Це відео не доступне.
Перепрошуємо.

వంకాయ ఆలూ టమాట కర్రీ || Vankaya Aloo Tomato Curry || Brinjal Potato Tomato Curry || Eggplant Sailaws

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2024
  • వంకాయ ఆలూ టమాట కర్రీ || Vankaya Aloo Tomato Curry || Brinjal Potato Tomato Curry || Eggplant Sailaws
    #AlooCurry
    #TomatoCurry
    #BrinjalCurry
    Ingredients:
    Brinjal - ¼ kg
    Potato- 1 Big
    Tomato- 5-6 medium size
    Oil - 4-5 Tbsp
    Cumin - ½ Tsp
    Mustard Seeds- ½ Tsp
    Onion - 1 Big
    Curry Leaves - Few
    Ginger Garlic Paste - 1 Tsp
    Turmeric Powder- ½ Tsp
    Fenugreek Leaves - Few
    Green chilli- 4-5 (cut into small pieces)
    Red Chilli Powder - 2 ½ Tsp
    Salt - 1 ½ Tsp
    Coriander & Cumin Powder - ½ Tsp
    Coriander Leaves- Few
    Chapters:
    0:00 Intro
    0:40 Ingredients & Recipe
    12:18 Back to Recipe
    19:05 Conclusion
    Note: Kindly note that, subtitles are provided only for ingredients & cooking procedure. Narrations, general chit-chat and talks with guests are not translated.
    Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
    Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
    5 minute Maggi Recipe: • చిన్నారులకు స్నాక్ | M...
    Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
    Links to social media accounts:
    Facebook : / sailaws.kitchen.96
    Facebook Page : / sailaws-kitchen-112114...
    Instagram : sailawskitchen
    Send your pictures and questions to - asksailaw@gmail.com
    Links to all the products mentioned in my videos - linktr.ee/sail...
    Sailaws Kitchen special videos for all pure vegetarians:
    మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
    బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
    Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
    Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
    గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
    మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
    హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
    సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
    Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
    పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
    చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
    Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
    Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
    మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
    Sri Ramanavami Special : • Video
    పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
    Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
    Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
    Sailaws Kitchen special videos for meat lovers:
    Nutritious meal for Street Dogs: • Video
    Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
    చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
    చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
    మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
    కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
    Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
    గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
    కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
    మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
    Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
    కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
    Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
    Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
    Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...

КОМЕНТАРІ • 765

  • @SailawsKitchen
    @SailawsKitchen  Місяць тому

    My WhatsApp Channel Link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15

  • @Sunithakanchi2412
    @Sunithakanchi2412 2 роки тому +28

    Valla matalu meru pattinchukokandi sister ,meru malanti learner s kosam cheputhunnaru , parents leni naa laanti varikendarako me vantalu use avuthunnay tq sister 🥰

    • @sugunakrishnan322
      @sugunakrishnan322 2 роки тому

      Super ga chestunnaru shailawa garu.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

  • @joel-ie4ov
    @joel-ie4ov 2 роки тому +2

    Meeru negative comments ni chala chakkaga positive ga theesukunnaru and chala chakkaga answer chesaru ,very happy akka

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Positive mind with positive vibes Good Night

  • @vanajamk1357
    @vanajamk1357 2 роки тому +7

    👏శ్రీదేవి గారు మీ మాటలు వంటలు చిట్కాలు అన్ని భాగుంటాయి . కష్టంలో ఉన్న వారికి మీరు చాలా దైర్యాని ఆలోచనను ఇస్తున్నారు,మూర్ఖుల మనసు మార్చలేరు వదిలేయoడి మీ వంటలు చాలా వరకు చేస్తున్నాను మా వారు పోయారు ,కోలుకోలేక పోయాను,మీ వంటలు వల్ల మళ్ళీ కోలుకున్ననాను , duty ki కూడా మీ వంటలు తీసుకు వెళ్తున్నాను మాది single family మా పిల్లలకు నేనే ఆధారం so thanq somuch 👏👏👏👏👏👏👏👏👏👏

  • @nitturibuchaiah.buchaiahni8407
    @nitturibuchaiah.buchaiahni8407 2 роки тому +2

