అమెరికా హెచ్చరికలను లెక్కచేయని మోడీ, రష్యాతో పెరిగిన భారత్ బంధం || Modi ignores US threats ||

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar #russiaukrainewar
    #putin
    #modi
    #ericgarcetti
    అమెరికా హెచ్చరికలను లెక్కచేయని మోడీ, రష్యాతో పెరిగిన భారత్ బంధం || Modi ignores US threats ||
    US frustrated by PM Modi's Russia visit amid Nato summit: Report
    Senior US officials were frustrated with the timing of PM Modi's Russia visit and the hug shared by Vladimir Putin which coincided with the Nato Summit called by Joe Biden, according to a report in Bloomberg.
    In Short
    PM Modi called Russia India's 'all-weather friend'
    US officials reportedly frustrated by timing of PM's Russia trip
    They fear PM's recent Moscow visit would affect US-India ties
    The bonhomie between Prime Minister Narendra Modi and Vladimir Putin during the former's recent visit to Moscow has reportedly irked several senior officials of the Joe Biden-led US administration, a report by Bloomberg stated.
    During his two-day visit, PM Modi described Russia as India's "all-weather friend" and expressed special appreciation for his "dear friend" Putin. The Prime Minister, who was conferred Russia's highest civilian award, commended Putin for steering the India-Russia friendship to greater heights over the last two decades
    www.indiatoday.in/world/story...

КОМЕНТАРІ • 218

  • @KSNRaju-wi4on
    @KSNRaju-wi4on 25 днів тому +37

    మోడీ దేనికి బయపడడు ఆయన కు తన దేశం కోసం ఎంతకైనా వెళతాడు, దేశం జరిగే లాభం మాత్రమే ముఖ్యంగా ఆలోసించే వ్యక్తి.

  • @ramarao8032
    @ramarao8032 26 днів тому +83

    నాగేశ్వర్ గారు చాలా రోజుల తరువాత కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా మన దేశం కోసం మాట్లాడారు. చాలా సంతోషం. 👌👍

