచేసి గో పూజను కించ పరిచేది కాదు . గోరక్షణ యే మన రక్షణ గో ప్రేమికుడు...tgpr

  • @bharathkumar-tt2qm
    @bharathkumar-tt2qm 16 днів тому +2

    మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం గురువు గారు జై భారత్

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 16 днів тому +1

    విజయరం గురువుగారికి పాదాభివందనాలు మీరు చేస్తున్న ప్రతి ఆలోచన ఆచరణలోకి రావాలని మనస్పూర్తిగా ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తున్నాను

  • @venkatagiriboolla1026
    @venkatagiriboolla1026 16 днів тому +1

    ఏ శుభకార్యానికి అయిన దేశీ విత్తనం బహుమతి గా ఇవ్వండి ... ఇచ్చిన వాళ్ళు , తీసుకున్న వాళ్ళు ఇద్దరు బావుంటారు ... దేశీ విత్తనం కాపాడిన వాళ్ళము అవుతాము ....

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 16 днів тому +2

    మీ మాటలు చాలా ఆలోచించడగ్గవి, ప్రతీ ఒక్కరికీ కనువిప్పు కలిగేలా ఉంటుంది.
    మీ కృషిలో పాల్గొనేందుకు అందరికీ అవకాశం ఇవ్వండి

  • @nirmalaa9831
    @nirmalaa9831 16 днів тому +1

    నమస్తే విజయరామ్ గారు మీ గొప్ప గొప్ప ఆలోచనలకు పాదాభివందనం.

  • @sridevigopisetty7853
    @sridevigopisetty7853 16 днів тому

    Great idea sir jivamtrutam.

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 16 днів тому +2

    Good message

  • @Malliswari-chandra
    @Malliswari-chandra 16 днів тому +2

    ప్రతి జిల్లాలొ మొదలు పెట్టి ప్రతి ఊరిలొ పెట్టుకుందాం అవిధంగ సంకల్పం చేసుకుందాం ఆర్యా...

  • @VijayaLakshmi-dx8fn
    @VijayaLakshmi-dx8fn 9 днів тому

    🙏🙏

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 16 днів тому +1

    🙏🌹👍🇧🇴❤️🌹🙏

  • @selvamani4326
    @selvamani4326 16 днів тому +1

    sir Desi cow kavali dabbuli Ki , unte pH number pettndi NELLORE DT or tirupati DT.lo

  • @bethamcherlarajesh5076
    @bethamcherlarajesh5076 16 днів тому

    🫡👏