    Tq so much aunty curry same ma Amma lagane chesaru nd nenu inter 1 year aunty kani inthavarkaru vanta cheyyaledhu kani me vantalu chusi nerchukuntunna aunty meeru chesina egg, bendakaya fry nd dondakaya , oatsupma chesa aunty Chala baga ochayi ma parents chala bagunnayi ani chepparu ,inka me nunchi Chala vantalu nerchukovali anukuntunnanu aunty

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Awww so sweeet nerchuko ani chesi chepali ela vachayo

  • @ramasaimathrumandali1154
    @ramasaimathrumandali1154 2 роки тому +1

    సైలజా గారు ఈరోజు నేను మీరు చేసిన విధంగా వంకాయ టమాటా ఆలుగడ్డకర్రీ చేశాను చాలా టేష్టీ కుదిరింది ధన్యవాదాలు

  • @shannashams9490
    @shannashams9490 Рік тому +5

    Nice cooking tips and nice talking also and more over good health tips. So sweet of you ❤️

  • @neelmakkapati8612
    @neelmakkapati8612 2 роки тому +3

    సైలూ బంగారు ఈ శోభా అమ్మకి కూడ నీలాగే వంటలు చెయ్యడము అంటే చాలా ఇష్టము.
    ఇప్పుడుకూడా రోజంతా కుక్ చెయ్యాలన్నా ఎటువంటి టెంక్షను లేకుండ చేస్తాను
    బాబాగారు కూడ నాకు వంటలసేవే ఇచ్చారమ్మ పుట్టపర్తి లో
    నేను అమెరికాలో ఉన్నాను
    Citizen ship కి వెళ్ళినప్పుడు ఒకప్రశ్న
    వార్ లో కుక్ చేస్తావా అని అడిగారు
    నాకు నవ్వు వచ్చింది చేస్తాను అన్నాను.
    నిన్ను చూస్తుంటే నాకు నా బిడ్డలాగా అనిపిస్తుందమ్మ
    అంత happy happy గా చక్కగా నవ్వుతూ వంటచేస్తూ మాట్లాడుతుంటే నేను కూడ నవ్వుతూ చూస్తుంటాను.
    రోజు నిన్ను చూడటానికి నీ మాటలు వినడానికి,నీ వంటలు చాలా happy గా చూస్తాను బంగారు.
    నా ఈ వయసుకు నువ్వు booster వమ్మ
    నీకు గట్టిగా హగ్గ్ ఇచ్చి ముద్దు పెట్టుకోవాలని ఉంది.
    నేను ఎక్కువగా msg లు పెట్టను బంగారు
    నా చిన్నమనవడికి నాకు కనక్షను ఫోను
    వాడికి నేనంటే చాలా ఇష్టము
    నీకు Msg లు వస్తున్నాయి అమ్మమ్మ అని నవ్వుకుంటాడు
    అందుకే ఆగలేక పెద్ద msg పెట్టాను సైలూ బంగారు
    Take care bungaru
    God bless you all
    Sairam kanna

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Chana chana Thanks andi miru entha time tisukunaru na gurunvhi heartfully thanks so much andaram cheyali ani naku kavali

  • @ramakodimyala9988
    @ramakodimyala9988 2 роки тому +1

    ఆమని లావైతే మీలానే ఉంటుంది మేడం. మీ మాటలు చాలా బాగుంటాయి . ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు మేడం. మీ పద్ధతే బాగుంది. ఉసిరి గురించి మంచి చిట్కా చెప్పారు మేడం. Tq Tq Tq very much madam.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 😊
      Happy Sunday 😍😎

    • @mahadev4097
      @mahadev4097 9 місяців тому

      ​@@SailawsKitchennaku reply pettava

  • @anushapati7352
    @anushapati7352 2 роки тому +1

    Namaste Sailaja garu...nenu vankay purnam fry chesa today ma dad ki chala baga nachindhi.....nenu vanta chesinappudu ma dad ki nachite chalu anukunta edaina kuda alage ee roju vankay purnam fry chesa dad ki chala baga nachindhi....ma mom daily edoka video chustadi ...so Naku me video edoakti chusta ....thank u so much for ur cooking videos....love you so much

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      Namsthe anusha hooo good Good alage ani cheyadamu naku kavali