  • @miriyalaPepper
    @miriyalaPepper 26 днів тому +61

    ఇది కదా మోదీ అంటే, జై హింద్, జై బీజేపీ

    • @maharajbvk8836
      @maharajbvk8836 25 днів тому +4

      బొంగు ఏమి కాదు

    • @jagadamramesh7147
      @jagadamramesh7147 25 днів тому +9

      అలా అంటే బానిసలకు ఎక్కడో కాలుతూందిలే బ్రో 😂😂

    • @mahesh....3135
      @mahesh....3135 25 днів тому

      C​@@maharajbvk8836.. Mister చైనా కాాలింద నీకూ

    • @rajeshk4459
      @rajeshk4459 25 днів тому

      Pirikodu modi

    • @Abcds370
      @Abcds370 22 дні тому

      N a

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 26 днів тому +71

    పాకిస్తాన్ కంటే అమెరికా భారత కు ప్రమాదకరమైన దేశం

    • @bekkantisuresh2112
      @bekkantisuresh2112 26 днів тому +6

      True

    • @Pakodi620
      @Pakodi620 25 днів тому +3

      అందుకే మన దేశ ప్రజలు ఎక్కువగా అమెరికా కంటే పాకిస్తాన్ కి వెళ్లి బతుకుతున్నారా? 😂

    • @user-pu2mz2or8o
      @user-pu2mz2or8o 25 днів тому +1

      You are correct sir

    • @heycooldudee
      @heycooldudee 25 днів тому

      IT sanctions apesadu antey america odu, sanka naaki potavu....,

    • @nagusrinivas8500
      @nagusrinivas8500 25 днів тому +1

      True

  • @BharatFirst007
    @BharatFirst007 26 днів тому +55

    రాహుల్ గాందీ prime minister అయితే western countries ఆడమన్నట్టు ఆడేవాడు😢

    • @rathankumar1277
      @rathankumar1277 25 днів тому +10

      adi mana secular laku ardham kavali

    • @Naaradhaara
      @Naaradhaara 25 днів тому +2

      మతం అనేది ఉన్మాదం లాగా మారితే ఇలాగే ఉంటుంది సైకో సెంటిమెంట్ 😂

    • @Johnson-tr8yz
      @Johnson-tr8yz 25 днів тому +2

      Rahul Gandhi educated pm not chai wala😂😂😂

    • @hihoney5609
      @hihoney5609 25 днів тому +7

      ​@@Johnson-tr8yz😅 ఎడ్యుకేషన్ పర్సన్ సలహాలు సొంతంగా తన పార్టీ వాళ్లు నుంచి తీసుకోవాలి అంతేకాని చైనాను. అమేరికాను.లేక పాకిస్తాన్ నుంచి కాదు 😅😅 చాయ్ వాలా అయితే .సోనీ యమ్మ ఎవరు. బార్ డాన్సర్ ఎడ్యుకేషనా😅😅😅

    • @kammariramulu6733
      @kammariramulu6733 24 дні тому

      ​@@Naaradhaaraevadra mathonmaadi? Bevakoof?

  • @sivasobhanbabupedagandham1726
    @sivasobhanbabupedagandham1726 25 днів тому +17

    చాలా బాగుంది మీ విశ్లేషణ.ఆత్మాభిమానం వున్న ఏ దేశమైనా ఇలాగే చేస్తుంది. విదేశీ విధానంలో భారత్ నిర్ణయాలు ఎందుకు గొప్పవి అని అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  • @aarress423
    @aarress423 25 днів тому +13

    నెహ్రూ కాలం నాటి బానిస భావజాల భారతం కాదు... అసలు సిసలైన రామ రాజ్యం, ఆత్మనిర్భర భావి భారతం ఇది అని నిరూపించాడు ... ఆడు మగాడ్రా బుజ్జీ🤗🤗🤗

  • @seetharam5443
    @seetharam5443 25 днів тому +12

    విచిత్రం..... దేశం కోసం.... మీరేనా..

  • @shivaa6195
    @shivaa6195 24 дні тому +6

    ఇవ్వాళా కొంచెం నిజం మాట్లాడారు. మీరు ఇలా ఎప్పుడు మాట్లాడాలని కోరుతున్నాం

  • @gopiankala8279
    @gopiankala8279 25 днів тому +17

    అమెరికా అహంకారాన్ని ఎత్తి చూపే ఈలాంటి ఒక విడియో మీ నుండీ రావడం సర్వ సాధారణం.. అలాగే చైనా చాలా సార్లు మనకు ఇలాంటి వార్నింగ్ లు ఇచ్చింది.. చైనా విస్తరణవాదం, ఒంటెద్దు పోకడలు, భరత్ తో సరిహద్దు చొరబాట్లు పైనా మీరు విడియో చేస్తే చూసి తరించాలని ఉంది.. ప్రొఫెసర్ జీ...😊😊

  • @spasarma
    @spasarma 26 днів тому +31

    మోడీ కి బాగా కాలింది అని ఈ ట్రిప్ ద్వారా అర్దమ్ అయ్యేది. మొన్న జనరల్ ఎలక్షన్ లో USA డైరెక్ట్ గా మోడీ ని దింపడానికి ఎంటర్ అయ్యెండి కొంచం తప్పించుకున్నాడు.USA మీడియా అంటా మోడీ కి యాంటీ గా కథనాలు ప్రింట్ చేసాయ్..సో, మోడీ మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యాడు.. బిడెన్ వున్నంతవరకు యూఎస్ఏ తో చాల జాగ్రత్త గా వుండాలి. సమయం చూసాయ్..గాలితీసేశాడు..Ippudu USA lo kuda Biden ఫెయిల్ అని మీడియా రాస్తోంది.

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 25 днів тому +6

    అప్పుడప్పుడు ఇటువంటి వీడియో చెయ్యండి సార్ ఎప్పడు ఆ పప్పుగాని బజన కాకుండా 😂

  • @varadasheshu54
    @varadasheshu54 25 днів тому +9

    ఏదైనా అన్నీ అబద్ధాలు చెప్పి చెప్పి నిజాలు చెప్పడానికి తడబాటు వస్తుంది

  • @47084
    @47084 26 днів тому +33

    మీరు మెచ్చే పొలిటికల్ బాలక్ రాహుల్ కు అమెరికా తో కలిసి ప్రెండ్ షిప్ చేస్తాడేమో, మోడీ రష్యా తో ప్రెండ్ షిప్ చేస్తున్నారు కదా!

