కాలిఫోర్నియా లో కారుచిచ్చు - అయితే మనకేమిటి?

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 94

  • @padma9025
    @padma9025 10 днів тому +1

    చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏🙏

  • @t.heamanth5127
    @t.heamanth5127 16 днів тому +26

    మీరు చేస్తున్న ప్రయత్నానికి మాటలు రావడం లేదు సార్ , మీరు చేసే ఇలాంటి ప్రయత్నాలు సక్సెస్ అయితే , వేదం ప్రపంచవ్యాప్తం అవుతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 16 днів тому +14

    డా. వెంకటి చిగంటఇఓ, చార్య ఆచార్యులకి పాదాభి వందనములు 🙏🌷🌷‌ .
    మంచి చెయ్యాలంటె చాలామంది సహకరించాలి కానీ అధర్మం గ స్వార్ధంగ ఉండటానికి ఒంటరిగ చెయవచ్చు.
    మీరు చెప్పిన చివరి మాటలు 😢 భాధను కలిగిస్తున్నాయి.

  • @psvaswamy
    @psvaswamy 15 днів тому +11

    అసలు రహస్యం ఈ ప్రకృతి వైపరీత్యం లకు కారణం, అమూల్యమైన నీటిని ప్రతి ఇంటిలో, ప్రతి మనిషి, ప్రతి చోట, ఇంటిలోనే కాక ప్రపంచం మొత్తంలో, అ లక్ష్యంగా నీటిని విచ్చలవిడిగా అశ్రద్ధ తో కావాలని తెలిసి ఉండి వృధా చేయించుకునే ఉన్నారు. ఒక చుక్క నీటిలో చేతిని శుభ్రపరచుట కు, రెండవ చేతిని కూడా ఉపయోగించకుండా, నీటిని కుళాయి నుండి అత్యధిక ఫోర్స్ తో ఒక బకెట్ నీరు లేదా అంతకు పైన వృథా చేయుట, ప్రకృతిని అవహేళ చేయుట, అవమానపరచడం జరుగుతున్న ది. ఇక స్నానాల గదిలో షవర్ లో గంటల కొలది, నీటి వృధా లెక్క లేనిది. ప్రకృతిని ఈ విధంగా అవమానపరచడం, నీటిని వృధా చేయటం, ఈ ప్రకృతి కూడా ఈ విధంగా తన ప్రతిఘటనను చెప్పుచున్నది. మనం దీనిని కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేము. ప్రతి వాడి పొగరు వర్ణనాతీతం.

  • @narenderchary3845
    @narenderchary3845 14 днів тому +5

    తెలంగాణ లో కె సి అర్ యజ్ఞం చేయడంతో చాలా వర్షాలు కురిసాయి

  • @jtrao1918
    @jtrao1918 15 днів тому +1

    What will be rough estimation to perform yagna for entire year

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 16 днів тому +3

    Om namaskaram Venkat chaganti guru garu Excellent suggestions to California people
    Thanks

