తెలుగు లో 80 గంటల అర్థమెటిక్ 'మ్యాజికల్ షార్ట్ కట్స్' తో అనిల్ నాయర్ సర్ చె Live Class కోర్సు వాస్తవ ధర :- 799; తగ్గింపు ధర :- 499 ప్రత్యేక ధర :- 299 (July 10 వరకు మాత్రమే) హెల్ప్‌లైన్ :- 8050067891 Hey! Checkout this amazing course *అనిల్ నాయర్ యొక్క అర్థమెటిక్ లైవ్ బ్యాచ్ (తెలుగు) -2 Month validity* by ANC. Click to Buy now! zvnar.courses.store/219287
ఇలాంటి వాళ్లు మారటం కొంచెం కష్టమే ఎందుకంటే మా డాడీ కూడా ఇలాంటి మనిషే వీళ్ళల్లో మంచితనం జాలి దయ కరుణ ఒకరికి సహాయం చెయ్యలనే ఆలోచన ఎంత ఉంటదో ఈ ఒక్క తాగుడు వాటన్నిటిని నాశనం చేస్తుంది. మంచి మాటలు కత్తికన్నా పదునుగా పనిచేస్తాయి అంటారు. వాళ్లలోని మంచిని పదే పదే గుర్తుచేస్తూ ఉండండి. మీ భర్త అంటే మీకు ఎంత ఇష్టమో ఆయనకి ఏమైనా అయితే మీ జీవితాలు ఏమవుతాయో కూడా గుర్తు చేస్తూ ఉండండి.
ఈ తాగుబోతులు అందరూ ఇంతే..తాగడానికి కారణం వెతుకుతారు, చివరికి కారణం దొరకలేదనే కారణం తో తాగుతారు..దయచేసి మారండి..🙏🙏.ఇంకా కొంతమంది తాగుబోతులకు అక్రమసంబంధాలు కూడా ఉంటాయి.
చక్కటి సలహా ఇచ్చారు.డాక్ఠర్ గారు మంచిది.కాని ఇలాంటి వాళ్ళు భార్య ఉద్యోగం చేయడానికి సాధారణంగా ఒప్పు కోరని నా అభిప్రాయం.అప్పుడు అనుమానం అనే వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది.ఏదిఏమైనా తప్పదు మరి.
తాగి పడుకున్నప్పుడు...మెత్తగా కుమ్మేయండి. కర్రో కట్టో విరిగేలా తన్ని...calm గా ఉండండి. మత్తు దిగాక, అడిగితే ....తాగి ఇష్టం వచ్చినట్లు దొర్లి పడితే, గాయాలు కావా ?? అని reverse అడగండి. అలానే ఆ వెదవకి విడాకులు ఇచ్చేయండి...
మీరు మంచి job వెతుక్కోవాలి... పాప కోసం...మీరు అతనితో ఇంట్లో ఉంటూనే అతనికి మీరు దూరంగా ఉండాలి....అతనికి మీవసరం వచ్చి నప్పుడు మారుతాడు... కానీ పాపకోసం దైర్యం గా.... ఉన్నండి..
ఇంట్లో ఉంటూనే దూరంగా పెట్టడం లాంటి పనులు చేస్తే.. అటువంటి భర్తలు ఇంకా ఎక్కువ తాగి.. ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు లేదా ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ లోకి వెళ్తారు..అప్పుడు సమస్య ఇంకా పెద్దది అవుతుంది !
Doctor garu manchi solutions istunnaru, ee programme chusi enta mandi marutunnaro naku teliyadu, enta mandi bharyalu, bhartalu tama life parteners ni counseling ki kani, re habilaitation ki oppincha galugutunnaro naku teliyadu, okavela ala jarigite konni kapuralanna bagu padtayi, konta mandi pillalu talli tandrula niradarana ki guri kakunda, psycho lu ga marakunda kapada vachu, mana kutumba vyavasta baguntene samajam baguntundi, mem kuda victims mi, adrushtam entante ma papa ki pillalu puttaka munde mem realize ayamu, chala loss ki orchukuni vidakulu tesukunnamu, ipudu ma ammayi job chestondi, kani ilativanni chustunte malli pelli cheyalantene bhayamga undi, mana samajamlo ammayi pelli cheyadam chala kashtamto kudina vyavaharam, adi rendo pellante inka kashtam, ma kashtalu tere roju kosam eduru chustunnamu.
Excellent analysis and suggestions. No relationship is worth abuse or disrespect. You try and if not, get out of there. Life is much bigger than one person..
