చాలా మంది జీవితాలు ఎలా ఉంటున్నాయో ఈ ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా వుండక పోతే yilantivi జరుగుతూనే ఉంటాయి tq dr suman tv tq జయ గారు
🙏 Sir and madam ( ఇలాంటి తల్లులు ఉంటే , పిల్లల జీవితాలు సర్వనాశనం,చేస్తారు.తండ్రి బాధను అర్థం చేసుకోవాలి కదా,ఆడ పిల్లలు మంచి ప్రవర్తన, ఉండాలి అని తండ్రి ఆరాటం. తల్లి సరియైన దారికి తీసుకుని రావాలి కానీ పిల్లలను ,, తప్పు దారి పట్టిస్తూ ,, ఉన్నారు. ( చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ,, మంచి తండ్రిని అర్థం చేసుకోవాలి కదా) హోటల్ వారితో బయటకు పిలిపించి నాలుగు లాగించి కొట్టాలి సార్.
tandri chusinaventane door kotti ammayini pilichi neevu ikkadiki endukochavu ani appude tandri adigite bagundedi ani nenu bhavistunnanu entayina tandri. kada
పిల్లల విషయం లో భార్య భర్తకి సహకరించి మంచి దారిలో పెట్టాలి. మొగుడితో పొట్లాటే సరిపోయింది. మహాతల్లి నీ భర్తకి సహకరించి పిల్లల భవిష్యత్తు బాగు చేసుకో. అంతే కానీ మొండిగా వాదించి, ఏడ్చి రాగం పెట్టీ కుటుంబాన్ని చంక నాకపెట్టకు. పిల్లలు బాగుంటే మీరు బాగుంటారు. గుర్తు పెట్టుకో.
100% తల్లిది రాంగ్ రాంగ్ గా మాట్లాడుతుంది ఒక కన్న తండ్రి ఒక సొంత కూతురు గురించి ఏ తండ్రి కూడా బ్యాడ్ గా చెప్పారు మాట్లాడరు చెప్పరు అతను చూస్తాడు కాబట్టి అతను నువ్వే ఆవేదన వ్యక్త పరుస్తున్నారు ఇది చాలా చాలా విచారమైన సంగతి
పిచ్చ కామెడీ ఏంటంటే కూతురు హోటల్ కి వెళ్లి డోర్ వేసుకుంటుంటే బయట నుండి చూసి, ఈయన బయటికి పిలవకుండా వెళ్లి కాన్ఫరెన్స్ లో కూర్చున్నాడు. స్క్రిప్ట్ రాసే వాడు ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి
Kada , atleast room door kottakapoina, kuturki call cheyali kada, ventaney wife ki call chesi papa yekadiki vellindi niku yemana chepinda ani wife ki call chesi adigindachu kuda. Ye thandi ala chusi silentga vellipodu. Good point.
ఆయనకు ,కూతురూ,మీటింగ్ రెండు ఇంపార్టెంట్,వాళ్ళు అక్కడే వుండే ఆఫీసర్ లు కాదు కదండీ,బాంబే నుంచి వచ్చారు,సడెన్ గా అమ్మయిని చూసాడు, వెళ్ళక పోతే ఒక కంపెనీ కీ లాస్ కదా ...రచ్చ చేసి ,అందరి ముందు, మానం పోతే,ఆయన కుటుంబం నాశనం అవుతుంది.
తల్లి తండ్రులు కంట్రోల్ లో పెట్టిన పెట్టక పోయినా, ఫ్రెండ్లీ గా ఉన్న లేకున్నా ...ఏదైనా తప్పు చేస్తున్నా లేదా చేయాలనుకున్న వాళ్ళకి ఆ టైం లో తల్లితండ్రులు మరియు ఇంకొకరా అని ఆలోచించరు అది చదువుకునే పిల్లలు ఐతే. అంత చేసేస్తారు problem లేనంత వరకు. ఎదైన ప్రాబ్లెమ్ వస్తేనే అప్పుడు ఆలోచిస్తారు తల్లితండ్రులు ఏమంటారో సమాజం ఏమనుకుంటుందో అని,అప్పటిదాకా అలాంటివి ఏవి వాళ్ళ బుర్రలోకి రావు. ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళందరికీ ఇది అనుభవం అయివుంటుంది అనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుండి ఎన్ని నీతి సూక్తులు చెప్పి పెంచిన ఆ వయసు లో కి వచ్చాక అన్ని పక్కన పెట్టేస్తారు maximum. So తల్లితడ్రులిద్దరూ ఎప్పుడు పిల్లలని ఒక కంట కనిపెట్టుకోని కాపాడుకోవలసిన అవసరం అందరి పేరెంట్స్ కి వుంది.
@@vanajaramoji9745 aa teenage lo chalaandhi alane vuntaru ani na meaning, nenu control lo ne vunnanu lendi. Talli tandrila freedom ni manchi ga use chesukunna vallu vunnaru, wrong way use chesukunna vallu vunnaru...