    • @viswanadhula
      @viswanadhula 26 днів тому +6

      super chepparu

    • @sayedrahim2164
      @sayedrahim2164 25 днів тому +1

      భద్రం అన్న రెండు కర్రల మీద ఉన్నాడు కష్టం ఇమ్రాన్ లాగా అయిపోతే కష్టం

    • @47084
      @47084 25 днів тому +6

      @@sayedrahim2164 తన దేశం కోసం బ్రతికేవాడికి భయం ఏమిటి?

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 25 днів тому +4

    నాగేశ్వర్ గారు now u great దేశం కోసం క్లారిటీ గా మాట్లాడారు. మీకు అర్థమైంది ప్రజా వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడడం తప్పని

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 26 днів тому +44

    అమెరికా భారత్ బలమైన దేశమని ఏ దేశం మీద ఆధారపడి లేదని గుర్తుతెచ్చుకొని మాట్లాడాలి అమెరికా

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 25 днів тому +4

    ఒకప్పుడు మేడ్.ఇన్.ఇండియా.. ఇప్పుడు. మోడీ.ఇన్.ఇండియా...

  • @sreenivasuluk9845
    @sreenivasuluk9845 26 днів тому +9

    వేరే దేశాలకు భయపడే వాళ్ళని కాంగ్రెసొళ్ళు అంటారు.
    వేరే దేశాలను భయపెట్టే వాడిని(వారిని) మోడీ అంట్టారా బాబు.

  • @surendrasagi
    @surendrasagi 25 днів тому +9

    Modi is a hero he knows how to develop the country

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 26 днів тому +32

    అమెరికా ఇంకా అగ్ర రాజ్యమే అనుకుంటుంది ఆ రోజులు పోయాయని అమెరికా కి అర్థం కావటం లేదు
    అమెరికా మొదటి నుంచి భారతిని చెప్పు చేతులో పెట్టుకోవాలని చూస్తుంటుంది అను బాంబు పరీక్షించినప్పుడు కూడా భారత్ కి ఆన్సర్ విధించింది
    అమెరికా ఒకపక్క భారతదేశాన్ని కౌగిలించుకుంటూ ఇంకోపక్క పాకిస్తాన్ మిషన్స్ ఇస్సు ప్రోత్సహించు ఉంటుంది అందుకే అమెరికా మాటలు లెక్క చేయకూడదు భారత్

  • @user-kf7lk2oe2z
    @user-kf7lk2oe2z 26 днів тому +27

    అమెరికా మాట విన్న యే దేశము బాగుపడి చరిత్ర లేదు. ఆఖరికి అమెరికా కి అతి సన్నిహిత మిత్ర దేశము UK ఎలా పతనం అయిందో మన కళ్ళ ఏదుటే ప్రత్యక్ష ఉదాహరణ.పాకిస్తాన్ సంగతి సరే సరి. అమెరికా మాట వినని దేశాలు అద్భుతం గా ప్రపంచం లో ఎదిగి ముందుకు సాగుతున్నాయి. ఉదాహరణ చైనా. జపాన్ కొంత వరకు అమెరికా మాట వున్నప్పటికీ వారికి అమెరికా వల్ల జరిగిన అణు దాడి వర్ణించలేనిది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగు 5 లేదా 6 దశాబ్దాలు గా రక్షణ రంగం లో వ్యూహాత్మక భాగస్వామి గా రష్యా పక్షాన వున్నాము కనుక దానినే కొనసాగించటం మంచిది. రష్యా చరిత్ర చూస్తే వారు ఒక సారి స్నేహం కోసం పట్టుకొన్న చెయ్యి చివరి దాక విడువరు. దానికి ఉదాహరణ సిరియా లో దశాబ్దాలుగా రష్యా అక్కడ కొనసాగుతున్న మారణహోమం లో ఆ దేశానికి అండగా నిలబడటమే.

