Ramanuja Nuttandadi 82,83🙏రామానుజనూత్తన్దాది 82,83 పాశురములు

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • ఆచార్యుడు ఎలా ఉండాలి? శిష్యుడు ఎలా ఉండాలి?
    #ramanuja_nuttandadi
    #padmajaramanujadasi
    #acharya_vaibhavam
    #ramanuja_vaibhavam
    #bhagavad_ramanuja
    #thirunakshatram
    #divyadesalu
    #samasrayanalu
    #vaishnava_sampradayam
    #srivaishnavism
    #bhagavadvishayam
    #alwar
    #azhwar
    ఆళ్వార్, యెమ్బెరుమానార్, జీయర్, ఆచార్య తిరువడిగళే శరణమ్🙏
    నాలాయిర దివ్య ప్రబంధ సంత మరియు వ్యాఖ్యాన సహిత గుణానుభవం కొరకు:
    ప్రతిరోజు మధ్యాహ్నం 3.30గంటలకు:
    FCC (Free Conference Call) LINK:
    join.freeconferencecall.com/p...
    TELEGRAM LINK:
    t.me/joinchat/LyoBXhelW-PjquD...
    UA-cam LINK:
    / @padmajaramanujadasi
    WEBSITE ADDRESS:
    padmajaramanujadasi.com/te/
    WHATSAPP CHANNEL LINK:
    whatsapp.com/channel/0029Va6S...
    అడియేన్ రామానుజదాసి🙏

КОМЕНТАРІ • 26

  • @chaitanyac8491
    @chaitanyac8491 12 днів тому +1

    ఓ రామానుజా!
    శాస్త్రాలు ఎప్పుడు వినలేదు నేను
    నేర్వలేదు ఏ విద్య ను
    జ్ఞాన జ్యోతి ని చూడలేని అంధుడను
    అజ్ఞానం లో కొట్టుమిట్టాడుతున్న జీవుడును
    కోల్పోయాను వివేకమును
    నిశ్చిత జ్ఞానం కొరవడెను
    చేసిన పాప కర్మలు వెంటపడెను
    విషయవాసన లకు బందీనైనాను
    విడిచాను పరమాత్మ పాద పద్మములను
    ఆశించక ప్రతిఫలమును
    ఆచార్యా! చూపావు నీ ఔదార్యమును
    పొందాను ఆచార్యా శ్రీ చరణాశ్రయమును
    దాసుని పై కురిపించావు నీ కృపా వర్షమును
    మార్చావు దాసుని స్వభావమును
    అనుగ్రహించావు నవగ్రంధములను
    పెంచావు శాస్త్ర పరిజ్ఞానమును
    దాటించావు చక్రబంధమును
    తెలిపావు ఆత్మ జ్ఞానమును
    రుచి పుట్టించారు భగవత్ కైంకర్యం లోని ఆనందమును
    అర్హత లేని జీవుడును
    అందరిలో సాటిలేని వానిగా నిలిపావు బహు శృతుడుగాను
    వణ్మై ఇ రామానుశా....
    నీ పాద ద్వంద్వమును వీడలేను
    కోటి కల్పముల పుణ్యమైనను
    పొందుటకు సరిపోదు మోక్షమును
    ప్రపన్నులు శరణాగతి ఒక్కసారి చేసినా చాలును
    తప్పక మోక్షము దొరుకును.... కానీ
    ఓ రామానుజా!ప్రపన్న గోష్టిలో లేని నేను
    నీ చరణాశ్రయంతో దొరుకును మోక్షము సులువుగాను
    జగమంతా రామానుజ కీర్తి
    దాసులకు వారి పాదముల పై ఆర్తి
    నీ పాదములే నాకు రక్ష
    అడియేన్ దాసోహం🙏

    • @padmajaramanujadasi
      @padmajaramanujadasi  12 днів тому

      మొత్తం సారాంశాన్ని అందమైన కవితగా సులభంగ్రాహ్యంగా అందిస్తున్న మీ ఆర్తికి, శ్రద్ధకి, కలానికి పల్లాణ్డు...పల్లాణ్డు🙏

    • @chaitanyac8491
      @chaitanyac8491 12 днів тому

      ​అడియేన్ దాసోహం 🙏
      మీరు ఎంతోమంది ఏమీ తెలియని అడియేన్ లాంటి వాళ్ళకి సులభం గా అర్ధం అయ్యేలా చక్కగా వివరిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ప్రోత్సహిస్తున్న మీకు శిరసాభివందనం 🙏​@@padmajaramanujadasi