ఇంట్లో ఉండే ఈవిడాకు ఏమీ తెలుసు , ఇలాంటి ఆడవాళ్లు ఉండే భర్తలు కలిగి ఉన్న భర్తలు ఒక గాడిద లాగా దినం అంతా కష్టపడి పనిచేసీ సంపాదిస్తే. గౌరవించక, ప్రేమగా చూసుకోక, భర్తను సంపాదించే ఓక యంత్రం లాగా వాడుకొనే మీకు ధన్యవాదాలు. మీ కంటే ఎక్కువ బాద్యత, ప్రేమ పిల్లల మీద ఉంది కాబట్టి పశువు లాగా శ్రమించి నెల నెలా సంపాదించిన ఆ సొమ్ము తోనే మీరు, మీ పిల్లలు తింటూ, అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు.
భర్త ఇంట్లో ఉండి భార్యల లాగా అందరి బాధ్యతలు చూస్తే తెలుస్తుంది, భార్యల బాధలేంటో, భర్త బయట మాత్రమే కష్ట పడతాడు, ఉద్యోగం చేసే భార్యలు ఇంట్లో బయట ఎంత కష్ట పడతారో మీకు అర్థం కావు, పిల్లల పెంపకం అనేది ఇద్దరి బాధ్యత. భార్య ది ఒక్కదానిదే కాదు. అది గుర్తించండి ముందు మీరు
@@dazzlinggleam7399 thalli gari matalu vinandi. Bharya, bharthalu iddhar okkate dinilo yevaru yekkuva, kakkuva kadu. Ammai ni thandri chusanu ante thalli oppukovadam ledu kada. Oka Sari video vinandi samasya ento telustundi. Life partners is equal .
@@aindlaashok557 naku ah video bane ardham ayyindi. Kani miru pettina comment chala worst ga vundi. Intlo vunde aadollu husband dabbulu timtaru ani anadam tappu. Eh mi mummy mi daddy dabbulu tinatleda?? And ah video lo vunna problem...mother and father iddaridhi vundi. Father yedustunnantha matrana father dhi correct kadu. Pillalki freedom ichinantha matrana mother tappu kadu. Mother ela iythe over freedom ichindoo, Father kuda over strict ga penchadu. Iddaridi wrong vundi
ఆయన హోటల్ లో చూసినప్పుడు అక్కడే నిలదీయచ్చు కదా.. ఆ room కి వెళ్లి చూస్తే అయిపోయేది కదా... క్లారిటీ వచ్చేసేది... ఈవిడ భర్త కి తెలీకుండా చేయటం ఏంటి... ఏది ఏమైనా ఇద్దరిది తప్పే
Ee moham pettukumi veltharamma... Door kodithe inka elanti situation lo choosevado kuthurni appudu akkade gunde pagiledhi... He behaved like a gentlemen nothing wrong
మొదలు హోటల్ పోయింది అమ్మయి మధ్యాహ్నం వరకు అబ్బాయి తో గడిపినది తరువాత పుట్టినరోజు పార్టీకి పోయినది అంతే అమ్మాయి తల్లి కి అబద్దం చెప్పినది తండ్రి చుసినది నిజం తల్లి పప్పిచినది నిజం అమ్మయి అబ్బయి తో పోయినది నిజం తల్లి స్వేచ్ఛ తో ఇంత జరిగింది నిజం తల్లీ కి ముందు డాక్టర్ గారి దగ్గరికి తీస్కోస్తే సరిపోతుంది మొదలు
May be you are right but voice is not important issue is the main, thinks about the issue and solution. Now a days happening more issues like this. This program is true or fake not an issue, different problems and solutions 🤝
Avunu voice similar. daughter ni okatanu cheat chesadu vadi address teliyadu ani cheppina episode lo voice lagane vundi veella team persons thone email lo vachina problems ni phone conversation cheyistaremo
నా పరిస్థితి ఇంకా దారుణం నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని 3 ఏళ్ళు పాపని తీసుకోని వెళ్లి అక్కడ వేరే వానినిపెళ్లి చేసుకొని నాకు డైవర్సే ఇచ్చింది నాకు బ్రతకాలి అని లేదు
@@pendlirajureddy8586 thappu chachipovali ane alochana thiseyma..aina erojullo govt job s yevariki vastunnai vachina salary chala thakkuva + govt jobs ni praivet chesestunnaru..anni marchipoi malli krotta life start cheyy...alati vallaku prema vundadu dabbe mukyam....vadilei ni gurinchi prayer chestanu nivu cheskoma... God bless you
Maku oka doubt andi father ammayee ni chusi nappudu velli talupu thatti teesukuravali kada house ki appudu ami chesaru father garu house ki vachaka ammayee ni adagali kada andi
ఆ సిట్యుయేషన్ లో వాళ్ళ నాన్న గారు చూసారు కాబట్టి బాధ పడుతున్నారు అదే ఎవరైనా రిలేవుటిస్ చూస్తే ఆ అబ్బాయి తో వెళ్లడమే వాళ్ళకి కనిపిస్తది లోపల ఫ్రెండ్స్ వున్నారో బర్త్డే పార్టీ జరుగు తుందో ఎవరికి అవసరం అప్పుడు ఈ సిట్యుయేషన్ కి దారి సూసైడ్ అయితే వాళ్ళ నాన్న garu లేదా ఆ పాప డాక్టర్ garu చాలా మంచి మార్గం చూపించారు తల్లులు పిచ్చివాళ్ళు పిల్లలను గుడ్డిగా నమ్ముతారు అనేది ఈ వీడీయోలో అర్ధమైంది 🙏🙏🙏🙏