మగాడు అంటేనే కోపిష్టుడు మనసుకి తగిలే గాయాలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఆయన్ని ఎంతో విధంగా ప్రేమించి ఎన్నో విధాలుగా మార్చాలని ఎంత ట్రై చేసావో మాకైతే తెలియదు గానీ ఇప్పుడు ఆయనను మార్చగల శక్తి మీ అమ్మాయి ద్వారా మార్చగలుగుతాం ఎందుకో తెలుసా మీ అమ్మాయి ప్రేమను ఆయనకి రుచి మరిగించు బిడ్డ ప్రేమ తండ్రి ఎప్పటికీ మర్చిపోలేడు అలాంటి ప్రేమను ఆయనకు నువ్వు రుచి మరిగించి నీ బిడ్డ ద్వారా ఆయనను మార్చగల శక్తి నీకు ఉంది ఆయన రాగానే అమ్మ డాడి దగ్గరికి వెళ్ళు డాడీ తో మాట్లాడు డాడీకి ముద్దు పెట్టు డాడీ కి ఫోన్ చెయ్ డాడీ భోంచేసాడా టిఫిన్ చేసాడా పడుకున్నాడా ప్రతి విషయము అమ్మాయి చేత మాట్లాడిచ్చు అమ్మాయి తోటే ప్రతి విషయము నువ్వు వాళ్ళిద్దరికీ బాండింగ్ గనుక మీరు పెంచితే ఆయన ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు తాగుడు వల్ల ఆయనకు పిచ్చోడయ్యాడు అనుకోవడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆయన ఎదుగుదల్లోనూ ఆయన మెంటాలిటీలోనూ ఏదో తెలియని ఒక కోపిష్టితను రగిలిపోతుంది. దాన్ని మార్చగల శక్తి నీ బిడ్డ చేతిలోనే ఉంది ఆ బిడ్డ ద్వారా ఆయన మార్చడానికి నువ్వు ట్రై చెయ్ తప్పకుండా ఆయన మార్తాడు అలాగే ఎగ్జాంపుల్ గా బిడ్డ ఏదో తెలియని ఒక గాయంలో ఆయన మనసును గుచ్చేలా చేయాలి. అలా ఇండైరెక్టుగా నువ్వు చేస్తే ఆయనకి తప్పకుండా ఆయనలో మార్పు కలుగుతుంది
Excellent Solution.. Sir. U r so great👍 No need to do suicide.Chandana.. U have to suicide the worst thoughts in ur husband mind. Be brave and strong. to over come the struggles . U r an educated women.. U have a wonderful life. Kalyan sir... The best solution in all over episodes. Kalyan garu. Mam.. Ur very supportive. Very much impressed. Very heart touching concept. Nothing is impossible..Thank u
Vaadini evaru marchaleru, atuvanti persons doctor dsggariki raaru, medicines vaadaru, evaru help cheyaru, cheyaleru, meeru stand avandi job chesukondi athade mee kalladaggariki vastaadu mee life gurinchi meeru decision meere teesukovali
Sister dont be afraid god is with you so cool first of all change ur attitude that means ur husband tho కొద్దీ రోజులు distance maintain cheyyandi then after meeku result vasthadhi then after mi papa meeru happy గా unttaru god is with you all the best
Ee comments cheduvuthunte dyryam vachindi....naalaage andaru problmes face chesthunnaru....so here we women should be confindent...pillali kosam memu dyryamga undali...maaku barinche shakthi undi...lets handle these situation..
చందన గారు మా ఆయన గారు కూడా ఇంతే నాకు ముగ్గురు పిల్లలు వదిలేద్దాం అంటే నాకు అమ్మ నాన్న కూడా చనిపోయారు 18 సంవత్సరం లు అయింది నా పెళ్లి అయ్యి ఇప్పటికీ మార్పు లేదు
Good morning chandana.... Please follow doctor words... And pray to God daily.... Read daily gayatri mantra... It will help you May God help you... Be brave and be patience.... Don't loss faith on God Thank you and MAY God bless you....
Nothing can change ur life Iam suffering with the same problem comparatively more than u amma since 20 years Iam happy that u r thinking about ur baby I didn't do that, my children now they are 16&19years, suffered equally and my daughter has even faced psychological problems, so there will be no change if we show patience So, try to solve it quickly or just get out of that hell Please just think about the baby, all the best
Sir correct ga chepparu. Ma husb kuda alanti vare . Nenu 15 years nundi padithinnanu narakam anubhavisthunna. Manasikam ga sareerakam ga. Chada bhadapaduthunnanu. Prathi roju kallavemvadi kanneru vache roju. Eppatiksina marutharani. Meeku papa undi kani nenu alone. Ala rojulu gadupthunnanu na meeda more than better you but i am alone. Dr garuanchi salaha chepparu. Dr garu cheppinat matalu skshara satyalu. But nenu yevariki cheppukoleka narskam chusrhinnanu. Meeru chinnavsru dt garu chellina matalu patinchandi plg
Chandana garu needs to be strong .. think of your child before u want to take a negative decision . I am facing similar situation but my husband is not alcoholic . But today I came out my situations .. only after becoming brave and facing the society with confidence . Don't worry. Situations will change.And never loose patience if u want to continue ur relationship for your child .