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 16 днів тому +18

    చాలా మంచి విశ్లేషణ. అయితే ఈ ఘటనలో ఒక దేవ రహస్యం వుంది. మనం యజ్ఞం చేయకపోతే ప్రకృతే తన "యజ్ఞం" చేసుకుంటుంది. కాలిఫోర్నియాలో చేసుకుని, సౌదీ అరేబియాలో వర్షించింది! ఇలా రెండు చోట్లా బీభత్సం జరిగింది. దీని భావమేమి తిరుమలేశ? అంటే దేవుడు కూడా త్రొక్కిసలాట ద్వారా దేవాలయ దర్శనం లో తగు నియంత్రణ అవసరం అనే సందేశమే కదా ఇచ్చింది! ఇంజనీరింగ్ లో, రెండు దూలాలు ఒకదానిపై ఒకటి పెట్టి అతికిస్తే వాటి బలం (strength) 2^2 = 4 పక్కగా పెట్టిన దూలాల బలం తో సమానం. అలాగే మూడింటి బలం 3^2 = 9 రెట్లు. అలాగని మరీ ఎక్కువగా పేర్చితే అవి కూలి పోతాయి (Buckle అవుతాయి). ఇదే తిరుమలలోను, సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది. పైది Space సూత్రం. ఇదే కణాద మహర్షి సూత్రం రుద్రంలో ఏకశ్చ, (1^2 = 1), త్రించ (1+3= 4=2^2),పంచశ్చ (1 + 3 + 5 = 9 = 3^2). దీన్ని Time (కాలానికి) వర్తింప చేయవచ్చును. ఉదాహరణకు పదిమంది "ఒకే సమయంలో / ముహూర్తం లో " ఆంతర్ యజ్ఞమ్ చేస్తే దాని ఫలితం 10^2 = 100 విడివిడిగా చేసినట్లు. ఇదే పండుగల లోని దేవ రహస్యం. అందుకనే వీలు గలవారు గణపతిపూజను ఎవరింట వారు "కలసి" చేసుకోవటం ను ఋషులు నిర్దేశించారు. ఈ సనాతన ధర్మాన్ని విస్మరించి మనం తొక్కిసలాటకు గురి అవుతున్నాము. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మల ను, ఇచ్ఛా, జ్ఞాన, క్రియలతో అంతర్ యజ్ఞం తో ప్రక్షాళనము చేసుకుని సంప్రజ్ఞాత సమాధిలో జీవితాలను, చుట్టూ ప్రకృతిని, సమస్థితిలో ఉంచుకునే "ప్రహ్లాద విద్య" గురించి ఎన్నో US దేవాలయాలకు వ్రాయగా, డాక్టర్ చాగంటి గారి అనుభవమే నాకూ ఎదురయింది!
    ఈ విద్య "కీలక సాధనకు" Malladi Academy ని గూగుల్ చేయండి ."ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA

  • @RameshAleti19
    @RameshAleti19 16 днів тому +3

    Chala kasata paduthunnaru,diva krupa me pi purthiga untundhe sir

  • @vishnupuppala2771
    @vishnupuppala2771 16 днів тому +6

    నమస్కారం వెంకట చాగంటి గారు నమస్కారం అండి చాలా గొప్ప వీడియో ఇది

  • @Ishwara3
    @Ishwara3 16 днів тому +3

    Acharyuniki na namaskaram thankyou for your efforts acharya

  • @yadunandanareddyvazrala6108
    @yadunandanareddyvazrala6108 15 днів тому

    One or Two year back there were heavy rains in California. But there were no sufficient storage mechanisms like Big lakes , Reservoirs , Dams etc... it seems.

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 15 днів тому +1

    Dhanyavadalu guruji

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 15 днів тому +3

    ఓం

  • @krrishkrrish9149
    @krrishkrrish9149 10 днів тому

    🙏🙏🙏🙏🙏👌

  • @nareshgangam4214
    @nareshgangam4214 15 днів тому +1

    Sir chusthunnam sir
    Hrudaya విదరకంగా unnai videos

  • @marpuraju5528
    @marpuraju5528 15 днів тому +5

    స్వచ్ఛమైన దేశవాళీ ఆవునెయ్యితో హోమము,యజ్ఞము చేస్తే వర్షాలు తప్పకుండా కురుస్తాయని ఎక్కడో చదివాను...

  • @remembrances189
    @remembrances189 15 днів тому

    vuttamamina brahmanulu ante ela vuntaru guruvu garu

  • @enikithareddy
    @enikithareddy 15 днів тому

    I have been waiting for your video sir. I understand the significance of Yagnam and sanatana dharmam. Kani kanisam ma cousins kuda nannu nammaru. Nenu Hindutvam gurinchi em matladina edo chebutondi anatlu chustaru. I am not CA. But yagnam anedi chaalaa avasaram. In future epudaina mimalni contact avvalante ela..?

  • @subbareddycv8208
    @subbareddycv8208 15 днів тому

    We lost many opportunities for welfare and health of human. To practice such old&good ways always give good results to the human world. I hope it will done. Ok. Thank you.

  • @janagamakumar8838
    @janagamakumar8838 12 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jupudirajeshwarrao1362
    @jupudirajeshwarrao1362 15 днів тому +1

    మీరు చెప్పేది నిజం కానీ ఆ స్టేజి దాటి పోయింది. ఇప్పుడు యజ్ఞాలు మొదులు పెట్టనా దాని ఒక్క ప్రతిఫలం చాల రోజులు పడుతుంది.

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 16 днів тому +4

    Baga cheppru . Hope to me suggestions fulfill kavalani korukutunnamu. 🙏🙏🙏

    • @srinivasaraoachanta2630
      @srinivasaraoachanta2630 15 днів тому +1

      దాశరధి రంగాచార్యులు గారు గతం లో చెప్పారు go to vedas చివరికి వేదంలో ఉన్న గొప్పతనం తప్పక తెలుసుకొనే రోజు వస్తుంది.

