సర్వలోక అధినేతవే-SARVALOKA ADHINETHAVE|EMMANUEL MINISTRIES|TELUGU CHRISTIAN LATEST NEWYEAR SONG 2025
Вставка
- Опубліковано 8 лют 2025
- 🎵 New Year 2025 Song by Emmanuel Ministries Hyderabad 🎵
Welcome the New Year 2025 with this soul-stirring worship song brought to you by Emmanuel Ministries Hyderabad. A heartfelt melody to celebrate God's grace and blessings as we step into a new chapter. Let this song fill your heart with hope, joy, and renewed faith as we glorify the Lord together!
ఇమ్మనుయేలు మినిస్ట్రీస్ 2025 నూతన సంవత్సర కీర్తన
Song name: Sarvaloka Adhinethave
Lyrics:
పల్లవి : సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
|| స్తుతియింతును ||
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను
జీవన మలిసంధ్య నీతోనే సహవాసం
కలనైన మరువను నీ సహచర్యము
నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను
నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను
ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే
|| స్తుతియింతును ||
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి
వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి
నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి
శాశ్వత కాలముకు శోభాతిశయముగాను
బహు విస్తార తరములకు సంతోష కారణముగా
నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే
|| స్తుతియింతును ||
Credits:
Music Director: Dr. Kenny Chaitanya
Programmed and Arranged by: Kennychaitanya
Sitar: Kishore
Violin: Peri Thyagaraju
Shehnai: Durgesh Bhosle
Harmonies: Sudarshini and Revathi
Rhythm Programming: Sharon Raavi
Indian Percussions: Anil Robin and Team
Mixed and Mastered by: Cyril Madiri
Recorded at :
Kenny Studios Pro HYD
Rhythmonline HYD
Jubilee 10 HYD
maps.app.goo.g...
Recordists: Kiran, Rakesh
Let this New Year song inspire you to embrace faith and spread His love across the world! Share this song with your friends and family to spread the joy of worship.
💌 Follow Emmanuel Ministries Hyderabad for more inspiring content and updates about our ministry and services.
www.instagram....
#NewYearSong2025 #EmmanuelMinistries #HyderabadChurch #GospelMusic #WorshipSong #FaithAndHope #ChurchWorship #NewYearPraise #ChristianMusic #SoulfulMelody
#SarvalokaAdinethave #NewYearPromo #EmmanuelMinistries #TeluguChristianSong #GodsPromises #FaithAndHope #NewYear2025 #ChristianMusic #NewYearPraise #HopeInChrist #ChristianPromo #GodsSovereignty #Blessed2025 #emmanuelministrieshyderabad #4kvideosong
📌 Don't forget to like, comment, and share this video to bless others! Let’s make this a viral anthem of praise for 2025!
Lyrics:
పల్లవి : సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే || స్తుతియింతును ||
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను
జీవన మలిసంధ్య నీతోనే సహవాసం
కలనైన మరువను నీ సహచర్యము
నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను
నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను
ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే || స్తుతియింతును ||
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి
వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి
నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి
శాశ్వత కాలముకు శోభాతిశయముగాను
బహు విస్తార తరములకు సంతోష కారణముగా
నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే || స్తుతియింతును ||
వందనాలు బ్రదర్ 💐🙏🙏
🎉❤
❤
@@EmmanuelMinistriesHyderabad 👏👏👏👏👏👏
🙏🙏🙏
Sarva lokamantha e song dwara rakshana margamlo naduchuduru gaka amen 🙏
పాట చాల బాగుంధీ అయ్యగారూ...దేవునికే స్తోత్రము కలుగును గాక
వాగ్దానము తో కూడిన ఇట్టి చక్కటి కీర్తనను మన మినిస్ట్రీ కి అనుగ్రహించిన దేవుని పరిశుద్ధ నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. Amen
Prise the lord ayyagaru 🙏🙏🤲🤲🤲🤲
ఈ పాట వింటుంటే హృదయంలో సంతోషం నెమ్మది కలుగుతుంది
పాట వింటుంటే ఉంటే మనసు సంతోషంతో ఉప్పొంగి పోతుంది దేవా నీకు స్తోత్రము కృతజ్ఞతలు యేసయ్య 😭😭😭😭
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
దేవునికి మహిమ అయ్యా అందరికీ వందనాలు ఈ పాట ద్వారా దేవుడు అనేక హృదయాలను దర్శించి మహిమ పొందును గాక.......!
ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు అమ్మగారు & బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఇ 2024లో యేసయ్యా మనకు మన కుటుంబాలకు చేసిన మాహా అద్బుతము లకు ఈరోజు వరకు కాచి కాపాడి నడిపిస్తున్న యేసుక్రీస్తుకి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించు కుంటు మరో నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబోయే యేసయ్యా ను ఆరాధిస్తూ పాడుకొవడాని మన పట్ల దేవుడు చేసిన సమస్తము అంతా ఈ పాటలో పోంది పరిచారు ఇంత మంచిగా రచించి పాడిన అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామమున వందనాలు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ ఈ పాటను చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య కృపతో నూతన సంవత్సరము శుభాకాంక్షలు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
దేవది దేవునికి మహిమ కలుగును గాక
గొప్ప దైవిక స్తుతి కీర్తన దేవుడు ఈ నూతన సంవత్సరము అనుగ్రహించినందకు దేవుని కే స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఆమెన్ 🙏👏
దేవుడు ఇమ్మానియేల్ పరిచర్యను ప్రేమించే వాగ్దాన సంబంధమైన గీతమును అనుగ్రహించిన అందుకే దేవునికి మహిమ కలుగును గాక అద్భుతంగా పాడిన దైవ జనులకు హృదయపూర్వకమైన వందనాలు
ఆశీర్వాదకరమైన సాంగ్ దేవుని కే మహిమ 👏🎸🎺🪕🎻🪘🥁🪇🪈🎹🎹🎹🪗🎤🎤🎤
ఇమాన్యుల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అంచులు అంచులు గా సరిహద్దులు విశాలపరచబడును గాక ఆశీర్వదించబడును గాక
Ee song ennisarlu vinnano lekkaledandi 🙏🙏 Wonderful Song 🙏🙏 Thank you Jesus🙏🙏
Emmanuel ministries ni Yesaiah Aseervadinchi Anekulaku Deevena karamuga cheyuchunna Aa Parama Thandrike Sthotramulu🙏🙏 Hallelujah🙏🙏
Wonderful music. పాటను రచించిన నీ దాసుని బట్టి నీకు స్తోత్రము పాడిన నీ దాసులను బట్టి నీకు స్తోత్రము సంగీత పరిచర్య లో సహకరించిన ప్రతి ఒక్కరి ని బట్టి నీకు నిండు హృదయంతో కృతజ్ఞతలు యేసయ్య
Praise the lord devuniki Mahima Kalugunu ghaka
దేవదేవుడు ఏసుక్రీస్తు
2025 నవ వసంతంలో
ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ కు
ఓ..చక్కటి ఆధ్యాత్మిక గీతాన్ని
అనుగ్రహించాడు.
నేటి క్రైస్తవ్యంలో బాగా
మార్మోగుతున్న
హోసన్నా మినిస్ట్రీస్
గీతాల సరసన
ఇమ్మానుయేలు పరిచర్యల
ఆధ్వర్యంలో రూపొందిచబడే
పాటలు చేరాలని
నా అభిలాష.
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
పాటలు యందు మంచి కృపనిచుగాక....
ఆత్మీయ గీతం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఆమెన్
పాట రచించిన వ్యక్తి నా వందనాలు
శోధన బాధలలో అడుగులు తడబడిన నా జీవన తొలి సంధ్య నూతన ఉత్తేజాన్ని కలిగించే విధంగ పాట ఉంది స్తోత్రం
మన యేసయ్యకే యుగయుగములు మహిమ కలుగును గాక ఆమెన్!
దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉🎉Glory to God 🙏
Price god Hallelujah వాక్యాలు ద్వారా ఎంతో మంది జీవితాలను కడుతున్న సజీవుడైన యేసయ్యకే మహిమ పాటల ద్వారా గొప్ప ఉజ్జీవం ప్రజలలో రగిలిస్తున్న ఇమాన్యుల్ మినిస్ట్రీ ని బట్టి దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం 🙌🙌🙌
పాట నమసులో చాలా బాగుంది
Praise the lord Ayyagaru ammgaru 🙏🙏
Devunike mahima
దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏼🙏🏼🙏🏼
సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును
ఈ దయా కిరీటముకై
God bless you 🙏 🙏 🙏
ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక ఆమెన్ 🎉🎉tg 🙏 jesus
పాట చాలా వాగుంది. సమస్త మహిమ ఘనతలు యేసయ్యాకే కలుగునుగాక ఆమెన్
సర్వలోక అధినేతవే
పల్లవి : సర్వలోక అధినేతవే నన్ను నడిపే నా విభుడవే నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై ||2|| ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగద నీ నీడలో స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును ॥2॥
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నను గెలిపించినావే నా దుఃఖ దినములు సమాప్తమగునని వాగ్దానముతో బలపరచినావే ॥2॥ రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు ॥2॥ సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
॥స్తుతియింతును॥
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను జీవన మలిసంధ్య నీతోనే సహవాసం కలనైన మరువను నీ సహచర్యము ॥2॥ నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను ॥2॥ ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే
॥స్తుతియింతును॥
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి ॥2॥ శాశ్వత కాలముకు శోభాతిశయముగాను బహు విస్తార తరములకు సంతోష కారణముగా ॥2॥ నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే
॥స్తుతియింతును॥
Thanks for Script
Amen🙏🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah glory to God 🙏🙏🙏🙏🙏
😅
Super
దేవుడు మిమ్మల్ని అత్యధిక ము గా దీవించును గాక అయ్యగారు ప్రైస్ లార్డ్ 🎉❤
Praise the Lord ayyagaru
దేవునికి మహిమ కలుగునుగాక. అనేక కుటుంబాలకు ఆదరణ కలిగించు గీతం దేవుడు ఇమ్మానుయేల్ పరిచర్య లకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి మహిమ 🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏
Devuniki Mahimakaramuga Undhi Song
Devuni namaniki vandhanalu
దేవుని కి స్తోత్రం కలుగును గాక దేవుని ఆరాధన చేసుకోవడానికి కృతజ్ఞతలు యేసయ్య నీకు చెల్లించడానికినీ దాసుడు కి ఇచ్చిన నూతన గీతం కై నిండు మనసుతో కృతజ్ఞతలు యేసయ్య. నీ దాసుడు తండ్రి గారు యిర్మీయా పాస్టర్ గారు కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్
E nuthana song tho anekulu devuni ghanaparachuduru gaka amen 🙏 intha manchi song andinchina devuniki mahima kalugunugaka e pata padina sevakulaku teem andariki na nindu vandanamulu god bless you 🙏
Super song ani sarlu vinanoo❤
వందనాలు అయ్యగారు 2025 సంవత్సరం లో నేను నా ఇంటి వారు సర్వలోక నాధుని అధినేతగా మా బ్రతుకులు సాగాలని దేవుని రెక్కల నీడ చాటున మనమందరం ఉండాలని దేవుడు ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Prise the lord ayyagaru ammagaru maa family kosam prayer cheyandhi ayyagaru🙏🙏🙏🙏🙏🤲🤲
💐అయ్యా సాంగ్ వాగుంది, ప్రభువు కృప ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మీద నిలుచును గాక 🙏🙏jayaraju kondru jaggaiah, జగ్గయ్యపేట,
Praise the lord Ayya Garu Amma Garu
దేవునికి మహిమ కలుగును గాక❤
Praise the lord ayyagaru ammagaru
అవునయ్య నా దుఃఖ దినములు😰😢 సమాప్తం చేస్తున్నందుకు వందనాలు🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏 హల్లెలూయ స్తోత్రము
Praise the Lord ayya garu amma garu🙏🙏🙏
Praise the lord Ayyagaaru Ammagaaru🙏🙏 Chaala manchi song icharu Daily morning vintunna tq Lord ❤❤