  • @devidevazee7622
    @devidevazee7622 25 днів тому +4

    సర్..మిమ్మల్ని అపార్థం చేసుకొన్న.మీరు బీజేపీ కి, దేశానికి వెతిరేకంగా మాట్లాడుతారు అనుకున్నాను. ఈ వీడియో లో చాలా చాలా బాగా మాట్లాడినారు.
    గ్రేట్ సర్..thank you సర్..🎉🎉🎉🎉

  • @47084
    @47084 26 днів тому +29

    రష్యా ఒక భారతీయునకు తన దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రధానం చేసింది,ఇదే మొదటిసారి, ఇది గొప్ప విషయం కదా ఎందుకు అంటే నెహ్రూ,ఇందిర,రాజీవ్ వంటి వారికి కూడా ఈ గౌరవం దక్కలేదు

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 26 днів тому +42

    అమెరికా భారతం చెప్పు చేతులు ఉంచుకోవాలని కలలు కంటూ ఉంటుంది అంతే

  • @kammaribramham8967
    @kammaribramham8967 23 дні тому +3

    నాగేశ్వర్ రావు గారు.....! మీరు మీరేనా....!? నిజం చేదు లాంటిది,కొంచం కొంచం అలవాటు చేసుకుంటున్నందుకు thaks

  • @raghupathireddy1828
    @raghupathireddy1828 25 днів тому +5

    రావు గారు మీరు ఈరోజు మా మనసులను గెలుచుకున్నారు🙏

    • @kalyan7879
      @kalyan7879 25 днів тому

      previous videos chudu. he is neutral

  • @rameshbabu215
    @rameshbabu215 26 днів тому +5

    ఇప్పుడు కమ్యూనిస్ట్లు అమెరికా ని పొగుడుతారు కదా... ఎందుకంటే మోడీ రష్యా కి ఫేవర్ గా ఉన్నాడు కదా 😂😂

  • @skbandari
    @skbandari 26 днів тому +6

    DSC గురించి మాట్లాడకు Sir.....😢😢😢 మీరు రేవత రెడ్డి కి అనుకూలం అని అందరికీ తెలిసిందే....... మీరు మీరేనా 😢😢😢

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 26 днів тому +38

    బహిరంగంగా హెచ్చెరిస్తే మోడీ ఒప్పుకోడు!

  • @a2zmusicaccess170
    @a2zmusicaccess170 26 днів тому +15

    We shouldnt listen to America we should do what is best for India
    It's a really better decision to believe in Russia than America

  • @nagarajugmnagarajugm9742
    @nagarajugmnagarajugm9742 25 днів тому +4

    Chala సంతోషం నాగేశ్వర్ రావ్ sir 🙏

  • @harishbolakonda375
    @harishbolakonda375 26 днів тому +6

    Naya Bharath 🇮🇳
    Nation First!

  • @edusat4744
    @edusat4744 26 днів тому +7

    వీడు రాజ్యాంగ హత్యా దినం పైన వీడియో చేయలేదు

  • @eswararaob8940
    @eswararaob8940 20 днів тому +1

    మోడీ గవర్నమెంట్ దేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి లోనే మొదటి
    రెండు మూడు స్థానాలు కు తీసుకొనివేళ్ళలీ అనే దృడ సంకల్పంతో వెళుతూ తన డౌద్యం నితిని ప్రపంచానికి చాటిన మన
    ప్రధాన మంత్రి దానికి అండగా
    మన విదేశాంగ మంత్రి జై శంకర్ గారు కి ఈ దేశ ప్రజలు గ్వoహిస్తున్నారు.
    దేశ అవసరాలకు అనుగుణంగా
    పోతున్నాము ఏవరు ఏమి అనుకున్నా

  • @balagolla9443
    @balagolla9443 25 днів тому +3

    Jaihomodiji.jaibharat

  • @pullamraju4855
    @pullamraju4855 26 днів тому +7

    U don't for get Ambani Adani 🤣. Even in Your china capitalists drive economy!? Communists cried once on Tata birla. Now adani and Ambani as if these are created/ brought up by Modiji!?

