నిన్న మేము పుట్టపర్తి నుంచి Hyderabad వస్తూ అమ్మవారి ఆలయానికి వెల్లడం జరిగింది 👏 అబ్బ మంచి దర్శనం అయింది... ముత్యాల గంగరాజు గారు కూడా జనాల సమస్యలను అడిగి మరీ తీర్చటం చూసాము , ఒకాయనకి చేయి సరిచేశారు , మరొకరికి నడక వచ్చేలా చేశారు , అమ్మవారు వచ్చి కాలికి మువ్వలు అడగటం ఎంత బాగా అనిపించిందో 👏🕉️🚩 ఆడవాళ్ళు పిల్లలు గోల చేస్తుంటే అమ్మవారు వచ్చి మందలించటం ముచ్చటగా అనిపించింది... కానీ మా ప్రయాణ సమయం మించిపోతుండటంతో , మెట్ల దగ్గర కూడా కూర్చోవడానికి సరిగా స్థలం లేదు , గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకుని , అమ్మవారికి దీపం పెట్టుకుని నమస్కారం చేసుకొని బయలుదేరాము.... జై ముత్యాలమ్మ తల్లీ 🕉️🚩👏💐
Jai matha Sri muthyalamma thalli
Jai shree Muthyalamma thalli 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Jai 🌼muthuyallama🌼 thali ki jai 👏👏
Jai muthyalamma Amma 🌹
🚩🌹🙏🙏🙏🌹🚩
🙏🙏🙏
నిన్న మేము పుట్టపర్తి నుంచి Hyderabad వస్తూ అమ్మవారి ఆలయానికి వెల్లడం జరిగింది 👏
అబ్బ మంచి దర్శనం అయింది...
ముత్యాల గంగరాజు గారు కూడా జనాల సమస్యలను అడిగి మరీ తీర్చటం చూసాము , ఒకాయనకి చేయి సరిచేశారు , మరొకరికి నడక వచ్చేలా చేశారు , అమ్మవారు వచ్చి కాలికి మువ్వలు అడగటం ఎంత బాగా అనిపించిందో 👏🕉️🚩
ఆడవాళ్ళు పిల్లలు గోల చేస్తుంటే అమ్మవారు వచ్చి మందలించటం ముచ్చటగా అనిపించింది...
కానీ మా ప్రయాణ సమయం మించిపోతుండటంతో , మెట్ల దగ్గర కూడా కూర్చోవడానికి సరిగా స్థలం లేదు , గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకుని , అమ్మవారికి దీపం పెట్టుకుని నమస్కారం చేసుకొని బయలుదేరాము....
జై ముత్యాలమ్మ తల్లీ 🕉️🚩👏💐
Jai muthalamma thalli 🙏🙏🙏🙏
Jai muthayalama thali 💮💮🌼🌼🌺🌺🪷🏵️🏵️🌷🌷🪻🙏🥀🌹🌹🌻🌻🌸💐💐🌸🌻💮🌺🥥🪷🏵️🌷🪻🙏🙏🙏🙏🙏🙏🙏
Jai muthyalamma thalli 📿🕉🙏
Jai Muthayalamma Thalli
Ama mutyalamma mapapaku jab vachindi deevenchu thalli nine nammukonnathalli kansatvallu sativekitsu evali deevenchu thalli nine nammukonnathalli
Ama mutyalamma mababuku jab vachindi deevenchu thalli nine nammukonnathalli ade kampinelo 1 year undaylagadeevenchu thalli nine nammukonnathalli
🙏🙏🥥🥢🌹💐🙏🙏🌻🪷🙏
Amma muthyalamma thalli na Health manchiga Undela chudu thalli 📿🕉🙏