Akkada ayanaki meeting kaadhu imp... Velli door ela kodatharu elanti situation lo undho kuthurni choosi appude gundepagiledhi.... He behaved like a gentlemen... Eee tandri direct ga velli door nock cheyadu
అమ్మా పద్మ నువ్వు మీ పిల్లలు ఒక ilusion లో వున్నారు. మీ అమ్మాయి నీకు అన్నీ కథలు చెపుతున్నారు. హోటల్ యాజమాన్యం క్లియర్ గా చెప్పారు ఆ అబ్బాయి ముందురోజే వొచ్చి రూం బుక్ చేసుకున్నాడు అని. పోనీ హోటల్ వాళ్ళకి మీ మీద ఏమైనా కోపమా. జరిగింది చెప్పారు ఆ రూంలో వీళ్ళిద్దరూ మధ్యాహ్నం వరకూ వున్నారు అని. పద్మ గారు మీకు మీ భర్త మీద వున్న దురభిప్రాయం తోనే ఇలా మాట్లాడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుటే ఉపయోగం లేదు. మీ వారితో గొడవ పడకుండా సమస్యకు పరిష్కారం ఆలోచించండి. సమాజం పూర్తిగా చెడిపోయింది.
Her father wouldn't have left his daughter like that. He should have immediately knocked at the door and entered the room to check what was going on in the room.
ఏ తండ్రి అయినా ఆ సిచువేషన్ లో చూస్తే ముందు daughter తీసుకుని వెళ్తాడు తప్ప జాబ్ విషయం గురించి ఆలోచించకూడదు ఈయన ఎందుకు అలా చేసాడు నాకైతే అర్థం కావట్లేదు
At the moment ,as on when father seen the girl entering the room and closing the door why father didn't stop the girl ?? Why did father attended the official his meeting ? Why father had enquired later to hotel management?
ఇలాంటి తల్లి ఉంటే కూతుళ్ళు కాస్త బోకులు ఐపోతరు! సాక్షాలతో తండ్రి పట్టుకున్నా తల్లి ఇంకా నమ్మటం లేదు అంటే పట్టుకొని రెండు పీకుతో అప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్ద తప్పు చేసిందో అని!
Em tandri andi babu alantivi intlo chepthe gola chestundi ma avida ani annapudu chusina ventane meeting ledu em ledu anukoni valla avidaki phone chesi rammani cheppi red handed ga pattukunte ipoyedi ga 15 days indi intlo cheppaledu ane kante... Chusinavi ventane adigitene thappa rojulu gadipisthe emi radu
Idi ippudunna dourbhagyam..wife and husband are unable to communicate with each other even for their own children When children notice tat their parents do not respect each other, they take advantage to have their freedom
Economically advanced countries have nothing called as "values". As India is also in the top 5 biggest economies in the world we will get to see more such situations in the Indian families.
1.అదే నిజం అయితే...! అర్జెంట్ గా ఆ అమ్మాయికి పెళ్ళి చేసేయ్యడం మంచిది. 2.అతనికి భార్య గురించి తెలుసు కాబట్టి!ఇల్లు దగ్గరగా ఉంటే?ఆ కాన్ఫరెన్స్ లోంచి అర్జెంట్ గా ఇంటికి వెళ్లి భార్యను హోటల్కి తీసుకొచ్చి,ఈ రూమ్ లో ఎవరున్నారో చూడు!అని, చెప్పి రూంకి పంపిస్తే !సరిపోయేది.
Asal vala dad ikkada pettodu eh discussion...vala bidda ni Valle baita padesukovaddu....suman TV ilanti discussion theesukovaddu....public ga..personal ga counseling ivvali
అందమైన ప్రోగ్రాం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లైక్ చేయండి
👌👏
చాలా మంది జీవితాలు ఎలా ఉంటున్నాయో ఈ ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా వుండక పోతే yilantivi జరుగుతూనే ఉంటాయి tq dr suman tv tq జయ గారు
Carect
🙏 Sir and madam ( ఇలాంటి తల్లులు ఉంటే , పిల్లల జీవితాలు సర్వనాశనం,చేస్తారు.తండ్రి బాధను అర్థం చేసుకోవాలి కదా,ఆడ పిల్లలు మంచి ప్రవర్తన, ఉండాలి అని తండ్రి ఆరాటం. తల్లి సరియైన దారికి తీసుకుని రావాలి కానీ పిల్లలను ,, తప్పు దారి పట్టిస్తూ ,, ఉన్నారు. ( చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ,, మంచి తండ్రిని అర్థం చేసుకోవాలి కదా) హోటల్ వారితో బయటకు పిలిపించి నాలుగు లాగించి కొట్టాలి సార్.
