To The Point : డోనాల్డ్ ట్రంప్ గెలుపుకు గల కారణాలేంటి? | Ramesh Kandula | Swatantra Tv Live |

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 7

  • @gudapatikrishnamohan1188
    @gudapatikrishnamohan1188 2 години тому +1

    Iddaru mahilala meeda gelichina oke oka US.President.Mr.Trump.

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 Годину тому +2

    స్వింగ్ రాష్ట్రాలలో కమలా హరీస్ ఆదిక్యం ఉందని ట్రంప్ కేవలం గట్టి పోటీ మాత్రమే ఇస్తాడన్నట్లు ఈ కందుల రమేష్ results కి ముందు వీడియోలలో చెప్పారు. వీరి విశ్లేషణ బోల్తా పడింది. వీరే కాదు media లోని చాలామంది, అమెరికా సర్వేరాయుల్లు వీరంతా హర్యానా సర్వే రాయుల్ల లాగా అదరగొట్టారు.మెజారిటి భారతీయులు మోదీని ఆశించినట్లు ట్రంప్ ని అమెరికాకు ఆశించారు. ఇప్పుడు వీరి వీడియోలకు సరుకు కావాలి కాబట్టి ఇలా వీడియోలు చేస్తారు.

  • @reset.india20
    @reset.india20 3 години тому +1

    America, canada నాయకులు కన్నా చాలా విషయాలలో మన నాయకులే బెటర్...😂

  • @reset.india20
    @reset.india20 3 години тому +1

    Reason could be his support to Israel and promise to end Russia, ukrian war.

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 2 години тому +1

    Privare hospitala cheeting the people.... Pepple should treet lesson,.. Peruri veakatesh wer rao

  • @Malgudi62
    @Malgudi62 3 години тому +1

    ట్రంప్ విజయం ఒక సత్యాన్ని చాటుతోంది...
    అసమర్ధుడైన మంచివాడికంటే సమర్ధుడైన చెడ్డవాడే మేలు అన్నది ఆ సత్యం...
    రేపటినాడు తెలంగాణలోను... ఆంధ్రలోను ఇదే జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు...