ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
    #andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo #sumantvexclusive #
    #andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
    "Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
    The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
    Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

КОМЕНТАРІ • 147

  • @user-jx6mm3ev3y
    @user-jx6mm3ev3y 2 місяці тому +28

    మీరు చాలా మంచి వ్యక్తి చెల్లి కోసం ఇంతలా ఆలోచించారు

  • @saisailightins6795
    @saisailightins6795 Місяць тому +22

    ఆమెని మాకు సమ్మంధం లేదు అని వదిలేయండి ఇప్పుడు గుర్తు వచ్చారా అమ్మ నాన్న అన్నయ్య

  • @krishnasp7472
    @krishnasp7472 2 місяці тому +20

    I'm a sound Engineer...
    అర్జున్ మాట్లాడుతున్న మాటల్లో స్పష్టత నాకు బాగా అర్థం అవుతుంది.😂😂😂😂

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 2 місяці тому +54

    పెద్దలు చెప్పింది వినాలి, ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు. ఈనాటిఆడపిల్లలు ఇష్టమైనది చేసుకుంటున్నారు, కన్నవాళ్ళపరువు తీసెస్తారు, ఇలాంటి పిల్లలు ఉన్నాఓకటే లేకపోయినా ఓకటే.

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 2 місяці тому +101

    ఇ అమ్మాయి ఇప్పటి వరకు తను చేసింది తప్పు అని ఒప్పుకోకుండా గణ కార్యం చేసినట్లు ఇలాంటి ఆడపిల్లలు ఎవరికి ఉండకూడదు

    • @aiman-hazira473
      @aiman-hazira473 28 днів тому +2

      Ur correct, already she did everything nd crying Now waste fellow

    • @tamminanabhanumathi1063
      @tamminanabhanumathi1063 28 днів тому

      3 28:19 28:19 28:20

    • @ShobhaG500
      @ShobhaG500 14 днів тому

      Daaniki sigguledu . Talli tandri gurturaaleedaaa. Dangadaanaa.

    • @ShobhaG500
      @ShobhaG500 14 днів тому

      Adi asalu maniseena

    • @ShobhaG500
      @ShobhaG500 14 днів тому

      No need me annayya ninnu duramgane unchaali. Punishment neku kaavaali inkoddirojulu avidakki ardham kaavaali

  • @pandarishanigala7039
    @pandarishanigala7039 2 місяці тому +28

    మీ అన్నయ్య ఎంత అందంగా మాట్లాడుతున్నాడు నీ బుద్ధి ఏమైంది

  • @user-un8lb8bx1d
    @user-un8lb8bx1d 2 місяці тому +17

    ఈలాంటి అమ్మాయిలు ఎవరికీ వుండకూడదు

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 2 місяці тому +12

    ఈ సన్యాసి ముండా గురించి చర్య ఎందుకు. యవ్వనంలో పంది కూడా అందంగా కనిపిస్తుంది.

  • @mareeduprasad5184
    @mareeduprasad5184 2 місяці тому +5

    Ee generation lo jarigina story ni collect chesi andari ardamayye la same to same develop chesi script work & audio track Episode create chesaru maku chupustu vinipistunnaru, thankyou ur team

  • @user-jx6mm3ev3y
    @user-jx6mm3ev3y 2 місяці тому +14

    మీ చదువు మీకు సంస్కారం నేర్పింది

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k Місяць тому +4

    తల్లి తండ్రికి ముమ్మాటికీ ద్రోహం చేసావు అశ్విని గారు

  • @pandu301
    @pandu301 2 місяці тому +17

    బేబీ మూవీ చూసి inspire అయినట్టు ఉంది

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 місяці тому +4

    చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు
    బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే
    ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

  • @venu_ande
    @venu_ande 2 місяці тому +11

    ఆ ఆటో డ్రైవర్ తల్లిదండ్రులు ఎవరన్నది ఇంతవరకు చెప్పలేదండి. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరా?