Yes aayana chusina ventane aapani cheyyali + ventane aa ammaiki phone chesi yedo okati cheppi roomlo nundi bayataku vachela chesi chempalu vainchalsindi...
@@GG-rc8usPPL
Ni 17:17
tandri chusinaventane door kotti ammayini pilichi neevu ikkadiki endukochavu ani appude tandri adigite bagundedi ani nenu bhavistunnanu entayina tandri. kada
పిల్లల విషయం లో భార్య భర్తకి సహకరించి మంచి దారిలో పెట్టాలి. మొగుడితో పొట్లాటే సరిపోయింది. మహాతల్లి నీ భర్తకి సహకరించి పిల్లల భవిష్యత్తు బాగు చేసుకో. అంతే కానీ మొండిగా వాదించి, ఏడ్చి రాగం పెట్టీ కుటుంబాన్ని చంక నాకపెట్టకు. పిల్లలు బాగుంటే మీరు బాగుంటారు. గుర్తు పెట్టుకో.
Meeru cheppindi correct kani pillalu yemantunnaro telusa vallani santhosapadakunda chestunnamani intipanulu kuda cheyyaru
Andamyna jeevitham program attendance e episode enthamandhi hajarayyaro like cheyandi
Great mother....తిరగమను అమ్మ ...నీ కూతుల్లిద్దరిని తిరగమనండి......భర్తను నిందించడం తప్పు
...ఏమనాలి ఆ తల్లిని
Pillalani chinnappati nunche kramasikshana lo penchali kaani ippudu swecha perutho vaalla jeevithalu ila nasanam avuthunnayi
కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు ఎలాంటి సమస్యని అయినా చాలా చక్కగా కచ్చితమైన పరిస్కారం అందిస్తుంన్నారు.మీరు సూపర్ సార్😍👌
Evida pillalni nasanam chesthundhi,vallani padhathiga penchadam emaki radhu
Mother is very clever and acting smartly, this is a middle class family issue where woman expectations are more financially
This program will be very well ..tq Suman TV .... weekly I am choose this programs but I suggest many problems my village.. according this program
Mother chala baaga cover chesindhi birthday party ki vellindhi ani the great mother 🤱
డాక్టరు గారు నమస్కారం.
ఎంతో చక్కగా పరిష్కారం చూపారు.
ధన్యవాదాలు డాక్టరు గారు,జయ గారు
100% తల్లిది రాంగ్ రాంగ్ గా మాట్లాడుతుంది ఒక కన్న తండ్రి ఒక సొంత కూతురు గురించి ఏ తండ్రి కూడా బ్యాడ్ గా చెప్పారు మాట్లాడరు చెప్పరు అతను చూస్తాడు కాబట్టి అతను నువ్వే ఆవేదన వ్యక్త పరుస్తున్నారు ఇది చాలా చాలా విచారమైన సంగతి
పిచ్చ కామెడీ ఏంటంటే కూతురు హోటల్ కి వెళ్లి డోర్ వేసుకుంటుంటే బయట నుండి చూసి, ఈయన బయటికి పిలవకుండా వెళ్లి కాన్ఫరెన్స్ లో కూర్చున్నాడు. స్క్రిప్ట్ రాసే వాడు ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి
Kada , atleast room door kottakapoina, kuturki call cheyali kada, ventaney wife ki call chesi papa yekadiki vellindi niku yemana chepinda ani wife ki call chesi adigindachu kuda. Ye thandi ala chusi silentga vellipodu. Good point.
Lol
ఆయనకు ,కూతురూ,మీటింగ్ రెండు ఇంపార్టెంట్,వాళ్ళు అక్కడే వుండే ఆఫీసర్ లు కాదు కదండీ,బాంబే నుంచి వచ్చారు,సడెన్ గా అమ్మయిని చూసాడు, వెళ్ళక పోతే ఒక కంపెనీ కీ లాస్ కదా ...రచ్చ చేసి ,అందరి ముందు, మానం పోతే,ఆయన కుటుంబం నాశనం అవుతుంది.
Adi tharvatha sangathi aayana ongole ante aame hyderabad antundi
Correct andi😊
తల్లి తండ్రులు కంట్రోల్ లో పెట్టిన పెట్టక పోయినా, ఫ్రెండ్లీ గా ఉన్న లేకున్నా ...ఏదైనా తప్పు చేస్తున్నా లేదా చేయాలనుకున్న వాళ్ళకి ఆ టైం లో తల్లితండ్రులు మరియు ఇంకొకరా అని ఆలోచించరు అది చదువుకునే పిల్లలు ఐతే. అంత చేసేస్తారు problem లేనంత వరకు. ఎదైన ప్రాబ్లెమ్ వస్తేనే అప్పుడు ఆలోచిస్తారు తల్లితండ్రులు ఏమంటారో సమాజం ఏమనుకుంటుందో అని,అప్పటిదాకా అలాంటివి ఏవి వాళ్ళ బుర్రలోకి రావు.
ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళందరికీ ఇది అనుభవం అయివుంటుంది అనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుండి ఎన్ని నీతి సూక్తులు చెప్పి పెంచిన ఆ వయసు లో కి వచ్చాక అన్ని పక్కన పెట్టేస్తారు maximum. So తల్లితడ్రులిద్దరూ ఎప్పుడు పిల్లలని ఒక కంట కనిపెట్టుకోని కాపాడుకోవలసిన అవసరం అందరి పేరెంట్స్ కి వుంది.
🤭👊
@@gurumurthy2406 ante meaning emiti...nenemaina tappu matladana
🙏🤑👌😱
inthaki nuvvu control lo unnava assallu haa 🙏🏾👍🤣
@@vanajaramoji9745 aa teenage lo chalaandhi alane vuntaru ani na meaning, nenu control lo ne vunnanu lendi. Talli tandrila freedom ni manchi ga use chesukunna vallu vunnaru, wrong way use chesukunna vallu vunnaru...
Nenu kuda regularga attend avuthanu e program ku 🙏🙏🙏
డాక్టర్ గారు చక్కగా చెప్పారు
ఈ ప్రోగ్రాం చాలా బాగుంది
తండ్రి దే తప్పు అండి,ఎందుకంటే చూసిన వెంటనే ఒకసారి డోరు కొట్టి చూడాల్సి ఉన్నది
Atanu office vaallatho vunnappudu ....atanu velli door kodite paruvu potu.di
కన్న కూతురు కల్ల ముందు వేరే వానితో హోటల్ గది లోనికి వెళ్లి తలుపు వేసుకొంటే చూసి కూడ బాధపడుతూ మీటింగ్ కు వెళ్లవా?
Hats off ra babu.
Ventane velli enti amma ikkada endhuku unnav ante ammaki cheppinattu Birthday party yo leka inka vere edhanna telisipoyedhi kadha. Adhi pakkana petti 15days badha paddadu ento maree
Mari job kuda important a kadandi
@@snehachavan-co1gnకూతురి జీవితం కంటె job mukhyama అమ్మా??
@@sreenivassarada6671 nenu job kuda annanu so rendu important a
Ekada job importanta kada ani kadu akkada godava chesthe athani colleagues mundi paruvu pothadi ani think chesi untadu
ఏ హోటల్ లో అయినా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటది కాబట్టి ఆ చెక్ చేస్తే ఆ విషయం మొత్తం బయటపడిపోతుంది
Correct andi baagaa chepparu
ఇంట్లో ఉండే ఈవిడాకు ఏమీ తెలుసు , ఇలాంటి ఆడవాళ్లు ఉండే భర్తలు కలిగి ఉన్న భర్తలు ఒక గాడిద లాగా దినం అంతా కష్టపడి పనిచేసీ సంపాదిస్తే. గౌరవించక, ప్రేమగా చూసుకోక, భర్తను సంపాదించే ఓక యంత్రం లాగా వాడుకొనే మీకు ధన్యవాదాలు.
మీ కంటే ఎక్కువ బాద్యత, ప్రేమ పిల్లల మీద ఉంది కాబట్టి పశువు లాగా శ్రమించి నెల నెలా సంపాదించిన ఆ సొమ్ము తోనే మీరు, మీ పిల్లలు తింటూ, అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు.
Yedsav le. Aadollu intlo vunte intlo vunnaru husband dabbulu tintunnaru ani antaru.
Job cheste kovvu ekkuva antaru.
Ni lanti valliki pelli iyna waste eh
భర్త ఇంట్లో ఉండి భార్యల లాగా అందరి బాధ్యతలు చూస్తే తెలుస్తుంది, భార్యల బాధలేంటో, భర్త బయట మాత్రమే కష్ట పడతాడు, ఉద్యోగం చేసే భార్యలు ఇంట్లో బయట ఎంత కష్ట పడతారో మీకు అర్థం కావు, పిల్లల పెంపకం అనేది ఇద్దరి బాధ్యత. భార్య ది ఒక్కదానిదే కాదు. అది గుర్తించండి ముందు మీరు
Samasya enti wife and husband kadhu. Daughter life. First understand Wife and Husband Both are equal
@@dazzlinggleam7399 thalli gari matalu vinandi.
Bharya, bharthalu iddhar okkate dinilo yevaru yekkuva, kakkuva kadu.
Ammai ni thandri chusanu ante thalli oppukovadam ledu kada.
Oka Sari video vinandi samasya ento telustundi.
Life partners is equal .
@@aindlaashok557 naku ah video bane ardham ayyindi. Kani miru pettina comment chala worst ga vundi. Intlo vunde aadollu husband dabbulu timtaru ani anadam tappu. Eh mi mummy mi daddy dabbulu tinatleda??
And ah video lo vunna problem...mother and father iddaridhi vundi. Father yedustunnantha matrana father dhi correct kadu. Pillalki freedom ichinantha matrana mother tappu kadu. Mother ela iythe over freedom ichindoo, Father kuda over strict ga penchadu. Iddaridi wrong vundi
సార్ ఆయన మాటల్లో ఆవేదన ఉన్నది ఆమె మాటల్లో ఆవేశం ఉన్నది ఆ పుట్టినరోజు ఎక్కడో హోటల్ లో చేసుకోవడం ఎందుకు ఇంట్లో చేసుకోవచ్చుగా చక్కగా
Program vintu comments chusevallu vunnara😂
😮😮😮😮😮
Me also 😊
Yes
Nenuuu
Yes
Dr. Kc garu, Smt. Jaya garu nice treatment.
రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని మధ్యాహ్నం వరకు ఉంటే, అంతా మంచే ఎలా జరుగుతుంది డాక్టర్ గారు
😂😂😂
I appreciate this program.
Dr garu 🙏 Jaya garu 🙏 chala chakkaga chepparandi asalu thandri chusi vurukovadam amiti thalupukotti lagipetti chempa pagalkotti intiki thevalasindi job pote inko job vastundi seelam pote radukada aa thalli aadapillalaku antha freedomma ilati rakale chethulu kalaka akulu pattukuntaru pillalni venakesuku ravachu kani pillala thappulanu venakesuku rakudadhu ide chestundi aa thalli devude kapadali
సూపర్ గా వుంది 👌👌👏👏👏
Great Mother to support daughter mistakes
అందరూ కలిసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు
So nice message sir 👌💐💐
ఆయన హోటల్ లో చూసినప్పుడు అక్కడే నిలదీయచ్చు కదా.. ఆ room కి వెళ్లి చూస్తే అయిపోయేది కదా... క్లారిటీ వచ్చేసేది... ఈవిడ భర్త కి తెలీకుండా చేయటం ఏంటి... ఏది ఏమైనా ఇద్దరిది తప్పే
U r correct
Kani papam ayanaku antha scene ledu
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
Very nice program sir 👍👍👍👍👍👍👌🙏🏾
Sir okati intlo 3ladies unnaru father jagrathhaga chusukovali anukovadam thappu kadhu sir
Your great doctor 🙏🙏🙏
E program chala bagundi sir
Sir 100%sure meru matladindhi
హోటల్్ రూమ్ లో కూతుర్ని చూసినప్పుడు ఆ తండ్రి ఎందుకు ఊరుకున్నాడు.. Something fishy
Shock lo undi untadu, that too aa time lo co - workers unnaru kada aundi...
@@Mounikaravi161 Kuthuru life kanna co-workers daggara family prestige important aa ami matladuthunnaru andi
@@VemugantiShukthimathi manchi pempakam vishayam antha varaku vachina kuda chustu vundatamena
Ee moham pettukumi veltharamma... Door kodithe inka elanti situation lo choosevado kuthurni appudu akkade gunde pagiledhi... He behaved like a gentlemen nothing wrong
@@sailajasathish545 ae moham pettukuni nti andi mana pilla life kanna yedi yekkuva kadu,
పాపం...ఆ తండ్రి బాధ ..చూడలేక పోతున్నాను
నా కూతురు అలాంటిది కాదు అనే ముసుగులోనే చాలా మంది తల్లులు బ్రతికేస్తున్నారు(లేదంటే పాపం వాళ్ళకు మనశ్శాంతి ఉండదు)
Yes,thelisikuda chusi chudanatlu vadilestaru ,ade vaalla dhairyam
Pillalalku bhayam undali lekapothe ee rojullo aadapillala meeda enni sanghatanalu jarugutunnai tharvatha baadhapade kante mundu jaagratha teeskovadam chala manchidi daddy ye. 💯 correct
😊😊😊😊
This program is very very very very very very very very great Sir meny meny meny thanks
మొదలు హోటల్ పోయింది అమ్మయి
మధ్యాహ్నం వరకు అబ్బాయి తో గడిపినది
తరువాత పుట్టినరోజు పార్టీకి పోయినది అంతే అమ్మాయి తల్లి కి అబద్దం చెప్పినది తండ్రి చుసినది నిజం
తల్లి పప్పిచినది నిజం
అమ్మయి అబ్బయి తో పోయినది నిజం
తల్లి స్వేచ్ఛ తో ఇంత జరిగింది నిజం
తల్లీ కి ముందు డాక్టర్ గారి దగ్గరికి తీస్కోస్తే సరిపోతుంది మొదలు
Nijam
Ur guess 100% true
Ammo thalli nuv norumusko...
Ammo devudaa 🙏🙏🙏
Voice is soo similar to previous calls
Reminds of Radio natakalu of olden days.
May be you are right but voice is not important issue is the main, thinks about the issue and solution. Now a days happening more issues like this. This program is true or fake not an issue, different problems and solutions 🤝
Avunu voice similar. daughter ni okatanu cheat chesadu vadi address teliyadu ani cheppina episode lo voice lagane vundi veella team persons thone email lo vachina problems ni phone conversation cheyistaremo
ఆ తల్లి తను వయసులో ఏమి చేయలేకపోయిందో అవన్నీ కూతుళ్లు చేయడానికి పర్మిషన్స్ ఇస్తోంది.
Freedom unte gitlane untundi
నా పరిస్థితి ఇంకా దారుణం నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు అని 3 ఏళ్ళు పాపని తీసుకోని వెళ్లి అక్కడ వేరే వానినిపెళ్లి చేసుకొని నాకు డైవర్సే ఇచ్చింది నాకు బ్రతకాలి అని లేదు
😃
@@pendlirajureddy8586 thappu chachipovali ane alochana thiseyma..aina erojullo govt job s yevariki vastunnai vachina salary chala thakkuva + govt jobs ni praivet chesestunnaru..anni marchipoi malli krotta life start cheyy...alati vallaku prema vundadu dabbe mukyam....vadilei ni gurinchi prayer chestanu nivu cheskoma... God bless you
@@pendlirajureddy8586 vaddu anna alate aalochana neku vaddu
ఆమె కూడ కొంచెం భర్త చెప్పేది వినాలి... మరి అంతా మూర్కంగా గా ఉండకూడదు. ఆమె ఏంటో...
Right or wrong, she need to put one mind on that issue.
Maku oka doubt andi father ammayee ni chusi nappudu velli talupu thatti teesukuravali kada house ki appudu ami chesaru father garu house ki vachaka ammayee ni adagali kada andi
ఆ సిట్యుయేషన్ లో వాళ్ళ నాన్న గారు చూసారు కాబట్టి బాధ పడుతున్నారు అదే ఎవరైనా రిలేవుటిస్ చూస్తే ఆ అబ్బాయి తో వెళ్లడమే వాళ్ళకి కనిపిస్తది లోపల ఫ్రెండ్స్ వున్నారో బర్త్డే పార్టీ జరుగు తుందో ఎవరికి అవసరం అప్పుడు ఈ సిట్యుయేషన్ కి దారి సూసైడ్ అయితే వాళ్ళ నాన్న garu లేదా ఆ పాప డాక్టర్ garu చాలా మంచి మార్గం చూపించారు తల్లులు పిచ్చివాళ్ళు పిల్లలను గుడ్డిగా నమ్ముతారు అనేది ఈ వీడీయోలో అర్ధమైంది 🙏🙏🙏🙏
Ramakrishna garu ammai ni chusinapudu ventane door kotti matladali kada, mi ammai life kanna meeting important aa
Yes
Very true champa pagalagotali kaani 15days taruvatha program lo crying.
Yes apudaay door knock cheyalsundsy
Mi ammayi life kantaay meeting imp aah sir
Akkada ayanaki meeting kaadhu imp... Velli door ela kodatharu elanti situation lo undho kuthurni choosi appude gundepagiledhi.... He behaved like a gentlemen... Eee tandri direct ga velli door nock cheyadu
Sir meru super 👍
Very good suggestions sir ❤
పిల్లలు ఏ తప్పులు చేసిన , కన్నా తల్లికి బంగారంలాగానే కనిపిస్తారు . 😮
Correct ga chepparu oka father chuse vidhanam verelaga untadhi. Thanu bayata prathi roju 100 chusthadu, adhi thana bharya pillalu bagundali ane thappa edho mondi vadu ani kadhu. Kallatho chusina athanidhi thappu photos chusindhi nijam ante elaa andi. Edhi emyna nijam kanukkoni pillalani kapadukondi
Super doctor sir nene free ga unnappudu mi apisode custuntanuu
అమ్మా పద్మ నువ్వు మీ పిల్లలు ఒక ilusion లో వున్నారు. మీ అమ్మాయి నీకు అన్నీ కథలు చెపుతున్నారు.
హోటల్ యాజమాన్యం క్లియర్ గా చెప్పారు ఆ అబ్బాయి ముందురోజే వొచ్చి రూం బుక్ చేసుకున్నాడు అని. పోనీ హోటల్ వాళ్ళకి మీ మీద ఏమైనా కోపమా. జరిగింది చెప్పారు ఆ రూంలో వీళ్ళిద్దరూ మధ్యాహ్నం వరకూ వున్నారు అని.
పద్మ గారు మీకు మీ భర్త మీద వున్న దురభిప్రాయం తోనే ఇలా మాట్లాడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుటే ఉపయోగం లేదు.
మీ వారితో గొడవ పడకుండా సమస్యకు పరిష్కారం ఆలోచించండి.
సమాజం పూర్తిగా చెడిపోయింది.
Ee rojullo pillalani penchadam kastam aipoindi
Please edit the name and place of caller and their family details for their privacy purposes
Her father wouldn't have left his daughter like that. He should have immediately knocked at the door and entered the room to check what was going on in the room.
Dr garu good guide
Script writer location lo confuse ayyaru... husband says ongole, wife says Hyderabad 😂😂
Ee voice already oka program lo vinnanu
But from his language, 99% he is from Ongole dist.
Yes right 👍
ఏ తండ్రి అయినా ఆ సిచువేషన్ లో చూస్తే ముందు daughter తీసుకుని వెళ్తాడు తప్ప జాబ్ విషయం గురించి ఆలోచించకూడదు ఈయన ఎందుకు అలా చేసాడు నాకైతే అర్థం కావట్లేదు
At the moment ,as on when father seen the girl entering the room and closing the door why father didn't stop the girl ?? Why did father attended the official his meeting ?
