కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా 1. పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి 2. విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా 3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా | సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి | ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని | పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Praise the lord 🙏🏻
Super song
🙏
Halleluya
కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
1. పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి
2. విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా
3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా |
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి |
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని |
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Thank you 🙏🏻 praise the lord 🙏🏻
Thankyou sir