సిస్టర్ ఇలా అన్నాను అన్ని తప్పుగా అనుకోవద్దు ముందు మీ ఆయన నీ వదిలేయ్ మీరూ మంచి జాబ్ చూసుకోండి పాప కోసం మీరూ ఆయనకి దూరంగా ఉండండి ఇంకా పిల్లలు వదు ఒక పాప బాగా చూసుకోండి భార్య లేకుండా భర్త బతకలేడు కానీ భర్త లేకుండా భార్య ఉండకలదు మీరూ నిరూపించండి 🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్
భార్యని అర్థం చేసుకోలేనివాడికి పెళ్లి ఎందుకు. ఆడదానికి విలువలేని చోట ఉండాల్సిన అవసరం లేదు. జీవితం ఒక్కసారే. అన్నిటికీ చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో బ్రతికే ప్రతి వాళ్లకు సమస్యలు ఉంటాయి. అందరూ చచ్చి పోవాలి. బ్రతికి సాధించాలి. భరించాలి అని ఎవ్వరూ చెప్పరు. భరించలేని సమస్య ఉంటే డివోర్స్ తీసుకోవడం నచ్చిన లైఫ్ లీడ్ చేయడమే.
Hi sir really very excellent explanation u given to chandana how sir in this show ur explanation is great jaya garu also thinking amd everything is nice
" ఈ ప్రపంచం.. నేను ఎలా ఉన్నానో అలా నన్ను ఎందుకు ఆమోదించదు? అందుకే నాకు కోపం. నా కోపాన్ని మర్చిపోవటానికి నేను తాగుతాను. తాగానని నన్ను వేలెత్తి చూపితే నా కోపం ఇంకా ఎక్కువవుతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు! " .. ఇలా ఆలోచించే వాళ్ళు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఫలితంగా నిత్యం ఇతరులను ఇబ్బంది పెట్టడంతోపాటు, తమ కుటుంబానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి రోజురోజుకీ దూరమవుతారు. " ఏ విషయంలో అయినా సరే, నా ఇష్టం ఇతరులకి ఇబ్బంది కలిగించనంతవరకే ! " అనే చిన్న విషయం అర్థమైన రోజు ఇటువంటి వాళ్ళు మారతారు. కానీ ఆరోజును రప్పించటం లేదా ఎప్పుడొస్తుందో చెప్పటం కష్టం!
Anduke dowry kosam save cheyyadam kante aa ammaiki manchi education ichi thanu self respect ento Prati ammaiki teliyali husband ni chuskodam ante self respect ni champukoni undatam kaadu so parents ey cheyyali Prati ammaiki idantha
Software kadu vadiksnna sudda mukka rani magallu kuda chala under standinga vuntunnaru. Vadikanna pichollu better.pedda vallto oka sari cheppinchandi. Msrite sari ledante meeru mee papa ippude life starting lo vunnaru kavuna late cheyyakunda diverse teesukondi.
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may God bless you according to his will in jesus name I pray amen jesus is coming soon
నేను ఆపదలో ఉన్నాను,మీ ప్రోగ్రామ్ ద్వారా నాన్ను కాపాడండి అని vedukuntunte,మీ దగ్గరకు ఎలా తీసుకు రాగలదు, ఇలా ఎంతోమంది బాధపడుతున్నారు,మీలాంటి వారు govt.vaari సహకారం తీసుకుని ,అసలు govt. వారు ,ఇటువంటి బాధితులు కి త్వరితం గా సహాయం చేసే సంస్ధలు ఏర్పాటు చేయాలి.ఆ భాద padevallu మనసు ఎంత గాయం అంటే కత్తి పోట్లు కన్నా బాధ.కొంచెం అర్థం చేసుకుని ఇంటికి వెళ్లి solve chese team lu రావాలి,అప్పుడే అందరూ సంతోషం గా జీవించగలరు.
చందన గారు! మీ సమస్యకు చాలా బాధపడుతున్నాను. మీకు పాప ఉంది కనుక నిదానంగా ఆలోచించండి. తప్పక మీ వారు మీదారిలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. మీ సహనమే మీకు న్యాయం చేకూరుస్తుంది.
మీరు మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ వుండండి అన్ని ఆయన chusukuntaadu ఇంత కంటే పెద్ద సమస్య తీరింది నాకు నా మనసులో ఎప్పుడూ అంటూ వుంటాను అలవాటుగా మారింది ఇప్పుడు చాలా ప్రశాంతం గా వున్నాను కుటుంబ గొడవల్లో నుండీ ఆ శివుడు బయట పడేశాడు నన్ను అందరూ అర్థం చేసుకున్నారు , ఓం నమః శివాయ
Yes...May be he is having some mental disturbance...deal it properly....as doctor said...try to praise him and get closer....then slowly...things will change. And also we should be strong...even in marriage life...our mood should not depend on others...try to spend happy time with your kid...and make life happy
Chandanagaaru Naadikudaa same problem but 12years bharinchi ippsatiki solution doriki koncham prasantamgaa vunnaanu.mandu maanpiste 80 percent problems clear avutaai Meeru OK ante medicine use chese process cheptaanu. Oka doctor ichaaru. Maavaaru mandu maanukuni kutumbam gurinchi aalochinchagalugutunnaaru am happy now. If u try may be
Month lo 1 or 2 days kopam ga vundi ante adjust avvachu, kani month lo 30 days elane vuntadu ante adjust kalem, nd patents chinnappati nundi correct cheikapovadam first mistake
same ma bro kuda sir enka chepalante ma ana nu parents e vishayam lo thidthune untaru ma vodinaku support chestharu kani ma amma nana laku kodal kuda support cheyaduu
తెలుగు లో 80 గంటల అర్థమెటిక్ 'మ్యాజికల్ షార్ట్ కట్స్' తో అనిల్ నాయర్ సర్ చె Live Class కోర్సు
వాస్తవ ధర :- 799;
తగ్గింపు ధర :- 499
ప్రత్యేక ధర :- 299 (July 10 వరకు మాత్రమే)
హెల్ప్‌లైన్ :- 8050067891
Hey! Checkout this amazing course *అనిల్ నాయర్ యొక్క అర్థమెటిక్ లైవ్ బ్యాచ్ (తెలుగు) -2 Month validity* by ANC.