  • @geethailla2336
    @geethailla2336 14 днів тому +1

    Annaya muru great

  • @lasyaborlakunta1866
    @lasyaborlakunta1866 2 місяці тому +5

    Annaiah chala bhadyatho mataduthunnadu chala great annaiah

  • @AmareshvAmar
    @AmareshvAmar 13 днів тому

    Sir mee programs chusthuna antha dabbunnavallake samasyalu anipistundhi elanti pedda samasyalu enni samasyalu vachina kani 300 smpadinchevadu chitikalo salve chesthadu ommo edhaina sari ma thalli thandri maku dabbulivvaledu kavalsinantha prema icharu we are very Happy.

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Місяць тому +2

    Happy గా వుంది కదా దాని వదిలేయండి దాని చావు అది. చస్తుంది

  • @umakakarla6162
    @umakakarla6162 3 місяці тому +34

    అమెకి ఇప్పటికి తనుచేసింది తప్పు అనిపిస్తంలేదసలూ....

  • @vishwanathrallabhandi4225
    @vishwanathrallabhandi4225 6 днів тому

    No remembrance when enjoying. Only when suffering started all near and dear are remembered

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 2 місяці тому +22

    పిల్లలని కన్నాది కాని పెంచడంరాదా? చేసింది తప్పు ఇంకాసిగ్గులేకుండా మాట్లాడుతూ ఉంది. ఇలాంటి దానిని వదిలీయాలి.

  • @HemaLatha-uq9hd
    @HemaLatha-uq9hd День тому

    ❤❤❤❤ super brother 💕

  • @saisreedoctor160
    @saisreedoctor160 2 місяці тому +5

    Sir your's version is always correct.

  • @M.guruprasadM.guruprasad
    @M.guruprasadM.guruprasad 2 місяці тому +4

    Great annaya

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy 7 днів тому

    నిత్య కళ్యాణ చక్రవర్తి గారు జయ గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని ఉంది మీరు తప్పుగా అనుకోకుంటే మీ శరీరాన్ని ఒకసారి నాకు తాకాలని ఉంది దేవుడు ఉన్నాడని అంటారు కానీ కానరాడు మిమ్మల్ని చూస్తే శివుడు పార్వతి వచ్చారాpp అని నాకు అనిపిస్తుంది

  • @makeyammaji3074
    @makeyammaji3074 8 днів тому

    Meeku manchi jeevitM ravali

  • @madalaramya
    @madalaramya 2 місяці тому +7

    Annaya ante ni la undali

  • @jesuspray2303
    @jesuspray2303 3 місяці тому +24

    Ameki only avsaram mathrame kanabaduthundi

  • @narasamambavadapalli8435
    @narasamambavadapalli8435 2 місяці тому +7

    Anna bhadatya chala goppaga undi

  • @user-ys4mo3nf3g
    @user-ys4mo3nf3g 9 днів тому

    Annaya manchidu kabatti enka mataladu tunnadu😢

  • @mall575
    @mall575 2 місяці тому +7

    వద్దు ఇలాంటి వి చెయ్యకండి.. ఛాల అసహ్యం గా వుంది..

  • @Puppy_bannu
    @Puppy_bannu Місяць тому +2

    Pelliki avasaram leni parents thalli ayyaka nduku kavali biddani ethukoleni paristhiti lo undhi kabatti.

  • @pandu301
    @pandu301 2 місяці тому +3

    ముందే అతను parents కి ఎలా చెప్తాడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యరుగా చెప్తే ఆ అమ్మాయికి ఉండాలి కనీసం అన్నయ్యకి అయినా చెప్తాను అలా అయితే ఏం సలహా ఇస్తాడో అని

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 13 днів тому

    ఆ అమ్మాయిది అబ్బాయిది స్వచ్ఛమైన ప్రేమ అటువంటి వాళ్ళు ఫ్రీగా వదిలేయండి ఎవరైనా కూడా డబ్బు ఉన్న వాళ్ళు పక్కనే మాట్లాడతారు అదే మన ఇండియాలో ఉండే దరిద్రం

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Місяць тому +2

    Valla annayya papa puttindi antunnadu ammai babu antundi idantha nijam story kadu plz make a note idi gamaninchina vallu oka like ivvandi

    • @vaidehichowdary946
      @vaidehichowdary946 Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Місяць тому +1

    Super brother

  • @muralikrishnachengespur4034
    @muralikrishnachengespur4034 2 місяці тому +1

    Koothullu ilanti pani chesarani thelisaka papam chala parents ki heart stroke brain stroke vasthunnayi. Thalli thandrulani champadanike pudatharu itlanti swaardhaparulu.