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 25 днів тому

    Today I am very happy about extraordinary analysis of our Nation. Jai Hind🇮🇳Jai Bharath 🇮🇳

  • @VENKATARAMANA-s5n
    @VENKATARAMANA-s5n 26 днів тому +25

    నీ ఎందుకు రా ఇవన్నీ నీలాగా అమెరికాకు భయపడే తోడు కాదు మా మోడీ ఎర్రి పుష్పం 👿👿👿🚩🕉️🚩🕉️🚩🔥🔥🤪

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 25 днів тому

    Really very good analysis sir. Thank you so much for your Nationalisation analysis sir. Jai Sriram 🙏Jai Hind🇮🇳Jai Bharath

  • @sssreddy6522
    @sssreddy6522 25 днів тому +2

    Only modiji has guts in the world acts like that

  • @the-bouy-things9183
    @the-bouy-things9183 25 днів тому +3

    రాహుల్ కాన్ బ్రోకర్ గాడు ఉన్నాడుగా

  • @Prashaquarian
    @Prashaquarian 24 дні тому +1

    Sir, నిరుద్యోగుల మరియు DSC అభ్యర్థులు చేస్తున్న ఆందోళనల గురించి మాట్లాడండి.

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 19 днів тому

    Nageswarao garu thanks chalarojulaku prastuta prabhutvanni mechukunaru

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 26 днів тому +3

    Jai shri Ram
    Long live Modi ji

  • @SSPower-wy2qm
    @SSPower-wy2qm 26 днів тому +1

    I think your first perfect judgement video

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 26 днів тому +5

    That's Modi

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 25 днів тому +2

    అదే కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్ల పాలల్లో 1992 వరకు రష్యా చెప్పినట్లు తర్వాత అమెరికా ఆధిపత్యానికి అడుగులకు మడుగులకు ఒత్తినా విధేశి భావజాల బ్రిటిష్ బానిస నాయకత్వ కాంగ్రెస్ గాంధీ కుటుంబం.
    కేవలం అమెరికా రష్యా చైనా లాంటి అన్ని రంగాల్లో మనకంటే ఎన్నో రేట్లు బలమైన దేశాలను ఎదిరించిన మొట్టమొదటి బీజేపీ ప్రధాని వాజ్పేయి కేంద్ర ప్రభుత్వం 1998లో దేశాల. అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా అణు పరీక్ష నిర్వహించింది. అమెరికా అంశం తట్టుకొని రెండు సంవత్సరాలు రికవరీ అయిన కేంద్ర ప్రభుత్వం బిజెపి. 14:16 14:16 14:16

  • @user-pu2mz2or8o
    @user-pu2mz2or8o 25 днів тому +1

    Very good information sir

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 25 днів тому +1

    అదే బిజెపి పూర్తి మెజార్టీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో 2014 నుండి అమెరికా రష్యా చైనా లాంటి దేశాలను కేవలం తన భారత దేశ ఆర్థిక దేశ ప్రజల హితం కోసమే ఉపయోగించుకున్నట్టుంది.
    అమెరికా రష్యా చైనా లాంటి దేశాలకు దీటుగా ప్రపంచంలో భారత్ మరో శక్తివంతమైన కేంద్రంగా ప్రపంచం ముందు నిలిపిన జాతీయ వాద ఆది అంతులేని భారతీయ సంస్కృతి హిందూత్వ బిజెపి మోడీ ప్రభుత్వం

  • @vijayreddy8523
    @vijayreddy8523 26 днів тому +1

    Abba... Mee notinundi desam kosam positive gaa positive wordsa...i am surprised mr nagu

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 26 днів тому +2

    అలీన విదేశాంగ విధానం మనది అని తెలియదా అమెరికాకు.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 24 дні тому +2

    Jai Modi

  • @nagendrajadav6346
    @nagendrajadav6346 25 днів тому +1

    Well explained sir 😊

  • @Fight_For_Equality
    @Fight_For_Equality 20 днів тому

    After a long time you talk like a true indian

  • @srinivasreddy8645
    @srinivasreddy8645 21 день тому

    Good sir, now you are analysing correctly, we pray you pls don't be biased in future episodes

  • @kishorebabu2362
    @kishorebabu2362 23 дні тому

    నీలో మార్పు వస్తుంది చిట్టి. గుడ్ బ్యాటింగ్ మ

  • @hemalatha90
    @hemalatha90 26 днів тому +2

    Jai modi.. Jai bjp

  • @chatlamurali5040
    @chatlamurali5040 24 дні тому

    Excellent

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 26 днів тому +1

    Strange professor support modi 😮

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 21 день тому

    జై భారత్ జై రష్యా జై మోడి 🚩🚩

  • @nageshwarrao5093
    @nageshwarrao5093 26 днів тому +1

    Yes

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 25 днів тому +1

    అదే కేంద్ర ప్రభుత్వంలో కరుణ సమయం తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే. అమెరికా చైనా రష్యకు భయపడేది గాంధీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం

