చంద్రబాబు రాకతో హైదరాబాద్ పసుపుమయం, తెలంగాణలో TDP తిరిగి వైభవం? || TDP revival in Telangana? ||

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #chandrababunaidu
    #modi
    చంద్రబాబు రాకతో హైదరాబాద్ పసుపుమయం, తెలంగాణలో TDP తిరిగి వైభవం? || TDP revival in Telangana? ||
    Andhra Pradesh CM Naidu arrives in Hyderabad to a tumultuous welcome
    Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu arrived in Hyderabad to a tumultuous welcome from Telugu Desam Party (TDP) activists and followers at the Begumpet Airport on Friday evening.
    Mr. Naidu, who is in the city for the first time after assuming charge as the AP Chief Minister, took part in a huge rally to his residence braving rain. The party activists brought a ‘gajamala’ to welcome him and raised slogans of “Jai TDP” as his convoy moved ahead.
    www.thehindu.c...

КОМЕНТАРІ • 126

  • @anildamera7588
    @anildamera7588 3 місяці тому +21

    మళ్ళీ మేము తెలంగాణ పోరాటం మొదలుపెట్టాలి ఈ సారి సొంత వాళ్ళ మీద

  • @mohansheshu4049
    @mohansheshu4049 3 місяці тому +18

    Sir, Humble request మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి videos చేయడం, ఆంధ్ర ప్రదేశ్ గురించి videos చేయడం ఆపివేయండి. Please 🥺

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 3 місяці тому +49

    మళ్లీ చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అది కెసిఆర్ కి లాభం తప్ప చంద్రబాబు కి లాభం అనేది ఉండదు ఎట్టి పరిస్థితులను చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు

    • @PattabhiAtmakuri-wp6rs
      @PattabhiAtmakuri-wp6rs 3 місяці тому +10

      కెసిఆర్ అనే శకo ముగిసిన అధ్యాయం

    • @mjr7411
      @mjr7411 3 місяці тому +1

      Emo Telangana nu bangaaru pallemlo petti KCR ki thirigi idhaamankuntunnaaremo Revanth & Babu kalisi😃😃😃😃😃😃😃😃😃

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 місяці тому +2

      State mottam cheyakapoyina konni strong areas lo cheyochu

  • @nagaraj-ud2dq
    @nagaraj-ud2dq 2 місяці тому +3

    టిడిపి చాలా బలంగా ఉంది తెలంగాణ లో నెక్స్ట్ 10 years lo Government form chestundi

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 місяці тому +3

    రాజకీయాలు ఎప్పుడూ ఒకలా వుండవు.తెలంగాణాలో వచ్చే ఎన్నకలనాటికి బిజెపి టిడిపి మధ్య దృఢమైన మైత్రి కొనసాగి ఉమ్మడిగా పోటీచేస్తే బిజెపి దూకుడు టిడిపి కేడరూ అద్భుతమైన విజయం సాదించి ప్రభుత్వం ఏర్పాటుచేయడం 100% ష్యూర్.

    • @ramukadinti9873
      @ramukadinti9873 2 місяці тому

      Avna kamma bro.. Kula pichholu ma Telanagan ki adugupeditho. Maro udyamam start avtadi .. Appudu andra valla uniki ela untado alochindadi

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 3 місяці тому +14

    Just like MIM, TDP can win a few seats in Hyderabad area.

  • @marutinaresh8191
    @marutinaresh8191 3 місяці тому +6

    తెలుగు దేశం ఉనికి నీ.... తెలంగాణ లో CBN శిష్యులు నెరవేరుస్తున్నారు...

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 2 місяці тому

    best analysis for people sri honest information

  • @gollapothusrikanth2694
    @gollapothusrikanth2694 2 місяці тому +4

    Telangana లో తెలుగుదేశం మళ్ళీ పుంజుకోవచ్చు అంత పెద్ద కష్టం ఎం కాదు........... అక్కడ బలమైన నాయకత్వం. ఏర్పాటు చెయ్యాలి........... గ్రామ స్థాయి ఎలక్షన్స్ పర్ఫెక్ట్ చెయ్యాలి......
    ... రేవంత్ ఎవరేమన్నా నిమ్మళంగా ఉండి... టీడీపీ పార్టీ ప్రతిపక్షం గా విమర్శలు చేయాలి...... ప్రజలు మళ్ళీ టీడీపీ పుంజుకొంది అనే ఫీలింగ్ తీసుకొని రావాలి....... ఫలితం గా..... కాంగ్రెస్ 10 ఇయర్స్ ఉంటుంది..... తరువాత టీడీపీ అధికారం వస్తుంది...........