Click to Buy now! zvnar.courses.store/219287
hu
sir meeru👌chala baga chepparu
0
Mi mi
M
డాక్టర్ గారు జయ గారు వారంలో రెండుసార్లు ప్రోగ్రాం రావాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పే మాటలు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు
Yes in our digitalized society many more people are facing family issues, yes we wants two times in a week
I support madam Sudha Rani advise
Weekly 4 programs. ravalani korukuntunna
.
Yes 2 times ravali
Listen all female voices with consciousness, u will understand
@@yedurudonavinaykumar1201 p88oo
సార్ మీరూ టైమింగ్ ప్రకారం సబ్జెక్టెడ్ గా మాట్లాడుతున్నారు బాగుంది సార్
ఇలాంటి వాళ్లు మారటం కొంచెం కష్టమే ఎందుకంటే మా డాడీ కూడా ఇలాంటి మనిషే వీళ్ళల్లో మంచితనం జాలి దయ కరుణ ఒకరికి సహాయం చెయ్యలనే ఆలోచన ఎంత ఉంటదో ఈ ఒక్క తాగుడు వాటన్నిటిని నాశనం చేస్తుంది. మంచి మాటలు కత్తికన్నా పదునుగా పనిచేస్తాయి అంటారు. వాళ్లలోని మంచిని పదే పదే గుర్తుచేస్తూ ఉండండి. మీ భర్త అంటే మీకు ఎంత ఇష్టమో ఆయనకి ఏమైనా అయితే మీ జీవితాలు ఏమవుతాయో కూడా గుర్తు చేస్తూ ఉండండి.
అవును అమ్మ చంధన నీ బాధ్యత అతనిలోని కోపాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయరా మా అమ్మ యి అనుకుని సలహా ఇస్తున్నా
మారుతారు 100% ఇంధుకు నేనె ఉదాహరణ నేను
Same swichvation nadhi
Dr Kc garu Smt. Jaya garu Nice Judgement.
ఈ తాగుబోతులు అందరూ ఇంతే..తాగడానికి కారణం వెతుకుతారు, చివరికి కారణం దొరకలేదనే కారణం తో తాగుతారు..దయచేసి మారండి..🙏🙏.ఇంకా కొంతమంది తాగుబోతులకు అక్రమసంబంధాలు కూడా ఉంటాయి.
Dr.Kc garu, Smt. Jaya garu Nice Jdgement.
చక్కటి సలహా ఇచ్చారు.డాక్ఠర్ గారు మంచిది.కాని ఇలాంటి వాళ్ళు భార్య ఉద్యోగం చేయడానికి సాధారణంగా ఒప్పు కోరని నా అభిప్రాయం.అప్పుడు అనుమానం అనే వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది.ఏదిఏమైనా తప్పదు మరి.
తాగి పడుకున్నప్పుడు...మెత్తగా కుమ్మేయండి.
కర్రో కట్టో విరిగేలా తన్ని...calm గా ఉండండి.
మత్తు దిగాక, అడిగితే ....తాగి ఇష్టం వచ్చినట్లు దొర్లి పడితే, గాయాలు కావా ?? అని reverse అడగండి. అలానే ఆ వెదవకి విడాకులు ఇచ్చేయండి...
😂😂😂🤣
👌👌👌👌😂😂
😂😂
👍👌🤣🤣🤣
Heee
మీరు మంచి job వెతుక్కోవాలి... పాప కోసం...మీరు అతనితో
ఇంట్లో ఉంటూనే అతనికి మీరు దూరంగా ఉండాలి....అతనికి మీవసరం వచ్చి నప్పుడు మారుతాడు... కానీ పాపకోసం దైర్యం గా.... ఉన్నండి..
Avunu ela cheyandi chadana garu
Chala bagundhi ఆలోచన
Yes.elagi cheyyandi
ఇంట్లో ఉంటూనే దూరంగా పెట్టడం లాంటి పనులు చేస్తే.. అటువంటి భర్తలు ఇంకా ఎక్కువ తాగి.. ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు లేదా ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ లోకి వెళ్తారు..అప్పుడు సమస్య ఇంకా పెద్దది అవుతుంది !