  • @jnarayanan8275
    @jnarayanan8275 26 днів тому +3

    🇮🇳🇷🇺💪💪💪💪

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 25 днів тому +1

    Sir,,,
    There is many views
    ✓ see
    External affairs different, different countries
    √there is investments affairs.
    √ cultural affairs
    √ may be new strategies
    √ at least our old closest friendly country
    See sir,,
    It's up course war time
    √ ours 147 crores socialist country

    May be Indira Gandhi 20 points programme adopted by Russia
    At any cost we not loose America because we are also captalist country democracy

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 26 днів тому

    మొత్తానికి ఒకే వీడియో లో అందరి దూల తీర్చిన prof గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sarmachukka2902
    @sarmachukka2902 26 днів тому +1

    Sir nag garu meru avakasavade

  • @kavithakappavadde5105
    @kavithakappavadde5105 25 днів тому

    Current affairs exams ki use avutaya Sir

  • @deepakchava3029
    @deepakchava3029 26 днів тому

    U r analasys is great.be like this in ap politics also.dont be biased sir.dont loose u r reputation.

  • @sureshkoppurothu3231
    @sureshkoppurothu3231 24 дні тому

    Professor garu that is Chabahar port antaru mastaru…..

  • @Nivas2022
    @Nivas2022 25 днів тому +1

    JAI ROUL VINCI KHAN

  • @nishanthnishanth7293
    @nishanthnishanth7293 26 днів тому +6

    Good anilsee sir

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 25 днів тому

    Modi is master mind in foreign policy, he has given new shape to India foreign policy since 2014. Modi is only India PM successfully playing games with USA & Russia, in 2 hands for India interests.

  • @GREENVIEOS
    @GREENVIEOS 22 дні тому

    Indians and Hindus unite...leave caste..Scamgress is uniting muslims and christians but it is dividing Hindus on caste...Hindus unite, and leave ego and selfisihness..Jaihind

  • @ravinderarani4760
    @ravinderarani4760 25 днів тому +2

    నీ అవగాహన కాంగ్రెస్ కు లేదు.

  • @srinivasaraochinnam105
    @srinivasaraochinnam105 26 днів тому

    😊

  • @pallesai3739
    @pallesai3739 6 днів тому

    ఆప్పుడు ఆప్పుడు ఇలా మంచి వీడియోస్ చెయ్యండి

  • @raraj1993
    @raraj1993 25 днів тому

    We with #Russia , our big brother ❤

  • @SkSk-bg1cm
    @SkSk-bg1cm 23 дні тому

    మీరు మారిపోయారు సర్. మారిపోయారు.

  • @srinivaskotamarthi435
    @srinivaskotamarthi435 26 днів тому

    India foreign policy under BJP is always unmatched
    Hats off 🎉🎉🎉🎉
    In a nutshell India moving strong at the expense of Super power status of USA
    It is called *Jai-Modi*

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 25 днів тому

    Dollar meeda eppatiki depend kavadu.eppatikaina dangerous

  • @raviprakash230
    @raviprakash230 25 днів тому

    65 billion dollars = 52000 crores.....not 6500 crores

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 26 днів тому

    While Russia agreed to do trade with Infua in Rupees why.should wd still talk in dollors? Has thiz agreement not yet been finalised?.

  • @vayyapureddy1692
    @vayyapureddy1692 25 днів тому

    Curect Cheppavu

  • @sukumarpesala
    @sukumarpesala 19 днів тому

    NAKU THEYLISI. MODIJIGARU LEKAPOTHEY. INDIA LEDHU. INKOKARU. CHEYALERU E DHI SATHIYAM VARALD. ECHHI PALISTHEY BAGUNTUNDHI CHEYAGALARU. O KARAKANGA. SREE KIRSHA MODIJI PARIPALANA❤❤❤

  • @vsang1648
    @vsang1648 25 днів тому

    For the benefits of the cronies only certainly, very soon the sycophants are going to be realised

  • @manisanni
    @manisanni 26 днів тому

    Modi tours near US election time is in favour of Trump.... In 2019 US visit or in 2024 Russia visit....