  • @Sriharihara777
    @Sriharihara777 15 днів тому +1

    పెద్దాయన....తెలుగులో వేదాలు ఎక్కడ లభిస్తాయి

  • @kmrsong
    @kmrsong 11 днів тому

    Hindu leaders and influencers in california state should be persuded in a round table meeting and plan for series of "Yagnam" in the draught phone areas. Crowd finding to be raised and perform Yagnam in next year under the guidance of Chaganti garu of Atlanta. If necessary LA state Governor help to be taken for this noble Dharma experiment to eradicate draught.

  • @ramumurthy4106
    @ramumurthy4106 15 днів тому

    Chaganti garu,can v see petrol in india with yagna.

  • @sirieeswar5880
    @sirieeswar5880 15 днів тому +2

    బ్రహ్మానందం సనాతన ధర్మం ఫై చేసిన కామెంట్స్ గురించి వీడియో చేయండి

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 15 днів тому +2

    Hyderabad lo Marri Krishnareddy daggara vedalu vunnai sir dhanyavadalu sir

  • @ABC-xo2bj
    @ABC-xo2bj 15 днів тому +1

    Mana desam kosam edhaina cheyochu kadaa

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +3

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు.

  • @sripadmastudio7702
    @sripadmastudio7702 13 днів тому

    వేదం ప్రపంచవ్యాప్తం అవుతుంది. 🙏🙏🙏 jihind

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 15 днів тому +1

    నమస్కారం సార్.అమెరికాలోనే ఉన్నారు కదా? యజ్ఞం చేసి కార్చిచ్చుని కూడా డైవర్ట్ చేస్తే బావుండేది

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +3

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు.

    • @skarifali
      @skarifali 15 днів тому

      Yes i agri with you sir

    • @lalithatummalapalli2971
      @lalithatummalapalli2971 6 днів тому

      Daani gurinche cheppaaru

  • @nalampentayya2847
    @nalampentayya2847 15 днів тому +2

    ఎక్సలెంట్ మెసేజెస్ థ్యాంక్ సర్

  • @SureshKumar-jy1hw
    @SureshKumar-jy1hw 14 днів тому

    Sir good one. But usa is bhoga Bhoomi. People don't care about Dharma. They are interested in pleasures.

  • @HariPrasad-rg7qv
    @HariPrasad-rg7qv 13 днів тому

  • @praveenreddy9312
    @praveenreddy9312 16 днів тому +1

    Danyavadalu Guruvu garu 🙏 Om Namo Vemkatesaya 🙏

  • @SrinivasaraoVittanala-h3p
    @SrinivasaraoVittanala-h3p 15 днів тому +2

    మనిషి తప్పు తెలిసి చేస్తున్నాడు. తప్పదు శిక్ష

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 15 днів тому +2

    ధన్యవాదాలు 🙏

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 15 днів тому

    Annadbhavanthi bhuthani slokam gurthu vasthindi

  • @babuprasadkodukula2190
    @babuprasadkodukula2190 15 днів тому

    Super Idea.

  • @SudharshanNagarigari
    @SudharshanNagarigari 14 днів тому

    వాళ్లకు తెలుసులెండి సార్ ఉపోగీతమెందుకు

  • @chennau
    @chennau 15 днів тому +1

    Maa guruvu garu chepparu andi ilanti visayalu. Super mahodaya, ekkada sanathanma untee akkada dharman untundi

  • @saytonnn5933
    @saytonnn5933 14 днів тому +1

    Yagnam chesthe Varsham paduthundhi anthedhi oka moooda nammakam....elanti nammakam petukoni corona rakunda India ni save enduku cheyaledu???

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  14 днів тому

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 16 днів тому +1

    OM🙏🙏🙏

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 16 днів тому

    ❤❤❤🙏🙏🙌🙌🙌👌👍🫂🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @lathatummalapalli5632
    @lathatummalapalli5632 15 днів тому +2

    Guruji koti pranams

  • @rajeshjadala3366
    @rajeshjadala3366 15 днів тому

    🕉

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 14 днів тому +2

    Jesus కాపాడుతాడు కదా మరి భయమెందుకు

    • @lingamurthy7119
      @lingamurthy7119 13 днів тому

      ఎప్పుడు నాయనా సర్వము నాశనమైన తరువాత?