    • @chandu14443
      @chandu14443 2 місяці тому +1

      True telangana people won't support tdp party because they don't want to give their self respect.

    • @shreenut3447
      @shreenut3447 2 місяці тому

      @@chandu14443కేసీఆర్ ని ఓడించి
      చేతిలో ఉన్న పవర్ ని ఢిల్లీ కి ఇచ్చేసారు
      అపుడే తెలంగాణ నష్టపోవడం స్టార్ట్ అయింది

  • @pongubalasrinivasrao553
    @pongubalasrinivasrao553 2 місяці тому

    Jai Telugu Desam Jai Telangana

  • @rams6635
    @rams6635 3 місяці тому +42

    నువ్వు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వదిలేస్తే రెండు రాష్ట్రాలు బాగుపడతాయి

    • @SujathaChapalamarket
      @SujathaChapalamarket 3 місяці тому +3

      No

    • @AMKGreatVideos
      @AMKGreatVideos 3 місяці тому +5

      Orey nuvvu pora Telangana vidichi, he is originally from Telangana

    • @badrichitturi2940
      @badrichitturi2940 3 місяці тому

      ​@@AMKGreatVideoslet him be kn Telangana...but let him leave AP

    • @AMKGreatVideos
      @AMKGreatVideos 3 місяці тому

      @@badrichitturi2940 he is not residing in Andhra ok, however on one condition if all the Andhra people leave Telangana the he will stop talking about andhra politricks ok, deal ok?

  • @maheshgoud9723
    @maheshgoud9723 2 місяці тому

    Jai TDP

  • @kumarsingathi804
    @kumarsingathi804 2 місяці тому +1

    Telangana janaalaku siggu raavaali TDP CBN dochukondi

  • @chandu14443
    @chandu14443 2 місяці тому

    Good analysis sir

  • @andharuammailatho
    @andharuammailatho 3 місяці тому +11

    Tdp ki తెలంగాన lo manchi pattu IPPATIKI ఉంది no doubt..... Next election's ki TDP+BJP+JANASENA alliance lo govt వస్తుంది no doubt k

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 3 місяці тому +9

    ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఆంధ్ర కి పరిమితం అవుతాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ పెట్టడు

    • @roopeshreddy6211
      @roopeshreddy6211 3 місяці тому +2

      Niku cheppada ala ani......తెలంగాణ లో టిడిపి పోటీ చేస్తోంది.....అధికారం టిడిపి కి చాలా దూరంగా ఉంది.......కానీ తప్పకుండా 2028 అసెంబ్లీ లో అడుగు పెడుతోంది

  • @YS-Psycho
    @YS-Psycho 2 місяці тому +1

    మీ తండ్రికి 3 పిల్లలు ఉన్నారు, మీకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏదొక సందర్భం లో ఒకే కుర్చీ కావాలనో, ఒకే బొమ్మ కావాలనో అడగలేదా? అప్పుడు ఒకరిని బయట చెత్త కుప్పలో పడేయలేదు కదా?
    అలాగే రెండు ప్రాంతాలని ఎందుకు చూసుకోకూడదు?

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 2 місяці тому +1

    సార్ మాకు మీ రాజకీయ పాఠాలు వద్దు. ఎందుకంటే మీకు ఒక నిబద్దత లేదు. ఇది తెలుగు దేశం పార్టీ అడ్డా. మాకూ మా నాయకుడికిలారిటీ ఉంది జై తెలుగుదేశం

  • @ramukadinti9873
    @ramukadinti9873 2 місяці тому +1

    Jai BRS jai Telanagana andra kammolani paragettichi kottey roju vastadi

  • @pongubalasrinivasrao553
    @pongubalasrinivasrao553 2 місяці тому

    Leader awesome de do Telangana ko

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 місяці тому +8

    2028తెలంగాణాలో nda కూటమి పోటీ తప్పకుండ పోటీచస్తాయి

  • @sreechandra8136
    @sreechandra8136 2 місяці тому +1

    గత పది సంవత్సరాలుగా ..రొజూ తెలంగాణ పై విషం చిమ్ముతున్న ఆంధ్రజ్యోతి.
    స్లో Poison ఇస్తున్న ఈనాడు.

