పవన్ కళ్యాణ్ పోలీసువ్యవస్ధలోని లోపాలను విమర్శించారు గానీ హోం మంత్రిని విమర్శించలేదు. గాలి జనార్ధన్ రెడ్డితో సహా వైఎస్ రాజశేఖరరెడ్డి/జగన్ రెడ్డి కుటుంబం ప్రకృతి సంపదను దోచుకోవడం గతానుభవం! తెలిసి తెలిసి కూటమి ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఉండడం తప్పు కదా! రమేష్, మీరెందుకు నిజాలను దాచిపెడుతున్నారు?
రమేష్ గారు ఒక విషయం గమనించాలి. AIMS, Mangalagiri గురించి గొప్పగా చెప్పారు. కానీ అక్కడ కొన్ని min. Amenities కూడా ఉండట్లేదు. ఉదాహరణకు చాలాసార్లు వాళ్లు MRI కోసం రోగులను Manipal Hospital కు పంపుతున్నారు. ఇన్వెస్టిగెట్ చేసి నిర్ధారించుకోండి కావలిస్తే. నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి చెబుతున్నాను.
పవణ్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట కొన్ని లక్షల మంది ఆలోచన.... అసలు ఇన్ని ఎకరాలు దొబ్బేసిన ఏమి చేయలేని ప్రజలు , కులపిచ్చి తో విడిపోవడం , రౌడి రాజకీయ నాయకులకు కొమ్ము కాసే మీడియా.. వీటిని అన్నిటిని అధికమించి పవన్ కళ్యాణ్ నిష్పక్షపాతంగా మాట్లాడే మనిషికి మనం సపోర్టు గా ఉండాలి... ఎందుకంటె ఆయన అవసరము జనాలకి ఛాల ఉంది...ap జనం, మీడియా కులాన్ని వదిలేస్తేనే రౌడి రాజకీయాలు పోతాయి... పవన్ కళ్యాణ్ వల్లే జనం లొ కొంత విప్లవాత్మక ఆలోచనలు వచ్చాయి... నిజాయితిగా ఉండే నాయకులు ఈ కలియుగం లో దొరకడం కష్టం.. అంతదాకా ఎందుకు మనకి డబ్బు దొబ్బే అవకాశం వస్తె మనం ఏమి చేస్తాం అని ఆత్మ విమర్శ చేసుకోండి... అప్పుడే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థమైంది.. ఒక తటస్థ వ్యక్తిగా చెపుతున్న... కూడుపెట్టని కులాన్ని , మతాన్ని దాటి ఆలోచించండి...
To the point -- రమేష్ గారు అతను ఏమన్నాడు అని మాట్లాడతంటే. Anchor హోమ్ శాఖని అన్నాడు... అని controversy point వైపు corner చేయ్యడం సరికాదు.It lead to unwanted discussion. రమేష్ గారు correct గానే catch చేసారు. శాఖల యేక్క అలసత్వం గురించే పవన్ మాట్లాడతంది...
HATS OFF. PAWAN KALYAN GARU. WELL DONE FOR AP AND ITS. PEOPLE S PROPERTIES. GO AHEAD SIR GO AHEAD, GOD. BLESS YOU. YOU ARE CORRECT PERSON TO AP AND PEOPLE.
గ్రౌండ్ లెవెల్ లో TDP & ycp నాయకులు లాలూచీ ల గురించి కూడా వీడియో చెయ్యండి రమేష్ గారు.Ycp govt lo ycp నాయకులు దోబ్బేసిన డబ్బు లో tdp నాయకుల కి అందిన ముడుపుల గురించి కూడా వీడియో చెయ్యండి ప్లీజ్
Anchor Garu Correct ga Chepparu, politician ga nenu Atlanti Manishi ni Kadu Ani Cheppadame. Pawan Kalyan is not a Traditional Politician. Be ware of Pawan Kalyan in Politics......🤗💪
పవన్ రాజీనామా చేసి ఇంకా గట్టిగా మాట్లాడొచ్చు. మంత్రివర్గంలో ఎవరు తప్పు చేసినా అది అందరూ తప్పు చేసిన భావించాలి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రాజ్యాంగం ప్రకారం.