సార్ మీ ప్రోగ్రాం ద్వారా చాలా మంది లొ మార్పు వస్తది వస్తుంది కూడా సార్
Extraordinary solution ❤ Hatsoff to Doctor sir 😊
Really really 100% useful show for society 👌👌 that kind of fellows they don't change with councelling,, తన్నులు పడితే , మారుతారు
Doctor garu manchi solutions istunnaru, ee programme chusi enta mandi marutunnaro naku teliyadu, enta mandi bharyalu, bhartalu tama life parteners ni counseling ki kani, re habilaitation ki oppincha galugutunnaro naku teliyadu, okavela ala jarigite konni kapuralanna bagu padtayi, konta mandi pillalu talli tandrula niradarana ki guri kakunda, psycho lu ga marakunda kapada vachu, mana kutumba vyavasta baguntene samajam baguntundi, mem kuda victims mi, adrushtam entante ma papa ki pillalu puttaka munde mem realize ayamu, chala loss ki orchukuni vidakulu tesukunnamu, ipudu ma ammayi job chestondi, kani ilativanni chustunte malli pelli cheyalantene bhayamga undi, mana samajamlo ammayi pelli cheyadam chala kashtamto kudina vyavaharam, adi rendo pellante inka kashtam, ma kashtalu tere roju kosam eduru chustunnamu.
Excellent analysis and suggestions. No relationship is worth abuse or disrespect. You try and if not, get out of there. Life is much bigger than one person..
Doctor Garu...u have led the conversation very well sir.... superb sir... very valuable suggestions
Avunu kada medam
Doctor sir, and madam garu super manchi show chestunaru.
Really very good program and giving very good solutions by Doctor.Anchor Jaya Garu is also very good.Thank you.
మగాడు అంటేనే కోపిష్టుడు మనసుకి తగిలే గాయాలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఆయన్ని ఎంతో విధంగా ప్రేమించి ఎన్నో విధాలుగా మార్చాలని ఎంత ట్రై చేసావో మాకైతే తెలియదు గానీ ఇప్పుడు ఆయనను మార్చగల శక్తి మీ అమ్మాయి ద్వారా మార్చగలుగుతాం ఎందుకో తెలుసా మీ అమ్మాయి ప్రేమను ఆయనకి రుచి మరిగించు బిడ్డ ప్రేమ తండ్రి ఎప్పటికీ మర్చిపోలేడు అలాంటి ప్రేమను ఆయనకు నువ్వు రుచి మరిగించి నీ బిడ్డ ద్వారా ఆయనను మార్చగల శక్తి నీకు ఉంది ఆయన రాగానే అమ్మ డాడి దగ్గరికి వెళ్ళు డాడీ తో మాట్లాడు డాడీకి ముద్దు పెట్టు డాడీ కి ఫోన్ చెయ్ డాడీ భోంచేసాడా టిఫిన్ చేసాడా పడుకున్నాడా ప్రతి విషయము అమ్మాయి చేత మాట్లాడిచ్చు అమ్మాయి తోటే ప్రతి విషయము నువ్వు వాళ్ళిద్దరికీ బాండింగ్ గనుక మీరు పెంచితే ఆయన ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు తాగుడు వల్ల ఆయనకు పిచ్చోడయ్యాడు అనుకోవడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆయన ఎదుగుదల్లోనూ ఆయన మెంటాలిటీలోనూ ఏదో తెలియని ఒక కోపిష్టితను రగిలిపోతుంది. దాన్ని మార్చగల శక్తి నీ బిడ్డ చేతిలోనే ఉంది ఆ బిడ్డ ద్వారా ఆయన మార్చడానికి నువ్వు ట్రై చెయ్ తప్పకుండా ఆయన మార్తాడు అలాగే ఎగ్జాంపుల్ గా బిడ్డ ఏదో తెలియని ఒక గాయంలో ఆయన మనసును గుచ్చేలా చేయాలి. అలా ఇండైరెక్టుగా నువ్వు చేస్తే ఆయనకి తప్పకుండా ఆయనలో మార్పు కలుగుతుంది
Excellent Solution.. Sir. U r so great👍 No need to do suicide.Chandana.. U have to suicide the worst thoughts in ur husband mind. Be brave and strong. to over come the struggles . U r an educated women.. U have a wonderful life.
Kalyan sir... The best solution in all over episodes. Kalyan garu. Mam.. Ur very supportive. Very much impressed. Very heart touching concept. Nothing is impossible..Thank u
Same situations chala mandhi face chestunnaru sir. Bayataki ela cheppalo,, evariki cheppaleka aadavaalu chala visigipotunnaru.
