Ramanuja Nuttandadi 94,95🙏రామానుజనూత్తన్దాది 94,95 పాశురములు

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఆషాఢం తెస్తుంది 1+1 ఆఫర్, ఇది వింటే వస్తుంది 1+5 ఆఫర్
    భగవంతుడు Vs భగవద్రామానుజుడు
    భగవత్ కృప కన్నా భగవద్రామానుజ కృప మిన్న
    #ramanuja_nuttandadi
    #padmajaramanujadasi
    #acharya_vaibhavam
    #ramanuja_vaibhavam
    #bhagavad_ramanuja
    #thirunakshatram
    #divyadesalu
    #samasrayanalu
    #vaishnava_sampradayam
    #srivaishnavism
    #bhagavadvishayam
    #alwar
    #azhwar
    ఆళ్వార్, యెమ్బెరుమానార్, జీయర్, ఆచార్య తిరువడిగళే శరణమ్🙏
    నాలాయిర దివ్య ప్రబంధ సంత మరియు వ్యాఖ్యాన సహిత గుణానుభవం కొరకు:
    ప్రతిరోజు మధ్యాహ్నం 3.30గంటలకు:
    FCC (Free Conference Call) LINK:
    join.freeconfe...
    TELEGRAM LINK:
    t.me/joinchat/...
    UA-cam LINK:
    / @padmajaramanujadasi
    WEBSITE ADDRESS:
    padmajaramanuj...
    WHATSAPP CHANNEL LINK:
    whatsapp.com/c...
    అడియేన్ రామానుజదాసి🙏

КОМЕНТАРІ • 10

  • @chaitanyac8491
    @chaitanyac8491 3 місяці тому +1

    ఓ రామానుజా!!నీకు
    సంసారులపై అత్యంత మమకారము
    జీవులుపై చూపావు వాత్సల్యము
    పరమపదంలో చేసేవు స్వామి కైంకర్యము
    మాకై దిగివచ్చి చేసావు మమ్ము ఉజ్జీవనము
    నీ చరణాశ్రయం
    జీవులకు ఇక నిర్భయం
    నీ అనుగ్రహం తో పొందాము
    గొప్పదైనతపస్సు అనే ప్రపత్తి
    భక్తి అనే సంపద
    పరమాత్మపై త్వర,ప్రేమ,రుచి,
    భాగవత అభిమానం
    తొలగేను పాపకర్మలు
    ఉత్తమలోకమైన పరమపదం
    ఆర్తి, ఆసక్తి కలిగినవారికై
    లోక ఉజ్జీవనానికై
    తిరుమంత్రమును చాటే
    జగమంతా
    వణ్మై ఇ రామానుశా
    ముముక్షువు కి కలిగించే సకల కైంకర్యం
    ఆచార్యుని కల్యాణగుణములు అనంతం
    కీర్తించలేని దాసుని అజ్ఞానం
    జీవుల ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివృత్తి
    చేసే మన తీదిల్ ఇరామానుజన్
    (తీదిల్ అనగా దోషమే లేని )
    చేసేను వేదములకు సరైన అన్వయం
    ప్రబంధములకు తెచ్చేను ప్రకాశం
    మునిగాను నీ కల్యాణ గుణ సాగరం లో
    అంతమే లేని ఆనంద గుణానుభవం
    ఓ ఆచార్యా! నీవు చెంత నుండగా
    ఆ పరమపదం కన్నా
    మీ చరణాలే మిన్న
    పరమాత్మ సర్వాంతర్యామి
    నారాయణ సమో దేవో బ్రహ్మాండే నాస్తి కించన
    సృష్టించే సకలము సంకల్ప మాత్రముగా
    బ్రహ్మ రుద్రేందాదులు లచే కీర్తింపబడుతున్న స్వామి
    వర్ణింపనలవికాని స్వామి కల్యాణ గుణములు
    స్వామి వైభవం చెప్పలేని వేదోపనిషత్తులు
    ఆశ్రయించాలి పరమాత్మ ను ప్రేమతో
    భగవంతుడు చూసే జీవుని హితం
    అది కావచ్చు మోక్ష కారకం లేక బంధ కారకం
    కానీ ఆచార్య ఆశ్రయం
    ముముక్షుని పాపపుణ్య నాశనం
    తొలగించేను చక్రబంధం
    కలిగేను ఉజ్జీవనం
    మోక్షము తధ్యము 🙏
    ఓ రామానుజా
    శిరసా యాచితో మయా
    నీ ఆశ్రయం..... దాసుని భాగ్యం
    నీ వాత్సల్యం....దాసుని ఉజ్జీవనం
    నీ కటాక్షం..... దాసుని మోక్షం
    నీవే సకలము
    జై రామానుజ!జై జై రామానుజ 🙏
    అడియేన్ దాసోహం 🙏

  • @Triveni_yasoda
    @Triveni_yasoda 2 місяці тому

    Jai Raamaanuja jai jai Raamaanuja🙏🙇‍♀️

  • @vijayamanthripragada6192
    @vijayamanthripragada6192 3 місяці тому

    Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏🙇‍♀️

  • @adinarayanay8886
    @adinarayanay8886 3 місяці тому

    శ్రీమద్రామానుజ చరణౌ శరణం ప్రపద్యే
    శ్రీమతే రామానుజాయ నమః ❤
    అడియేన్ గీత రామానుజ దాసిని దాసోహం

  • @maddalalakshmi4710
    @maddalalakshmi4710 3 місяці тому

    Srimathy Ramanujaya namaha
    Jyi srimmanarayana
    పరమత్మ గురించి ఆచార్య వారి కళ్యాణ గుణ గణాలు అన్ని చాలా బాగా చెప్పారు అమ్మ

  • @srilathas4872
    @srilathas4872 3 місяці тому

    Amma e rooju pravachanmu chall .chall baghundhe.swamy Ramanujula.vari Krupa manaku ela vathundhe challa vevarichi chpinaru.amma dhasoham 🙏

  • @jayanthimanchukonda6893
    @jayanthimanchukonda6893 3 місяці тому

    Adien ramanuja dasi dasoham amma
    Koviliki vellinapudu pallandu pallandu padutanu amma
    Devareer pravachanala mahima

  • @damayanthikallakuri3816
    @damayanthikallakuri3816 3 місяці тому +1

    అడియేన్

  • @vijayasreeeskala8606
    @vijayasreeeskala8606 3 місяці тому +1

    1+1 offer kanna 1+5 offer chala gopadhi amma adhi vodhu edhi kavali mana ku bumper offer estha edhi kavali 🙏

  • @damayanthikallakuri3816
    @damayanthikallakuri3816 3 місяці тому

    బాగున్నారా