అంతర్గతంగా కేబినెట్ లో చాలా సార్లు మాట్లాడారు... నిర్మాణం లో ఉన్న వైసిపి పార్టీ ఆఫీసులు నుండి సరస్వతి పవర్ ప్లాంట్ భూములు వరకు... ఇప్పటకీ తన కుటుంబం మీద అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయని కూడా ministers తో మాట్లాడడం జరిగింది.. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు public meeting లో మాట్లాడడం జరుగుతోంది.. చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు మరియు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేయడానికి భయపడుతున్నారు అనే విషయం పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యే ఈరోజు ఢిల్లీ వెళ్లడం జరిగింది..
మన dcm సరస్వతి మీద ఫోకస్ చేశాడంటున్నారు బానేవుంది, cid సంజయ్ కోటి 32 లక్షల స్కాం బైట పెట్టారు బానే ఉంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని జగన్, అవినాష్, విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాలూకా కాంట్రాక్టు కంపెనీ జగ్లక్ ప్రభుత్వం లొ 32, 000 కోట్ల రూపాయల కుంభకోణం గురించి కూడా cid ఎంక్వయిరీ వేసి దాని నిజానిజాలు బైటకు తీసే ఉద్దేశ్యం ఏదైనా ఉందా లేక దానినుండి 100 కోట్లవరకు టీడీపీ కి ఎలక్ట్రో బాండ్ల రూపం లో ముట్టినట్టు వార్తలొచ్చాయి. అందుకోసం వాళ్ళని పక్కన పెట్టేసారా! ఏమిటి సంగతి దీనికి సమాధానం రమేష్ చెబుతారా, dcm చెబుతారా, cbn చెబుతారా ఎవరొకరు చెబితే మాకో క్లారిటీ వస్తాది. రమేష్ గారు మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే దానిమీద ఓ వీడియో చేయండి.
Does it matter if people think that government is acting with vengeance? If the Government explain to public properly it would not be a debatable subject
ఎందులో కావాలి ఆలోచన. ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ ఆస్తులు ఎలా దోబ్బేయాలి అనే దానిలోనా . మొన్న పవన్ క ళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఎంత సేపు అనితా గురుంచి చేసిన వ్యాఖ్యలు గురుంచి మాట్లాడతారు కాని ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు. మంత్రులు , ఎంఎల్ఏ లు ఎంత సేపు ఇసుక కొండబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు కాని, మీ నియోజకవర్గంలో ఎప్పుడన్నా లేడీస్ వసతి గృహాలకు వెళ్లి చూశారా . అక్కడ పనీ చేసే వాళ్ళు బాలికలను చాల ఇబ్బంది పెడుతున్నారు, వెళ్లి చూడండి మీకు కూడా తెలుస్తుంది అనే సలహా కూడా ఇచ్చాడు. ఎంత మంచి సలహా అది. ప్రతి ఎంఎల్ఏ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బాలికల వసతి గృహాలకు వెళ్లి చూస్తే అక్కడ బాలికలు బడుతున్న ఇబ్బంది తెలుస్తాయి కదా. MLA లు ఎంత సేపు ఇసుక.మద్యం చూస్తున్నారు కాని ఇలాంటి వి చేయడం లేదు. ఇలాంటి మాటలు అన్ని మన చెవికి ఎక్కవు. ముందు నువ్వు ఆవేశం తగ్గించి , పరిణితి పెంచుకో.