మీ వారిని ముందు అలవాటు మానిపించాలి అంటే ఒకటే మార్గం. మందు తాగడం వల్ల వచ్చే నష్టాన్ని వివరించండి అప్పుడు మారచ్చు ఏమనుకోవద్దు అవకాశం ఉంది
Chepithe vine vaadu ayithe entha bada yenduku
Vaadini evaru marchaleru, atuvanti persons doctor dsggariki raaru, medicines vaadaru, evaru help cheyaru, cheyaleru, meeru stand avandi job chesukondi athade mee kalladaggariki vastaadu mee life gurinchi meeru decision meere teesukovali
డ్రింకుకు ఆయుర్వేదం ఉంది సార్
Sister dont be afraid god is with you so cool first of all change ur attitude that means ur husband tho కొద్దీ రోజులు distance maintain cheyyandi then after meeku result vasthadhi then after mi papa meeru happy గా unttaru god is with you all the best
Ee comments cheduvuthunte dyryam vachindi....naalaage andaru problmes face chesthunnaru....so here we women should be confindent...pillali kosam memu dyryamga undali...maaku barinche shakthi undi...lets handle these situation..
చందన గారు మా ఆయన గారు కూడా ఇంతే నాకు ముగ్గురు పిల్లలు వదిలేద్దాం అంటే నాకు అమ్మ నాన్న కూడా చనిపోయారు 18 సంవత్సరం లు అయింది నా పెళ్లి అయ్యి ఇప్పటికీ మార్పు లేదు
Good morning chandana....
Please follow doctor words...
And pray to God daily....
Read daily gayatri mantra...
It will help you
May God help you...
Be brave and be patience....
Don't loss faith on God
Thank you and MAY God bless you....
😊
Andamina jeevitam ni prayatnam cheste,meeru winner avutaru.Dr gariki,Varu echina salaha laku na vandanam.Jaya garriki na blessings
same problems nenu face chesanu. appatlo ee program vundi vunte bagundedi. kaakapothe 10 years kritham na husband chanipoyadu..nenu brathiki poyanu.
Chala bagundi program doctor gaari salahaalu superb jaya gaaru meru kudaa super
Nothing can change ur life
Iam suffering with the same problem comparatively more than u amma since 20 years
Iam happy that u r thinking about ur baby
I didn't do that, my children now they are 16&19years, suffered equally and my daughter has even faced psychological problems, so there will be no change if we show patience
So, try to solve it quickly or just get out of that hell
Please just think about the baby, all the best
నాది సేమ్ ప్రాబ్లమ్ కానీ సమాజం లొ మంచి వాడు
Same..
S
Ayyayyo entha kashtam vacchindi, nenu mikosam prayer chesthanu.. Dhyryanga undandi swapna garu, yeppudu elane undadu Andi, ... marpu thappakunda vasthundi Andi prathi manishilo, marpu thwaraga ravalani manaspoorthiga korukuntunnanu..
Very nice program.who are suffering with this problem.they got nice suggestion
Very good show...suman TV🙏🙏🙏🙏
Sir correct ga chepparu. Ma husb kuda alanti vare . Nenu 15 years nundi padithinnanu narakam anubhavisthunna. Manasikam ga sareerakam ga. Chada bhadapaduthunnanu. Prathi roju kallavemvadi kanneru vache roju. Eppatiksina marutharani. Meeku papa undi kani nenu alone. Ala rojulu gadupthunnanu na meeda more than better you but i am alone. Dr garuanchi salaha chepparu. Dr garu cheppinat matalu skshara satyalu. But nenu yevariki cheppukoleka narskam chusrhinnanu. Meeru chinnavsru dt garu chellina matalu patinchandi plg
Very common problem so many women facing this problem ( not only drinking remaining also )
Sorry to say this
So be brave
నా భర్త దగ్గర డబ్బు లేదు కన్ని.. అ౦ుున చాలా మంచివారు...నన్ను చాలా బాగా చుసుకు౦టరు...
అవునా
నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అమ్మా
🙏🙏
Meeru lucky person sister all the best 👍
Chandana garu needs to be strong .. think of your child before u want to take a negative decision .
I am facing similar situation but my husband is not alcoholic .
But today I came out my situations .. only after becoming brave and facing the society with confidence .
Don't worry. Situations will change.And never loose patience if u want to continue ur relationship for your child .
Ilanti vallu chala Mandi untaru.meru chala manchi salaha icharu doctor garu and jayagaru
వాడు రక్తం తో లేటర్ రాశాడంటే అప్పుడే అర్థం చేసుకోవలసింది 🙏🙏
Getting tears in my eyes, So sad!
Chala Bagac cheparu sir 🙏
Elanti adavalu valu chala mandi badha adithunnaru kani avaru chepalekapotharu
Doctor Garu you are the great
Very useful show👏
సిస్టర్ ఇలా అన్నాను అన్ని తప్పుగా అనుకోవద్దు ముందు మీ ఆయన నీ వదిలేయ్ మీరూ మంచి జాబ్ చూసుకోండి పాప కోసం మీరూ ఆయనకి దూరంగా ఉండండి ఇంకా పిల్లలు వదు ఒక పాప బాగా చూసుకోండి భార్య లేకుండా భర్త బతకలేడు కానీ భర్త లేకుండా భార్య ఉండకలదు మీరూ నిరూపించండి 🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్
Lakshmi kasani chala Baga cheparu🙏🙏
భార్యని అర్థం చేసుకోలేనివాడికి పెళ్లి ఎందుకు. ఆడదానికి విలువలేని చోట ఉండాల్సిన అవసరం లేదు. జీవితం ఒక్కసారే. అన్నిటికీ చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో బ్రతికే ప్రతి వాళ్లకు సమస్యలు ఉంటాయి. అందరూ చచ్చి పోవాలి. బ్రతికి సాధించాలి. భరించాలి అని ఎవ్వరూ చెప్పరు. భరించలేని సమస్య ఉంటే డివోర్స్ తీసుకోవడం నచ్చిన లైఫ్ లీడ్ చేయడమే.