  • @dikshadiksha7046
    @dikshadiksha7046 2 роки тому +2

    Super akka enni edhuru dhebbalu thagilina miru inka mundhuku vellali ani dhevudini koru kunta mi matalu naku chala nachuthayi

  • @deekshithvempalli9174
    @deekshithvempalli9174 2 роки тому +1

    So thanks aunty ma mother ledu ipuddu so nenu me vanta choosi nenu chasananu super ga undi so thanks

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much
      facebook.com/sailawskitchenofficial/

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +1

    వంకాయ ఆలూ టమాటో కూర చాలా బాగా చేసారు అండి శైలజా గారు 👩‍🍳👌👍

  • @madhavikumar6226
    @madhavikumar6226 2 роки тому +4

    Nice vlog andi my all time favorite curry especially brinjal

  • @padmapriya8499
    @padmapriya8499 2 роки тому +1

    Simple receipe andi sailaws garu chala Manchi visayalu chepataru really you are great andi

  • @srinivasneeli3781
    @srinivasneeli3781 2 роки тому +1

    My Fovourite Curry chala baga chesharu Sailaja Garu

  • @msfashionzone3178
    @msfashionzone3178 2 роки тому +1

    Avnu akka Meru chepina matalu 100 correct be positive is the God health ani naa abhiprayam

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thankuuu so muuch epudu miru nenu evaru ayina positive ga undali ane na alochana ani automatic avtayii meena wat do u say

  • @teddulasyalasya706
    @teddulasyalasya706 Рік тому

    Tqq akka nak vanta radhu but mi cheppinattu chesina super vachindi. Tqq very much akka

  • @gnanamani5865
    @gnanamani5865 2 роки тому +1

    Hi shilu garu namaste memu ilane chestamu nijaga all time favourite Andi tq ❤️❤️❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

  • @shobhareddy9005
    @shobhareddy9005 2 роки тому +1

    Hi mam,meeru ఎవరో ఏదో అన్నారు అని మనసు మీదికి తీసుకున్నారు,మీ మనసులో ఆ బాధ కనిపించింది నాకు mee మాటల్లో,నచ్చని వాళ్ళు చూడడం మానేస్తారు,వాళ్ళకోసం కాదు,నాలాంటివాల్లకోసం,మీరు తప్పకుండా ఇలాగే మాట్లాడుతూ చేయండి,ఎవరు ఏమన్నా అనుకోని .మనకు అనవసరం.

  • @chsaritha7424
    @chsaritha7424 2 роки тому +1

    Hi sailu garu miru rice cheyagane chusi theppinchanu manchi tips chepparu usiri gurinchi tq sailu garu .

  • @ramakodimyala9988
    @ramakodimyala9988 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు మేడం.అల్లం, వెల్లుల్లి,మెంతి గురించి కూడా బాగా చెప్పారు.కూర చాలా మంచి పద్దతి లో చెప్పారు.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 😊
      Happy Sunday 😍😎

  • @sailajaaruna9618
    @sailajaaruna9618 2 роки тому +1

    Hi sailaws Garu l am your fan recently my kids also your fan superb andhi Mee vantalu Mee matalu

  • @tanvisrivontela5424
    @tanvisrivontela5424 2 роки тому +1

    Hi andi nenu me vedios just 4days nundi chustunnanu ilke ur way of explanation.nenu recipes ki addict avtunnanu tq

  • @shobharani5105
    @shobharani5105 2 роки тому +1

    Hi sister miru chweysina thalakya kura miru chweysinatlu ga ninu chweysanu super vachinadi miru feel aeenattul ga ninu kuda feel aeee chala eanjoy chweysinanu super wow wonderful ga unnadi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hello super untadi positive thinking tho undali

  • @koteswaramisro1428
    @koteswaramisro1428 2 роки тому +1

    madam you are great you are realy human being

  • @saradaparamatmuni8040
    @saradaparamatmuni8040 2 роки тому +1

    me vantalu anni chusthuna try chesina prethidani tast chesi meku cheptha sis anni vej onley ..nice talking ..evaro relitive la untundi memalni chusthuntaa..