Money makes many things. Ask ysrcp main leaders. Please cancil illigal lands allotments. Journalist gaaru dont tell lies about saraswati power illgal forest, Revenue lands ponds, canals and illigal things like water and others. Please don't encourage them. Save AP lands. Thank you jaiho bharat jaiho modiji
Kutami govt is not leaving any options to destabilize Jagan politically, emotionally and financially. I guess DCM might have gone to visit sawaraswathi power lands based on the instructions from CM garu.
Anchor doesn't like PK. He doesn't respect people. He calls everyone Vaadu veedu. Every one gives justifications and judgements by sitting in the a/c rooms.
Pavan ke kadu chandrabanu naidi gariki kuda antha dhairyam ledu yendukanthe next yeppatiki aina mari jagan cm aithe vellabdariki 70 mm cinima chuoistadu kabatti bhayapadutunnaru
Whether the government can succeed on helping the people who gave their land to jagan on the job promises or not, pawan has exposed jagan fraud by authorized himself as CM by increasing the lease period to 50 years and also the water supply from Krishna river. Shameless person jagan
చవటాయను నేను వట్టి చవటాయను నేను అన్న పాత సినిమా పాట గుర్తొచ్చింది పవన్ మాట్లాడేక. Collective responsibility అన్న concept మరచి ఆయన కూడా ప్రభుత్వం లో భాగస్వామి అన్న విషయం మరచి, తాను ఉన్న ప్రభుత్వాన్ని ఆయనే ప్రత్యక్షంగా బయట విమర్శించడం, జగన్ ప్రభుత్వం కన్నా మాది చవట ప్రభుత్వం అని చెప్పినట్లే. ప్రభుత్వ యంత్రాంగం లో ఎక్కడన్నా అసంతృప్తులు ఉంటే cabinet meeting లో discuss చేసి పరిష్కరించుకోవాలి కానీ రచ్చ కెక్కి opposition party కి ఆయుధం ఇవ్వకూడదు. Home ministry, police వ్యవస్థ కూడా ప్రభుత్వం లో భాగమే కనుక ఆయన మాటలు అసంబద్ధం.
PK ది అవగాహనా రాహిత్యం. ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు. దీనివల్ల ప్రజల్లో తన ఇమేజ్ నీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. CBN ఇలాంటి వ్యాఖ్యలను నియంత్రించాలి. అతనికి అన్ని శాఖలు కేటాయించడమే తప్పు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే అతను మరో ఆంధ్రా ఏకనాథ్ షిండే అవుతాడేమో అనిపిస్తుంది. అసలే నాశనమైన AP కి ఇదిగొడ్డలిపెట్టు అవ్వొచ్చు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
పవన్ కళ్యాణ్ పోలీసువ్యవస్ధలోని లోపాలను విమర్శించారు గానీ హోం మంత్రిని విమర్శించలేదు. గాలి జనార్ధన్ రెడ్డితో సహా వైఎస్ రాజశేఖరరెడ్డి/జగన్ రెడ్డి కుటుంబం ప్రకృతి సంపదను దోచుకోవడం గతానుభవం! తెలిసి తెలిసి కూటమి ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఉండడం తప్పు కదా! రమేష్, మీరెందుకు నిజాలను దాచిపెడుతున్నారు?
ఆయన అంతర్గతంగా ఆయా విషయాల కోసం చర్చించిన సరే ఉపయోగం లేకపోవడం వలన పబ్లిక్ గా బహిరంగంగా ఇలా స్పందించారు ఏమో అని అనుకోవచ్చు కదా ❤❤❤❤❤❤❤
రమేష్ గారు ఒక విషయం గమనించాలి. AIMS, Mangalagiri గురించి గొప్పగా చెప్పారు. కానీ అక్కడ కొన్ని min. Amenities కూడా ఉండట్లేదు. ఉదాహరణకు చాలాసార్లు వాళ్లు MRI కోసం రోగులను Manipal Hospital కు పంపుతున్నారు. ఇన్వెస్టిగెట్ చేసి నిర్ధారించుకోండి కావలిస్తే. నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి చెబుతున్నాను.