No
Avunu👍
Chala baaga chepparu athani vadheleyadame correct
Hi sir really very excellent explanation u given to chandana how sir in this show ur explanation is great jaya garu also thinking amd everything is nice
Ilanti vallatho chala kastamandi nenu ilandi badithone kapuram chesthunnanadi narakam 20 year's nuchi
Super sir dacter garu me timing bavundi timing తగ్గట్టు matladutaru
Jeya garu meru chalaa chakkagaa perfect ga matladatharu bugutaru kudaa I like you madam 🥰😉
My favourite show 💐
Me proper edhi?
Take care about your daughter pz
Me also
Ho really
Hi Kalyan sir garu.....nen meekoo pedha fan ni....I feel ...u r my best brother.....
Valla tappula gurinchi matladite puttintollaki duram chesi ammayilaki elati support lekunda cheyadam ilati abbayilu chese modati pani, nenu ammayikiche salaha entante etti paristitullo puttintiki duramga undaddu, valla sahakaramto, Babu ni valla ki appaginchi job chesukuntu, atanni marche prayatanm cheyali, marakapote vidipovadam manchidi, inkonnallu pote ammayini carrectorless ga chitrrekarinchi, samajamlo talettukokunda kuda cheyagaladu.
" ఈ ప్రపంచం.. నేను ఎలా ఉన్నానో అలా నన్ను ఎందుకు ఆమోదించదు? అందుకే నాకు కోపం. నా కోపాన్ని మర్చిపోవటానికి నేను తాగుతాను. తాగానని నన్ను వేలెత్తి చూపితే నా కోపం ఇంకా ఎక్కువవుతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు! " .. ఇలా ఆలోచించే వాళ్ళు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు.
ఫలితంగా నిత్యం ఇతరులను ఇబ్బంది పెట్టడంతోపాటు, తమ కుటుంబానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి రోజురోజుకీ దూరమవుతారు.
" ఏ విషయంలో అయినా సరే, నా ఇష్టం ఇతరులకి ఇబ్బంది కలిగించనంతవరకే ! " అనే చిన్న విషయం అర్థమైన రోజు ఇటువంటి వాళ్ళు మారతారు. కానీ ఆరోజును రప్పించటం లేదా ఎప్పుడొస్తుందో చెప్పటం కష్టం!
Kalyan sir very happy to c you and listening your solutions
Rupai sampadana leni vedavalu adavari sampadanatho tagi bathike vedavalu chalamandi e yadavalanu marchadam chala kastamandi
Tq for the show wonderful sir
అన్ని తెలిసిన వాళ్ల కు కాదు తెలియని వాళ్లకు కాదు అసలు 90 % మగవాళ్లకు చెప్పలేము ఎందుకంటే నేను మగవాడికి అన్న అహం దాని వలన వాళ్లు వినరు సార్
He is suffering from some unknown problem
Yess male ego pellam independent ga vundodhu naa kindhe vundali thidithe padali
Anduke dowry kosam save cheyyadam kante aa ammaiki manchi education ichi thanu self respect ento Prati ammaiki teliyali husband ni chuskodam ante self respect ni champukoni undatam kaadu so parents ey cheyyali Prati ammaiki idantha
He never change
Vinnnattae vini jaaripothaadu ..correct
Software kadu vadiksnna sudda mukka rani magallu kuda chala under standinga vuntunnaru. Vadikanna pichollu better.pedda vallto oka sari cheppinchandi. Msrite sari ledante meeru mee papa ippude life starting lo vunnaru kavuna late cheyyakunda diverse teesukondi.
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may God bless you according to his will in jesus name I pray amen jesus is coming soon
Jai sree ram
నేను ఆపదలో ఉన్నాను,మీ ప్రోగ్రామ్ ద్వారా నాన్ను కాపాడండి అని vedukuntunte,మీ దగ్గరకు ఎలా తీసుకు రాగలదు,
ఇలా ఎంతోమంది బాధపడుతున్నారు,మీలాంటి వారు govt.vaari సహకారం తీసుకుని ,అసలు govt. వారు ,ఇటువంటి బాధితులు కి త్వరితం గా సహాయం చేసే సంస్ధలు ఏర్పాటు చేయాలి.ఆ భాద padevallu మనసు ఎంత గాయం అంటే కత్తి పోట్లు కన్నా బాధ.కొంచెం అర్థం చేసుకుని ఇంటికి వెళ్లి solve chese team lu రావాలి,అప్పుడే అందరూ సంతోషం గా జీవించగలరు.