  • @kamalaraji9559
    @kamalaraji9559 2 роки тому +1

    Naku vantalu ravu maa Amma cheyaparu mee videos chudamani Nennu epudu super ga vanta chestunna
    Thank you so much Anti

  • @sarellaasha7362
    @sarellaasha7362 2 роки тому +1

    Meru chestuna vantalu super Dosakaya pachadi super andi 😋😋😋😋😋

  • @anithaanithajakoju7390
    @anithaanithajakoju7390 2 роки тому +1

    Baga chala chala bagaaaaaà chpinaru akka

  • @prabhapodila5773
    @prabhapodila5773 2 роки тому

    Thank u so much madam entha vinna vinalanipinche mee muchatlaki enni thanks lu cheppina thakkuve

  • @anilkumarneelam5705
    @anilkumarneelam5705 2 роки тому +1

    Akka meru me matalu nak Chala estam thank you so much akka

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 роки тому +1

    Baga chepparu .not only matured, useful koodaa

  • @aravindmiriyala7858
    @aravindmiriyala7858 2 роки тому +1

    Shilaja garu meru chebuthunte ventane try chesi aswadinchali anipisthuvuntundhi chala baga chebutharu

  • @sumalatha4376
    @sumalatha4376 2 роки тому +1

    Hai medam super.miru ye vanta chesina baguntundi nice

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hello ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

  • @pushpakumari3789
    @pushpakumari3789 2 роки тому +1

    hi sailu garu.gdmng
    me dishes chala baguntay.nenu konni try chesanu.chala baga vachay.thank u sailu garu.nenu mekoka maata chappali.నాకు ఇంతకు ముందు vantalante కొంచెం భారంగా ఫీల్ ayyedaanni.kaani ఇపుడు మీ videos konni చూశాక నాకు interest పెరిగింది.so inspired me a lot.thank u sailu garu.me way of talking superb.

  • @sindhughattamaneni3325
    @sindhughattamaneni3325 2 роки тому

    Tq fr Shrng dis recepiee
    Ma husband ki chala estm..
    naku prepare chydm radu
    Mnday thappakunda try chesthanu me recepie
    Once again tqq

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      Hmmmm Great chesi petandi no late
      Thank you so much 🙂
      Happy sunday

    • @sindhughattamaneni3325
      @sindhughattamaneni3325 2 роки тому

      @@SailawsKitchen erju me recepie try chesnu madm
      Kammaga vundi..

  • @gkdurga9422
    @gkdurga9422 2 роки тому +1

    Thank you Saila garu mee recipes, mee voice ,all excellent enka alla Chapalo taliyatam ladu Anta baguntunnayye thank you so much

  • @thangallapallithirupathi681
    @thangallapallithirupathi681 2 роки тому +1

    Hi shailu gaaru mee matalu super meeru vantalu chesetappudu chala baga ardham ayye vidanga cheputaru nenu kuda mee vantalu choosthu sunday maa intlo nene chestanunaaku non veg Thank u mom

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hello hooo good very nice alage ani cheyiiii

  • @naganandu6890
    @naganandu6890 2 роки тому +1

    Super recipe nenu try chestanu

  • @bharathiteach1748
    @bharathiteach1748 2 роки тому +1

    Mee vantalu enta baguntayo mee matalu kuda ante excellent ga vuntayi sailaja garu 💯💯👌👌👌

  • @RJNEWS9999
    @RJNEWS9999 Рік тому +1

    Meeru cheppey paddati chala bhagundi

    • @SailawsKitchen
      @SailawsKitchen  Рік тому

      Thankuuuu
      My Complete Tour to Kerala.. Streaming Now ..Click here 👇👇
      ua-cam.com/video/SUqVcgGBbos/v-deo.html

  • @ramkarri2742
    @ramkarri2742 2 роки тому +1

    Hello sister thanks for your wonderful xplanation realy i love it, super ga vundhi alu+vankaya and tamota curry

  • @vimuvimala417
    @vimuvimala417 2 роки тому +3

    Super akka

  • @supaswaroopa4113
    @supaswaroopa4113 Рік тому

    Superb just ippude chesaanu taste good👍👍👍 tq

  • @srinathsri4027
    @srinathsri4027 2 роки тому +1

    Hi akka nenu mee every video choosthanu.anni carries cheyadhamtho patu health gurinchi chepthunaru great akka