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏
వాగ్దాన రూపకమైన సాంగ్ 🙌🙌
Praise the lord ayyagaru 🙏🙏🙏
వాగ్ధానముతో కూడిన పాట చాలా వందనాలు అయ్యాగారు అమ్మ గారు
2025 సంవత్సరం ప్రతి ఒక కుటుంబంలో సర్వలోక నాధుని అధినేతగా మన అందరి బ్రతుకులు ఆశీర్వదించబడును గాక ఆమెన్
ఆమెన్ ఆమెన్
Amen
స్వర్గం ఇక్కడే ఉన్నట్లు వుంది praisethe God, Brother garu 🙏🙏🙏
🙏
Praise the lord ayyagaru and ammgaru 🎉🎉🎉🎉🎉
మీరు ఇంకా అద్భుతమ్ములైన పాటలు పాడాలని దేవుని ప్రార్డించుచున్నాము
Very very good memarobul song devuniki mahema kalugunu gaka
ఈ పాట న హురదాయమును కథలించింది అయ్యగారూ, ఇంత మంచి పాటను ఇచ్చిన దేవునికి స్తోరం.Thabitha from Bangalore
Ayyagaru vandanalu song chala chala bagundi chala aathmiyamga vundhi god bless you Anna akka
Super song Ayya garu 🎉
THANQ LORD PRAISE THE LORD ANNA THANQ
Enta manchi atmiya gitanni alapinchi ma sevakulaku maa nindu Vandanalu prabhu ke mahima 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
ఎక్సలెంట్ సాంగ్ విత్ గాడ్ గిఫ్ట్
Chala baga paderu brother's tq
Prise. The lord
Super song ayyagaru devunike mahima kalugunu gaaka amen
వందనాలు అయ్య గారు అన్న గారు 🙏👏🙏🙏
ఆఆమేన్🙏
Praise the lord.
Sarvalokam e song wayanolatho padi stuthichnu gaka amen Hallelujah
Praise the lord ayya garu, devuniki mahima
పాట చాల బాగుంధీ అయ్యగారూ...దేవునికే మహిమ కలుగునుగాక🎉🎉🎉
దేవుని నామానికి వందనాలు.
పాట బాగున్నది. 🙏🙏🙏
Praise the lord all happy new year
నూతన సంవత్సరము లో ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ దేవుని సార్వత్రిక సంఘము సరిహద్దులు విశాలపరచబడాలి ఆమెన్ 🙏👏👏🙏👏👏
Ameen ameen
Amen
Ameen ameen ameen
Amen😊😊😊
Amen
వందనాలు 🙏🙏చక్కని కీర్తన అందించారు🙏 నూతన కీర్తన బాగుంది వందనాలు అందరికి 🙏🙏దేవుడు మీఅందరికి దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏
Deva neeku vandanaalu Emmanuel ministries ni e vindanga nadipinchi,vistaristunnanduku
Devuniki Mahima. kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
Wonderful blessing song 🙏
Pata chala bhagundhi deva neki sotram
నిర్ధారణ చేసి నియమించి నన్ను ఘనపరచి తివి 👌👌👌👌
వందనాలు అయ్యాగారు
Glory Glory Glory Ayya garu.
ఆమే
దేవునికే మహిమ కలుగుగాక Brother
Lyrics:
పల్లవి : సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
|| స్తుతియింతును ||
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను
జీవన మలిసంధ్య నీతోనే సహవాసం
కలనైన మరువను నీ సహచర్యము
నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను
నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను
ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే
|| స్తుతియింతును ||
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి
వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి
నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి
శాశ్వత కాలముకు శోభాతిశయముగాను
బహు విస్తార తరములకు సంతోష కారణముగా
నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే
|| స్తుతియింతును ||
Thanks you 👍🙏
Thanks for Script
Wonderful song
ఈ 2025 సంవత్సరమంతా సంఘం అంతటి పైన అధినేతగా
All For The Glory Of God🙏
Amen nice song
పాపములు చేయండి , దేవుడిని ప్రేయర్ చేయుడి
వందనాలు అయ్యగారు 🙏 దేవుడు మా జీవితాల్లో సర్వ లోక అధిపతిగా ఉదయించినందుకు దేవాది దేవునికి వందనాలు 🙇♀️🙇♀️🙇♀️
ఈ పాట విన్నంతసేపు నా హృదయము ఆనందముతో కన్నీటితో ఆయన స్తుతించే కృపను దేవుడు మనా మినిస్ట్రీ ద్వారా మాకిచ్చినందుకు దేవాది దేవునికి వందనములు 🙇♀️🙇♀️🙇♀️💐💐💐
Mee dayakireetamuku. Vandanamulu yesaiah 👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌
❤❤❤
Praise the lord ayya
Thank you lord for this song