Pawan is a true leader ..he works for the public
Please save democracy in AP and cancil lands illigal lands for saraswati power. Thank you jaiho bharat jaiho modiji
పవణ్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట కొన్ని లక్షల మంది ఆలోచన.... అసలు ఇన్ని ఎకరాలు దొబ్బేసిన ఏమి చేయలేని ప్రజలు , కులపిచ్చి తో విడిపోవడం , రౌడి రాజకీయ నాయకులకు కొమ్ము కాసే మీడియా.. వీటిని అన్నిటిని అధికమించి పవన్ కళ్యాణ్ నిష్పక్షపాతంగా మాట్లాడే మనిషికి మనం సపోర్టు గా ఉండాలి... ఎందుకంటె ఆయన అవసరము జనాలకి ఛాల ఉంది...ap జనం, మీడియా కులాన్ని వదిలేస్తేనే రౌడి రాజకీయాలు పోతాయి... పవన్ కళ్యాణ్ వల్లే జనం లొ కొంత విప్లవాత్మక ఆలోచనలు వచ్చాయి... నిజాయితిగా ఉండే నాయకులు ఈ కలియుగం లో దొరకడం కష్టం.. అంతదాకా ఎందుకు మనకి డబ్బు దొబ్బే అవకాశం వస్తె మనం ఏమి చేస్తాం అని ఆత్మ విమర్శ చేసుకోండి... అప్పుడే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థమైంది.. ఒక తటస్థ వ్యక్తిగా చెపుతున్న... కూడుపెట్టని కులాన్ని , మతాన్ని దాటి ఆలోచించండి...
తాళాల గుత్తి
Ramesh గారు పవన్ కల్యాణ్ మూస దొరణి రాజకీయలు చేయడు, ఆయనా ఒక రాజకీయనయకుడె కాదు నిజాయితీ గల నాయకుడు. మి analysis worst గా వుంది
To the point -- రమేష్ గారు అతను ఏమన్నాడు అని మాట్లాడతంటే. Anchor హోమ్ శాఖని అన్నాడు... అని controversy point వైపు corner చేయ్యడం సరికాదు.It lead to unwanted discussion.
రమేష్ గారు correct గానే catch చేసారు. శాఖల యేక్క అలసత్వం గురించే పవన్ మాట్లాడతంది...
HATS OFF. PAWAN KALYAN
GARU. WELL DONE FOR AP AND ITS. PEOPLE S PROPERTIES. GO AHEAD SIR
GO AHEAD, GOD. BLESS YOU.
YOU ARE CORRECT PERSON TO AP AND PEOPLE.
Yes jai janasena jai TDP jai pawar stor jai ❤
ఫస్ట్ మీరు అవహాగణ తెచ్చుకుని అప్పుడు పవన్ ని ప్రశించండి
Pavan kalyan Sir, Yeemi Maatlaadinaa, State ki, Oka Advice ga, Anukoovaali,
Good analysis correct ga chepparu
What happened to the rice scam at Kakinada. Pavan kalyan needs to answer this if he is so committed to values
AP people ku dayuday pamparu Pawan Kalyan manchi kosam vacharu nijanga andariki thelusu please saport for Pawan Kalyan
గ్రౌండ్ లెవెల్ లో TDP & ycp నాయకులు లాలూచీ ల గురించి కూడా వీడియో చెయ్యండి రమేష్ గారు.Ycp govt lo ycp నాయకులు దోబ్బేసిన డబ్బు లో tdp నాయకుల కి అందిన ముడుపుల గురించి కూడా వీడియో చెయ్యండి ప్లీజ్
నిజంగా అలాంటి వి వుంటే,మీకు తెలిస్తే మీరుగా కూడా బయట పెట్టవచ్చు.ఆలస్యం చేయకుండా బయటే పెట్టండి.