  • @kalyanikumarmusicalhit3660
    @kalyanikumarmusicalhit3660 2 роки тому +1

    sailugaru you are amazing meevantalu super naku 25 years anubhavam undi bagane chestanu kani eemadya mimalani follow avutunnanu monna mutton fry chesanu meela super annaru maapillalu nee recipe kadu kani bagundi annaru konchem jealousy gaa undi kani good jealousy endukanty vallu mechhukuntene kada manaku happy kalyani from ongole

  • @SangeethaSangeetha-pp6lo
    @SangeethaSangeetha-pp6lo 2 роки тому +2

    Himadam.mynameis.geeta.me.vantalu.me.matalu.chala.chala.bagunnaye.super.me.navu.super

  • @vreddy9144
    @vreddy9144 2 роки тому +1

    Thank you so much madam, made your tomato pappu and this vankaya tomato Aloo curry, simple snd tasty.

  • @jhansiaaronsirivella1495
    @jhansiaaronsirivella1495 Рік тому +1

    Hi madam me open ness chala baguntundi and mostly me smile and cheppevidanamu etc

    • @SailawsKitchen
      @SailawsKitchen  Рік тому

      Thank you . Ikapai Shivudu master videos , Sailaws Target Tv lo vasthaayi andi. Today afternoon kuda , oka excellent life changing video undi . Chudandi.
      ua-cam.com/channels/9LyiAAabKct4nPZjQXwddw.html

  • @padmajaparupalli6925
    @padmajaparupalli6925 2 роки тому +1

    చూస్తుంటే నోరూరిపోతుంది అండి

  • @sateeshbodda4853
    @sateeshbodda4853 2 роки тому

    సూపర్ చెప్పారు శైలు గారు.... మాట జారకుడదు.... అని చక్కగా చెప్పారు... మీ ఓపిక సూపర్.. చక్కగా మాట్లాడతారు... చక్కగా రిప్లై ఇస్తారు... మీ మాట తీరు అద్భుతం... మీరు కూడా చక్కగా నిర్మలం గా ఉంటారు.... ఉండాలని భగవంతుని కోరుతూ......good health...keep smile...

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      Nijam andi mari mansulo mata cheptha Thanks andi mi abimanam kavochu prema kavochu

  • @ncramarao5078
    @ncramarao5078 2 роки тому +1

    Hi sailaja garu me video chudaka pothe, me matalu vinakapothe aa day chala missing ga vuntundi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      HAhahahha THanks for all ur support andi Good night

  • @G_A_G_A_N_F_F
    @G_A_G_A_N_F_F 2 роки тому +1

    హాయ్ అక్క వంకాయ కూరను మీరు చెప్పినట్టు గా నే చేసాను. చాలా బాగుంది మీ మాటలు చాలా బాగా అని పిస్తుంది.❤️🌹

  • @nanisureshnanisuresh427
    @nanisureshnanisuresh427 2 роки тому +1

    hi andie nenu ponaganti koora chestnu chala chala bagunai thanks madam maa husband ki baga nachindhi

  • @sujathagoriparthi8209
    @sujathagoriparthi8209 2 роки тому +1

    I like all your cookings n I am trying the way you are exposing your voice I like so mush sailaws garu

  • @sreekanthsuripeddi5792
    @sreekanthsuripeddi5792 10 місяців тому

    Excellent
    Madam.. vankaya curry is my favorite....today planning to prepare now..thanks

  • @sravanisravani3663
    @sravanisravani3663 2 роки тому +1

    Hi medam mi matlade vidham way of expression chala baguntaay

  • @HappyUniverseSriViveka5
    @HappyUniverseSriViveka5 Рік тому

    Yes Methi aaku combination is good and healthy. Nice recipe 👌😋

  • @saimaths5856
    @saimaths5856 2 роки тому +1

    Sailu garu chala smile ga cute ga cheputunaru so nice thqu

  • @chandravathigundesuper7505
    @chandravathigundesuper7505 Рік тому

    Vadinamma nanu chasanu me vantachusan god

  • @hafizajabeen6894
    @hafizajabeen6894 Рік тому +1

    Super sailaw garu.
    ఈ curry yummy with chapati

  • @user-rq1ow7to8g
    @user-rq1ow7to8g Рік тому

    Amma meru chesina recipes chala chala superga untae me smile chala Bagunda love you amma thank you