  • @housewifevlogs143
    @housewifevlogs143 2 місяці тому +7

    Idhi scripted ah ammayila voice same anipistadi

  • @Rishidharanibb8updates
    @Rishidharanibb8updates 2 місяці тому +19

    Mari చదువు లేదు...ఆటో డ్రైవర్ అంటే ఎలా ఉంటారో తెలీదా...ఏం కర్మ వచ్చింది నీకు...మరి అంత చదువుకొని ఏం లాభం...ఆటో డ్రైవర్ ఆటో ఎక్కించుకూంటే పడిపోతార...చీ

  • @ShivaShankar-ze3se
    @ShivaShankar-ze3se 2 місяці тому +11

    కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా వాళ్ల ప్రాబ్లం ఉంటాయి మనము సొల్యూషన్ చెప్పాలి గాని సొల్లు కామెంట్ చేయకూడదు ఎంతమంది లవ్ చేయలేదు ఎంతమంది పిల్లలు వెళ్ళిపోయింది తప్పు మనుషులది కాదు ప్రేమ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది.. గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వాళ్ళని ఎలా దగ్గర చేయాలో చూడండి తప్పు చేసింది కాదనట్లేదు ఇప్పుడు సరిదిద్దు అది మనిషికి ఉన్న లక్షణం...kk bye

  • @omkarkodurieee6942
    @omkarkodurieee6942 2 місяці тому +4

    ee story 1 year ago vinnam kadhandi

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 Місяць тому

    Being a broad minded set of arjun, pl solve your sisters hope, because parents can imagine what may happens in societies, at present your sister is happy, that is enough for you all, and same expectation from family members also

  • @ekambareswararaotupakula4048
    @ekambareswararaotupakula4048 28 днів тому +1

    తను ఆటో అతను చెప్పే మాయ మాటల్లో పడి పోయింది.
    అదే తల్లిదండ్రులు ఒక ఆటో వాడి కిచ్చి పెళ్లి చేస్తానంటే తను ఒప్పుకునేదా? అప్పుడు స్టేటస్ చూసేది.

  • @srevathi1027
    @srevathi1027 2 місяці тому +1

    Ee video chuse time ki bebi cinima vasthumdhi tv lo
    Naaku
    chala navvu 😅

  • @pushpamakey7445
    @pushpamakey7445 2 місяці тому +7

    Asalu auto abbayeni yenduku love chesavu chaduvulenivadu ani telisi yenduku chesukunnavu eppudu ayena chadivenchuko aa abbayeni kani nevu chesina pani bagaledu
    Aa abbaye manchivadu avvavachu but me vallu voppukuntara poni voppenchi chesukunnava ledu me annatho cheppu voppenchukovachunukada amma .

  • @naveenreddy5904
    @naveenreddy5904 2 місяці тому +7

    Parents ki cheppali fight cheyali convince cheyali lekunte at least brother ki cheppali anthe kani evaditho padithe vaditho padukoni character padu lekunda ilanti vallani encourage cheyakudadu

  • @nisarunissa1177
    @nisarunissa1177 Місяць тому

    Brother ur right

  • @Balmanis-de3bf
    @Balmanis-de3bf 2 місяці тому +1

    who is the Script writer of this program nice stories

  • @anuradhaanuradha2054
    @anuradhaanuradha2054 2 місяці тому +6

    Talitandrula
    Gundelameedataani.
    Vaaladaarichusukuntunaaru

  • @vedanthisubscriptions2324
    @vedanthisubscriptions2324 3 дні тому

    What is the status of this now

  • @gadigudagondi7876
    @gadigudagondi7876 29 днів тому

    ఆమ్మాయికి హాస్టల్ పెట్టడం వరకు భాధ్యత.కాదు ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి visiting చేస్తు ఉండాలి. నేటి
    ఆమ్మాయికి 18 నుండి 22వ సంవత్సరం లో పెళ్ళి చేయాలి.. లేకపోతే ఇలాగే ఉంటుంది ఆమ్మాయికి 18 నుండి 25 లో చెడిపోకుండా చూడాలి. అది భాధ్యత తల్లిదండ్రుల దే.