Land can be taken back if no industry is formed
Time waste channel
Good analysis by your channel
పవన్ కళ్యాణ గారు sarawati lands వెళ్లి hudadam తప్పులేదు. As minister ఆయన స్వయంగా చూడడము తప్పులేదు. As per రూల్స్ department will take action.
పవన్ కళ్యాణ్ 100% కరెక్ట్ గా మాటలాడాడు. ప్రజలలోకి వెళ్ళి మీరు తెలుసుకోండి. లాజిక్స్ ఉపయోగించకండి
Anchor Garu Correct ga Chepparu, politician ga nenu Atlanti Manishi ni Kadu Ani Cheppadame.
Pawan Kalyan is not a Traditional Politician.
Be ware of Pawan Kalyan in Politics......🤗💪
You should keep in mind, pawan kalyan is directly promised public good administration,
Ramesh garu, we have to analyze carefully. PK is planning opposition role too, but not tool to YCP.
Anchore is unnecessarily disturbing
All ways against pawan kalyan, collective responsibility anta, eppudu appudappudu na
God bless you Pawan Anna.
Jai Janasena
Sir FINALGA. PRAJALAKU. PAWAN. garu. SPOTKI AVADAM VALANA. UAYOGAM UNDA LEDA. PRAJALAKU. ANYAM JARIGINAPPUDU. OPPOSITION PARTY. LENAPPUDU. PAWANLANTI VALLU. MATLADAKAPOTHE. JAGAN LANTIVALLU. CHALAMANDI. THARVUTHARU KADAPAWAN garu. MATLADINA. MATALLO. CLARITY. LEKAPOINA. FINALGA. PRAJALAKU. ARDAMYNADI. YEDI. YEMYNA. PAWANLANTI VARU. MATLADALI. SIR. MEELANTI VARU. DEENILO. POSITIVE. POINTS. PRAJALAKU. CHEPANDI SIR. RAMESH. garu. MEE MATALLO. CHALAVARAKU. TRU. MATLADATHARU. NENU. NAMMUTHUNNANU
Rameshgaru parabhuthvamloli vachhina prathikoduku vallaperita vela yakaralu rasivesikunte chelluthundhaa? Yemitieedurmargam
డిప్యూటీ సీఎం కి ఎక్స్ట్రా కొమ్ములేని ఇవ్వలేదు రాజ్యాంగం . ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవడం సబబు.
Anchor and waste fellow jagan garuuu
Pawan garuuuuu kudaaa respect
అవినీతి సంపాదన దేన్ని వదలద్దు సార్
Anchor encounter questions are good
అంధరికి. ఒకటే. నియమం. Kaadhaaaaa????????? 4:21 4:21
Anukunakaneparvaladu,bapadavalacenapaneladu
Jai Pawan
Tdp bias ga matladaku, vankaraga madlaku
పవన్ రాజీనామా చేసి ఇంకా గట్టిగా మాట్లాడొచ్చు. మంత్రివర్గంలో ఎవరు తప్పు చేసినా అది అందరూ తప్పు చేసిన భావించాలి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రాజ్యాంగం ప్రకారం.
U should have clarified whether government can lease out mineral to 3rd party when Jagan is owner.
పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ కా దమ్మా ఫారెస్ట్ భూమి దోసుకున్నారనీ సర్వే లో తెలిసిన తరువాత వెళ్ళాడు.
పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడకుండా ఉండాల్సింది 🙏ఈ govt ఐతే ఏమి చేయలేదు అని అర్థం అవుతుంది 👍
అంతర్గతంగా కేబినెట్ లో చాలా సార్లు మాట్లాడారు... నిర్మాణం లో ఉన్న వైసిపి పార్టీ ఆఫీసులు నుండి సరస్వతి పవర్ ప్లాంట్ భూములు వరకు... ఇప్పటకీ తన కుటుంబం మీద అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయని కూడా ministers తో మాట్లాడడం జరిగింది.. ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు public meeting లో మాట్లాడడం జరుగుతోంది.. చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు మరియు పోలీసులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేయడానికి భయపడుతున్నారు అనే విషయం పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యే ఈరోజు ఢిల్లీ వెళ్లడం జరిగింది..