Good suggestion doctor garu.
She is lucky atleast he is working I am facing all the problems but he doesn't work n stay at home he blames others n wear their shoes n slippers etc
Trust the doctor chandana garu 😊
చందన గారు! మీ సమస్యకు చాలా బాధపడుతున్నాను. మీకు పాప ఉంది కనుక నిదానంగా ఆలోచించండి. తప్పక మీ వారు మీదారిలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. మీ సహనమే మీకు న్యాయం చేకూరుస్తుంది.
Same andi అన్నిటికీ తాగడమే.. కోపం 10 kgs
. ఓపిక 10 grams..
మీరు మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ వుండండి అన్ని ఆయన chusukuntaadu ఇంత కంటే పెద్ద సమస్య తీరింది నాకు నా మనసులో ఎప్పుడూ అంటూ వుంటాను అలవాటుగా మారింది ఇప్పుడు చాలా ప్రశాంతం గా వున్నాను కుటుంబ గొడవల్లో నుండీ ఆ శివుడు బయట పడేశాడు నన్ను అందరూ అర్థం చేసుకున్నారు , ఓం నమః శివాయ
Elanti vallu selfish GA alochisthuru thappa wife, pillala Meda undadu. veelani pettinchina Brahma cheppina maradu. Nenu ala chudabatti 18 years aindi.
Super program sir and madam
Yes...May be he is having some mental disturbance...deal it properly....as doctor said...try to praise him and get closer....then slowly...things will change.
And also we should be strong...even in marriage life...our mood should not depend on others...try to spend happy time with your kid...and make life happy
అంత తేలిక కాదు అండి.
నమ్మి రావటానికి..రారు
మీరే home appointment
Ki arrange cheyya galaraa..
Hez brain 🧠 is in trouble I pray 🙏 to God to bless him with good health,life and peace
Sar grte sar
Doctor garu meru sosaiti kosam puttina animuthyam sir🙏🙏
Ye game vadina kondaruararu sir na husband kuda chala manchivadu chala seddavadu
Same situation mam..I kopam tho vallu chastara ..mammalni champuthaara Ardham kavatle..pillalni chuskuni..adjust avaka thappadam ledhu..but madhylo ma pillalu m jaruguthundho ardham avaka..mental stress avthunnaru..valla mana lanti sister untaru ga..valla husband's ila cheste urokoru...
Same na vishayamlo jarigutundi sir naku chepinatte anipistundi mimmalni kalavalante ela doctor garu
Very nice show. Pls do more episodes instead of 1 a week
very good suggestion sir 👍
Chandanagaaru Naadikudaa same problem but 12years bharinchi ippsatiki solution doriki koncham prasantamgaa vunnaanu.mandu maanpiste 80 percent problems clear avutaai Meeru OK ante medicine use chese process cheptaanu. Oka doctor ichaaru. Maavaaru mandu maanukuni kutumbam gurinchi aalochinchagalugutunnaaru am happy now. If u try may be
Plz suggest cheyandi naaku ah mandu gurinchi
@@mamathasunil6883 if u call I will tell u
Phone number mam
Mam my name Harshitha. But naaku no UA-camlo pettadam istamledu.anduke meeku help cheyyalekapotunna sorry mam
Sir garu good and important sujestion andi doctor garu....
Super sir
Sister Mee ఆయన మా ఆయన అన్నదమ్ములు ankunta same mentality..
☺
same situation nadhi ee dharidhrulani marchalem manam maname maaripovali villakki dooram ga brathakali nenu prathi kshnam narakam chusthunna
Same to same na life kuda my husband also full drinker and smoking. Full kopam .
Kids కోసం ..తప్పదు
Sister comment's lo 70 percent same situation lo unara shocking ga unde ela untara ani
Month lo 1 or 2 days kopam ga vundi ante adjust avvachu, kani month lo 30 days elane vuntadu ante adjust kalem, nd patents chinnappati nundi correct cheikapovadam first mistake
సిస్టర్ ఎం స్ సి చేశారు డివోర్స్ తీసుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్ అమ్మ
Approach his best and good friend
And say about your problem
Same problem iam also facing, but no smoking, no drinking.
Oka sari athanitho kuda matladi decision theesukondi sir pls oka version vini deside avvakandi pls sir
Hi mam very nice program but plz upload daily updates cheyandi
🙏💐
Yesss u r correct dr garu
Namasthe jaya garu young age pillala premalu,pellilla valla parents ela balance cheyalo plz oka video cheyandi
Same one of frd situation same!!! No solution like that prblm
Super suggestion
Good solution sir
Sister Mee ఆయన,మా అన్న same mentality.. NIMHANS Hospital, Bangalore lo chupinchaka bagunnaru, okasari try cheyyandi,
same ma bro kuda sir enka chepalante ma ana nu parents e vishayam lo thidthune untaru ma vodinaku support chestharu kani ma amma nana laku kodal kuda support cheyaduu
Chandra sekhara, pl fwd ur mail adress to know abt NIMHANS
It's more useful show good content
We want daily program
Very useful program