పిన్నెల్లిని జగన్ సమర్థిస్తే ఎలా? || How Jagan can defend Pinnelli? ||

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #pinnelli
    పిన్నెల్లిని జగన్ సమర్థిస్తే ఎలా? || How Jagan can defend Pinnelli? ||
    YS Jagan meets Pinnelli Ramakrishna Reddy, extends support to him
    YSRCP president and former Chief Minister YS Jagan Mohan Reddy condemns the cases being filed against party members and stated that those are the illegal cases. YS Jagan visited Pinnelli Ramakrishna Reddy in jail in Nellore district and expressed his support for him. He stated that illegal cases were filed against Pinnelli and said that politics should be focused on serving the people rather than engaging in tyranny. Further speaking he emphasized that the YSRCP is committed to fight for the welfare of all citizens regardless of caste or religion and urged police to stop attacks on opposition leaders.
    www.thehansindia.com/andhra-p...

КОМЕНТАРІ • 698

  • @shaikmustafa112
    @shaikmustafa112 14 годин тому +77

    అర్రెరే.. నాగేశ్వర్ గారు కూడ జగన్ను విమర్శించడం.. ఆశ్చర్యంగా ఉందే..

  • @rams6635
    @rams6635 14 годин тому +225

    ఐదు నిమిషాల ఇంటర్వ్యూకి పది పేపర్లు పట్టుకొచ్చాడు పోరంబోకు😂 అనే వాళ్ళు లైక్ చేయండి

  • @srinivaskaranam100
    @srinivaskaranam100 14 годин тому +259

    జగన్ అనేవాడు ఒక పెద్ద గుండా మనస్తత్వాన్ని మనం చూసాం. అంతకంటే ఇంకేం అతనినుండి ఏమి ఆశించగలం.

  • @rambaburam418
    @rambaburam418 14 годин тому +204

    తప్పు జగన్ ఒక్కడిధే కాదు ఇన్ని రోజులు వాడికి సపోర్ట్ చేసిన మీది తప్పు ఇప్పటికి వాడికి సపోర్ట్ చేస్తున్న చదువుకున్న ముర్కులుది తప్పు

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 14 годин тому +153

    పిన్నేళ్లను సమర్తించడం, cbn ని బెదిరించడం రెండు కూడా అవగాహన రాహిత్య జగన్

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 14 годин тому +205

    ఇలాగే మాట్లాడుతూ ఉంటే జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 14 годин тому +54

    అర్థం అయ్యిందా నాగేశ్వరరావు గారు మహానుభావుడు జగన్ మోహన్ రెడ్డి గారు 😂😂😂😅😅

  • @akt2813
    @akt2813 14 годин тому +116

    Worst CM ever seen in AP history.

  • @sriambicatptlaxman825
    @sriambicatptlaxman825 14 годин тому +337

    మన ఖర్మ కొద్ది CM అయ్యాడు ప్రజలు ఆలోచన చేయాలి ఇటువంటి వ్యక్తి మళ్ళీ 2029 లో CM అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 14 годин тому +108

    గలకరాయి విసినవాడూ ఒళ్ళు మండి విసిరాడు అని పోలీసులు ఒదలేయలేదు.

  • @kiran45chow
    @kiran45chow 14 годин тому +35

    విచిత్ర మనస్తత్వం కలిగిన వ్యక్తి...... రాజకీయాల్లో ఉండకూడదు

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 14 годин тому +125

    ఇంత మూర్కడి ని ఎలా సీఎం చేశాము

  • @sudhakarmatta6960
    @sudhakarmatta6960 14 годин тому +117

    ఇలాంటి వ్యక్తికి నువ్వు ప్రతిపక్ష హోద కావాలని అడిగావ్ నువ్వు దీన్నిబట్టి నిన్నెమనాలి చెప్పు

  • @varaprasadballa7684
    @varaprasadballa7684 14 годин тому +71

    ప్రొఫెసర్ గారికి జగన్ విషయంలో ఇప్పుడే తెల్లారింది , మంచిది ఇప్పుడైనా కరెక్టుగా చెప్పారు

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 14 годин тому +172

    ఒక క్రిమినల్ ని ఇంకో క్రిమినల్ మెచ్చుకోవడం పరిపాటి అలాగే ఒక అంతకున్ని మరో అంతకుడు కితాభివ్వడం పాపంపసివాడని

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 14 годин тому +42

    ప్రజలు చూస్తూ చూస్తూ ఉన్నారు. కళ్ళు చెవులు మూసుకోలేదు.

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 14 годин тому +51

    ప్రొఫెసర్ గారేనా ఈ వీడియో చేసింది.. I can't believe this

  • @panchajanya5711
    @panchajanya5711 14 годин тому +134

    ఇప్పటికే అనేక నేరాలలో పదేళ్లుగా బెయిలు మీద ఉన్న ముద్దాయిగా, ఒక అరాచక శక్తిగా, విధ్వంసకర వ్యక్తిగా పేరుమోసిన ఈ పెద్దమనిషి, తన ఖరీదైన జైలు యాత్రల ద్వారా భయంకరమైన కరడుగట్టిన నేరస్తులకు, అసాంఘీక శక్తులకు సంఘీభావం తెలపడం ద్వారా ఈయన సభ్యసమాజానికి ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఎంత ప్రమాదమో నిరూపించుకుంటున్నాడు.

  • @swetha1429
    @swetha1429 14 годин тому +101

    Anna ఇంకోసారి జగన్ గారు వస్తే మళ్ళీ ఏపీ శంకనాకి పోవడమే

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 14 годин тому +20

    జగన్ గారి press meet చూసాక ఎవరైనా ఇప్పటివరకు జగన్ నీ సమర్డించేవాళ్ళు ఇక పై ఏం చేస్తారో వాళ్ళ విజ్ఞత కే వదిలేస్తున్న