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 3 місяці тому +1

    BRS malli develop avutundi

  • @palakurtisreekanth6580
    @palakurtisreekanth6580 3 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 3 місяці тому +7

    7 mandala lu kavali ani ye samanya Telangana pourudu koru kodu..
    Dhani valla telangana ki vachhe labham em ledu..
    Bifurcation valla andhra entho nasta poyindi, polavaram ki kuda addu padali ani kontha medhavu lu tappa, samanyudu yevadu anukovadam ledu

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 3 місяці тому +7

    తెలంగాణ రాజకీయ పార్టీ లు తెలంగాణ ప్రజలకు సరైన పాలన అందించకపోతే మేము తెలంగాణ వాళ్ళం జనసేన కి కుడా మద్దత్తు ఇస్తాం

    • @G2nesh2s
      @G2nesh2s 3 місяці тому

      మరి మొన్నటి ఎన్నికల్లో 8 చోట్ల ఓడించారు కదా

  • @RAMAMOHANRAOANNAM
    @RAMAMOHANRAOANNAM 3 місяці тому +3

    రాజకీయ పార్టీల కన్నా ఈ ప్రొఫెసర్ గారికే కష్టంగా ఉన్నట్టుంది. అన్ని నీకే తెలిస్తే నువ్వే ఒక పార్టీ పెట్టి జనాన్ని ఉద్ధరిస్తే బాగుండేది.

    • @TeluguInformativeGallery
      @TeluguInformativeGallery 3 місяці тому

      ఆయన పొలిటికల్ అనలిస్ట్ ఆయన పనే అది

  • @rameshpotluri6262
    @rameshpotluri6262 3 місяці тому +1

    కెటిఆర్ ను బి ఆర్ ఎస్ ముఖ్య మంత్రి అభ్యర్థి గా. భీమవరం నుండి పోటీ చేయమంటున్నారని చెప్పుకున్నారుగా మరి.

  • @varahalababuvempati1333
    @varahalababuvempati1333 3 місяці тому +8

    మీకు సరియైన అవగాహన అవసరం

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 місяці тому +1

    అంత సీన్ లేదు
    వాడివల్ల రాజకీయాలు బ్రష్టు పట్టెయి

  • @sanjeevb9458
    @sanjeevb9458 3 місяці тому +1

    Nageshwar Rao Garu.T.D.P. Antha Senu T.G.Ledhu sir.

  • @vikramJ-go5lp
    @vikramJ-go5lp 3 місяці тому +14

    Here comes the paytm 🐕 nageswer

    • @kiran.Perasani
      @kiran.Perasani 3 місяці тому +3

      న్యూట్రల్ పర్సన్ బ్రదర్.... అలా అనకండి

    • @entertainmentarea484
      @entertainmentarea484 3 місяці тому

      Here comes TDP dog

    • @siddharth6505
      @siddharth6505 3 місяці тому +1

      ​@@kiran.Perasani Sir aiyina neutral kadhu meru ayina patha videos chudandi, chala thelivaina vadu bayta padakunda Andhra lo Jagan ki Telangana lo Congress ki support chesthadu.

  • @G2nesh2s
    @G2nesh2s 3 місяці тому +3

    తెలుగు దేశం తెలంగాణాలో పోటీ చేస్తే కాంగ్రెస్ మీద అంటే రేవంత్ మీదే విమర్శలు చేయాలి.. బాబాగారు అలా చేయరు..