  • @madhusree9096
    @madhusree9096 2 роки тому

    Meru aloo cut maku ideas chala nachindi mam

  • @madhusree9096
    @madhusree9096 2 роки тому

    Nenu try chesanu aloo fry

  • @trartcreations9
    @trartcreations9 2 роки тому +1

    కర్రీ మేము చేసాము..చాలా భాగుంది

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 роки тому +2

    Hii జీ. కర్రీ సూపర్ .మీ మనస్సు నొచ్చుకున్నదా....పొజిటివ్ గా అలోసించని వాళ్ళు అలానే మాట్లాడతారు. అందరికి మీరు నచ్చుతారు. మీ మనస్సు పసిపాప లాంటిది డార్లింగ్. ఇవి పొగడ్తలు కావు. నిజంగా....😍

  • @sridevipadala3743
    @sridevipadala3743 2 роки тому +1

    My favourite Currie and I love meethi

  • @rajangarirajitharajitha7911
    @rajangarirajitharajitha7911 2 роки тому +1

    vantalu telidu kanimatlade paddati bagundi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      చేసి చూడండి వంటలు కూడా తెలుస్తాయి

  • @malyalarahela636
    @malyalarahela636 7 місяців тому

    This is also my favourite curry

  • @Xyz-mn8tw
    @Xyz-mn8tw 2 роки тому +2

    Akka meeru cheppe prathi mata correct

  • @vijayakumardommaraju2997
    @vijayakumardommaraju2997 Рік тому

    And thanks for this simple and yummy recipe

  • @sivamovva3838
    @sivamovva3838 2 роки тому +3

    This is my all time favourite dish always really..Tq sailamma.
    Can't see cost, we saw quality.. really good one..Tq maa

  • @sujathamukka5234
    @sujathamukka5234 2 роки тому

    Shylaja garu alu tomato vankaya curry super tasty andi mi matalu kuda👌👌

  • @suneethaveerubhotla2510
    @suneethaveerubhotla2510 2 роки тому +1

    Super saila garu...Meru matladitine baguntundi.....

  • @padmak7379
    @padmak7379 Рік тому

    Nice video and good suggestions about health

  • @masabattulaarunamasabattul8674
    @masabattulaarunamasabattul8674 2 роки тому +1

    Hai aunty meru chala baaga vanta chestunaru.. Naku melaga cheyali ani anipistundi.. Tappakunda try chestanu.. Meru tintunte naku tinali ani anipistadi elane maku inka chala varieties chupichandi

  • @kasiviswanadhampatchipala3679
    @kasiviswanadhampatchipala3679 2 роки тому +1

    హలో మేడం మీరు బాగా చెబుతున్నారు ఫుడ్ టిప్స్ 🌹🌹 అండ్ మీరు చాలా ఎక్కువ మాటలాడుతున్నారు 😊😊😄😄 జస్ట్ జోక్

  • @anvichittithali7685
    @anvichittithali7685 2 роки тому +1

    Avunu adi miru cheppindhi really vanta ippude neruchukune valu kuda untaru kadhaa

  • @vijjukurma3508
    @vijjukurma3508 2 роки тому +1

    Pulupu masala thinodhu andi nenu ala kakunda vere tip chepthara inka mee voice ki peddha fan andi

  • @shyamkiran363
    @shyamkiran363 Рік тому

    Supap akka chala baga cheparu
    Ardhamainatu

  • @laxmimaganoor7662
    @laxmimaganoor7662 2 роки тому +1

    Akka meeru entha Manchi currs cheyadam tho patu maku enni Manchi vishayalu chepthunnaru
    Nijanga meeru great akka

  • @sridevibattula9817
    @sridevibattula9817 2 роки тому +1

    Iam Sridevi.. mee videos chusthunte food meedha , cooking meedha chala intrest vasthondhi... Meeku lage nenu kuda curries lo menthu leaves vesthunnanu.. .Bavunnayi curries ..