Concerned department secretary ki cheppi lands govt teesukovali
Pavan should be dismissed from cabinet for his comments on HM as he failed to hold collective responsibility as a minister.
Paytm channel
Seems the anchor trying to protect Pavan’s controversial statement
బాబు. జాబ్ లో చేరిన తేదీ. చెరక పోతే. ఏలా లేదో. కంపెనీ. కుడా అంతేగాధా 3:22
మన dcm సరస్వతి మీద ఫోకస్ చేశాడంటున్నారు బానేవుంది, cid సంజయ్ కోటి 32 లక్షల స్కాం బైట పెట్టారు బానే ఉంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని జగన్, అవినాష్, విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాలూకా కాంట్రాక్టు కంపెనీ జగ్లక్ ప్రభుత్వం లొ 32, 000 కోట్ల రూపాయల కుంభకోణం గురించి కూడా cid ఎంక్వయిరీ వేసి దాని నిజానిజాలు బైటకు తీసే ఉద్దేశ్యం ఏదైనా ఉందా లేక దానినుండి 100 కోట్లవరకు టీడీపీ కి ఎలక్ట్రో బాండ్ల రూపం లో ముట్టినట్టు వార్తలొచ్చాయి. అందుకోసం వాళ్ళని పక్కన పెట్టేసారా! ఏమిటి సంగతి దీనికి సమాధానం రమేష్ చెబుతారా, dcm చెబుతారా, cbn చెబుతారా ఎవరొకరు చెబితే మాకో క్లారిటీ వస్తాది. రమేష్ గారు మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే దానిమీద ఓ వీడియో చేయండి.
15. ఇయర్లు. ఎవరికోసం. ఆగారు2014___2019 వరకు చంద్రబాబు. గారు వున్నారుగా 1:42
2014 లో cancel chesaru,malli 2019 lo vachi permissions ichukunnadu video sariga chudu.
పవన్ తో పొత్తు గురించి జాగ్రత్త వహించండి చాలా విషయాలు ఆవేశంగా మాట్లాడి గవర్నమెంట్ కు నష్టం చెడ్డ పేరు కూడా
Does it matter if people think that government is acting with vengeance?
If the Government explain to public properly it would not be a debatable subject
Anchor should know that a person occupying a post is talking representing that post
ఆవేశం ఎక్కువ..
ఆలోచన తక్కువ... DCM గారికి...
అందుకే చెప్పకుండా మన అన్నకు రాడ్డు మీద రాడ్డు దింపుతున్నాడు 😂😂😂
ఎందులో కావాలి ఆలోచన. ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ ఆస్తులు ఎలా దోబ్బేయాలి అనే దానిలోనా . మొన్న పవన్ క ళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఎంత సేపు అనితా గురుంచి చేసిన వ్యాఖ్యలు గురుంచి మాట్లాడతారు కాని ఆయన ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు. మంత్రులు , ఎంఎల్ఏ లు ఎంత సేపు ఇసుక కొండబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు కాని, మీ నియోజకవర్గంలో ఎప్పుడన్నా లేడీస్ వసతి గృహాలకు వెళ్లి చూశారా . అక్కడ పనీ చేసే వాళ్ళు బాలికలను చాల ఇబ్బంది పెడుతున్నారు, వెళ్లి చూడండి మీకు కూడా తెలుస్తుంది అనే సలహా కూడా ఇచ్చాడు. ఎంత మంచి సలహా అది. ప్రతి ఎంఎల్ఏ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బాలికల వసతి గృహాలకు వెళ్లి చూస్తే అక్కడ బాలికలు బడుతున్న ఇబ్బంది తెలుస్తాయి కదా. MLA లు ఎంత సేపు ఇసుక.మద్యం చూస్తున్నారు కాని ఇలాంటి వి చేయడం లేదు. ఇలాంటి మాటలు అన్ని మన చెవికి ఎక్కవు. ముందు నువ్వు ఆవేశం తగ్గించి , పరిణితి పెంచుకో.