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 3 місяці тому +7

    Andhra voters in Telangana get devided on the basis of Caste. No use

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 місяці тому +1

      @subramanyamvitala433 even telenagan alaso divied on the baisi of caste mala madhiga mudiraju yadav lots of caste division

  • @nagenderk4020
    @nagenderk4020 2 місяці тому

    Telangana public danda yathra lagane chustharu

  • @rugadajithendranadhu1225
    @rugadajithendranadhu1225 3 місяці тому

    Sir, do telangana govt really need to contain stacks in coastal line and TTD in ap.1). if yes why?
    if no,why not please explain

  • @vedkammari5969
    @vedkammari5969 2 місяці тому

    First let them focus in AP last time also party could not focus. More greedy more problems. How long he will still promote hyd indirectly..he forgot thst he is absent in TS since 2004. Last 20 years various parties taken initiatives to develop telangana... if tdp or any other party still ignore AP it will go back to 50 years. Let them decide if wana develop Ap n create employment or still make ppl depend on neghbour states n parties just make money in name of development n do nothing.....

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 3 місяці тому +2

    ఆంధ్రాలో విభజన తర్వాత కాంగ్రెస్ cadre మొత్తం వైసిపి లో చేరారు. కాని తెలంగాణ కాంగ్రెస్ cadre కాంగ్రెస్ లోనే ఉండి పోయింది. కాబట్టి వైసిపి తెలంగాణా లో బల పడలేదు. కాని టీడీపీ cadre టీడీపీ లోనే ఉండి పోయారు, కాబట్టే 2014 ఎన్నికలలో టీడీపీ 15 అసెంబ్లీ సీట్లు గెలవగలిగింది.

    • @G2nesh2s
      @G2nesh2s 3 місяці тому

      తరువాత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు కేడర్ ఉంది కదా

  • @malleshyadav6282
    @malleshyadav6282 3 місяці тому

    TDP is regional party of Andhra Pradesh
    BRS IS REGIONAL PARTY IN TELANGANA
    PEOPLE OF TELANGANA NEVER EVER ENCOURAGE TDP
    AS IT WORKS FOR THE BENEFITS OF AP but never works for Telangana

  • @charyulukk4124
    @charyulukk4124 2 місяці тому

    తప్పకుండ

  • @DS-dt8si
    @DS-dt8si 3 місяці тому +2

    TDP is alternative to TRS but not for BRS,
    Space for regional party will be there,
    Congress, BJP, BRS all are national Parties.

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 3 місяці тому +1

    అంత సీన్ లేదు.

  • @K3Labs
    @K3Labs 3 місяці тому +1

    TDP, janasena, BJP can form government in next elections?

    • @chandu14443
      @chandu14443 2 місяці тому

      Andhra lo work avutundi telangana lo kadu.

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 3 місяці тому

    BJP,congress matrame Telangana lo vunte high command tho fight cheyaleru because MP seats divided by 2 parties anduke strong regional party vundali TDP is the best option incase BRS AP lo vunte same applicable to BRS also idi 2 states ki better avutundi.

  • @gonuguntlasubbarao988
    @gonuguntlasubbarao988 3 місяці тому

    ఆయా పార్టీలకు ఉందొ లేదో గాని నీకు బాగా వుంది

  • @ravindranathtagore2797
    @ravindranathtagore2797 3 місяці тому +4

    కాదు తిరిగి TRS కి వైభవం

  • @factsinpolitics9466
    @factsinpolitics9466 2 місяці тому

    Eppudu nudi TDP telagana pani chastha definitely 30+ seats win avuthundi ya party iyyena TDP dagaraku ravaladindhe

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 3 місяці тому +6

    CBN is now an elderly Statesman.He is not suitable for today's dirty politics

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 3 місяці тому

    Revant c.m he visits à.p congress do rally like venupotu

  • @SrinathThamballa
    @SrinathThamballa 3 місяці тому

    Bjp,congress how

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 3 місяці тому

    Benifit to kcr no use to cbn

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 3 місяці тому +1

      KCR ippude bayati ki vachhi Oka ganta nilabada leka potunnadu..
      Inka 4 years active politics cheyadam kastam ayina paani

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 3 місяці тому

    TG lo టిడిపి రాజకీయ ఉనికి ఉంటుంది

  • @sanjeevb9458
    @sanjeevb9458 3 місяці тому

    Sir Mari Antha Potu Gadu Ayethe Endhuku Paripoyinadu sir.