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Good Good Thanks chana its very healthy recipe

  • @anithasuri9436
    @anithasuri9436 2 роки тому +1

    Super ga chesau good👌👌

  • @deepu55536
    @deepu55536 10 місяців тому

    yummy yummy highly tasty......i made yesterday, today and shall make it again n again ❤❤❤❤❤❤

  • @deepu55536
    @deepu55536 10 місяців тому

    every one is scolding me in my house as i am watching your channel 24 x 7 . i am putting on weight after eating your delicious food. yummy yummy food 😊😊😊😊

  • @sujathasujji5238
    @sujathasujji5238 2 роки тому +1

    chala baga chestunnaru sister bagunnara sister super vantalu ukd sister

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thankuuu so much ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

  • @rellurani2748
    @rellurani2748 2 роки тому

    మీవంటలన్నీ చాలా బాగుంటాయి మేడంమీరు బాగా మాట్లాడుతారు చక్కగా వంట వండుతారు మీరు చేసే ప్రతి వంటా నేను చూస్తాను మేడం చేసే వంటలు ప్రతి ఒక్కరికి నేను చెప్తాను నేను కూడా మీరు చెప్పే విధానంలో కూడా చాలా వంటలనేర్చుకున్నాను😋😋👌👌

  • @tulasiramu9662
    @tulasiramu9662 2 роки тому +1

    Hii madam nenu kavya, meri chese vantala chala baguntai, tips, beauty tips avvanni chepthunandhu chala happy, inka marinni visheshalu cheppali maku thank u madam 😀🙏🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hello Kavya Hooo Tapakunda cheptanu Good night

  • @anilkumarneelam5705
    @anilkumarneelam5705 2 роки тому +1

    Akka meru chesina vanta chesanu. same super ga nachindhi evaremanukunna pattichukovadhu akka meku mem unnam akka u don't warry

  • @nagakumarimerugu3783
    @nagakumarimerugu3783 2 роки тому +1

    Super recipee

  • @KrishnaVeni-nl1qs
    @KrishnaVeni-nl1qs 2 роки тому +1

    Medam ninu meru chisi dhondakaya pachhade chisanu superga vachindhi tq medam alagi meru chisi konne respes chisa chala baga vachie tq chinna request dandruffki Adina tip chippandi medam

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hooo Super Sure chepthanu andi

    • @KrishnaVeni-nl1qs
      @KrishnaVeni-nl1qs 2 роки тому

      @@SailawsKitchen tq chippandi medam chala akkuvaga vundhi medam

  • @vangurutanmairani6850
    @vangurutanmairani6850 Рік тому +1

    Very nice sailu garu...i made it today morning...it went out good

  • @sujathagoriparthi8209
    @sujathagoriparthi8209 2 роки тому +1

    You are explaining very nice

  • @pushpakumari-zp6ho
    @pushpakumari-zp6ho 2 роки тому +2

    Very nice sailu garu. Present andaru youtube lo chusi vanta nerchukuntunaru, so cutting kuda chupiste ne ardam ayyedi,

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

  • @shaikmahaboobi4850
    @shaikmahaboobi4850 5 місяців тому

    Thanku for good guidelines

  • @jabbarsajiya1290
    @jabbarsajiya1290 2 роки тому +1

    Hii akka, meru chala super,don't worry about negative comments.Go ahead.Meru eelaa cheptunaroo aalane cheppandii.We always appreciate you.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Hello ua-cam.com/video/f04Uk3ZAcL8/v-deo.html
      GOOD NIGHT

  • @chinthalapudimanjula5625
    @chinthalapudimanjula5625 10 місяців тому

    Correct gaa chepparu

  • @manaabhiruchulu7986
    @manaabhiruchulu7986 2 роки тому +1

    Meku mathukura vayadam chuthutay nanu mathukura vathanu kuralu bagutaye madam super

  • @TanviReddyvlogs2019
    @TanviReddyvlogs2019 2 роки тому +1

    Hi mam nenu me videos baga follow avutanu naku cook em radhu before marriage after marriage try chestunanu
    Inka me videos naku chala help avutayi Meru chinna chinna tips kodha chepadhi nalanti valaki help avutadhi nenu chala chustanu me videos

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      Hello Thanku ABT Family so much miru andaru cheyadame naku kavali ela vachindo chepandi chesinapudu