  • @alavijaya4909
    @alavijaya4909 7 днів тому

    Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanuadasi USA Dasohamu Amma🙏🙏🙏🙏🙏

  • @annapurnagarlapati7442
    @annapurnagarlapati7442 13 днів тому

    Adiyen dasohmu andi 🙏🏽Ramanuja dasi 🙇🏽‍♀️jay jay Ramanuja 🙏🏽jay jay ramanuja🙏🏽

  • @Triveni_yasoda
    @Triveni_yasoda 13 днів тому

    Adiyen dasoham amma🙏🙇‍♀️

  • @sridevigodavarthi2444
    @sridevigodavarthi2444 12 днів тому

    Adiyen dasoham amma 🙏

  • @vijayamanthripragada6192
    @vijayamanthripragada6192 13 днів тому

    Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏🙇‍♀️

  • @LalithaKavali-cc4fg
    @LalithaKavali-cc4fg 13 днів тому

    Acharyulu amma

  • @sreelakshmichannagiri1017
    @sreelakshmichannagiri1017 13 днів тому

    అడియేన్ దాసోహమమ్మా 🙏🏼🌹🌹

  • @prabhakararaogudimetla9417
    @prabhakararaogudimetla9417 12 днів тому

    Excellent

  • @LalithaDeviPasumarthi-nq9ge
    @LalithaDeviPasumarthi-nq9ge 13 днів тому +1

    Adiyen Dasoham Amma 🙏

  • @lakshmiprasadchunduru1903
    @lakshmiprasadchunduru1903 13 днів тому +1

    🙏🙏

  • @jayanthimanchukonda6893
    @jayanthimanchukonda6893 13 днів тому

    Adien ramanuja dasi dasoham amma
    Sadhacharya lakshanalu Anni devareer ki pushkalanga vundhi amma 💯 percent

    • @padmajaramanujadasi
      @padmajaramanujadasi  13 днів тому

      @@jayanthimanchukonda6893 శ్రీమతే రామానుజాయనమః
      అడియేన్ రామానుజదాసి🙏

  • @rajyalakshmivutukururamanu5648
    @rajyalakshmivutukururamanu5648 13 днів тому

    శ్రీమతే రామానుజాయ నమః 🙏
    చాలా అద్భుతంగా అనుగ్రహించారమ్మా.....
    కోటి కల్పాలలో మనం చేసిన పుణ్యం కూడా శరణాగతి ధర్మానికి సాటిరాదు...ఈ పాయింట్ కొత్తగా అనిపించిందమ్మా 🙏

    • @padmajaramanujadasi
      @padmajaramanujadasi  13 днів тому

      @@rajyalakshmivutukururamanu5648 ఆచార్య శ్రీసూక్తులలో ఏ క్రొత్త విషయం వస్తుందా అని మనం చాతక పక్షి వలె ఎదురుచూడాలి అంటారు! మీ విషయంలో అది స్పష్టమవుతుంది😍

    • @rajyalakshmivutukururamanu5648
      @rajyalakshmivutukururamanu5648 13 днів тому

      రామానుజుల వారి కటాక్షం అమ్మా.... దాసోహం 🙏

  • @kiranmayimaddala160
    @kiranmayimaddala160 12 днів тому

    41times

  • @user-wx9my4tc7m
    @user-wx9my4tc7m 12 днів тому

    తిరువాయ్ మొజి పిళ్ళై గారి వద్ద భగవత్ విషయం 23 సార్లు విన్నారు. మణవాళ మహామునులు '

  • @user-wx9my4tc7m
    @user-wx9my4tc7m 12 днів тому

    భగవత్ రామానుజులు పెరియ తిరుమల నంబిగారి వద్ద 18 పర్యాయములు శ్రీ రామాయణమును అధికరించారు.

  • @jayanthimanchukonda6893
    @jayanthimanchukonda6893 13 днів тому

    Ichuvai tavira Yan poy Indira logam azhum..... Thondaradipodi azhwar

  • @user-wx9my4tc7m
    @user-wx9my4tc7m 12 днів тому

    నంజీయర్ గారి వద్ద నుంచిళ్ళ గారు 100 పర్యాయములు భగవత్ విషయం అధికరించారు.

  • @geethikaanagulakonda7860
    @geethikaanagulakonda7860 11 днів тому

    Ramayanam kuda cheppandi adiyen

    • @padmajaramanujadasi
      @padmajaramanujadasi  10 днів тому +1

      మీరు సంక్షేప రామాయణం విన్నారా? 9 రోజులు అన్వయించుకున్నాము

  • @kanchanamalayalamarthi261
    @kanchanamalayalamarthi261 12 днів тому

    Adiyen dasoham amma 🙏