  • @Indian-lx5si
    @Indian-lx5si 3 місяці тому

    Tdp don't participate in direct elections instead it will secretly help revanth

  • @sudarshanreddy9982
    @sudarshanreddy9982 3 місяці тому +1

    TDP NI TELANGAANA LO KI RAANIYAM

    • @roopeshreddy6211
      @roopeshreddy6211 3 місяці тому

      😂😂😂😂.....నువ్వు ఎవడు రా.....raniyyadaniki

  • @madinavinodh6142
    @madinavinodh6142 3 місяці тому +2

    North Indians should know DELHI SULTANS (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India ( Muslims-500 years, Hindus-100 years). If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2040-2050) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should make one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.

    • @G2nesh2s
      @G2nesh2s 3 місяці тому

      ఎవరు నీవు.ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు???

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 3 місяці тому +2

    2 naalukala siddantam sir

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 3 місяці тому +1

    Useless media, again telangana needs cultural revolution, to confront with coastal people

  • @rahul.odeala4136
    @rahul.odeala4136 3 місяці тому

    Telangana valla chalo Andra pettubadulaku oppandam kudirindha....?

  • @rajunanda7926
    @rajunanda7926 3 місяці тому +3

    పవన్కళ్యాణ్ గారు మీరు తెలంగాణ పై ద్రుష్టి పెట్టండి ఎ అలియాన్స్ లేకుండా.. జనసేన కి తెలంగాణ లో ఆవకాశం ఉంది భవిష్యత్ లో

  • @salisamanjaneyulu8099
    @salisamanjaneyulu8099 3 місяці тому

    Fake analyst

  • @h.m2445
    @h.m2445 3 місяці тому

    First TDP telangana lo edhaina oka Assembly seat ..for example Jubilee Hills MLA seat gelvali..

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 місяці тому +1

      @h.m2445 ore sanasi jubliess hills mla maganti gopinadh tdp ne ra baba 2014 lo tdp nundi gelichadu tarvata party mari trs lo unadu , so sollu examples cheppaku
      2014 tdp 15 mla gelchindi adhi telangana vachhaka 2018 lo 2 mlas gelicharu

    • @h.m2445
      @h.m2445 3 місяці тому +1

      @@kvenkatkvenkatsai5256 I am supporting TDP ...first telangana lo TDP.. JUbilee Hills seat gelvali ante..I mean... it should start entering into telangana by winning the most easiest constituency.. thereby spread across

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 місяці тому +1

      @@h.m2445 there are many easiest seats in telanga not only jublihills but lo kukkatpally , serlingapalli , rajendra nagar , khamam , nizambad many more other where tdp has strong hold

    • @bhoopathireddy.moola1266
      @bhoopathireddy.moola1266 3 місяці тому

      Nizamabad ..hahha... Never... Iam from Nizamabad ​@@kvenkatkvenkatsai5256

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 місяці тому

    No way in Telangana

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 місяці тому

      @srikanthvangari6021 there is every possiblity for tdp in telangana because tdp has strong cader , but cbn intrest and focus in ap only now

  • @dattaayodhya8579
    @dattaayodhya8579 3 місяці тому

    Dear professor garu pl note one thing.TDP promised huge promises while Jagan garu said keeping in future financial needs he cannot give too many sops. TDP promised even 10000 to volunteers and pension at 50 years.let them implement all promises before going to Telengana.No one is taking into consideration that YCP lost 2 years to covid and huge expenditure on Medicare. When Covid stuck not a single viral lab and few oxygen beds show ing health care in AP then. In your state they not even started 2500 for women as promised and many other promises.Also see civic conditions in your state sir.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 3 місяці тому +2

      @dattaayodhya8579 if jagan thinking about financial needs he would never been promised any bees 2019 it self , not only ycp entire world faced covid financial crisis telengana andhra india part of that cirisi , how many promises jagan full filled ? is he brought spl status no na ? did he completed polavaram no na ? did jagan completed 3 capitals
      TDP is polticial party if they want to contest in telengana they may contest no have any right to stop it , but in present secnerio tdp cbn garu stick to ap only

  • @naveennaveen-zv1yv
    @naveennaveen-zv1yv 3 місяці тому

    Prof Nageshwar garu meru inkokati telusukondi vache election's lo BJP TDP JANASENA mugguru kalisi poti chestaru Telangana lo.. Adhikaram vastundo ledo kani gatti poti aithe istundi..