Bokka ra bogada jaggu kanna better dobbeddam.ane mindset unna vadu
Money makes many things. Ask ysrcp main leaders. Please cancil illigal lands allotments. Journalist gaaru dont tell lies about saraswati power illgal forest, Revenue lands ponds, canals and illigal things like water and others. Please don't encourage them. Save AP lands. Thank you jaiho bharat jaiho modiji
Kutami govt is not leaving any options to destabilize Jagan politically, emotionally and financially. I guess DCM might have gone to visit sawaraswathi power lands based on the instructions from CM garu.
Pro TDP analysis 😂
Pawan only air not practical, you can go ahead
Anchor doesn't like PK. He doesn't respect people. He calls everyone Vaadu veedu. Every one gives justifications and judgements by sitting in the a/c rooms.
CBN kuda alochinchali
Ayya police ku order e manthri ivvagaladu andharu ivvaleruga
Ramesh garu i don't understand whether you support Telugu desam or kutami
Sir Ramesh garu Pavan Kalyan gadiki avagahan lopam pakana unnavaru konda sariayina salahalu ivvadam Ledu idi cinima kadu chattam pakaram cheyali
Pavan ke kadu chandrabanu naidi gariki kuda antha dhairyam ledu yendukanthe next yeppatiki aina mari jagan cm aithe vellabdariki 70 mm cinima chuoistadu kabatti bhayapadutunnaru
Pawan Syco Saraswathi mining leaseni raddu chesi matladu.
Whether the government can succeed on helping the people who gave their land to jagan on the job promises or not, pawan has exposed jagan fraud by authorized himself as CM by increasing the lease period to 50 years and also the water supply from Krishna river. Shameless person jagan
I think this channel is like eenadu
Adomatmantedha.atadtunsdu
Pilli medalo ganta kattedi evaru
Very well said sir🎉
చవటాయను నేను వట్టి చవటాయను నేను అన్న పాత సినిమా పాట గుర్తొచ్చింది పవన్ మాట్లాడేక. Collective responsibility అన్న concept మరచి ఆయన కూడా ప్రభుత్వం లో భాగస్వామి అన్న విషయం మరచి, తాను ఉన్న ప్రభుత్వాన్ని ఆయనే ప్రత్యక్షంగా బయట విమర్శించడం, జగన్ ప్రభుత్వం కన్నా మాది చవట ప్రభుత్వం అని చెప్పినట్లే. ప్రభుత్వ యంత్రాంగం లో ఎక్కడన్నా అసంతృప్తులు ఉంటే cabinet meeting లో discuss చేసి పరిష్కరించుకోవాలి కానీ రచ్చ కెక్కి opposition party కి ఆయుధం ఇవ్వకూడదు. Home ministry, police వ్యవస్థ కూడా ప్రభుత్వం లో భాగమే కనుక ఆయన మాటలు అసంబద్ధం.
PK ది అవగాహనా రాహిత్యం. ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు. దీనివల్ల ప్రజల్లో తన ఇమేజ్ నీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. CBN ఇలాంటి వ్యాఖ్యలను నియంత్రించాలి. అతనికి అన్ని శాఖలు కేటాయించడమే తప్పు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే అతను మరో ఆంధ్రా ఏకనాథ్ షిండే అవుతాడేమో అనిపిస్తుంది. అసలే నాశనమైన AP కి ఇదిగొడ్డలిపెట్టు అవ్వొచ్చు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
నిజాయితి అంటే నచ్చని వాళ్ళు మీ లాగే మాట్లాడతారు
Anchor ki mind ledu, edi