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 16 днів тому

    🕉️🚩🌅🔱🇮🇳🙏💪👍❤️💯

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 16 днів тому

    🕉️🙏🏼

  • @ashwinkumar-zq8rw
    @ashwinkumar-zq8rw 15 днів тому

    Hari OM Gurubuo namaha your ambition is very good sir but jobiden destry ukren prakruthi along with inosent pepoles and childres that shapas destry lasangels with jobiden son hunter biden house we pre to god destry bad people laike jobiden , jarjsoros in Amerika

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 16 днів тому

    🚩🇳🇪🙏

  • @xlentsatish8148
    @xlentsatish8148 14 днів тому +1

    చాగంటి గారిని నమస్కారం.సార్ దయచేసి మీ జీమెయిల్ నాకు పంఫించాలనికోరుకుంటున్నాను.ఓమ్....

  • @umesalma3104
    @umesalma3104 15 днів тому +1

    ముందు ఇంట్లో దీపం పెట్టాలి కదా.
    మన దేశం లో ముందు చెయ్యండి సర్.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +2

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు.

  • @anandavidya7113
    @anandavidya7113 15 днів тому +1

    ua-cam.com/video/sPb8eSEDTDc/v-deo.htmlsi=IAsFUb7USNuXRFRb

  • @a.vinodkumar6709
    @a.vinodkumar6709 15 днів тому

    భారత దేశం లో శాతం భద్రత కోసం యాగం చేయండి .

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +3

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు.

  • @Rubby2689
    @Rubby2689 15 днів тому

    Sir Meru me ee Alochana manchidi.. Chala pedha Deeksha Edi.. kaani evi meru ekadto apeste manchidi..!! Meru oohinchinattu ledu akada situation mater… edi Deep state valu Trump rakamunde entha nashanam cheyalo decidee chesi chesna pedha vinashanam… meku inkokati telindi enti ante ediii pedha insurance companies oka scammm..!!! Valu California ni next 5years I’ll AI state chestaru chudandi.. apudu meru chepina eyyyy logic pankiradu akada… please stop this now here..!!! Valu vala alochanalu mekuuuu andanivi…

  • @indupillalamarri5266
    @indupillalamarri5266 15 днів тому

    perlu kadandi... avi areas perlu........ aa peru aa area ki ...... fire aa place lo ayindi kabatti danni fire to kaliparu

  • @bvgovind3372
    @bvgovind3372 15 днів тому

    Very good business proposal.

  • @agcshaik
    @agcshaik 15 днів тому +1

    🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫మంత్రాలకు చింతకాయలు రాలవు , ఈ ప్రయగలు భారత్లో చేయండి . మనదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి , ఎన్ని యజ్ఞాలు చేసిన సమస్య పరిష్కారం కావట్లేదుగా . హిందూ ధర్మం క్షీణించిపోతుంది యజ్ఞాలు చేయండి చూదాం

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +2

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు

    • @kmrsong
      @kmrsong 11 днів тому

      To - AGC : Why not conduct the " Yagnam " experiment and prove that it is wrong?

  • @mulukutlaravi
    @mulukutlaravi 15 днів тому

    After paying huge taxes on our incomes, only we are enjoying a little part of net income. Government is collecting huge taxes, it is prime duty to look after the welfare of the people of country. How can you again demand people have to look after welfare of the society. What for government exists.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +1

      After paying huge taxes, why do you still we pay toll? Why do you still pay property tax? Why do you still pay so many other taxes?

  • @Crk-f9b
    @Crk-f9b 15 днів тому +1

    Why didn’t you stop Killary Earthquakes in Gujarath?! How about recent flooding in Vijayawada?! Thru Yogyakarta?! Vedic Hymns?! You know “mantralaku chintha kaya raladooo” ani?!

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  15 днів тому +1

      ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే. మరి ఖర్చులు కూడా ఇస్తే బాగుండు

  • @janagamakumar8838
    @janagamakumar8838 12 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manoharyadav9121
    @manoharyadav9121 14 днів тому

    🙏

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 15 днів тому

    🙏🙏🙏

  • @subbaraju3616
    @subbaraju3616 14 днів тому

    🙏

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 13 днів тому

    🙏🙏🙏