    • @G2nesh2s
      @G2nesh2s 3 місяці тому

      రేవంత్ ఎటు ఉంటాడు

  • @burrikirankumar1183
    @burrikirankumar1183 3 місяці тому

    Kcr chesina papam

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 3 місяці тому

    Hyd lo properties ap emi iyyoddu.

  • @muralitelukula4488
    @muralitelukula4488 3 місяці тому +1

    చంద్రబాబు రాక తో ప్రొఫెసర్ కి చెమట్లు పడుతున్నాయి

  • @santoshg9895
    @santoshg9895 3 місяці тому

    Duplicate analysis, you have given the same analysis more than 10 times

  • @sreedharpaladugu68
    @sreedharpaladugu68 3 місяці тому

    Mari hyd lo vata istara?

  • @phanikumarreddyvelagala8952
    @phanikumarreddyvelagala8952 3 місяці тому

    Dabbulu ichi jandalu kattanante
    Kadararu ante
    Ikkada CM no objection kada ante
    Vote radu pakka

  • @prakasaraodvs6026
    @prakasaraodvs6026 3 місяці тому

    If u stop talking, the two states will be fine. U talk about national politics

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z 3 місяці тому

    Abba ma mama ku entha sambaramo

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 3 місяці тому

    Nexttdptelaganalojandaagurudinuvunorumusuko

  • @thammisettihari5105
    @thammisettihari5105 2 місяці тому

    Ap ని అమ్మేస్తున్నా CM

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 3 місяці тому +1

    Telangana lo poti cheste katam aitharu ante ika

  • @justforfun-f9o
    @justforfun-f9o 3 місяці тому

    Boycott TDP in Telangana ✊

  • @dharmarao4634
    @dharmarao4634 3 місяці тому +1

    MEEKU UA-cam LO TOPIC DORIKINDI BOKU CHEPADANIKI

  • @Internalview44
    @Internalview44 3 місяці тому

    తెలంగాణ వాళ్లు ఆంధ్ర గురించి మాట్లాడినప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే తప్పేమిటి 😊 అలాగ అనుకుంటే ప్రపంచంలో దేని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు కదా టిడిపి పార్టీ తెలంగాణలో లేకపోయి ఉండవచ్చు కానీ బీజేపీ పార్టీ ఉంది కదా పొత్తులో భాగంగా టిడిపి తెలంగాణ డివిజన్ ని బిజెపి లో కలిపేస్తే దానికి పవన్ కళ్యాణ్ యావత్ సౌత్ ఇండియాలో తిరిగి ప్రచారం చేస్తే జనసేన మరియు టిడిపి పార్టీలు తెలంగాణలో ఉండగా విజయం సాధించడం కష్టం కానీ బిజెపిలో విలీనం అయిపోతే పరిస్థితులు మారుతాయి కదా అప్పుడు టిఆర్ఎస్ కనుమరుగైపోతుంది కాంగ్రెస్ ఎలాగో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ఆ గుర్తు మిగిలే ఉంటుంది ఎదుర్కోవడం కష్టమై ఉండవచ్చు కానీ కాంగ్రెస్లో అంతర్గత కొమ్ములాటలు సరిపోతాయి ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఎలక్షన్లలో ఓడిపోయిందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క బలమైన వినాదం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం మొదలుపెట్టింది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నిలబడే అవకాశం ఉంది తెలంగాణకు సహాయం చేసిన పార్టీగా బిజెపి ఉంటుంది కానీ తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని అవకాశం కాంగ్రెస్కు లేదు కానీ బిజెపికి ఉంది బిజెపికి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది ప్రాంతీయ పార్టీల అధికారం లేకపోతే దారుణంగా దెబ్బతింటాయి కేంద్రంలో ఏదో ఒక పార్టీ అండా లేకపోతే మనుగడ పైన సాధ్యం కాదు నాతో మాత్రాన అవి పూర్తిగా అంతరించిపోయినట్టు