  • @sonupawar6444
    @sonupawar6444 2 місяці тому +5

    Dear madam naaku dayachesi oka vishayam cheppandi adentante .. Konni months kindata banglore lo oka ammai ni vala bose goa ki teeskelli cool drink lo mathu mandu kalpi rape chesaru kada.. A ammai case em aindi plzz cheppandi..
    A ammai tho episode cheyandi aslu vala bose ki siksha padinda leda..

  • @Puppy_bannu
    @Puppy_bannu Місяць тому +2

    Perfect script nduku ante arjun emo mena kodalu ni pettindhi ollo annadu amenemo na babu ki snanam kuda poyaradhu antundhi

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 2 місяці тому

    Sinimallone chustamu elanti seens aadapillalu enduku Ela tayarayyaro chustuntea bhayam vestundi magapillalakante ammayilu darunamga vunnaru babooy talli tandri emipoina parleduchi

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k Місяць тому +1

    అమ్మాయిలు ఏ అబ్బాయి కి పడారు ఆటోవాడికి మాత్రమే పాడుతారు ఏంటో అమ్నయాల తెలివి చదువులు అర్ధం ఏం చెప్తునవి తల్లి

  • @ratnasingiri
    @ratnasingiri 2 місяці тому +1

    Jaya garu namaste andi. I have one issue with my children. Can you help me with this 😢😢😢😢

  • @vaiisshnavkamineni8510
    @vaiisshnavkamineni8510 2 місяці тому

    Ofcourse it was scripted.but the topic what they choosen as public issue only.they are analysing all of their point of view and giving solution .nice program

  • @badugularamesh6541
    @badugularamesh6541 Місяць тому

    Ok sir 👌👌👌👍👍❤❤❤❤

  • @bujjigaming2084
    @bujjigaming2084 2 місяці тому +1

    Annayya meru matllady vidhanam me parents goppatanam kanapadutundi

  • @RajeshwariKavuri
    @RajeshwariKavuri 2 місяці тому +1

    Supperbrotherealantannayavunnaduku

  • @user-ys4mo3nf3g
    @user-ys4mo3nf3g 9 днів тому

    😢

  • @VijayKumar-cu7px
    @VijayKumar-cu7px 2 місяці тому +1

    E ammai dhi Prema kadhu bokka kadhu khyanikavesham lo pelli chesukoni vari kutumbham ki terani badha migilchindhi. E kalam lo ammai Lani kapadukovadam chala kastam ayindhi. 😢😢😢

  • @padmavathichintada7326
    @padmavathichintada7326 2 місяці тому +6

    Auto vadini love cheyyadam very worst thing chi

  • @machhasanjay1326
    @machhasanjay1326 Місяць тому

    Time ki auto vachhadu leka pothe paala vadu leka pothe taxi vaadu em ammayilu sir veellu

  • @user-yh7dp8fj5v
    @user-yh7dp8fj5v Місяць тому

    Moral of the story : Challani neellatoh... Noppi lekundaa thalli thandrula gonthu koyadaaniki Doctor gaari sahaaya sahakaaram andhistaamantunnaaru...! Edi naa feeling...

  • @nagaiahduddu8165
    @nagaiahduddu8165 2 місяці тому +2

    అసలు ముఖ్యమైన విషయం మాట్లాడలేదు.
    అసలు ఆ ఆటో డ్రైవర్ parents వప్పుకున్నారా ఈ పెళ్లిని.?