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 23 дні тому

    8:39

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 24 дні тому

    Indians America Velladam Maneyali alage America Technology Import Chesukovadam Kuda ✍️

  • @Vatsal790
    @Vatsal790 26 днів тому +7

    Bjp ante ade anna, miru Congress ante antha istam enduku, Rahul intrest pakisthan & china

    • @bharathkumar19
      @bharathkumar19 26 днів тому

      Russia china friends,china pakisthan friends,ippudu cheppu yevvaru yevvariki friends

  • @cvenkat7766
    @cvenkat7766 23 дні тому

    అమెరికా చెప్పగానే వణికి పోయి ' జీ హుజూర్ ' అనడానికి ఆయన ఏమన్నా మన్మోహన్ సింగ్ నా లేకపోతే మన్మోహన్ సింగ్ ను వెనుక ఉండి నడిపించిన యాంటోనియో మైనో నా ? ఆయన మోడీ . 😂😂😂

  • @pavankumarraju757
    @pavankumarraju757 26 днів тому

    ఆయిల్ రష్యా నుంచి కొనడం జవహర్ పోర్టు ఇవన్నీ పరవాలేదు కానీ ఇప్పుడు ఈ పర్యటనలు అవసరం లేదని నా ఉద్దేశం

  • @gsaibaba1493
    @gsaibaba1493 25 днів тому

    తమరు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు మా నలేరేమొ సారు

  • @ad8943
    @ad8943 25 днів тому

    America GE fighter jet Engine supply chestamani technology transfer chestamani enduku cheyyatledu. India nu tana guppitla pettukovalana ? Russia to Indis chamuru teesukotam valla prapancham lo oil dharalu adupulo undinaayi. Leka pote chamuru sankshobham to deshalu astavyastamayyevi. America manaku aayudhalu yudha vimanalu supply cheyyaka pote pratyamnam chusukovalsinde kada. America India lu okari kokaru manchiga sahakarnchukuntu Indo Padific deshalaku pramadanga tayaraina Chinanu kattadi cheyyali. Antekaani India memu cheppinatlu vinali cheyyali ani America anukunte kudaradu.

  • @samrajyamkandimalla6841
    @samrajyamkandimalla6841 21 день тому

    Vadevadu manalni hechharinchadaniki? Ippudu Europe aedustundi repu America ne

  • @thirudarling415
    @thirudarling415 25 днів тому

    Nirudyogulu kanapadara sir miku one vedio kuda cheyaledhu

  • @369myuniverse
    @369myuniverse 25 днів тому

    Sir meru million ki billion ki value lekka tappu chepputunnaru.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 26 днів тому

    Not very interesting.

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 25 днів тому

    కమ్యూనిస్టు మేధావి నాగేశ్వరావు పంతులుగారు.
    జాతీయవాద ఆది అంతులేని భారతీయ సంస్కృతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని ప్రాంతాల హిందువుల హిందుత్వ బిజెపికి కేవలం జాతీయ దేశ ప్రజల ప్రయోజనాలే లక్ష్యం ఆచరణ.
    దేశంలోని కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తిడుతున్నారా. అమెరికా వాడే ఏమంటుండు రష్యా అరబ్ కంట్రీలు ఏమంటున్నాయి ముస్లిం కంటిన్యూ ఏమంటున్నాయి అనేది బిజెపి మోడీ ప్రభుత్వానికి అనవసరం.
    ఏ దేశంతోనే మన దేశానికి ప్రజలకు ఏమి ఉపయోగం ఎంత వస్తుంది అనేది వేరేది వేసుకొని పని చేసే మోడీ బిజెపి ప్రభుత్వం పంతులు

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 17 днів тому

    ఏంటీ నాగేశ్వరరావు గరేనా నిజాలు మాట్లాడు తున్నారు మొడిగారిని ఇండియా ను మంచి గా మాట్లాడుతున్నారు

  • @sureshkoppurothu3231
    @sureshkoppurothu3231 24 дні тому

    Modi vachaka Geo politics lo India strong ayyindi