కాదు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే పుట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత దాని అవసరం లేకుండా పోయింది కెసిఆర్ 10 ఏళ్లలో బంగారు తెలంగాణను నిర్మించలేకపోయాడు అందుకనే అత్యధిక దారుణంగా ఓడిపోయాడు లోక్సభలో ఎంపీ సీటు కూడా పట్టుకోలేకపోయాడు ఒక పార్టీని అంతం చేయడం కుదరదని మీరే చెప్తున్నారు కదా అలాగైతే ఎప్పుడూ ఉత్తరప్రదేశ్లో మాయావతి పరిస్థితి ఏమిటి ప్రాంతం కులం పేరుతో రాజకీయాలు ఎప్పటికీ సజీవంగా ఉండలేవు ప్రజలను నమ్మకపోతే ఎంత పెద్ద పార్టీ అయినా సరే మన కూడా లేకుండా పోతుంది తెలంగాణ రాష్ట్ర సమితికి టిడిపి కూడా సహాయం చేసింది ఒకానొక సమయంలో తెలంగాణ సాధించడంలో టిడిపి పాత్ర ఉంది ఎందుకంటే ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నెలకొల్పి పడకుండా ఉంచిన బాధ్యత టిడిపిదే కాబట్టి తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేక ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు నేను ఆంధ్రాలో ఉండి లక్ష 90 మాట్లాడతాను కానీ నేను తెలంగాణ ఉంటే తెలంగాణ పౌరునిగా చలామణి అవుతాను తెలంగాణ కోసం కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్తాను నేను ఏం మాట్లాడాను అనేది లెక్క కాదు నేను ఎక్కడ ఉన్నాను అనేది లెక్క రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒకేలా ఉంటాయి అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే లాభపడాలి అంతేకప్ప నాశనం అయిపోకూడదు తెలంగాణ కోసం కాంగ్రెస్ సర్వశక్తులు వడ్డింది 42 ఎంపీ స్థానాలను పోగొట్టుకుని పదేళ్ల తర్వాత కేవలం 8 ఎంపి స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఇంక భవిష్యత్తులో కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం లేదు ఆంధ్రలో కేవలం 1% ఓటింగ్ తెచ్చుకోవడానికే చాలా ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్ డిపాజిట్లు నిలబెట్టుకుంటే చాలు అనే ఆలోచిస్తుంది తెలంగాణలో రాజకీయ చైతన్యం పెద్దగా లేదు ఎందుకంటే రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాజకీయం తెలంగాణ ప్రజలను కదిలించలేక పోతుంది. తెలంగాణ సాధించడం నిజంగా అద్భుతం తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి కి నా నీరాజనం అంతమాత్రాన ఆంధ్ర ఓడిపోయినట్టు కాదు కదా ఇప్పటివరకు ఆంధ్ర మీద ఆధారపడిన ఆంధ్ర ప్రజలు కొత్త మార్గాన్ని రూపొందించుకుంటున్నారు ఆంధ్రాలో వచ్చిన ప్రతి పార్టీ అభివృద్ధి అజెండా మీదకే వచ్చింది కానీ అభివృద్ధి పక్కన పెట్టే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది అందుకనే వరుసగా పార్టీలు మారుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో ఆ పరిస్థితి లేదు మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తదని వాళ్ళకే నమ్మకం లేదు కరోనా సమయంలో కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత కలిగింది అది జగన్ మీద కూడా పడింది ఎందుకంటే చాలా వరకు చిన్న పరిశ్రమలు చాలా గట్టిగా దెబ్బతిన్నాయి నోట్ల రద్దు తర్వాత సాధారణ ప్రజలను ఇబ్బంది పడిన మాట వాస్తవం అంతమాత్రాన ప్రజా వ్యతిరేకత వచ్చి బిజెపి ఓడిపోలేదు కదా మరి అలాంటప్పుడు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు ఎందుకు మారాయి ఎందుకంటే ఎలక్షన్లలో పోటీ చేయకముందు ఒకటి మాట్లాడారు అధికారం వచ్చాక ఒకటి మాట్లాడారు జగన్ చాలా బలమైన యుద్ధమే చేశాడు.

    • @sreedharvallur
      @sreedharvallur 3 місяці тому

      ఒరే హౌలే 😜😜😜😜😜🤣🤣🤣🤣🤣🤣.

  • @sms8678
    @sms8678 3 місяці тому

    Antha seen Ledu Chamba gadiki.....

  • @raghugoud3843
    @raghugoud3843 2 місяці тому

    Jai TDP