Why father had enquired later to hotel management?
Pillani hotel room ki velthundhani chusinapudu , e tandri ela vadlesaru..door knock chesi telcheyali kani. Idhendhayya 😢
Room lock chesukunnappudu eyana emi chestunnaru?
Nenu wait chestunaa.
Chalamandi Ammayilu boy friend nu intike thechi padukuntunnaru,Thalli sahakaramtho.
Yes,comments chustharu
Comment reading attendance plz like
Kind attn Dr. Kalyan,
Dear sir,
Do you have to pay a fee for the consultation or is it free? Please confirm
Dr garu miku na 🙏🙏🙏
Mother is covering very cleverly her daughter mistakes
Super program medam
Every Restaurant has a CC camera, 😊
Great mother
Ikkada father dhi big mistake ante kuthuru life kante meeting ekkuva kadhu kadha. Alaa chusina athanu ventane velli enti em jaruguthundhi ani kanukkovalsindhi poyi meeting ki velladam enti andi. Akkade vishyam motham clear ayyedhi kadha. Ippudu chudandi kallatho chusindhi nammaleni paristhithi lo valla mother unnaru. Thanu photos nammuthindhi. Miru emo meeting ki veltharu. Aslau kuthuru enti anedhi evaru 100 alochistharu
Room lopaliki veltunte ventane room tatti intiki Ami tittakunda kottakunda hadavidi cheyyakunda meeting vadilesaina sare vellinninte bagundedi
మీకు message చేయాలి అంటే ఎలా చేయాలో తెలీదు మీ నెంబర్ మాకు తెలీదు కదా సర్ and మేడం🙏🏻🙏🏻
Mahathalli kali yuganiki tagga thalli....namaskaram amma goppa samaskaram
ఇలాంటి తల్లి ఉంటే కూతుళ్ళు కాస్త బోకులు ఐపోతరు! సాక్షాలతో తండ్రి పట్టుకున్నా తల్లి ఇంకా నమ్మటం లేదు అంటే పట్టుకొని రెండు పీకుతో అప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్ద తప్పు చేసిందో అని!
మీకూ దణంపెడుతాము,అసౌండూతగించండిపోగ్రాంచూడాలీఅన్నే,ఇంట్రాస్టుకూడాపోతుందిసార్
Ippudu bhayata prapanchamlo nammaleni vishayaalu jaruguthondhi .. evarini nammaalo theliyatledhu .. jaagrattha gaa undaali
Em tandri andi babu alantivi intlo chepthe gola chestundi ma avida ani annapudu chusina ventane meeting ledu em ledu anukoni valla avidaki phone chesi rammani cheppi red handed ga pattukunte ipoyedi ga 15 days indi intlo cheppaledu ane kante... Chusinavi ventane adigitene thappa rojulu gadipisthe emi radu
Looks like created video these voices are repeating again and again in different videos
Attendance please
Idi ippudunna dourbhagyam..wife and husband are unable to communicate with each other even for their own children
When children notice tat their parents do not respect each other, they take advantage to have their freedom
Economically advanced countries have nothing called as "values". As India is also in the top 5 biggest economies in the world we will get to see more such situations in the Indian families.
Well said
Values as in?
Sir, medam 🙏🙏🙏🙏🙏
Aavidiki bayata paristhithilu ela unnayo ardham kaavadam ledhu ippudu pillalini evarini nammataniki ledhu evari pillalu vaarike muddhu kaakapothe aadapillala vishyam lo maatram thandri bayam undalsindhe thandriki itche viluva thandriki ivvali
Dad Ongole andi mummy hyd antundi anti😂
1.అదే నిజం అయితే...! అర్జెంట్ గా ఆ అమ్మాయికి పెళ్ళి చేసేయ్యడం మంచిది.
2.అతనికి భార్య గురించి తెలుసు కాబట్టి!ఇల్లు దగ్గరగా ఉంటే?ఆ కాన్ఫరెన్స్ లోంచి అర్జెంట్ గా ఇంటికి వెళ్లి భార్యను హోటల్కి తీసుకొచ్చి,ఈ రూమ్ లో ఎవరున్నారో చూడు!అని, చెప్పి రూంకి పంపిస్తే !సరిపోయేది.
Super
Hotel velli aa room evvaru book chesaadu
Kanukkunte ayipothadi kadaa
Ameki mi program chudamandi sir apudu artham avthundi
Asal vala dad ikkada pettodu eh discussion...vala bidda ni Valle baita padesukovaddu....suman TV ilanti discussion theesukovaddu....public ga..personal ga counseling ivvali
E amma gariki..yentha..kastam .ochindi..papam.
aa ammay toh matladali clarity vastundi
Just take CC Tv recordings from hotel
50 lacks koduku pattukupoyadu ani oka case lo same e ramakrishna voice a
Avenu andi nenu kuda gamaninchanu alageyy ladies voices kuda same unthunnai slang kuda Anni video's lo same unthunnai andi clear ga gamaninchandi
Ammaye cheppendi nammendi aavida
Anthaga mismarise chesindi father job mother freedem echindi
Eka mundu kanipettukoni undu amma