  • @jaisrimemorymantra.7135
    @jaisrimemorymantra.7135 2 місяці тому +2

    Iam also face this same condition sir,

  • @g.v.slaxmi8123
    @g.v.slaxmi8123 2 місяці тому +7

    ఏ కేసైనా సగం చూపిస్తున్నారు సాల్వేషన్ అయింది చూపట్లేదు

  • @dhanalaxmibodla8834
    @dhanalaxmibodla8834 Місяць тому

    Ippudu thallithandrulu. Gurthukuvachhara cheddapanichesinappudu gurthukurara

  • @arunakumari1949
    @arunakumari1949 3 місяці тому +5

    Hi

  • @kalyanitirumareddi5460
    @kalyanitirumareddi5460 2 місяці тому

    Jaya mam plzzz okasari nanu meto matldali.... sir descion teskovali..... very difficult switchvation lo vunnam😊

  • @arunareddy1377
    @arunareddy1377 2 місяці тому +3

    Auto athanu nikosam chushtada

  • @karranagamani3881
    @karranagamani3881 2 місяці тому

    Asalu parichayam ela ayadu atanu

  • @9-d-35-ppavankumar6
    @9-d-35-ppavankumar6 2 місяці тому

    Brother me lanti anayya ippudu ekkada vunnaru .manchi Anaya ni vadulukundi ammai.

  • @raajichalla2573
    @raajichalla2573 2 місяці тому

    1 year parents ala unnaru chudakunda. Ala ammay adho okkati chepptu vachindhi undhi appude doubt raavali. Antha atepoyaka amundhi cheppandi. Abbay ki valla Chelli ante antha prema undhi. Alanti brother undatam luck.

  • @kisarideepika3868
    @kisarideepika3868 2 місяці тому +1

    Elanti అమ్మాయి amma nana ane akku ledu. Thanu chedipoindi anna amma nana vala paruvu thesindi chalu . Ek samajamlo kuda brathike samajani chedagotadam deniki. Out of sight Out of mind.

  • @v-techgadgets3776
    @v-techgadgets3776 2 місяці тому +1

    మొత్తానికి నిర్ణయం అబ్బాయి మధ్య నెట్టేసారా ? #ట్యాగ్ సుధాకర్ అయితే సింపుల్ గా అందర్ని ఒపించి కలిపేసి ఉండేవారు

  • @lavakumarlava8511
    @lavakumarlava8511 2 місяці тому

    Sir same episodes reply

  • @kisarideepika3868
    @kisarideepika3868 2 місяці тому

    ప్రేమించి pellichesukunaka anni kastaluvachina barinchali. Bari theginchodu. Ek emotional black mail chesi adukovaddu. Amma nana dabbunavalu kabatti amma avasaram neku kanipisthundi. Valla dabbu kosame valla paruvukosam kadu.

  • @user-un8lb8bx1d
    @user-un8lb8bx1d 2 місяці тому +1

    ఎపుడు అస్థి కోసం వస్తుంది

  • @rankersadda9
    @rankersadda9 2 місяці тому

    ARJUN BRO... I HAVE A SUGGESTION FOR YOU MEERU STATUS CHUSTUNNARU KADA....
    SO ATANITHO OKA BUSINESS PETTINCHANDI....SOME MEDICAL RELATED. YOUR SISTER CAN TAKE CARE OF IT AND ALSO YOUR BRO IN LAW WILL TAKE CARE. AND U WILL ALSO HAVE STATUS TO TELL TO SOCIETY.

  • @user-lp2kz7eu5j
    @user-lp2kz7eu5j 2 місяці тому

    Thanu bagane undiga adichalu kondaru kotlu echi pellichesina veredanitho kulukuthu pranalu tisthunnaru

  • @shankerthalla4069
    @shankerthalla4069 2 місяці тому

    Sir mirukuda ala matladoddhu ATO driver ni cheepuga chudaddhu

  • @siva143-1
    @siva143-1 2 місяці тому +1

    Auto vadu ani anthala ane vekthi pelliki oppukodu ammai ki option ledhu chesukundi and epudu ammai life happy ledhu samsara badhalo undi

  • @Golden_apparels
    @Golden_apparels 11 днів тому

    Repeated voices, 😂 asala dhenikosam ee kathalu alluthunnaru? More katha alli, malli daaniki mire parishkaaram cheppadam. Abba asal voice maaristhe aina nammelaga untadhi. 😅😂

  • @jhansirani6171
    @jhansirani6171 2 місяці тому +1

    Sripted,anna telangana yasa,chellelu andra yasa how😂

  • @arunanjalisworld...9804
    @arunanjalisworld...9804 2 місяці тому

    Old episode

  • @yavadu129
    @yavadu129 Місяць тому +1

    Ee script loo aa auto driver ki amma nanna unara ani adagaledhu andhuku...vadu testtube babby aa

  • @vallabhudu285
    @vallabhudu285 2 місяці тому

    100% thapu perints the esdhuku ate e ammaine premaga penche okasariga hyd lo vadhaladm eti adapella ate eti paruvu bayam lekunda pecharu elane chestharu bayamthopechalli

  • @geethakallepalli4093
    @geethakallepalli4093 2 місяці тому

    Meeku matter ela cheppalo way maku cheppandi

  • @RajithaSankarChowdary
    @RajithaSankarChowdary 2 місяці тому

    Nandini ani vere episode lo ammai voice kuda same.. scripted ani anipisthundhi..

  • @ramakrishnasaichadalavada9867
    @ramakrishnasaichadalavada9867 Місяць тому

    Abba antha chassi ippuddu nattakallu ippuddu athii kosam maa nattakallu

  • @sra1thisravs18
    @sra1thisravs18 2 місяці тому +1

    Edho yeddidhanila vundhi 😂

  • @venugopal-fg7dh
    @venugopal-fg7dh 2 місяці тому +2

    అమ్మాయి సంతోషంగా ఉంది అది చాలదా

    • @maheshburra4692
      @maheshburra4692 2 місяці тому +2

      Cha neku oka Chelli undi adhi evado waste gadi kosam mimmalni vadilesi vellipothe telustundhi

    • @bangaru5780
      @bangaru5780 2 місяці тому +1

      Eppudu unanani chepthundi tharuvatha estham thaggaka a ammai paristhi enti

  • @hudhi.cherry5013
    @hudhi.cherry5013 2 місяці тому

    Mundu papa annaru, last babu annaru,

  • @ShivaShankar-ze3se
    @ShivaShankar-ze3se 2 місяці тому

    Sorry youtube comment petinadhuku

  • @ssgamer3175
    @ssgamer3175 2 місяці тому

    I support that girl. Because she is not minor . But the way she chosen to get her love was very strange.. But now that girl is alone with her sweet husband.. Her future depends on the boy she trusted... In any situation the boy should not let go of her hand. Anyway.. Happy Married Life young lady. I hope your husband is loving you truly. May God Bless You aboundentely. Please try to contact your parents immediately 🙏
    నేను ఆ అమ్మాయికి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఆమె మైనర్ కాదు. అయితే తన ప్రేమను పొందేందుకు ఆమె ఎంచుకున్న మార్గం చాలా విచిత్రంగా ఉంది.. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తన ముద్దుల భర్తతో ఒంటరిగా ఉంది.. తన భవిష్యత్తు తను నమ్ముకున్న అబ్బాయిపైనే ఆధారపడి ఉంది... ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయి ఆమె చేయి వదలకూడదు. ఏది ఏమైనా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యువతి. మీ భర్త నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నేను ఆశిస్తున్నాను. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దయచేసి వెంటనే మీ తల్లిదండ్రులను సంప్రదించడానికి ప్రయత్నించండి

  • @rajugadadasu8506
    @rajugadadasu8506 2 місяці тому

    E rojuu loo......ladyes e laa nee unnaruuuu....

  • @arunareddy1377
    @arunareddy1377 2 місяці тому +2

    Na thalli chaduvu lenodivi ela preminchav thalli

    • @narisandrapangu7668
      @narisandrapangu7668 2 місяці тому

      So what....

    • @arunareddy1377
      @arunareddy1377 2 місяці тому

      @@narisandrapangu7668 so what enti anubavinchali

    • @arunareddy1377
      @arunareddy1377 2 місяці тому

      @@narisandrapangu7668 chaduvu kuntene enno bhadalu so what anta

  • @VijayKumar-cu7px
    @VijayKumar-cu7px 2 місяці тому

    E ammai chesindhi motham wrong. E ammai life spoil chesukundhi 😢😢😢😢